రొహింగ్యలు వాళ్ళను మనం ఎందుకు బరించలి వాళ్ళు మన భారత దేశంలో వుండకూడదు వీళ్ళ కి సహకరించే వాళ్ళను కూడా పంపాలి దీనికి మన అందరం మోడీ గారికీ సహకారించలి ఇది చాలా అవసరం
సర్ మీ వివరణ చాలా బాగుంది మీరు చెప్పింది నిజమే ప్రపంచంలో ఉండే మిగతా ముస్లిం కంట్రీస్ రానివ్వనప్పుడు భారత్ ఎందుకు ఆశ్రయం ఇవ్వాలి ఒక వేల వాళ్ళకి ఆశ్రయం ఇస్తే ఒంట్లో క్యాన్సర్ని పెట్టుకుని పోషించుకోవడం వంటిదే అంత శాంత మూర్తులుగా ఉండే బుద్ధులే వాళ్ళని చంపారంట్టే అర్ధం చేస్కోవచ్చు...
సర్, రొహింగ్యాల వల్ల రాబోతున్న ప్రమాదాన్ని, చాలా చక్కగా వివరించారు, మరొక్కమారు ధన్యవాదాలు, అధికారం కోసం దేనికైనా సిద్ధమనే రాజకీయ నాయకులున్న మన దేశం లో, రొహింగ్యాలు చట్టసభల్లో ప్రవేశించినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అందరూ ఈ లాక్ డౌన్ ఆవేశాన్ని మనసులో నిలుపుకొని, లాక్ డౌన్ ముగిసిన తరువాత సీఎఎ, ఎన్ పి ఆర్ అమలు చేయాలని ఉద్యమం మొదలు పెట్టాలి. అప్పుడే మన రేపటి తరానికి ఈ దేశం దక్కుతుంది
@@rakalokam1 sir evi ani maku chepadam tappa meru memu illegal immegrents ni em cheyalemu only Govt emaina cheyali .... Prathi rastam lo prathi City lo every year India Muslims Ganesh chaturthi ki , ramnavami ki , Durga Puja nimarjam ki vigrahala pina rallu padataee valla area nundi District lo elantivi 10 incidents jarugute 1 major issues district paper lo ekkado china News vastadi Every yr kavalante check chesukondi .... antha peddha bhainsa issue patinchukoru, West Bengal India lo unda leda Bangladesh lo unda Bengal people patinchukoru next 20 yr lo Kerala Malayalam hindus valla sonta State lo identity kolpotaru .... Soniya Gandhi Congress 10yrs govt ki mundu India ni Indian culture or Bharatiya Sanskriti annaru but eppudu mana media lo kuda TV9 etv lo kuda Hindu culture antunaru..... meru chepadam valla kanisam kanisam money vastundi kani memu chudatam valla 1000 views okkkadu comment tappa memu em cheyalemu Govt ki undali ee Desham nadi manadi ani History repeats avutadhi rajput kings and other kings Muslims kings tho Ela unaro sonta desha prajalani himsisthe matam maruthe patinchukoleru ekkadi kings maa Rajyam lo vachinappudu chusutuntam ani muslims kings vacha chala Mandi rajput kings ee matham , pandit, bhramins matham mararu Same thing happening now Power kosam Caste feeling tho maa Caste votes and minorities votes unte compalsari easy ga gelavachu Inka Mana .....repu Muslims ekkuvaga iee mana reddy leaders Caste based leaders meda pina Kathi pedithe vellu matham marchukoni sonta hindus pi jullum champadam chestaru ......
Every one must Support #CAA #NRC #NPR, Modi చేస్తాడు, ED చేస్తుంది అని అలోచిస్తు కుర్చంటే పని కాదు, పది మందికి మీరు కుడా చేప్పండి and this is the time to Raise our voice and save our Country. “BHARAT MAATA KI JAI”.
Sir, మీరు మాకు చాలా మంచి విషయం చెప్పారు సార్ మీ వల్లే మాకు కొన్ని నిజాలు తెలుసుకునే వీలు కలిగింది ఈ రోజులో నిజం చెప్పాలంటే చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు, కాని చాలా మంది తప్పు దోవ పెట్టే విషయాలు ఎక్కువ చూపిస్తూ ఉన్నారు నిజం తెలుసుకునే లోపే 1000 అబ్బద్దలు సోషల్ మీడియా లో ఎక్కువగా వస్తున్నాయి దీనికి ఒక నియంత్రణ కావాలి, ఏ మీడియా లో ఐనా సరే తప్పు సమాచారం ఇస్తే వాటిని 5yrs రద్దు చేయాలి, ప్రజలకు మంచి చైతన్యం చేస్తున్నారు మీరు,ధన్యవాదాలు
ఏమిటో సార్ వింటుంటే అంతా వింతగా వుంది డెబ్భై సంవత్సరాల స్వాతంత్రం ఇచ్చిన అజ్ఞానమనలా దీనిని ఇన్నాళ్లు పాలించిన నేతలు చేసిన నిర్వాకానికి ఉదాహరణలు ఇలాంటివెన్నో జై భారత్
రొహింగ్యాలను దేశ బహిష్కరణ చేయాలి రొహింగ్యాలకు సపోర్టుగా ఉంటున్న వారిని గుర్తించి వారిని వెంటనే దేశ బహిష్కరణ చేస్తేనే భారతదేశానికి పట్టిన పీడ విరగడ అవుతుంది సార్
మీరు చెప్పేదంతా వినాకా, రోహింగ్యాలు మన దేశానికి ఎంత ప్రమాదమో అర్ధం అయింది. తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను, ప్రజల క్షేమాన్ని పణంగా పెట్టి మరీ, రోహింగ్యాలను సపోర్ట్ చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలపైన, నాయకుల పైన ప్రజలు తిరగబడి, సమాధి కట్టకపోతే కనుక, ఆయా పార్టీలు లేదా నాయకుల సహకాంతో మరికొన్ని సంవత్సరాల తర్వాత రోహింగ్యాలు మన చట్టసభల్లో కూర్చొని మనల్ని పరిపాలించే పరిస్థితులు వస్తాయి.
