అన్న ప్రతి వీడియోలో మీరు మాట్లాడే ప్రాసతో వచ్చే పదాలు, శాత్రాలు కిరాక్ ఉంటాయి. నాకు మాత్రం మీ మాటలంటే చాలా ఇష్టం అన్న.ఎంతో చరిత్ర ఉన్న మీ ఊరు బేగంపేట్ నుండి రామగిరికి ఖిల్లా వరకు వెళ్ళవచ్చు.
Anna singareni meedha episode cheyandanna maadh kuda same mee family laagaane maa amma nanna unnaru okka chance vasthe kalisi video cheddam naa దగ్గర concepts unnay
అన్న మీ అమ్మ నాన్న మీద ఉన్న ప్రేమ నీన్ను ఈ స్తాయిలొ నిలబెట్టింది అన్న వాళ్ళను ఎప్పుడూ మరవకు అన్న నీ మాటలు నీవు చెప్పె శస్త్రలు చాలా బాగుంటయి అన్న ఇంక మంచి మంచి విడియొలు తిసి మమ్ములను అందరిని నవ్విస్తు ఉండలని కొరుకుంటున్నను అన్న ❤❤❤❤🎉
గట్టయ్య మీరు చాలా మంచి నటులు గట్టన్న అని అననాలి కానీ మీరు నాకంటే వయసు లో చిన్నవారు. మనసు లో ఇంత భాధ పెట్టుకోని ప్రజలను నవ్వింఛే వీడియోలు చేయడం చాలా గొప్ప విషయం మీ వీడియో ఎప్పుడు రిలీజ్ ఐనా వీడియో చూడకముందే లైక్ కొట్టాను నేను మల్లన్న నువ్వు కేక
Super fantastic awesome Mee life story ❤ ఎందరో ఓ ఉమ్మడి కుటుంబ కథల లో మీది ఒక inspring story Bro really geart all the best to your future thank you 🤝👍👍
మల్లన్న,మీ బాల్యం నుండి ఇప్పటి వరకు అమ్మ నాన్న తో అక్కలతో,అన్నతో, మీకు ఉన్న అనుబంధం గత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ, మీ ప్రయాణం విశేషాలు తెలియచేసారు, ఎంతో కష్ట పడితే గాని , Mr mallikarjun అనే పేరు లక్షల జనాల మదిలో మీ స్థానం సంపాదించగలగారు, మీ స్వయకృషి దీక్ష ఇంత వరకు వచ్చారు, మీరు ఎన్నో పేరు ప్రాక్యతలు సాధించాలని కోరుకుంటున్నాను🙏🙏 ఇట్లు మీ అభిమాని Vijay Kumar
అన్న చాలా బాగుంది మీ ఇల్లు బాధలు బంధాల గురించి చాల బాగా చెప్పారు ఒగ్గు కథలు అంటే నాకు చాలా ఇష్టం అన్న మీ అన్నగారిని మా ఉరికి వచ్చినప్పుడు చూసినట్టు అనిపిస్తుంది కామారెడ్డి జిల్లా రథల రామరెడ్డి మాది కాలభైరవ స్వామి గుడి ఉంటది
సూపర్ మల్లన్న నీ హోమ్ టూర్ మీ అమ్మ నాన్న గురించీచెప్తే తెలియని భాధ అదే అమ్మ నాన్న అంటే వాల్లుంటే అదో ఆనందంమనబాగోగులు చూసేది వాల్లే కాబట్టి ఎందరు ఉన్నా అమ్మ నాన్నలేని లోటు వేరే సూపర్ మల్లికార్జున్❤❤😂😂❤❤🎉🎉🎉
mallikharjun bai medi begampeta ani eppati varaku naku teliyadu me vediod regular ga chestanu chala bhaga act chestav me nadipi bava gattaiah boinpet manthani ma daggara ne unttadu neku manchi future unnadi Amma Nana lerani bhadapadaku Telangana mottam niku balugame..god bless you brother
