జగన్ ను చూడగానే ఎక్కెక్కి ఏడ్చిన విజయమ్మ.. అందరు షాక్ | YS Jagan | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • #YSJagan #ysvijayamma #ysr #prajachaithanyam
    Watch :జగన్ ను చూడగానే ఎక్కెక్కి ఏడ్చిన విజయమ్మ.. అందరు షాక్ | YS Jagan | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 1 тыс.

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 3 месяца назад +179

    జగనన్న ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది నువ్వు ఎప్పుడు పైవాడు గానే ఉంటావు బాధపడకు దేవుడు నీతో ఉన్నాడు గాడ్ బ్లెస్ యు జగన్ అన్న గాడ్ బ్లెస్స్ యు జగనన్న గాడ్ బ్లెస్స్ యు జగనన్న😊😊😊

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 3 месяца назад +395

    జోహార్ వైయస్ఆర్ గారు . జై జగన్ మోహన్ రెడ్డి గారు

  • @NissydayaManne
    @NissydayaManne 3 месяца назад +55

    అన్న నీ వెనుక మేముంనం ur alaways my ఫ్యామిలీ number జై జగన్ ❤❤

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 3 месяца назад +221

    అమ్మ విజయమ్మ తల్లి జగనన్న ని ఎలా విడిచి పెట్టాలి అనిపించింది అమ్మ నీకు అమ్మ మనసు అంతేనా తల్లి ఏ తల్లి అలాగు చెయ్యదు

  • @sujathavarma8185
    @sujathavarma8185 3 месяца назад +229

    నిను ఆదేవుడు చల్లగా చూడాలి అన్న

  • @Ashraf-z6j
    @Ashraf-z6j 3 месяца назад +48

    Jai johar YSR

  • @surjohnsuri3132
    @surjohnsuri3132 3 месяца назад +53

    జోహార్ వైయస్ఆర్ ❤❤

  • @sachinakhila3930
    @sachinakhila3930 3 месяца назад +12

    జగనన్న ఎప్పటికైనా నిజాం గెలుస్తుంది

    • @sunkaravaishnavi5549
      @sunkaravaishnavi5549 3 месяца назад +1

      నిజం ఆల్ రెడీ గెలిసింది అబద్ధాన్ని పాతాళానికి తొక్కింది
      జై జనసేన జై టిడిపి ✊

  • @SudheerkumarYerrarapu
    @SudheerkumarYerrarapu 3 месяца назад +103

    Ja👍జగనన్న జోహార్ వైస్సార్ జగనన్న మళ్ళీ 2029 ఏపీ ముఖ్యమంత్రి అయ్యేవరకు మనం జగనన్న కి తోడుగా ఉందాం ✊✊✊✊✊✊✊✊✊ప్రాణం పోయేవరకు జగనన్న కోసమే ఈ జీవితం

  • @babybangaram754
    @babybangaram754 3 месяца назад +19

    అమ్మ విజయమ్మ పేదల కోసం పుట్టిన వాడమ్మా జగనన్న అన్నకు సపోర్ట్ చేయకుండా ఎందుకు వెళ్లిపోయావు

  • @siyonukumari2123
    @siyonukumari2123 3 месяца назад +374

    జగనన్న యెహోవా నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నీకు తోడుగా ఉన్నాడు

    • @suneethat4323
      @suneethat4323 3 месяца назад +1

      S

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад +11

      Jail ki pothe mi yohava garu kuda thoduga velthara andi ante elanti vedava ki thodu ఉండటని ki velisinda Ani na doubt

    • @Bonaboyina777
      @Bonaboyina777 3 месяца назад +9

      Yohava is with jagan all hindu gods with kutami

    • @santhosh2513
      @santhosh2513 3 месяца назад

      ​@@Bonaboyina777 kamma gods evari vaipu ?