బాలాపూర్ రక్షణ రంగ పరంగా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇలాంటి ఉగ్రవాద శక్తులు ప్రముఖ స్థానాల్లో చేరి ఆవాసాలు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వాలు ధృతరాష్ట్రుడు నడుపుతున్నాడా.
మనం ఇలా వీడియోలు చూసి కామెంట్స్ చేయటం తప్ప క్రియాశీలంగా ఏం చేస్తున్నాము పైగా రోహింగ్యాలను రక్షించే వారికి ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నాము ముఖ్యంగా ఈ పరిస్తితి రావటానికి హిందూ ఓటర్లు కూడ కారణం
Yaa everyone mush saport to #CAA,#NRC#NPR..✊✊✊ నిజంగా ఈ విడియో భారతీయులందరు తెలుకోవలసిన విషయాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్...🙏🙏🙏 🇮🇳భారతదేశం నా మాతృభూమి🇮🇳
దీన్ని బట్టి మన ప్రభుత్వాలు ఎంత వీక్ గా ఉన్నాయో అర్థమవుతోంది ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప దేశం సురక్షితంగా ఉండాలి దాంతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మన దేశానికి వచ్చి ఉంటాయి అనే ముందుచూపు లేని ప్రభుత్వాలు పాలనలో ఉన్నాము
బాబు సెక్యులర్ పార్టీ కార్యకర్తలార ఇకనైనా కళ్ళు తెరిచి చూడండి* ఏ నాయకత్వం ఇ దేశంలో అవసరమె* మానవత్వం అంటూ ఉగ్రవాద మూకలకు ఆశ్రయం ఇస్తే మిగిలేది మనం కాదు మన చరిత్ర మాత్రమే *ఒకప్పుడు బారతదేశం లో హైందవ సంస్కృతి ఉండేది అని చెప్పుకుంటారు * ఇంతకు ముందు నుంచి కుల వ్యవస్థ మూలంగా కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వివక్షను భుచీగా చూపి బెదిరించి ప్రలోభాలకు గురి చేసి దళితులలో మెజారిటీ ప్రజలను హైందవ సంస్కృతికి దూరం చేశారు * ఈమధ్య పేదలైన వెనుకబడిన వర్గాలను కూడా వాళ్ళు తమలో కలుపుకుంటున్నారు* వాళ్ళు అంటే హిందూ మతస్తులు కానీ వాళ్ళు అన్ని ఇతర దేశస్థులు ఇ దేశంలో నివాసాలు అక్రమంగానొ సక్రమంగానో పెరిగితే మన పరిస్థితి ఏమిటి ? చరిత్ర లో చూశాం 80%గా ఉన్న హిందూ ప్రజల రాజ్యం అమర్ కోట్ అమాయక రాజు పాకిస్థాన్ లో చేరితే తెల్లారె సరికల్లా దాని పేరు కాస్త ఉమర్ కోట్ అయింది* ఇకనైనా కళ్ళు తెరచి సగం సగం నాయకత్వం వదిలి పెట్టి మన దేశంలో మన సంస్కృతి యొక్క గొప్ప ధనాన్ని కాపాడుకుందాం * మతం పేరుతో విడిపోయిన వాళ్ళకి మన దేశంలో ఏం పని? పోనీ ఉన్న ! ఇతర దేశాల ప్రజలను మా దేశానికి తెచ్చే హక్కు మీకు ఏక్కడిది ? అని నిలదీయండి ముసుగు తొలగించి మన దేశాన్ని కాపాడేందుకు ! చేయి చేయి కలుపుకుని జై హింద్
ఇదంతా కూడా హైదరాబాద్ నియోజకవర్గాన్ని మజ్లిస్ కంచుకోటగా చేయడానికి ఓవైసీ వీరందరినీ మరియు తెలంగాణ కానీ వేరే రాష్ప్రాలనుండి హైదరాబాద్ కి వలస వచ్చే ముస్లిం లకు నివాలనేర్పరచి ఇదే ప్రయోగం దేశంలోని వివిధ లోకసభ నియోజకవర్గాలనేర్పరచే ప్రక్రియలో భాగమే వివిధ రాష్ట్రాలో మజ్లీస్ పార్టీ పోటీ చేయడం.మొదట స్థానిక నాయకులను గ్రామపంచాయతీ స్థాయిలో నుండి ప్రోత్సహించడం
Chala baga chepparu. MIM vallu silent ga muslim population penchuthunnaru Hyderabad lo. Once they cross 30% in whole Telangana they will open their real face.
రోహింగ్యాలే కాదు భారత దేశంలోకి వచ్చిన వారికి ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసం వారికి షెల్టర్ ఇచ్చి వారికి అన్ని రకాల ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తున్నారు ఇది చాలా ధారుణం. ఒక్క హైదరాబాద్ లోనే ఒక లక్షమంది విదేశీ అక్రమ చొరబాటు దారులు ఉన్నారంటున్నారు, కలకత్తాలొ ఇంకెంత మంది చొరబాటు దారులు ఉన్నారో.? చొరబాటు దారులందరినీ దేశంలోనుంచి పంపించి భారతీయులందరికీ భారతదేశ గుర్తింపు కార్డులు ఇవ్వాలి..
