నేటి సమాజంలో ఉన్న భార్యాభర్తల పరిస్థితులను చాలా బాగా చూపించారు.👏👏 రేపటి రోజున పెళ్లి అయిన ప్రతి ఒక్కరికీ ఈ shortfilm ఎంతగానో ఆదర్శంగా ఉంటుంది👍👍all the best team members 🤗👍😍
చాలా బాగుంది.ఇందులో కుటుంబ ని ఎలా నడుపనో మంచి మాట చెప్పువ్.ఇందులో మల్లికార్జున్ & మౌనిక చాలా నటించారు.కథ మాటలు రచించిన నరేష్ అన్నకు సిరి చందన అక్కు ఇందులో నటించిన కళాకారులకు ధన్యవాదాలు మీ బింగి.గంగారాజు నిర్మాల్ జిల్లా మేము గాల్ఫ్ ఉంటూ మీ సినిమాలు చూస్తున్నము
Shankar poddupodupu మీరు తీసిన ఈ సినిమా మధ్య తరగతి కుటుంబాలు చూసి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు వున్నాయి ఇలాంటి సినిమా లతో మరిన్ని మంచి కథలతో ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను thank-you
ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయండి మీ ఇద్దరి జోడి సూపర్ గా ఉంది . మంచి సందేశం ఇచ్చారు ఈ వీడియో ద్వారా,
మల్లికార్జున ఎన్నో సంసారాల్లో దీపం పెట్టిన పెట్టవయ్యా🙏 ఏదైనా ఉంటే ఇద్దరం మాట్లాడుకుందాం మందితో కాదు ఈ ఒక్క మాట చాలు మనుషుల్లో మార్పు రావడానికి
కరెక్ట్ అన్న
Supar
నేటి సమాజంలో ఉన్న భార్యాభర్తల పరిస్థితులను చాలా బాగా చూపించారు.👏👏 రేపటి రోజున పెళ్లి అయిన ప్రతి ఒక్కరికీ ఈ shortfilm ఎంతగానో ఆదర్శంగా ఉంటుంది👍👍all the best team members 🤗👍😍
Jodi super, mounika acting is very natural as she lives in her character
Jodi super Mounika's acting is very natural and she lives in her character
Jllj
నిజం అన్న పేద మధ్య తరగతి కుుంబానికి ఒక మంచి msg ఇచ్చావు..natrural స్టార్స్ 💐
మౌనిక మాత్రం సూపర్ చాలా అందంగా ఉంది మీ ఇద్దరి కాంబినేషన్ కడా సుపెర్బ్
నా సంమ్సారం గిట్లనే వున్నది అన్న.... పల్లెల్లో మద్యతరగతి బతుకులు ఇలా నే వున్నయి...
Nics
మంచి కథ ప్రతి ఇంటి లోను ఇదే సమస్య వాస్తవాన్ని దగ్గరనుంచి చూసినట్టుంది మల్లికార్జున్ నటన సూపర్
FANTASTIC
సూపర్ అన్న 👍👌 ఏదన్నా ఉంటే మనిద్దరం మాట్లాడుకుందాం ఆ డైలాగ్ సూపర్ అన్న 👌 ఉన్నదంట్లే ఇద్దం ఊర్సి కాదు ఈ డైలాగ్ సూపర్ 😍
Super undhi video and ee video lo lost Mee smile superb all the best and Mee iddari Jodi very nice
ఉన్నదాంట్లో పెడుదాం,ఊడ్చి పెట్టాల్సిన అవసరం లేదు
Super 👌👌👌👌💯💯💯💯
Mou... nika your a great actor 👏👏👏Malli it's a one of the best message story 👌👌👌👌nice bro 👍👍👍👍👍
మంచి మెసేజ్ ఓరియంటెడ్ video. Impress అయ్యాను
👌🥰❤me jodi baguntadi
Super frist time comment cheyadam chala videos chusa deniki comments cheyalee me videos super super super bro
Super super super super super super super 👌👌👌👏👏👍👍👍👍
చాలా బాగుంది.ఇందులో కుటుంబ ని ఎలా నడుపనో మంచి మాట చెప్పువ్.ఇందులో మల్లికార్జున్ & మౌనిక చాలా నటించారు.కథ మాటలు రచించిన నరేష్ అన్నకు సిరి చందన అక్కు ఇందులో నటించిన కళాకారులకు ధన్యవాదాలు మీ బింగి.గంగారాజు నిర్మాల్ జిల్లా మేము గాల్ఫ్ ఉంటూ మీ సినిమాలు చూస్తున్నము
Editing, framing CHALABAGUNDI super dop, good story, mallikarjunanna, and team bagachesindru.