    • @doddanagarjuna2057
      @doddanagarjuna2057 3 месяца назад +1

      Thala ventrukalu lekkincha badinavi

  • @jersey2019
    @jersey2019 3 месяца назад +33

    అమ్మ... కళ్లు చల్లభడ్డాయా ఇప్పుడు తల్లి.. 🙏🙏😪😪😪

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад

      ఇంద్ర గండి సంజయ్ గాంధీ చేసే పాపాలు చూడ లేక కొడుకు అని చూడ కుండా చంపేసింది తప్పు చేస్తే కొడుకు అయ్యిన ఒక్కటే అని విజయమ్మ గారు అదే ఫాలు అయ్యారు ఏమో వీడు నీ గెలిపించి మీ రాష్ట్రం నీ నాశన చేసుకోవద్దు అని

  • @sujathavarma8185
    @sujathavarma8185 3 месяца назад +212

    జోహార్ వైయస్ఆర్

  • @dhanarajumalladi7414
    @dhanarajumalladi7414 3 месяца назад +316

    జై జగనన్న మీరు ఓడిపోవడానికి కారణం మీ అమ్మగారు మీ చెల్లి మీరు క్షమించిన కానీ మేము క్షమించను ఇట్లు మీ అభిమాని

    • @rdreddy
      @rdreddy 3 месяца назад +10

      బాగా చెప్పారు బ్రదర్ , అమ్మ, కూతుర్లు వైస్సార్ శత్రవులుకి సపోర్ట్ చేసారు

    • @pudimadakaatp2007
      @pudimadakaatp2007 3 месяца назад +7

      100%

    • @MsMadhulika
      @MsMadhulika 3 месяца назад +10

      Tallini kshaminchatam ane mata correct kadu...Jagan Garu eppudo kshamincharu..
      Results next day Vijayamma Garu directga Jagan gari intike vellaru...
      Valla Madhya godavalu levu...
      Ela jarigindi..enduku jarigindo Sharmila ki ,vijayammake teliyali

    • @GangeRap
      @GangeRap 3 месяца назад

      @@dhanarajumalladi7414 100 parsent nijam

    • @Bonaboyina777
      @Bonaboyina777 3 месяца назад

      Vivakam ki pattina gathi pattali

  • @mendaprakash7713
    @mendaprakash7713 3 месяца назад +114

    నీ ఉన్నతిని కోరుకోవలసిన మీ తల్లి గారు , మీ చెల్లి గారు ... మీ పతనాన్ని కోరుకుని మీ రాజకీయ శత్రువులతో చేయి కలపడం ముమ్మాటికీ తప్పు. రక్త సంబంధీకులు గా మీరు ప్రేమిస్తూ .. రాజకీయంగా వారికి దూరంగా ఉంచడమే శ్రేయస్కరం అని నా భావన. క్షమించాలి అన్న. నీ వెంటే మేమంతా. జై జగన్

  • @క్షత్రియ
    @క్షత్రియ 3 месяца назад +52

    మేమున్నాం అన్నా మా ప్రాణం ఇస్తాం
    అన్నా ...

  • @palamarysujatha2576
    @palamarysujatha2576 3 месяца назад +66

    గొప్ప మనసున్న మారాజు రాజశేఖర్ గారికి జోహార్... మీ బిడ్డ మాజీ సీఎం జగన్ గారికి ఆ దేవుని అండ దండ నిండుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను...

  • @nareddy9149
    @nareddy9149 3 месяца назад +188

    నెక్స్ట్ టైమ్ రెడ్డి గారిని సైడ్ పెట్టవద్దు జై జగన్ జై జై వైఎస్సార్

  • @balajichandrasekhar1119
    @balajichandrasekhar1119 3 месяца назад +24

    నీతిమంతునికి వచ్చు ఆపదలు అనేకములు వాటన్నిటినుండి యెహోవా కాపాడును ఆమెన్

    • @suryaprakash-vd6lg
      @suryaprakash-vd6lg 3 месяца назад

      ఎవడ్రా నువ్వు ఎవడు నీతిమంతుడు జగనా? పిచ్చి మాటలు మాట్లాడకు. అధికారంలో వున్నప్పుడు ఎంతమందిని ఉసురు పెట్టాడో తెలుసా? ఉద్యోగులు,, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, నిరుద్యోగులు, ఆడవాళ్లు, సొంత కార్యకర్తలు ఇలా ఎంతో మంది. వాడికి అధికారమే ముఖ్యం. ఏ రంగాన్ని బ్రతికించలేదు

    • @NeenaDondapati
      @NeenaDondapati 3 месяца назад

      Amen

  • @maridimabavlogs
    @maridimabavlogs 3 месяца назад +5

    జొహొరో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nareddy9149
    @nareddy9149 3 месяца назад +38