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశాన్ని ధర్మ సత్రం గా మార్చాలని సంకల్పించుకున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇలా చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఎటువంటి పర్మిషన్ లేకుండా వస్తే జైలు లో వేస్తారు. మన దరిద్రానికి మన దేశం లో ఈ కాంగ్రెస్ ఓట్లకి కక్కుర్తి పడి రేషన్ కార్డు ఆధార్ అన్నీ ఇచ్చి నెత్తిమీద పెట్టుకుంటారు. NRC తీసుకొచ్చి లెక్క తీస్తానంటే నానా గోల చేస్తారు. నాకు తెలిసినంత వరుకు ఇప్పుడు మోడీ అమిత్ షా NRC చెయ్యకపోతే ఇంకెవ్వరు చెయ్యరు భవిష్యతులో చెయ్యలేరు కూడా. I'm a secular it doesn't mean I want ro make my home dharmasatram for terrorist funded organizations. మంచితనం ఉండాలి కానీ శృతి మించకూడదు. ఇంకొక రెండు ఇయర్స్ ఉంటె Citizenship criteria satisfy చేశారని కోర్ట్ కి పోయి ఇప్పించేస్తారు పౌరసత్వం.
నా వయస్సు 28. మాది హైదరాబాద్. నేను 2002నుండి చూస్తున్నా... MIM పకడ్బందీగా ముస్లిం జనాభా ను పెంచుతుంది. UP, Bihar, Bengal, Assam, Rohingya, Bangladesh Muslims ని రప్పించుకొని ఉపాధి ఇచ్చి, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నారు. 4 MLA నుండి 7MLAలు గెలిచారు. జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ లో 2స్థానంలో ఉన్నారు. తెలంగాణ లో 30-40 స్థానాల్లో గెలుపు ఓటములు నిర్ణయించగలరు. రాబోయే 20-30 సంవత్సరాల లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరింత మారవచ్చు. తెలంగాణ లో ముస్లింల జనాభా 12%ఇప్పటికే ఇలా ఉంటే బెంగాల్ లో లాగా 30% దాటితే ఇంకెలా ఉంటుందో?
దేశ భక్తుని ఛానల్ కి 38k subscribers దేశ ద్రోహి ఐనా prof nageshwarao 426k subscribers దీన్ని బట్టి చేస్తే భక్తుల కన్నా ద్రోహులే ఎక్కువ అవుతున్నారు పాపం వాళ్ళకు కూడా తెల్వకుండా నా దేశ భక్తులు ఐనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి raka lokam channel ని subscribe చేసుకోమని వీడియెస్ చూడమని.
Meeru cheppina WPR group gurinchi recent ga telusukunna, thanks for bringing it up sir. Manam united ga unte thappa e chettha media and party laki samadhanam cheppalem, okasari mana pradhani ni chudandi nirantaram sramistunna manishi ayina moham chustene ardham avuthundi. Thank you Raka garu, vandemataram
ఈ కరకు కిరాతక రౌడీ రోహింగ్యాలకు మన నేతలు అధికారయంత్రాంగం చేయూతనివ్వడం సిగ్గుచేటు... మనవాళ్ళే మనకు శత్రువులు... ఇక ఆ కిరాతక జాతికి అడ్డేముంది. ఈ విదేశీ కాలకేయులను బాహుబలులమై తన్నాల్సింది పోయి అక్కున చేర్చుకోవడానికి కనీసము సిగ్గుండాలి
Good information sir, why not our central government find them and send them back to Bangladesh. It must be done asap. NPR must be implemented district wise by a special unit made by 50000 military personnel. It is very urgently needed to safeguard our country. 🙏🙏
Good information thanks because of you people common are knowing what a going and who are they why are they behaving come to know like you said modiji give should take action and do just like you said god bless India jai hind
ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు భారతదేశంలో.వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను,దేశాన్ని నాశనం చేస్తున్నారు.మతోన్మాద రాజకీయ శక్తులు.భారత దేశంలో భారతీయుడు భయంగా బ్రతాక వలసిందేనా. N.p.r.త్వరగా అమలు చేయాలి. దుష్ట మూకలను ఏరి వేయాలి. లేని దరిద్రాన్ని తెచ్చి వారిని పెంచి పోషిస్తున్న పార్టీలను తరిమి వేయాలి. భారత దేశం శాంతి, సౌబ్రతృత్వం తో విలసిల్లాలి. భారత్ మాతా కీ జై.
దేశ పరిస్థితలను అన్ని కోణాల నుండి అవగాహన కలిగించడం అనే ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నా, ఇప్పటికే ఎన్నో విషయాలపై అవగాహన కలిగించిన మీకు మాధన్యవాదాలు.
హైదరాబాద్ లో ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తురకల్స్ నడిపే హోటల్స్ లో రోహింగ్యంస్ ఎక్కువగా సర్వర్స్ గా, ఇతర పని వాళ్ళ లాగా వున్నారు. ఎవరైనా గనించినట్లైతే రోహింగ్యం లను గుర్తుపట్టవచ్చు.
1. ఏదైనా పార్టీకి 75 మంది కార్పొరేటర్లు రాకపోతే MIM TRS బైటపడుతాయి 2.ఎందుకు కాంగ్రెస్ MIM ఒక విమర్శ చేసుకోవు 3.ఎందుకు కాంగ్రెస్ MLA's మాత్రమే trsలోకి వెళ్తరు MIM MLA's ఎందుకు వెళ్ళడం లేరు.4. ఏదైనా పార్టీకి 75 మంది కార్పొరేటర్లు రాకపోతే MIM TRS కలుస్తాయి పెట్టుకుంటాయి కాంగ్రెస్ corporaters trsలోకి వెళ్తరు....... ప్రజలారా ఆలొచించండి bjpకి ఓటు వెయ్యండి.