మంచి సందేశాత్మక లఘు చిత్రం..టీం కు అభినందనలు..శుభాకాంక్షలు...
Super 👌 Mallikarjuna garu chala bagundi
Hi Chinni
Vedio chala bagundhi maa ammamma vala vuru mutharam Chandhu naku Bammaridi avthadu
Na life lo elanti short film chuda ledu Mallikarjun garu ,Naku ayithe manchi massage echaru, wonderful Short film 📽️📽️ 😍😍
అన్నా లాస్ట్ సీన్ సూపర్ అన్లిమిటెడ్ 👌🏻👌🏻
Me jodi vere level 👌👌❤️
Super message for familys
15 mins lo jeevitham chuupinchaaranna,
Fantastic shortfilm...whole team did a great work.. dialogues r very very practical and supperb...
మా ఇంటోలో కూడా ఇలానే జరుగుతుంది అన్న మి స్కిట్ లు సూపర్బు
Very nice . Video motham chusey daka attention ga unna.. chusaaka tension relief aindhi.. end aiyyaka no words only claps👏👏👏👏👏👏
అన్న లవ్ యూ మొత్తం నాదే స్టోరీ❤❤❤❤
Very nice and e video chala bagundi
15 mins lo life motham chupinchinav anna... 🥺👌 Andaru gitla aalochiste life happy ga untadi anna .. Exclent video ❤️
మౌనిక acting super
నేను అయితే మౌనిక మేడం కోసమే మీ వీడియోస్ చూస్తాను అన్నా ❤️❤️❤️🌹🌹
మల్లికార్జున్ bro ur యాక్టింగ్ సూపర్.... Love యు బ్రో ur యాక్టింగ్....
Mi idhari videos super ga vuntay
Mounika Yadav garu action super natural gaa unnyae 💯💯💯
Mallikarjun ni acting super, Monika nivu sari lo ne baguntvu ni acting super
ప్రతి ప్రతి ఇంట్లో ఇలానే ఉంది కొందరు చెబుతుంటారు కొందరు చెప్పుకోలేరు
Hi anna
nenu ippati varaku ye vedio ki comment pettaledu, Anduko ee vedio chusaka pettali anipinchindi.
Super👍👍👍
చాలా బాగున్నాయి అన్నా మీ వీడియోస్ ❤️❤️💐💐💐
Bagundhi Anna. Samasaram viluva ento thelisela chala baga chepparu
Hi Bhanu
Me Jodi baguntdhi anna video chala bagundhi
సూపర్ సినిమా మెసేజ్ చాలా బాగుంది
Me Jodi bagundhi anna. Eelanti videos Inka enno cheyyali Ani korukuntunna..
ఎండింగ్ బాగుంది
Malli bro neku crt jodi mounika...me edhari combo supar
Malli @mounika@priya jodi super bro
సుప్పర్ అన్న వీడియో భార్య భర్తల మధ్య ఒక understanding గురించి వీడియో తీశారు బాగుంది మీ ఇద్దరి జోడి మాత్రం 👌
మౌనిక.. మీరు చేయండి బ్రో సూపర్ .. మీ జోడి
మీ కలిస్తే చెప్పాలా సూపర్ సూపర్... 🔥
Super life message icharu annayya akka super you r message
Manchi message icharu mallikarjun Anna last lo excellent
మంచి msg ఇచ్చిన్నావ్ అన్న 👌👌ఉంది skitt
ఉన్నాయ్ అన్ని చూసిన కొత్త వీడియోs పెట్టండి only malli and మౌనిక కాంబినేషన్
చాలా బాగుంది
ఈ వీడియో చాలా బాగుంది అన్న..