    Jai జగన్ మోహనరెడ్డి

  • @negasekhar3623
    @negasekhar3623 3 месяца назад +142

    జోహార్ వైస్సార్

  • @AnatharamayyaBattu
    @AnatharamayyaBattu 3 месяца назад +131

    జోహార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు జన్మనిచ్చిన తల్లిని అమ్మని ఎవరు వదులుకోలేరు ఎవరో ఏదో రాశారని మనం బాధపడకూడదు మన జగనన్న ప్రజల కోసం పేద మధ్యతరగతి వర్గాల కోసం పోరాడే నాయకుడు మన పేద మనుషులను అందరిని మనసు గెలుచుకున్న నాయకుడు జగనన్న

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 3 месяца назад +91

    వైయస్సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు...

  • @Syed-Ahle-Bayat
    @Syed-Ahle-Bayat 3 месяца назад +90

    షర్మిల ది కంత్రి బ్రెయిన్ అని ఏపీ మొత్తం తెలుసు... చివరికి వాళ్ళ అమ్మ కూడా కూతురు మాట విని కొడుక్కి support చేయలేదు 😭జగన్ అన్న 👍బాబు pk కలిసి ప్రజల కి ఏదో చెస్తారు అనుకుంటు ఉన్నారు.. బాబు కి రాష్ట్రం విడిపోయాక 5years అవకాశం ఇస్తే ఏమి చేయని వాడు ఇప్పుడు ఎలా చేస్తాడు.. జగన్ అన్న నీ ఓడించడానికి నాలుగు పార్టీ లు కలిస్తే గానీ గెలిచారు అది కూడా ఒక గెలిపానా..? మగాడు అంటే సింగిల్ గా గెలిచి చూపించాలి జగన్ అన్న లాగా.. జగన్ అన్న నువ్వు లేని లోటు ఒక సంవత్సరం లో నే తెలిసిద్దీ అన్నా 🙏 నువ్వు ప్రశాంతం గా rest తీసుకో 🎉

    • @navyadurga2381
      @navyadurga2381 3 месяца назад

      asalu m matladutunnaru miru koncham alochinchandi sampradayanni gowravinchara development chesara ado konni padakalu echi mny veste saripotunda Jagan gari house and valla area develop cheyatam kadu state bagu cheyali ayiena Padakalu echindi people mny mana mny manaki evvatam kuda goppena koncham alochinchandi brooo

  • @raviravindra3507
    @raviravindra3507 3 месяца назад +2

    Jaijagananna jaijaijagananna jaiysrcp ysr garu mahanubavudu

  • @samuelguttula5416
    @samuelguttula5416 3 месяца назад +123

    జరిగిన దానికి టైటిల్ కి ఏమైనా సంబంధం వుందా? ప్రజలను, అభిమానులను తప్పుదారి పట్టించటమే గాని,

    • @pudimadakaatp2007
      @pudimadakaatp2007 3 месяца назад +4

      CBN విష ప్రచారం చేశాడు గెలుపు కోసం

    • @zameermohammed7810
      @zameermohammed7810 3 месяца назад +1

      అభిమానులు అనే ముసుగులో కొందరు దుష్టులు చేరారు

  • @Narasimhulu-n4b
    @Narasimhulu-n4b 3 месяца назад +5

    🌹🌹🌹🌹🙏🙏🙏💐💐💐😢 జోహార్ వై యస్ ఆర్ 🌹💕

  • @KaraganaDuravasulu
    @KaraganaDuravasulu 3 месяца назад +5

    Jaijaganna JaiYSRJOHAR

  • @neeraja.k4347
    @neeraja.k4347 3 месяца назад +4

    Annaya Praise the lord Jagan Annaya

  • @kokkiligadda9427
    @kokkiligadda9427 3 месяца назад +29

    అన్నా నిన్ను నిండా ముంచింది మీ తల్లి మీ చెల్లి వాళ్లనీ నమ్మవద్దు.మీ మేనత్త నీకు మేలు చేసింది నువ్వు ఆమెకు రుణపడి వుండు