కావాలనే రోహింగ్యలను చొప్పించి ఆశ్రయం ఇచ్చి అన్నీ సౌకర్యాలను కలిపిన్చే వారి మీద వచ్చిన రోహింగ్యల మీద కటి న చర్యలు తీసుకోవాలి(తిర్గి పoపించే విధానం). దేశ జనాభాతో బాటు వారి రాక ప్రమాదకరం.
my question and doubt for all (pl clarify) how the country identifies the rohyingyas during exercise of NPR and NRC? the local leaders will hide them and give the details of other people during this exercise and later without any identification they will be in the country and continue their activites with monetary help of other countries.
@@rakalokam1 thank you soo much sir, cant wait till January sir... netaji gari gurinchi..detailed ga..me explanation lo vinalani vundi sir...alage..gumanmi baba gurinchi kuda prasthavistharani asisthunnanu.
I support CAA, NRC &NPR
ఈ వీడియో ని dislike చేసినవాళ్లు రోహింగ్యాలేమో
Dislike చేసిన వారు కచ్చితంగా రోహింగ్యాలే
బాబు మహాలక్ష్మి గుండాల ఫోన్లో కాదు నాన్న చేయాల్సింది రోడ్డుమీదికి చేయాలా సపోర్టు CAA NRC NPR కి
Very good explanation sir.
@@worldking7730 ఖచ్చితంగా చేస్తాం చూస్తూ ఉండు నువ్వు CAA, NRC, NPR india లో ఇంప్లిమెంట్ అవుతాయి
నేను కూడా అదే కదా తల్లి చెప్తా ఉండి ది
రొహింగ్యలు వాళ్ళను మనం ఎందుకు బరించలి వాళ్ళు మన భారత దేశంలో వుండకూడదు వీళ్ళ కి సహకరించే వాళ్ళను కూడా పంపాలి దీనికి మన అందరం మోడీ గారికీ సహకారించలి ఇది చాలా అవసరం
సర్ మీ వివరణ చాలా బాగుంది మీరు చెప్పింది నిజమే ప్రపంచంలో ఉండే మిగతా ముస్లిం కంట్రీస్ రానివ్వనప్పుడు భారత్ ఎందుకు ఆశ్రయం ఇవ్వాలి
ఒక వేల వాళ్ళకి ఆశ్రయం ఇస్తే ఒంట్లో క్యాన్సర్ని పెట్టుకుని పోషించుకోవడం వంటిదే అంత శాంత మూర్తులుగా ఉండే బుద్ధులే వాళ్ళని చంపారంట్టే అర్ధం చేస్కోవచ్చు...
కెసీర్ ఓటు బ్యాంకు కోసం హిందు సమాజ ప్రాణాల్ని బలి పెడుతున్నాడు... ఉదాహరణకు బైంసా ఘటన.
Yes correct
Correct.
Correct chepparu sir
Yes
Correct...
సర్,
రొహింగ్యాల వల్ల రాబోతున్న ప్రమాదాన్ని, చాలా చక్కగా వివరించారు, మరొక్కమారు ధన్యవాదాలు, అధికారం కోసం దేనికైనా సిద్ధమనే రాజకీయ నాయకులున్న మన దేశం లో, రొహింగ్యాలు చట్టసభల్లో ప్రవేశించినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అందరూ ఈ లాక్ డౌన్ ఆవేశాన్ని మనసులో నిలుపుకొని, లాక్ డౌన్ ముగిసిన తరువాత సీఎఎ, ఎన్ పి ఆర్ అమలు చేయాలని ఉద్యమం మొదలు పెట్టాలి. అప్పుడే మన రేపటి తరానికి ఈ దేశం దక్కుతుంది
చాలా నిజాలు చెప్పేరు
Next ఎలెక్షన్ దీనిపై స్పందించి ప్రజలు తమ తీర్పుతో జవాబు చెప్పాలి.
బాలపూర్ నుండి RCI వెళ్లే దారిలో షరీఫ్ నగర్లో సగం మంది రోహింగ్యాలు
@@rakalokam1 sir evi ani maku chepadam tappa meru memu illegal immegrents ni em cheyalemu only Govt emaina cheyali ....
Prathi rastam lo prathi City lo every year India Muslims Ganesh chaturthi ki , ramnavami ki , Durga Puja nimarjam ki vigrahala pina rallu padataee valla area nundi
District lo elantivi 10 incidents jarugute 1 major issues district paper lo ekkado china News vastadi
Every yr kavalante check chesukondi .... antha peddha bhainsa issue patinchukoru, West Bengal India lo unda leda Bangladesh lo unda Bengal people patinchukoru next 20 yr lo Kerala Malayalam hindus valla sonta State lo identity kolpotaru ....
Soniya Gandhi Congress 10yrs govt ki mundu India ni Indian culture or Bharatiya Sanskriti annaru but eppudu mana media lo kuda TV9 etv lo kuda Hindu culture antunaru.....
meru chepadam valla kanisam kanisam money vastundi kani
memu chudatam valla 1000 views okkkadu comment tappa memu em cheyalemu
Govt ki undali ee Desham nadi manadi ani
History repeats avutadhi rajput kings and other kings Muslims kings tho Ela unaro sonta desha prajalani himsisthe matam maruthe patinchukoleru ekkadi kings maa Rajyam lo vachinappudu chusutuntam ani muslims kings vacha chala Mandi rajput kings ee matham , pandit, bhramins matham mararu
Same thing happening now Power kosam Caste feeling tho maa Caste votes and minorities votes unte compalsari easy ga gelavachu Inka
Mana .....repu Muslims ekkuvaga iee mana reddy leaders Caste based leaders meda pina Kathi pedithe vellu matham marchukoni sonta hindus pi jullum champadam chestaru ......
రహింగ్యాలను కోన్ని దేశలు టేరరిస్టలుగా వడుకుంటుయ్ సర్
Every one must Support #CAA #NRC #NPR,
Modi చేస్తాడు, ED చేస్తుంది అని అలోచిస్తు కుర్చంటే పని కాదు, పది మందికి మీరు కుడా చేప్పండి
and this is the time to Raise our voice and save our Country. “BHARAT MAATA KI JAI”.