మల్లన్న...ఇవన్నీ.. సస్తుంటే... నేను ఇపుడు పెళ్ళి చేకోవల్నా.. అని.. పిస్తుందే!!!
Vaddu broo..pellii
చాలా బాగుంది వీడియో
మల్లీ... బాగుంది...మల్లీ... అందరిలా కాకుండా మెసేజ్ ఇచ్చావు
Camera 💯
Dailogues💯
Mouni yadav💯
😁😂😂😂😂😂😂
Super beautiful ga unnadi video andaru jeevitham lo ila ardam chesukunte andari life baguntavi
anna super👌👌 anna enka new videos kosam waiting annaa
Super bro story bagundhi ❤️❤️❤️
super video... ammaiah katti laga undi...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇలానే ఉన్నారు.. వాళ్ళకి మంచి పరిష్కారం చూపిస్తూ..తీశారు.🙏 ధన్యాదాలు.
ఇట్లు
మంద సంపత్
కరీంనగర్ MCK
👌సూపర్ అన్న 👌👌
👌👌👌👌👌👌 Jodi Acting super. Very nice
Hi Jyoshna..
మల్లిక్ బ్రో...నువ్ ఇప్పటివరకూ చేసిన వాటిలో మీ ఇద్దరి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మంచి స్టోరీ
Chala చక్కగా తీశారు అన్న భర్త ఎంత డబ్బు sapadinchina లాభం లేదు
అడవలది మేటనెన్స్ ఉండాలి
Super nice akka 🙏🙏🙏🙏 anna 🤝🙌🙌🙌🤝🤝👌👌👌 super video 👌👌 dubai
super nice story Chala bagundhi anna
Super video...
👌👌👌👌👌👌👌👌👌👌👌
Good message for family.
Super bhayya
Hai anna ni videos chusthunna chala bagunnay .
Anna me videos . inspiration ga vuinaie ..
Shankar poddupodupu మీరు తీసిన ఈ సినిమా మధ్య తరగతి కుటుంబాలు చూసి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు వున్నాయి ఇలాంటి సినిమా లతో మరిన్ని మంచి కథలతో ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను thank-you
Superb Anna masthi ga cheppinav
Super anna me video s chala bagunaye
అదరహో జోడి 👌👌
Bagundi video mallana 🙏🙏
Great msg
Me jodi supar anna mi jodi continu cheyandi
Manchiga chepparu .super
Chala bagha chesaru mounika malli karjun
Chala bagundhi 👌👌👌👍👍💐💐💐
Concept super 👍
మీ ఇద్దరి జోడీసూపర్ అన్న
Anna nuvvu supar ne videolu chala bagunnayi
చాలా బాగుంది అన్న,మీ ఇద్దరి జోడి సూపర్
మౌనిక యాక్టుగు కి ఫిదా ర నైనా సూపర్ చేస్తది
Love you super malikarjun anna
Super Video Mallikharjun Anna
Super story' Mallikarjun Anna Acting super💐
Super video anna🙏🙏
Good message Mallanna super
Super gaa undhi
Very Nice Ending..❤️❤️
మౌనిక మేడంలొ ఈ క్యారెక్టర్ బాగుంది డిఫరెంట్గా..... వీడియో మాత్రం కిర్రాక్ ఈరోజుల్లో ఇలాంటి వీడియోస్ రావాలి ఇంకా చాలా మందికి ఈ వీడియో ఎక్కడో తక్కుతుంది