  • @thotavenkat1227
    @thotavenkat1227 3 месяца назад +6

    అమ్మ ఒక్కరిమీద ప్రేమ మరొక్కరిమీద విషం చూపకూడదు మీరు నేర్చుకున్నది ఏంటి

  • @chinni470
    @chinni470 3 месяца назад +8

    Johar YSR sir Jai Jagan Anna ❤️🇱🇸

  • @DayamKanakaratnam
    @DayamKanakaratnam 3 месяца назад +30

    అమ్మనువ్వు మీకుంటుంబంలో అం దరు బా గుం డా లని మ న స్ఫూర్తి గా కోరుకుంటూ న్నాను ❤

  • @rameshgali7627
    @rameshgali7627 3 месяца назад +12

    దేవునికి వందనాలు జై జగన్

  • @swarnalatha9878
    @swarnalatha9878 3 месяца назад +2

    జగనన్న నైతికంగా గెలిచారు... ఈవీఎం మాయతో వాళ్ళు రాజ్యమేళుతున్నారు.... మహేష్

  • @క్షత్రియ
    @క్షత్రియ 3 месяца назад +76

    ఇద్దరి మధ్య నలుగు తున్నారు అన్నా అమ్మ గారు.... క్షమించేయండి

  • @kaithasampathsampath3319
    @kaithasampathsampath3319 3 месяца назад +2

    మీరు గ్రేట్ సార్ ఆంధ్రప్రదేశ్ ని నిజాయితీగా పాలించారు ( జోహార్ వైస్సార్ )

  • @nagadurga5200
    @nagadurga5200 3 месяца назад +33

    వై.యస్.ర్ గారు మీరు ఏ లోకాన ఉన్న జగన్ గారికి సహాయాన్ని ఇవ్వండి..ఒంటరి అయ్యాడు..

  • @narayanareddy2859
    @narayanareddy2859 3 месяца назад +7

    Ninnu chudali anna next CM gaa

  • @babybangaram754
    @babybangaram754 3 месяца назад +16

    మనసున్న మహారాజు మన జగనన్న మరో జన్మంటూ ఉంటే నా కొడుకు లాగా పుట్టాలి మనసు పూర్తిగా దేవుడు కోరుకుంటూ 🕉️☪️✝️🙏🏻🙏🏻🙏🏻

  • @surapufamily231
    @surapufamily231 3 месяца назад +42

    అన్నా విజయమ్మకు నమ్మవద్దు అన్నా..పక్కనే వుండి వెన్నుపోటు పొడుస్తాది షర్మిలా తో కలిసి

    • @Bonaboyina777
      @Bonaboyina777 3 месяца назад +1

      Tondarloney anna vivekam babai deggaraki pampistaru bro don't worry every thing will get settled

    • @lakshmanarao9781
      @lakshmanarao9781 3 месяца назад +2

      Vijayama షర్మిల లేకుండా వైస్సార్సీపీ పార్టీ ఉందా
      వీళ్ళు లేకపోతే పార్టీ ఎప్పడో కొట్టుకుపోయాది

    • @suryaprakash-vd6lg
      @suryaprakash-vd6lg 3 месяца назад +1

      ఛీ మీ బ్రతుకులు ఇంకా మారరా తల్లిని వద్దంటున్నావు. నిన్ను దేవుడు కూడా అస్సలు క్షమించడు

    • @Shyam5922
      @Shyam5922 3 месяца назад +1

      Me anna jail lo unnapudu vaalle me anna kosam bayataiki vachi pracharam chesaru Adi me anna meru marchipoyinattunnaru😂

  • @DivyaRose-rt3ev
    @DivyaRose-rt3ev 3 месяца назад +143

    అమ్మ నువ్వు ఇపుడు అయన జగన్ కి తోడుగా ఉడు అమ్మ ప్లీజ్ అమ్మ జగన్ అన్న కి మనము తోడుగా ఉదమో 🇸🇱🇸🇱🇸🇱💙💙💙

    • @uma4569
      @uma4569 3 месяца назад +4

      నువ్వు తోడుగా ఉండురా చాలు

    • @tammanaramakrishna7609
      @tammanaramakrishna7609 3 месяца назад +4

      విజయమ్మ తోడు అవసరం లేదుజగన్కు లక్షలాదిమంది తల్లులు ఉన్నారు
      కూతురిని నమ్మిజగన్ ఒక విధంగా ద్రోహం చేసింది

    • @ganeshkishore7599
      @ganeshkishore7599 3 месяца назад

      బొంగు లే సమయం చూసి ఆ తల్లులే అందహపాతాళానికి తొక్కారు😂😂😂😂😂

    • @malleshk5775
      @malleshk5775 3 месяца назад +1

      Jagan Currect Lenapoudu Ala Unttaru Thalli, Chelli ani Antunaru public.