👍
Raka Lokam 🙏🏻🙏🏻🙏🏻
సార్ మీ లాంటి వాళ్ళ జ్ఞానము ఈ దేశానికి ఎంతో అవసరం మీరు ఇలాగే జనాలను ఎడ్యుకేట్ చేయండి, ధన్యవాదాలు. We support u sir.
వింటూనే చాలా బాధగా ఉంది సర్ ... ఎప్పుడు మన ప్రజలకు సిగ్గు వస్తుంది ...
మీలాంటి వారి అవసరం సమాజానికి చాలా ఉంది సార్ ఇప్పుడు
Sir, మీరు మాకు చాలా మంచి విషయం చెప్పారు సార్ మీ వల్లే మాకు కొన్ని నిజాలు తెలుసుకునే వీలు కలిగింది ఈ రోజులో నిజం చెప్పాలంటే చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు, కాని చాలా మంది తప్పు దోవ పెట్టే విషయాలు ఎక్కువ చూపిస్తూ ఉన్నారు నిజం తెలుసుకునే లోపే 1000 అబ్బద్దలు సోషల్ మీడియా లో ఎక్కువగా వస్తున్నాయి దీనికి ఒక నియంత్రణ కావాలి, ఏ మీడియా లో ఐనా సరే తప్పు సమాచారం ఇస్తే వాటిని 5yrs రద్దు చేయాలి, ప్రజలకు మంచి చైతన్యం చేస్తున్నారు మీరు,ధన్యవాదాలు
మీరు చెప్పింది చూసైనా కుహనా లౌకికవాదులు, కుహనా మేధావులు అని చెప్పుకునేవారు గుర్తిస్తారని, భారతదేశాన్ని, భారతీయతను రక్షిస్తారని ఆశిద్దాం.
Ela bro Manam epdu elane mosapoadama
Veelu gevetham lo mararu
@@madhusrikanthganta833 manam mosapovadam kaadu. Mana chethakaani thanam, manalo manaku unity lekapovadam, yevaro vasthaaru, chesthaaru manakendukule ani swaardhamtho alochistu unnantha varaku ilaage vuntadi.
@@sudhakar.k9433 ya bro I too agree,
ఏమిటో సార్ వింటుంటే అంతా వింతగా వుంది డెబ్భై సంవత్సరాల స్వాతంత్రం ఇచ్చిన అజ్ఞానమనలా దీనిని ఇన్నాళ్లు పాలించిన నేతలు చేసిన నిర్వాకానికి ఉదాహరణలు ఇలాంటివెన్నో జై భారత్
మన వాళ్ళు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారు కాని ఇప్పుడు సరైన నాయకుడు లేకపోతే మన దేశం చాలా నష్టపొయ్యేది.
రొహింగ్యాలను దేశ బహిష్కరణ చేయాలి
రొహింగ్యాలకు సపోర్టుగా ఉంటున్న వారిని
గుర్తించి వారిని వెంటనే దేశ బహిష్కరణ చేస్తేనే భారతదేశానికి పట్టిన పీడ విరగడ అవుతుంది సార్
మీరు చెప్పేదంతా వినాకా, రోహింగ్యాలు మన దేశానికి ఎంత ప్రమాదమో అర్ధం అయింది. తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను, ప్రజల క్షేమాన్ని పణంగా పెట్టి మరీ, రోహింగ్యాలను సపోర్ట్ చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలపైన, నాయకుల పైన ప్రజలు తిరగబడి, సమాధి కట్టకపోతే కనుక, ఆయా పార్టీలు లేదా నాయకుల సహకాంతో మరికొన్ని సంవత్సరాల తర్వాత రోహింగ్యాలు మన చట్టసభల్లో కూర్చొని మనల్ని పరిపాలించే పరిస్థితులు వస్తాయి.
రోహింగ్యాలను ఏక పక్షంగా తగిలేయాల్సిందే...
బాలాపూర్ రక్షణ రంగ పరంగా చాలా ప్రాముఖ్యత ఉన్నది.
ఇలాంటి ఉగ్రవాద శక్తులు ప్రముఖ స్థానాల్లో
చేరి ఆవాసాలు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వాలు ధృతరాష్ట్రుడు నడుపుతున్నాడా.
ఈ రొహింగ్యాల పట్ల భారతీయ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం చాలా అవసరం. డిల్లీలో కే జృవాల్ గెలుపుకు బంగ్లా వలసవాదులు ఈ రొహింగ్యాలు ప్ర దాన కారణం కాదా?
How did they do it?
May be? Their political benifits ruins the country?
వాళ్లు గురించి ఎంత చెప్పిన తక్కువే
భారత్ కు చాలా ప్రమాదం
ఇది మన రాజకీయ దురదృష్టం
మన దేశానికి మూడింది, ఎంత త్వరగా ఆ రోహింగ్యా లను మన దేశం నుండి వెళ్లాగోడితే మన రాబోయే తరాలు అంత సురక్షతంగా ఉంటాయి ఉంటాము
We support caa,nrc.jai modi.