ఇది మొత్తం చదవండి నమస్కారం.. అన్నా గారు మీ విడియోస్ చాలగున్నాయ్... ఫస్ట్ మీయాక్టింగ్ చాలా బాగుంటది Bro... ఇప్పుడు ఉన్న యూత్ చాలా అగమితున్నారు.. phone, love, గంజాయి, డ్రగ్స్, అనుకుంటూ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు తల్లిదండ్రులకు మనసాయంతి లేకుండా చేస్తున్నారు ఇప్పుడు ఉన్నయూత్ కు.. మార్పు వచ్చేవిధంగా కొంచం కష్టమైన సరే వాళ్ళు మారి చదువు విలువ, తల్లిదండ్రుల విలువ, అన్నదమ్ముల అనుబంధం, అక్క, చెల్లెలను చూసుకునే విలువ, ఇప్పటి పిల్లలకు తెలువడం లేదు, అధిఅర్థం అయ్యేవిధంగా మంచి స్టోరీ లేటయిన సరేగాని మనసుకు బాధ తన్నుకు వచ్చేవిధంగా వుండాలి.... అలాంటిది ఒక్కటి ఒక్క షార్ట్ ఫిలిం తియ్యండి please..... ఆ స్టోరీలో, మీరు,మరియు మౌనిక ఉండేవిధంగా చూడండి మీ ఇద్దరిది యాక్టింగ్, కమినేషన్, బాగుంటది అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తారు..... ok నా మర్చిపోకండి కొంత మంది మారినా చాలు...🌷🌷🌷🌾🌾
mr. మల్లికార్జున్ గారు.మేము మీ ప్రతి వీడియోస్ చూస్తాము.మాది 8incline colony.మా ఇల్లు చూదాం రండి .వ్లాగ్ బాగుంది.మీరు మాట్లాడే పద్ధతి బాగుంటది.నేచరల్ గా ఉంటది.నేను కూడా సింగరేణి ఎంప్లాయ్ ని.ఓసీపీ2 లో చేస్తాను.సింగరేణి కార్మికుల కష్టాల గురించి ఒక వీడియో చేయావా.అందరికి తెలియాలి.thank you anna.
నువ్ బాధలో ఉన్న మమ్మలి నవ్విస్తున్నావ్ మాలన్న.అమ్మానాన్నలా దివానాలు నీకు ఎప్పడికి ఉంటాయి .వీడియో చూస్తే నాకు దుఃఖం ఆగుతలే నాకు అమ్మ నాన్న ఉన్నారు కాని మతి స్థిమితం కోల్పోయిరు
Good anna mana dhaggara konni money vaste mana vallani dhuram pedutharu leni amma nanalani gurthu pettukoni chepputhunnaru chala manchi manusu anna midhi my Allah bless you Always
Hi annaanchugunnavane❤ Mi comedy videos chusinaa prathisaari chala navvukuntanu kani e okka video tho maa andhariki chala bhadhesindhi anna edhemaina sare Ani gundello entha paina unna maa kosam videos chesi navvisthunnavu chudu niku hats off anna❤
మీ ఫ్యామిలీ వీడియోలో పరిచయం చేసినందుకు సూపర్ బ్రో ఇంకా మరెన్నో ఫ్యామిలీ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ లైఫ్ కూడా ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ వీడియో నెక్స్ట్ కంటెంట్ కోసం వెయిటింగ్
అన్ని వీడియో ల్లో నవ్వించే నువ్వు ఈ వీడియో లో ఏడిపించావ్ అన్న ఈరోజుల్లో అమ్మ నాన్న గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పడం లేదు ఒక వీడియో క్లిక్ అయితే సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నారు కానీ నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన వొదిగి వున్నావ్ గ్రేట్ అన్న నీ వీడియో లు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 👍👌❤️🌹🌹🌹
Thank you Anna okka sari na family ni gurthu chesav Anna same ma bapu kuda singareni karmikude 90%na life kuda alage unde Amma nanna unnapudu chala happy untam.
Super anna video..meru compulsory ga peddha actor avutharu anna..Naku me videos ante picchi anna.i like your acting and your mentality..anna..me prathi video lo content super anna.