    • @bhaskarbv323
      @bhaskarbv323 3 месяца назад

      No need

  • @karunakarsingirikonda5048
    @karunakarsingirikonda5048 3 месяца назад +311

    ముమ్మాటికీ విజయమ్మ గారు షర్మిల గారు వీరిద్దరూ ఒక కారణం కర్ణుడి చావుకు వారి పాత్ర పోషించారు

    • @annajipusarla2680
      @annajipusarla2680 3 месяца назад

      సొంత తల్లే కొడుకు పతనం కోరుకుంటుంది అంటే ఇంక మీకు అర్ధం అవ్వాలి గా దొంగ నా....అని 😜

    • @mudirajchinna3635
      @mudirajchinna3635 3 месяца назад

      💯

    • @PremKumar-td5yp
      @PremKumar-td5yp 3 месяца назад

      Yes

  • @AdhiNarayanaReddy-rg9cy
    @AdhiNarayanaReddy-rg9cy 3 месяца назад +5

    Johar YSR god. Bless. You. Jaganand. Yours. Family

  • @GangeRap
    @GangeRap 3 месяца назад +691

    అన్నా నీ ఓటమికి కారణం ముమ్మాటికీ నీ తల్లీ.. చెల్లి వీ లైనoత వరకూ వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 3 месяца назад +49

      Look Jagan Epudu veru chesukodu epudu sharmila vachina Jagan appyayamga thisukuntadu Jagan ni vadu anukundi kane jagan yavarini vaddu anukodu

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад +38

      అమ్మని ఎప్పుడు జగనన్న దూరం చేసుకోలేదు ఆమె వెళ్ళిపోయారు సరే వచ్చింది కదా పొమ్మన కూడదు అమ్మ కథ ఇలాంటి సమయంలోనే అమ్మ దగ్గర ఉండాలి ఆమెకు ఉండాలి అనిపిస్తే ఉంటది తర్వాత ఏం చేస్తారు ఉంటే బాగుంటుందని అందరి ఆశ

    • @Nareshbabbu-gh7eq
      @Nareshbabbu-gh7eq 3 месяца назад +18

      Chelli varaku okay bro amma iddarani samanamga chusukuntundi ... please amma joliki vaddu malli mana votamini maname techukovaddu

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 3 месяца назад +15

      తప్పు,

    • @VijAl-s6b
      @VijAl-s6b 3 месяца назад +9

      Next elections mundu evarookarni vadukuntadule

  • @sivaprasad9875
    @sivaprasad9875 3 месяца назад +12

    PRAJALATHO INTHA NIJAITHI UNNA NAYAKUDU EVVARU LERU AP AND TELANGAN. JOHAR YSR......JEGAN TIGER..

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 месяца назад +12

    జగన్ అన్న ను చూస్తుంటే ఎంతో భాధగా ఉంది ఎడుపోస్తుంది ఇలా ఒడిపోవటానికి విజయమ్మ గారు షర్మిల మీరే మెయిన్ 😢 జగన్ అన్న కు మేము ఉన్నాం జై జగన్ అన్న ❤🎉🙏

  • @kakaraprema8047
    @kakaraprema8047 3 месяца назад +7

    Jai jagan Anna 💚

  • @sarathbabu3695
    @sarathbabu3695 3 месяца назад +23

    జై జగన్ అన్న మీరు 2029 సిఎం మీరే అన్నా

  • @SanthoshDokka-fn4mg
    @SanthoshDokka-fn4mg 3 месяца назад +1

    Jai jagananna 💙❤❤

  • @gollaravi640
    @gollaravi640 3 месяца назад +8

    జోహార్ వైయస్సార్ గారు

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 3 месяца назад +19

    *మన పెద్దాయన రాజశేఖరరెడ్డి గారికి 75 వ
    జన్మదిన శుభాకాంక్షలు 💐🙏
    *జోహార్ YSR 💐🙏
    జై జగనన్న 🙏🙏🙏🙏

  • @t.nagarjunamallaiah8582
    @t.nagarjunamallaiah8582 3 месяца назад +3

    God bless you your s family sir ❤

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 месяца назад +45

    హత విధి వైఎస్ఆర్ గారికి భార్య కూతురు ఏం గతి పట్టించారు. ప్రజలు సిగ్గు తో చస్తున్నారు.