మనం ఇలా వీడియోలు చూసి కామెంట్స్ చేయటం తప్ప క్రియాశీలంగా ఏం చేస్తున్నాము పైగా రోహింగ్యాలను రక్షించే వారికి ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నాము ముఖ్యంగా ఈ పరిస్తితి రావటానికి హిందూ ఓటర్లు కూడ కారణం
💯
hmtv లో మీ విశ్లేషణ వాదన బాగుంది. ముస్లిం సమాజంలో గల వివిధ వర్గాల గురించి తెలియజెప్పారు.ధన్యవాదములు
అన్నా లింక్ పెట్టు దయచేసి
@@malakondaiahgolla117 ruclips.net/video/T3LHqOYF1BE/видео.html
రెండవ భాగం కూడా ఉంది చూడండి
@@ramankv08kv22 అన్నా 2వ లింక్ వెదికాను కనిపించడం లేదు దయచేసి లింక్ పెట్టన్న మీరు లింక్ పెట్టాక తెలిసింది సాదువులను చంపారని
Yaa everyone mush saport to #CAA,#NRC#NPR..✊✊✊
నిజంగా ఈ విడియో భారతీయులందరు తెలుకోవలసిన విషయాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్...🙏🙏🙏
🇮🇳భారతదేశం నా మాతృభూమి🇮🇳
ఇప్పటికే భారతదేశ జనాభా 130 కోట్ల కు పైగా ఉన్నది ఇంకా ఈ రోహింగ్యాల ను మనం ఎక్కడ భరించగలం.
దీన్ని బట్టి మన ప్రభుత్వాలు ఎంత వీక్ గా ఉన్నాయో అర్థమవుతోంది ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప దేశం సురక్షితంగా ఉండాలి దాంతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మన దేశానికి వచ్చి ఉంటాయి అనే ముందుచూపు లేని ప్రభుత్వాలు పాలనలో ఉన్నాము
బాబు సెక్యులర్ పార్టీ కార్యకర్తలార ఇకనైనా కళ్ళు తెరిచి చూడండి* ఏ నాయకత్వం ఇ దేశంలో అవసరమె* మానవత్వం అంటూ ఉగ్రవాద మూకలకు ఆశ్రయం ఇస్తే మిగిలేది మనం కాదు మన చరిత్ర మాత్రమే *ఒకప్పుడు బారతదేశం లో హైందవ సంస్కృతి ఉండేది అని చెప్పుకుంటారు * ఇంతకు ముందు నుంచి కుల వ్యవస్థ మూలంగా కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వివక్షను భుచీగా చూపి బెదిరించి ప్రలోభాలకు గురి చేసి దళితులలో మెజారిటీ ప్రజలను హైందవ సంస్కృతికి దూరం చేశారు * ఈమధ్య పేదలైన వెనుకబడిన వర్గాలను కూడా వాళ్ళు తమలో కలుపుకుంటున్నారు* వాళ్ళు అంటే హిందూ మతస్తులు కానీ వాళ్ళు అన్ని ఇతర దేశస్థులు ఇ దేశంలో నివాసాలు అక్రమంగానొ సక్రమంగానో పెరిగితే మన పరిస్థితి ఏమిటి ? చరిత్ర లో చూశాం 80%గా ఉన్న హిందూ ప్రజల రాజ్యం అమర్ కోట్ అమాయక రాజు పాకిస్థాన్ లో చేరితే తెల్లారె సరికల్లా దాని పేరు కాస్త ఉమర్ కోట్ అయింది* ఇకనైనా కళ్ళు తెరచి సగం సగం నాయకత్వం వదిలి పెట్టి మన దేశంలో మన సంస్కృతి యొక్క గొప్ప ధనాన్ని కాపాడుకుందాం * మతం పేరుతో విడిపోయిన వాళ్ళకి మన దేశంలో ఏం పని? పోనీ ఉన్న ! ఇతర దేశాల ప్రజలను మా దేశానికి తెచ్చే హక్కు మీకు ఏక్కడిది ? అని నిలదీయండి ముసుగు తొలగించి మన దేశాన్ని కాపాడేందుకు ! చేయి చేయి కలుపుకుని జై హింద్
100% correct
@@rakalokam1 Rightly said sir 🙏
Right sir, jai hind 🇮🇳🇮🇳 jai shriram 🚩🚩🚩
guddi vallu kallu teravaleru
రోహింగ్యాలను తరిమేయాలి
ఇదంతా కూడా హైదరాబాద్ నియోజకవర్గాన్ని మజ్లిస్ కంచుకోటగా చేయడానికి ఓవైసీ వీరందరినీ మరియు తెలంగాణ కానీ వేరే రాష్ప్రాలనుండి హైదరాబాద్ కి వలస వచ్చే ముస్లిం లకు నివాలనేర్పరచి ఇదే ప్రయోగం దేశంలోని వివిధ లోకసభ నియోజకవర్గాలనేర్పరచే ప్రక్రియలో భాగమే వివిధ రాష్ట్రాలో మజ్లీస్ పార్టీ పోటీ చేయడం.మొదట స్థానిక నాయకులను గ్రామపంచాయతీ స్థాయిలో నుండి ప్రోత్సహించడం
Chala baga chepparu. MIM vallu silent ga muslim population penchuthunnaru Hyderabad lo. Once they cross 30% in whole Telangana they will open their real face.
S
S
పరిపాలనకు జ్ఞానం లేదు, ias జ్ఞానం లేదు
రోహింగ్య లను దేశమ్ నుండి వెల్లగొట్ట వల్సిందే..... అడ్డువచే వల్ల ను విరిగగొట్ట వల్సిందే
Excellent news thanks. Jai hind.
వాళ్ళ కు ఇందిరమ్మ ఇళ్లుకూడా ఇచ్చారని రిటైర్డ్ రెవిన్యూ అధికారి తెలిపారు.
ఉపయోగకరమైన విశ్లేషణ చేశారు సర్....అయితే ఏ లెక్కన కరోన ఎఫెక్ట్ తగ్గినవెంటనే nrc, npr వంటి భారతీయుల రక్షణకు ప్రణాళికలు వేగవంతం చేయాలి
రొహిగ్యాల ఓటరు ఆక్కు వీరి కి సహకరించిన వారి ఓటర్ హక్కు ఎలాంటి విచారణ లేకుండా తీసివేయాలి
ఈ channel ను అందరికీ షేర్ చేయండి.అందరికీ నిజాలు తెలిసే విధంగా తోడ్పడండి.