కెమెరా ముందు నటన వేరు నిజజీవిత గమ్యం వేరు. ఎవరి జీవితం లోకి తొంగి చూసినా ఏదో ఒక రకమైన కష్టాలే ఏంటో ఆ దేవుడు.భూమిపై జీవాలను పుట్టించి ఇలా ఆటలాడుతాడు.నువ్ మంచి మంచి వీడియోలు చేస్తూ అందరిని నవ్విస్తూ , మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న మల్లికార్జున్ అన్న...🎉
అన్నా మల్లికార్జున అన్నా చాలా బాగుంది అన్నా సూపర్ చిన్న అన్నగారు అన్ని చెప్పారు కరెక్టే కానీ మీ టెన్త్ క్లాస్ ఇయర్ చెప్పలేదు కదా అన్న ఎయిర్ లో స్టడీ కంప్లీట్ అయిపోయింది ఎక్కడెక్కడ అని చెప్పేసి ఇంకా ఏం చెప్పలేదు కదా అన్న ఓకే అన్న మీ కష్టసుఖాలు చాలా బాగున్నాయి
నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు 💝🙏🏻మీరు, మీ సపోర్ట్ లేనిది నేను లేను 😘
#MRMALLIKHARJUN 🫶🏻
Nice brother
I'm big fan you
Hai అన్న సూపర్ వీడియోస్.. మీవి...మన గోదావరిఖని లోని బొగ్గు కార్మికుల గురుంచి ..మన గోదావరిఖని హవా గురుంచి..యూత్ దావత్ ల గురించి వీడియో చేయండి..
అక్కా❤️దీపావళి శుభాకాంక్షలు 🌹 అన్నా❤️ దీపావళి శుభాకాంక్షలు 🌹
ఈ ప్రపంచం లో అమ్మ నాన్న దేవుళ్ళు 🙏🙏🙏
వాళ్ళు లేకుండా బ్రతకడం కష్టం 😭😭😭
నిజంగా చాలా మంచిగా ఉంది, మీ ఇంటి యాత్ర, అవ్వబాపుల మీద మీ ప్రేమ ❤
ప్రతి వీడియోలో నవ్వించి ఈ వీడియోలో ఏడిపించావ్ అన్న.. చాలా బాగుంది
అన్న నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం మౌనిక అక్క కు పెళ్లి చేస్కువాలి... 💐❤️
అన్న కు పెళ్లి అయింది ఆల్రెడీ వదిన ది ఆదిలాబాద్
Avuna bro@@Raj.7087
Oh really
అన్న ప్రతి వీడియోలో మీరు మాట్లాడే ప్రాసతో వచ్చే పదాలు, శాత్రాలు కిరాక్ ఉంటాయి. నాకు మాత్రం మీ మాటలంటే చాలా ఇష్టం అన్న.ఎంతో చరిత్ర ఉన్న మీ ఊరు బేగంపేట్ నుండి రామగిరికి ఖిల్లా వరకు వెళ్ళవచ్చు.
Tq
Mi bapu job me anna ku evvaleda😊@@mrmallikharjunvlogs
MA menathayya valla vooru begumpet centinarycolony akkadiki vasthay kaluddam Annayya me phone number ivvandi
కథలు చెప్పే వాళ్ళు ఇంకా శత్రాలు అన్ని చెప్తే కిర్రాకే
Anna singareni meedha episode cheyandanna maadh kuda same mee family laagaane maa amma nanna unnaru okka chance vasthe kalisi video cheddam naa దగ్గర concepts unnay
అన్న నిన్ను ఒక్కసారి కాల్చుకొని మనస్ఫూర్తిగా కౌగిలించుకోవాలని ఉంది నీ బాధ చెప్పుతూ ఉంటే నాకు నిజంగా ఏడుపు వస్తుంది
అన్న Home 🏠 tour బాగుంది
ఇకనైనా పెళ్ళి చేసుకోరాదే ❤❤
Singareni lo max andari jeevaitaalu inthey, bro. Heart touching bro, God bless u
మీ వీడియోలు ఎప్పుడు ఎప్పుడు వస్తాయా అని చూస్తాను ఏ ఒక్కటికుడా మిస్ కాకుండా చూస్తా ఇలాగే మీరు మంచి స్థాహికి రావాలని మాసపూర్తిగా కోరుకుంటున్నాను
Tq🤝
ఇంత మందిని నవ్విస్తునందుకు ఆ దేవుడు దీవెనలు ఉంటాయన్న all the best మాది మీ పక్కనే 8inc line colony anna
Tq🤝
Meeru super Amma Nana గురించి ఎక్కువ మాట్లాడారు e వీడియోలో వాళ్ళు ఇచ్చిన లైఫ్ అన్నారు కదా ఇంక సూపర్
Avvaaaa mottham youtube history la intha connect ayela home tour cheyale evaru. Bathrum lu bocchelu kadhu hometour, emotions memories. Nuv matladthunnanthasepu nee intlo nenu unnatle feel ayina anna🎉
అన్న మీ అమ్మ నాన్న మీద ఉన్న ప్రేమ నీన్ను ఈ స్తాయిలొ నిలబెట్టింది అన్న వాళ్ళను ఎప్పుడూ మరవకు అన్న నీ మాటలు నీవు చెప్పె శస్త్రలు చాలా బాగుంటయి అన్న ఇంక మంచి మంచి విడియొలు తిసి మమ్ములను అందరిని నవ్విస్తు ఉండలని కొరుకుంటున్నను అన్న ❤❤❤❤🎉
Tq😊
గట్టయ్య మీరు చాలా మంచి నటులు
గట్టన్న అని అననాలి కానీ మీరు నాకంటే వయసు లో చిన్నవారు.