    • @Bonaboyina777
      @Bonaboyina777 3 месяца назад

      Tondarlo vivekam sir deggaraki pampali

    • @malli824
      @malli824 3 месяца назад +1

      @@SrinivasSrinivas-zo6ef వాసౖవము 🙏 నీచపు రాతలతో ఈనాడు ఆంధ్ర జోతి పత్రిక లు టివి పదె పదె చెప్పి దాని కి తోడు షరిమిల సునిత, మాట. లు తల్లి వారికి తోతుౖ బాధకరమైన విషయము బయటి పోతె బాదకరము గా వుంటాయి వీరి నీచపు మనస్తత్వ వలనె సర్వ నాశనము 😭😭😭జై వైయస్సార్ 🙏🏻

  • @karraphilip4914
    @karraphilip4914 3 месяца назад +7

    Jai jagan 🎉

  • @rooneygaming5489
    @rooneygaming5489 3 месяца назад +2

    నా అన్నా ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి దేవుడు ఎల్లవేళలా నిన్ను చల్లగా చూడాలి నువ్వే మా నాయకుడు

  • @AGmpcssravanipureddy
    @AGmpcssravanipureddy 3 месяца назад +4

    Jaijagan

  • @yogireddy27
    @yogireddy27 3 месяца назад +1

    అన్న మీ ఓటమికి 20% మీ చెల్లి మీ అమ్మ అన్న జాగ్రత్త అన్న

  • @florenceprameela1762
    @florenceprameela1762 3 месяца назад +3

    Yes

  • @satthemmamindela
    @satthemmamindela 3 месяца назад +4

    ❤❤

  • @gnm4558
    @gnm4558 3 месяца назад +42

    ఎంతో కష్టపడి ఇంటి సుఖం అనేది లేకుండా రోడ్ల మీదే తిరిగి 10 సంవత్సరాల తరువాత అధికారం లోకి జగన్ వస్తె..స్వార్థం తో శత్రువుల పంచన చేరి తాను బావుకున్నది లేకపోగా వైసీపీ కి అధికారం లేకుండా చేసి..తండ్రి విగ్రహాలు నీ ముస్కర మూక ముక్కలు ముక్కలు చేస్తున్నా..తగళబెడుతున్నా..నోరు ఎత్తని షర్మిల వైఎస్ఆర్ గారి జయంతి నీ యే ముఖం పెట్టుకుని చేస్తుంది...పైగా పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అని వాగిన రేవంత్ రెడ్డిని ఎలా సిగ్గులేకుండా పిలిచిందో అర్దం కాలేదు..

    • @ammajim6855
      @ammajim6855 3 месяца назад

      Daniki sigguledu unnadalla padavee vyamohame😮😮

  • @babybangaram754
    @babybangaram754 3 месяца назад +2

    జోహార్ వైయస్సార్ జై జగనన్న 🙏🏻🙏🏻🙏🏻🇱🇸🇱🇸🇱🇸✊🏻✊🏻✊🏻

  • @battumary6143
    @battumary6143 3 месяца назад +3

    Johar YSR Jai jagan God bless you Anna

  • @srinivasraobonthu3111
    @srinivasraobonthu3111 3 месяца назад +12

    తల్లి ని తిట్టినవారితో జతకట్టి ఎలక్షన్ రిజల్ట్స్ను తలకిందులు చేసినవారు ఒకరైతే
    తల్లి వల్ల చెల్లి వల్ల నష్ట పోయింది నీవు ఇలాంటి విష పురుగులతో జాగ్రత్త అన్న🙏🙏🙏

  • @ch.7028
    @ch.7028 3 месяца назад +66

    ని. ఓటమి కి. ని. తల్లి. చెల్లి.. కారణం. వారిని. దూరంగా. ఉంచు.. జగన్... జోహార్. వై. S. ర్. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @Lifestylemahe568
      @Lifestylemahe568 3 месяца назад +3