అందరినీ చైతన్య పరచ గలరని మనవి.
రోహింగ్యాలే కాదు భారత దేశంలోకి వచ్చిన వారికి ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసం వారికి షెల్టర్ ఇచ్చి వారికి అన్ని రకాల ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తున్నారు ఇది చాలా ధారుణం. ఒక్క హైదరాబాద్ లోనే ఒక లక్షమంది విదేశీ అక్రమ చొరబాటు దారులు ఉన్నారంటున్నారు, కలకత్తాలొ ఇంకెంత మంది చొరబాటు దారులు ఉన్నారో.? చొరబాటు దారులందరినీ దేశంలోనుంచి పంపించి భారతీయులందరికీ భారతదేశ గుర్తింపు కార్డులు ఇవ్వాలి..
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశాన్ని ధర్మ సత్రం గా మార్చాలని సంకల్పించుకున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇలా చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఎటువంటి పర్మిషన్ లేకుండా వస్తే జైలు లో వేస్తారు. మన దరిద్రానికి మన దేశం లో ఈ కాంగ్రెస్ ఓట్లకి కక్కుర్తి పడి రేషన్ కార్డు ఆధార్ అన్నీ ఇచ్చి నెత్తిమీద పెట్టుకుంటారు. NRC తీసుకొచ్చి లెక్క తీస్తానంటే నానా గోల చేస్తారు. నాకు తెలిసినంత వరుకు ఇప్పుడు మోడీ అమిత్ షా NRC చెయ్యకపోతే ఇంకెవ్వరు చెయ్యరు భవిష్యతులో చెయ్యలేరు కూడా. I'm a secular it doesn't mean I want ro make my home dharmasatram for terrorist funded organizations. మంచితనం ఉండాలి కానీ శృతి మించకూడదు. ఇంకొక రెండు ఇయర్స్ ఉంటె Citizenship criteria satisfy చేశారని కోర్ట్ కి పోయి ఇప్పించేస్తారు పౌరసత్వం.
నా వయస్సు 28. మాది హైదరాబాద్. నేను 2002నుండి చూస్తున్నా... MIM పకడ్బందీగా ముస్లిం జనాభా ను పెంచుతుంది. UP, Bihar, Bengal, Assam, Rohingya, Bangladesh Muslims ని రప్పించుకొని ఉపాధి ఇచ్చి, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నారు. 4 MLA నుండి 7MLAలు గెలిచారు. జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ లో 2స్థానంలో ఉన్నారు. తెలంగాణ లో 30-40 స్థానాల్లో గెలుపు ఓటములు నిర్ణయించగలరు. రాబోయే 20-30 సంవత్సరాల లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరింత మారవచ్చు.
తెలంగాణ లో ముస్లింల జనాభా 12%ఇప్పటికే ఇలా ఉంటే బెంగాల్ లో లాగా 30% దాటితే ఇంకెలా ఉంటుందో?
దేశ భక్తుని ఛానల్ కి 38k subscribers దేశ ద్రోహి ఐనా prof nageshwarao 426k subscribers
దీన్ని బట్టి చేస్తే భక్తుల కన్నా ద్రోహులే ఎక్కువ అవుతున్నారు పాపం వాళ్ళకు కూడా తెల్వకుండా
నా దేశ భక్తులు ఐనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి raka lokam channel ని subscribe చేసుకోమని వీడియెస్ చూడమని.
Super sir
Meeru cheppina WPR group gurinchi recent ga telusukunna, thanks for bringing it up sir. Manam united ga unte thappa e chettha media and party laki samadhanam cheppalem, okasari mana pradhani ni chudandi nirantaram sramistunna manishi ayina moham chustene ardham avuthundi. Thank you Raka garu, vandemataram
Mi valla Nijalanu telusukunna tq nice coments sir
రాక గారు నమస్తే. రో హినగ్యా లే కాదు బంగ్లాదేశ్ వారిని కూడా దేశం నుండి పంపించాలి
Excellent speech sir me videos chala chakkga vunnayi
ఇప్పుటికే చాల చాల ఆలస్యము అఇంది..
వేగమె వారిని ఏరివేయాలి.
Excellent naaration.
Keep it up sir.
ఈ కరకు కిరాతక రౌడీ రోహింగ్యాలకు మన నేతలు అధికారయంత్రాంగం చేయూతనివ్వడం సిగ్గుచేటు... మనవాళ్ళే మనకు శత్రువులు... ఇక ఆ కిరాతక జాతికి అడ్డేముంది. ఈ విదేశీ కాలకేయులను బాహుబలులమై తన్నాల్సింది పోయి అక్కున చేర్చుకోవడానికి కనీసము సిగ్గుండాలి
Good information sir, why not our central government find them and send them back to Bangladesh. It must be done asap. NPR must be implemented district wise by a special unit made by 50000 military personnel. It is very urgently needed to safeguard our country. 🙏🙏
Good information thanks because of you people common are knowing what a going and who are they why are they behaving come to know like you said modiji give should take action and do just like you said god bless India jai hind
Thanks
Nice video good information thank you so much sir
ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు భారతదేశంలో.వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను,దేశాన్ని
నాశనం చేస్తున్నారు.మతోన్మాద రాజకీయ శక్తులు.భారత దేశంలో
భారతీయుడు భయంగా బ్రతాక
వలసిందేనా.
N.p.r.త్వరగా అమలు చేయాలి.
దుష్ట మూకలను ఏరి వేయాలి.
లేని దరిద్రాన్ని తెచ్చి వారిని
పెంచి పోషిస్తున్న పార్టీలను తరిమి వేయాలి.