మనసు లో ఇంత భాధ పెట్టుకోని ప్రజలను నవ్వింఛే వీడియోలు చేయడం చాలా గొప్ప విషయం మీ వీడియో ఎప్పుడు రిలీజ్ ఐనా
వీడియో చూడకముందే లైక్ కొట్టాను నేను
మల్లన్న నువ్వు కేక
Super fantastic awesome Mee life story ❤ ఎందరో ఓ ఉమ్మడి కుటుంబ కథల లో మీది ఒక inspring story Bro really geart all the best to your future thank you 🤝👍👍
మల్లన్న,మీ బాల్యం నుండి ఇప్పటి వరకు అమ్మ నాన్న తో అక్కలతో,అన్నతో, మీకు ఉన్న అనుబంధం గత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ, మీ ప్రయాణం విశేషాలు తెలియచేసారు, ఎంతో కష్ట పడితే గాని , Mr mallikarjun అనే పేరు లక్షల జనాల మదిలో మీ స్థానం సంపాదించగలగారు, మీ స్వయకృషి దీక్ష ఇంత వరకు వచ్చారు, మీరు ఎన్నో పేరు ప్రాక్యతలు సాధించాలని కోరుకుంటున్నాను🙏🙏
ఇట్లు
మీ అభిమాని
Vijay Kumar
Tq💖anna🤝
మమ్మల్ని మేము అద్దంలో చూసుకున్నట్టుంది బ్రదర్ వీడియో చాలాబాగుంది👌👌🙏🙏
అన్న చాలా బాగుంది మీ ఇల్లు బాధలు బంధాల గురించి చాల బాగా చెప్పారు ఒగ్గు కథలు అంటే నాకు చాలా ఇష్టం అన్న మీ అన్నగారిని మా ఉరికి వచ్చినప్పుడు చూసినట్టు అనిపిస్తుంది కామారెడ్డి జిల్లా రథల రామరెడ్డి మాది కాలభైరవ స్వామి గుడి ఉంటది
Home tour was awesome ...edipincharu annna emotional 😭😭😭😭 ayyanu
Bro మీరూ బాధ పడవద్దు నీకు మేము అంద్దరం ఉన్నాం మీ తల్లి తండ్రుల ని తేలేక పోవచ్చు కానీ మేము ఉన్నాం అని భరోసా ఇస్తాం
అన్న నీకు మోనికా చాలా బాగా సెట్ అవుతుంది మీరు మ్యారేజ్ చేసుకొంర్రి bro చాలా బాగుంటుంది ❤️
Super super Mallikarjuna reaction acting Mount short video❤ Mallikarjun Anna mallanna super veri nice
సూపర్ మల్లన్న నీ హోమ్ టూర్ మీ అమ్మ నాన్న గురించీచెప్తే తెలియని భాధ అదే అమ్మ నాన్న అంటే వాల్లుంటే అదో ఆనందంమనబాగోగులు చూసేది వాల్లే కాబట్టి ఎందరు ఉన్నా అమ్మ నాన్నలేని లోటు వేరే సూపర్ మల్లికార్జున్❤❤😂😂❤❤🎉🎉🎉
Tq
బ్రో వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు సూపర్ గా నేను నీ హాస్టల్ మెంట్ బాబు కరీంనగర్ గుర్తుపట్టావా గుర్తుకొచ్చిందా చాలా ఎదిగిపోయావు బ్రో సూపర్
మల్లికారజన్ గారూ చాలా సంతోషం మీరు కలకాలం విజయలతో జీవించాలి
Mi amma nanna story vintunte Kalla lo neellu vastunnay mallikarjun garu.....really great anna meeru
చాలా బాగుంది తమ్ముడు..చాలా నాచు రల్ గా చెప్తావ్.. soooper
Super మల్లికార్జున్.. నువ్వుకూడా నాలాగే అన్నమాట 🌹
చలాకీగా నవ్వుతూ ఉండే నీలో ఎంత బాధ ఉంద అన్న
mallikharjun bai medi begampeta ani eppati varaku naku teliyadu me vediod regular ga chestanu chala bhaga act chestav me nadipi bava gattaiah boinpet manthani ma daggara ne unttadu neku manchi future unnadi Amma Nana lerani bhadapadaku Telangana mottam niku balugame..god bless you brother
Begampet కు వచ్చినప్పుడు కలువచ్చ
సూపర్ వీడియోస్ మీవి
God bless you
అన్నా నీ voice కి పెద్ద fan నేను,home tour చాలా emotional గా ఉందన్న,మీ అమ్మ నాన్నల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది,ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కో అన్న.