      Nuv kuda ne అమ్మని చెల్లిని దూరం పెట్టు

    • @prabhavathiparle4580
      @prabhavathiparle4580 3 месяца назад

      ​@@Lifestylemahe568thappu ledhu valla amma,chelli alantivaru ayithe vidichi petteya vochu, prathi intlo godavulu vunatayi, Ila rode yekkaru, sathruvulatho kalavaru, inti paruvu theeyaru, chi chi

  • @choudarygkm4718
    @choudarygkm4718 3 месяца назад +31

    🌹Johar 🇾 🇸 🇷 .flashback ఒక్కసారి గుర్తుచేసుకుంటే..... పాదాచారికి ప్రజలు బ్రాహ్మరధం, ఫలితం ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం. 🌹

  • @Usharani2742
    @Usharani2742 3 месяца назад +2

    జై జగన్ అన్న

  • @florenceprameela1762
    @florenceprameela1762 3 месяца назад +13

    మేము మీ గురించి ప్రతి రోజు ప్రేయర్ చేస్తున్నాం

  • @MadhaviGongati-ko4jm
    @MadhaviGongati-ko4jm 3 месяца назад +23

    Y.s bidaa jagan

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 3 месяца назад +4

    Jai Jagan Johar YSR

  • @sarithagollapalli256
    @sarithagollapalli256 3 месяца назад +1

    ఆ దేవుడు దయా నిండు గా మెండుగా ఉన్నాయి గాడ్ బ్లెస్సింగ్ అన్నా జై ఆంధ్ర కింగ్ జగన్ అన్నా

  • @hareeshbadavath2136
    @hareeshbadavath2136 3 месяца назад +12

    అన్నా నాది తెలంగాణ కానీ నీ ఓటమిని తట్టుకోలేక వారం రోజులు అన్నం తినలేదు అన్నా, మీ చెల్లికి దూరం ఉండండి

  • @yaswanthkumar896
    @yaswanthkumar896 3 месяца назад +2

    దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్

  • @siromaniv1815
    @siromaniv1815 3 месяца назад +4

    Johar Rajasher Reddy garu God bless you jagan Reddy garu

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx 3 месяца назад

    Praise the Lord 🙏

  • @JalaVishnu-w6z
    @JalaVishnu-w6z 3 месяца назад +8

    సింహం ఎక్కడున్నా సింహమే అన్నా దేవుడున్నాడు

  • @Arrachinthala
    @Arrachinthala 3 месяца назад +1

    💐💐💐💐💐💐💐💐💐

  • @nageswararaochinne685
    @nageswararaochinne685 3 месяца назад +9

    మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం దేవుడు నేర్పించాడు. అదే మనలను కాపాడుతుంది. గెలిపిస్తుంది. Jai Jagan & Johar ysr

  • @prabhakarprabha7964
    @prabhakarprabha7964 3 месяца назад +12

    That lines “Em thakuva chesadu ra rajanna koduku kori padakani pampadu pedhainti varuku”😢😢😢😢
    Naku aa roju lines artham kaledu Epudu arthamina roju Motham kolpoyam

  • @nareshyadav7619
    @nareshyadav7619 3 месяца назад +2

    🙏🙏 jai ysr jai జగన్ అన్న 💯💐💐

  • @AGmpcssravanipureddy
    @AGmpcssravanipureddy 3 месяца назад +5

    Jaiyar

  • @maheshsunku3085
    @maheshsunku3085 3 месяца назад +2

    Jai ysr

  • @pasupuletivenkateshwarlu1625
    @pasupuletivenkateshwarlu1625 3 месяца назад +3

    Johar rajashekar reddy garu

  • @KishorMeenuga
    @KishorMeenuga 3 месяца назад +2

    Johar ysr

  • @ramanaphotographypathapadu6930
    @ramanaphotographypathapadu6930 3 месяца назад +17

    జగనన్న ఓటమి కి కారణం అమ్మ విజయమ్మ చెల్లి షర్మిల

  • @GogulaNagiReddy
    @GogulaNagiReddy 3 месяца назад +15

    మళ్ళీ రావాలి జగనన్న

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 3 месяца назад +71

    నీకునీ చెల్లికి బదులుగా ఆంధ్ర ప్రదేశలో లక్షలాది మంది చెల్లెళ్ళ నీ కు వున్నారు. బ్రో❤