Tq💖
Wowww super anna..... Amma&nanna la medha mi prema🥰🥰❤️❤️
ఇది మొత్తం చదవండి
నమస్కారం.. అన్నా గారు
మీ విడియోస్ చాలగున్నాయ్...
ఫస్ట్ మీయాక్టింగ్ చాలా బాగుంటది
Bro... ఇప్పుడు ఉన్న యూత్ చాలా అగమితున్నారు..
phone, love, గంజాయి, డ్రగ్స్,
అనుకుంటూ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు తల్లిదండ్రులకు మనసాయంతి లేకుండా చేస్తున్నారు
ఇప్పుడు ఉన్నయూత్ కు.. మార్పు వచ్చేవిధంగా కొంచం కష్టమైన సరే వాళ్ళు
మారి చదువు విలువ, తల్లిదండ్రుల విలువ, అన్నదమ్ముల అనుబంధం,
అక్క, చెల్లెలను చూసుకునే విలువ,
ఇప్పటి పిల్లలకు తెలువడం లేదు, అధిఅర్థం అయ్యేవిధంగా మంచి స్టోరీ
లేటయిన సరేగాని మనసుకు బాధ తన్నుకు వచ్చేవిధంగా వుండాలి.... అలాంటిది ఒక్కటి
ఒక్క షార్ట్ ఫిలిం తియ్యండి please.....
ఆ స్టోరీలో,
మీరు,మరియు మౌనిక ఉండేవిధంగా చూడండి మీ ఇద్దరిది యాక్టింగ్, కమినేషన్, బాగుంటది
అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తారు..... ok నా మర్చిపోకండి
కొంత మంది మారినా చాలు...🌷🌷🌷🌾🌾
మల్లిఖార్జున్ గారు మీ నటన గానీ మీరు మాట్లాడే తెలంగాణ భాష గానీ చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి.
mr. మల్లికార్జున్ గారు.మేము మీ ప్రతి వీడియోస్ చూస్తాము.మాది 8incline colony.మా ఇల్లు చూదాం రండి .వ్లాగ్ బాగుంది.మీరు మాట్లాడే పద్ధతి బాగుంటది.నేచరల్ గా ఉంటది.నేను కూడా సింగరేణి ఎంప్లాయ్ ని.ఓసీపీ2 లో చేస్తాను.సింగరేణి కార్మికుల కష్టాల గురించి ఒక వీడియో చేయావా.అందరికి తెలియాలి.thank you anna.