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 месяца назад +2

      @@satyanarayanaguthula3779 yes bro 🙌

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад +3

      Naku matram elanti anna vadhu unte amarvati ledys mida dharunalu chesina appde manchi ga visam petti champesedani rastam ni kapade dani

  • @VenkateshTekumatla
    @VenkateshTekumatla 3 месяца назад +2

    మా తెలంగాణలో మీ ఆంధ్రలో ప్రజలు తెలంగాణలో సీఎంగా కేసీఆర్ గారిని కోల్పోయాం మరియు ఆంధ్రలో మీరు వైఎస్ జగన్ గారిని కోల్పోయారు ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు మళ్లీ మన సీఎంలుగా రెండు రాష్ట్రాలు జగన్ కేసీఆర్ గారు ఉంటారు ఇది అక్షరాల సత్యం

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 3 месяца назад +115

    జగన్ ఓడిపోవడానికి కారణం షర్మిల, విజయమ్మ, విజయమ్మ చెప్పింది నా కొడుకుకి ఓటు వేయవద్దని షర్మిల తన ఇష్టానుసారంగ మాట్లాడింది తన అన్న గురించి, ప్రజలను అయోమయంలో పడేసారు, ప్రతిసారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పరువు పోగొట్టారు, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది కాంగ్రెస్ లో కలిపింది ఇక్కడకు వచ్చింది గెలవలేకపోయింది, సొంత అన్న మీద ఎంత కుట్ర కుటుంబ వ్యవస్థలో ఎంత రాజకీయము ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారి కి దుఃఖము కలిగించారు మీరు దేవుడు చూస్తూ ఊరుకోడు

    • @suryaprakash-vd6lg
      @suryaprakash-vd6lg 3 месяца назад

      @@ratnarajudigumarthi9732 మూసుకొని వుండు ఎర్రిపప్ప 4సంవత్సరాలుగా చెల్లికి అప్పోయింట్మెంట్ ఇవ్వలేదు నీచుడు. గెలిచినప్పుడేమో జగన్ గెలిచాడంట ఓడినప్పుడు అమ్మ, చెల్లి ఓడించందంట ఛీ మీ బ్రతుకులు దేవుడు ఎవరి పక్షాన వున్నాడో తెలుసుకోండి మూర్ఖులారా

    • @Ashokgoud_panjugula
      @Ashokgoud_panjugula 3 месяца назад

      వాళ్ళ కుటుంబంబంలో మనం కల్పించుకొవొద్దు

  • @kkaliyammal2136
    @kkaliyammal2136 3 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @VijayaKanipakkam
    @VijayaKanipakkam 3 месяца назад +3

    Jai Jagananna

  • @KarthikKumar-tn3pe
    @KarthikKumar-tn3pe 3 месяца назад +2

    Jai jagan anna jaiyaoo YSR

  • @DammuVenkateswarlu-jv4lw
    @DammuVenkateswarlu-jv4lw 3 месяца назад +14

    జై రాజన్న

  • @AnnapurnaN-o2r
    @AnnapurnaN-o2r 3 месяца назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kamalakamala8998
    @kamalakamala8998 3 месяца назад +18

    ఎవరూ లేకున్నా. పైదేవుడున్నచాలు

    • @Shyam5922
      @Shyam5922 3 месяца назад

      Ha ade devudu e paristhithi techadu me anna ki... Devudu unnadu 🙏🏻

  • @bmr5787
    @bmr5787 3 месяца назад +11

    Votami oka speed breaker anrhe.gear marchi mundhuku veldhaamu.

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 3 месяца назад +1

    తల్లి చెల్లిని మరిచి పోకూడదుబయట వాళ్ళు శాశ్వతం కాదు

  • @phebedasi3500
    @phebedasi3500 3 месяца назад +6

    అమ్మ కాదు చెల్లి కాదు ఈవీఎం ల తో మోసం చేసారు ఈ ఓటు వెయ్యము

  • @SamSundarking
    @SamSundarking 3 месяца назад +2

    చేసింది అంత నువ్వే కదా తల్లి 😢