Tq😊
ఒక్క వీడియో గల్ఫ్ కొరకు తీయ్యాలి అన్న ఎలా ఉండాలి అంటే చాలా బాగుండాలి
నువ్ బాధలో ఉన్న మమ్మలి నవ్విస్తున్నావ్ మాలన్న.అమ్మానాన్నలా దివానాలు నీకు ఎప్పడికి ఉంటాయి .వీడియో చూస్తే నాకు దుఃఖం ఆగుతలే నాకు అమ్మ నాన్న ఉన్నారు కాని మతి స్థిమితం కోల్పోయిరు
Good anna mana dhaggara konni money vaste mana vallani dhuram pedutharu leni amma nanalani gurthu pettukoni chepputhunnaru chala manchi manusu anna midhi my Allah bless you Always
మీరు మాట్లాడే తెలంగాణ భాష.గానీ షాత్రాలు గానీ చాలా బాగుంటాయి
Hi annaanchugunnavane❤
Mi comedy videos chusinaa prathisaari chala navvukuntanu kani e okka video tho maa andhariki chala bhadhesindhi anna edhemaina sare Ani gundello entha paina unna maa kosam videos chesi navvisthunnavu chudu niku hats off anna❤
జై శ్రీ మల్లిఖార్జున స్వామి🙏🏻
నమస్తే అన్న మీ అన్ని వీడియోల్లో నవ్వించి ఈ వీడియోలో ఏడిపించేశారు...Love you Brother All the Best💐💐🥰🥰
Wonderful mallikarjun bro ❤❤❤
Adbutanga vundi mi family members 😊😊😊😊😊
Always we wull support go head .. me videos anni chustham chala bagunttavi telangana yasa bada manchi ga cheptharu
Ni life lo nannu nilo చూసుకున్న అమ్మ నాన్న ప్రేమ చాలా గొప్పది 😢
మీ ఫ్యామిలీ వీడియోలో పరిచయం చేసినందుకు సూపర్ బ్రో ఇంకా మరెన్నో ఫ్యామిలీ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ లైఫ్ కూడా ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూపర్ వీడియో నెక్స్ట్ కంటెంట్ కోసం వెయిటింగ్
A Singareniyan son...good luck for your future....
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
పల్లెలో ఇళ్ళు చాలా బాగుంది.
అన్ని వీడియో ల్లో నవ్వించే నువ్వు ఈ వీడియో లో ఏడిపించావ్ అన్న ఈరోజుల్లో అమ్మ నాన్న గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పడం లేదు ఒక వీడియో క్లిక్ అయితే సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నారు కానీ నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన వొదిగి వున్నావ్ గ్రేట్ అన్న నీ వీడియో లు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 👍👌❤️🌹🌹🌹
Nuvu youtub natural star🎉🎉🎉
మల్లికార్జున్ గారు, మీ హోమ్ టూర్ బాగుంది, కష్ట సుఖాల కలయికె ఈ జీవితం మీకు ముందు ముందు ఇంకా మంచి రోజులు రావాలని దేవుణ్ణి కోరుతున్నాం
Tq😊
Home tour very nice video and your family childhood sweet memories remember nice video all the best Annagaru ❤
Thank you Anna okka sari na family ni gurthu chesav Anna same ma bapu kuda singareni karmikude 90%na life kuda alage unde Amma nanna unnapudu chala happy untam.
Super anna video..meru compulsory ga peddha actor avutharu anna..Naku me videos ante picchi anna.i like your acting and your mentality..anna..me prathi video lo content super anna.
Really very nice home background and your hard work hats off 👍👌👏👏👏🌹🌹🌹
Bro super ga chepparu parents gurunchi me videos chala baguntai all the best anna miru Inka enno sadinchali god bless you❤
ఈ vlog తర్వాత, ప్రతి ఒక్కరూ తమ జీవిత ప్రయాణాన్ని చేసుకుంటున్నారు, Nice
Super video Anna chala chala bagundhi mi home tour
Me videos ante ma pillalaki Chala istum Annaiah meeru Inka ilanti video s marinni cheyalani menu korukuntunnam
సూపర్ వీడియో మీరు పెట్టే ప్రతి వీడియో నేను చూస్తూనే ఉంటాను
కష్ట పడ్డవారికే కష్టం గురించి తెలుస్తుంది అన్న, మీకు మంచి ప్యూచర్ ఉంటది అన్న
కెమెరా ముందు నటన వేరు నిజజీవిత గమ్యం వేరు. ఎవరి జీవితం లోకి తొంగి చూసినా ఏదో ఒక రకమైన కష్టాలే ఏంటో ఆ దేవుడు.భూమిపై జీవాలను పుట్టించి ఇలా ఆటలాడుతాడు.నువ్ మంచి మంచి వీడియోలు చేస్తూ అందరిని నవ్విస్తూ , మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న మల్లికార్జున్ అన్న...🎉
అందరి ఇళ్ళలో జరిగే భార్య భర్తల కామెడీ సన్నివేశాలు మీరు చూపించే తీరు.బాయి కాడ .పొలాల మధ్య తాటి వనం కాడ తీసే సన్నీ వేషాలు చాలా బాగుంటా యి
hatsoff to your comedy and the language accent you speak is really superb keep going all the best for your future videos
Bro - me acting in Sadanna short film super - and peddamanshulu iddarni orikichi kottudu - nice - keep going and act more in short films
Super mallikarjun.. don't worry about your parents.. always with your parents,,👍👍
ఈరోజు ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్న 👌👍
అక్కకి ❤అన్నకి ❤దీపావళి శుభాకాంక్షలు
Super super anna ni family toor chala bagunadi 💖💖💖💖♥️♥️♥️💝💝💝
hatsoff brother your love towards your parents🤗🤗🤗🤗
❤chaala baa vuntai anna nee videos.....avva bapu blessings yeppudu neetho vuntai keep rocking anna 🥳🤩
me videos baguntai bro prathidhi chusthanu mivi..god bless you bro...me ellu videos bagundhi chala emotional iyyanu chepthunte😢
HOME TOUR IS EXCELLENT N UNFORGETTABLE MEMORIES IN PHOTO IS AWESOME LOVE FROM KARIMNAGAR. GOOD LUCK FOR FUTURE N DO WELL ANNA GARU
అన్న మీ కామిడీ టైమింగ్ వీడియోలు చాలా బాగుంటాయి.
Love from peddapalli❤
Anna ni acting matram very level anna ni video's chala baaguntayi ❤❤
అన్నా వదినను పరిచయం చేయలేదు,next video లో చూపించు
అన్న మల్లన్నయాదవ్ గుడ్ ఫ్యామిలీ
Old Is Golden Memories Brother super Family👏👏👌👌👍🏽👍🏽
వారి ఆత్మకు శాంతి కలిగేలా నీ ఎదుగుల ఉండాలని ఉండాలని కోరుకుంటున్న బ్రదర్❤
Mallikarjun anna super satisfied nee videos chusinanka.anna Armur ki ra Davath istha,ankapur chicken and kallu thoni. WATING FOR YOUR REPLAY
మీ సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన తీరు వర్ణించలేనిది
అన్నా... అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా వారి దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి 🥰
Ni lo chala bada vundhi anna don't worry be happy nuv inka manchi position ki velatav🎉
Such an amazing journey bro ❤❤❤❤respect
Edit.:-such an emotional, beautiful, amazing journey bro..kadupu ninda. Thinnattu undi❤❤❤
Tq💖bro
మల్లన్న సూపర్ 👌👌
మల్లికార్జున రావు వీడియో చాలా బాగుంటారు
అన్నా మల్లికార్జున అన్నా చాలా బాగుంది అన్నా సూపర్ చిన్న అన్నగారు అన్ని చెప్పారు కరెక్టే కానీ మీ టెన్త్ క్లాస్ ఇయర్ చెప్పలేదు కదా అన్న ఎయిర్ లో స్టడీ కంప్లీట్ అయిపోయింది ఎక్కడెక్కడ అని చెప్పేసి ఇంకా ఏం చెప్పలేదు కదా అన్న ఓకే అన్న మీ కష్టసుఖాలు చాలా బాగున్నాయి
The best hometour video I have ever seen in RUclips so far❤🎉
Enthamanchiga a dvenni korukuthunna marri ok na Mallikarjun anna garu super bagudhalanni nicu👌🤝💯👍👏💐💐❤❤❤🙏🙏🙏
Good on u mallk...all the best...hardwork never goes waste remember that.
Chala bagundhi all the best for your future🎉
మన ఎదుగుదల మన తల్లిదండ్రులు చూడక పోవడం మన దురదృష్టమే....అందులో నేనొక్క దురదృష్ట వంతున్ని😭😭
🙏🏻చాలా బాగుంది అన్న మీ ఇల్లు 😎
🤝హాయ్ మల్లికార్జున్ అన్న బాగుంది అన్న మీ ఇల్లు...
Super me home ture ..Amma valla muchata cheppi edipenchavu 😢😢😢bro..
Good initiation.
Hats off to your parents who are placed in the heaven.
Nice brothers and sisters with their families.Great affectionate family.
👍🏻
Tq😊
My Home Tour 😍👉ruclips.net/video/zooveWaYDAo/видео.htmlsi=h5Nn4FwwHBHyvS_h ✊ #HOMETOURVLOG #MRMALLIKHARJUNVLOGS
సూపర్ అన్నయ్య ని life స్టోరీ 🙏🙏🙏 హార్ట్ టచింగ్❤️❤️❤️
అన్న ఒక్క సారి reply ఇవ్వవా అన్న ప్ల్జ్జ్ అన్నయ్య
Qqaa@@prashanthmamedala3160