భారత దేశం శాంతి, సౌబ్రతృత్వం తో
విలసిల్లాలి.
భారత్ మాతా కీ జై.
@@rakalokam1 yes.
I support CAA NRC.. jai hind 🇮🇳🇮🇳 jai shriram 🚩🚩
వీరి డుర్మార్గలకి ఒవైసీ గాడు కారణం
YES SIR, nadhi balapur meeru cheppinatte mundu valllu takkuve vunna ippudu vari sankya bagaa perigindi. oka basthi akkda erpataindhi
Mee analysis vintuntene bayamestundi
రొహింగ్యాల ను వెళ్ళగొట్టడానికి కేంద్రం ప్రభుత్వం ఎలాంటి చరఱయలు తీసుకుంటున్నారు సర్.
I like your speech sir. Iam Ramesh
I support NRC&CAA and NPR
నమస్తే sir
Thank u Rakaji
Really lots of information
CM కెసిఆర్ mim plan vote bank plan
దేశ పరిస్థితలను అన్ని కోణాల నుండి అవగాహన కలిగించడం అనే ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నా, ఇప్పటికే ఎన్నో విషయాలపై అవగాహన కలిగించిన మీకు మాధన్యవాదాలు.
I am very big fan urs rala lokam & urs speaches
OUR GOVERNMENT SHOULD RELEASE A STATEMENT,DECLARING THAT ROHINGYAS ARE ANTI INDIA,POSING THREAT TO UNITY SOVERGINITY,INTEGRITY.JAI HIND
హైదరాబాద్ లో ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తురకల్స్ నడిపే హోటల్స్ లో రోహింగ్యంస్ ఎక్కువగా సర్వర్స్ గా, ఇతర పని వాళ్ళ లాగా వున్నారు.
ఎవరైనా గనించినట్లైతే రోహింగ్యం లను గుర్తుపట్టవచ్చు.
1. ఏదైనా పార్టీకి 75 మంది కార్పొరేటర్లు రాకపోతే MIM TRS బైటపడుతాయి 2.ఎందుకు కాంగ్రెస్ MIM ఒక విమర్శ చేసుకోవు 3.ఎందుకు కాంగ్రెస్ MLA's మాత్రమే trsలోకి వెళ్తరు MIM MLA's ఎందుకు వెళ్ళడం లేరు.4. ఏదైనా పార్టీకి 75 మంది కార్పొరేటర్లు రాకపోతే MIM TRS కలుస్తాయి పెట్టుకుంటాయి కాంగ్రెస్ corporaters trsలోకి వెళ్తరు....... ప్రజలారా ఆలొచించండి bjpకి ఓటు వెయ్యండి.
Nice information sir hatsoff for ur guts
జై హింద్
కావాలనే రోహింగ్యలను చొప్పించి ఆశ్రయం ఇచ్చి అన్నీ సౌకర్యాలను కలిపిన్చే వారి మీద వచ్చిన రోహింగ్యల మీద కటి న చర్యలు తీసుకోవాలి(తిర్గి పoపించే విధానం). దేశ జనాభాతో బాటు వారి రాక ప్రమాదకరం.
my question and doubt for all (pl clarify) how the country identifies the rohyingyas during exercise of NPR and NRC? the local leaders will hide them and give the details of other people during this exercise and later without any identification they will be in the country and continue their activites with monetary help of other countries.
I.SUPPORT NRC.CAA N.P.R C.A.B
How are they coming?
What is the Indian government doing to curb such infiltrations?
రాకన్న నమస్తే విరుగుడు విరుగుడు కావాలి
Support CAA NRP NRC
Very well explained sir ,but howfar our local leaders will understand this.
I support npr&nrc&caa 🙏🙏
Savarkar గురించి వీడియో చేయండి sir
I support caa.,nrc
India loo NRC kavali
Your videos are very interesting sir
Excellent analysis sir 🙏🏾
Hi sir why didn't we stop them from entering borders?...plz answer sir.jai hind 🇮🇳🇮🇳🇮🇳
I support nrc & caa
Jai bjp
Vote for bjp
Save for India
Warest pranteya party's
మీరు ఇంతకు ముందు చెప్పింది నూటికినూరు శాతం నిజం. మనదేశంలో 70 రూపాయలు ఇచ్చి బోర్డర్ దాటొచ్చు , ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఈజీగా సంపాదించుకోవచ్చు.
Sir small information how to join RSS
Iam santosh kumar .my negative place is narsapur west godavari district .iam coaching in nandalaya district sir.
I'm Muslim i support nrc nrp caa
NPR NRC లను ఎప్పుడు చేపడతారు?
బంగ్లాదేశ్ నుండీ అక్రమంగా వచ్చినవాళ్లను కూడా ఈదేశంనుండీ తరిమెయ్యాలి కదా?
ఎప్పుడు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం?
🙏🙏🙏 BHARTH MATHA Ki JAI...
భారత రాజ్యాంగానికి కూడా జై అనండి.
BHARATH MATA KI JAI
BHATHA RAJYANGANIKI JAI.
👍👍👍👍👍👍👍
BHARATHA RAJYNGANIKI JAI
BHARATHA RAJYANGANIKI KUDA JAI ANANDI
అంత కెసిఆర్ ఎంఐఎం plan కెసిఆర్ నీ ప్రాసిక్యూట్ చేయాలి
Prapancham lo ye dhesham lo aina chorabatu dhaarulaki ration card, voter card, aadhar card yichhi illu yichhi gavravinche sampradhayam vundhaa, adhi manake "peddha muppu" kadhaa.....
Sir, raka garu... Subhash Chandra Bose garu girinchi detailed ga video cheyyandi sir..if possible.
@@rakalokam1 thank you soo much sir, cant wait till January sir... netaji gari gurinchi..detailed ga..me explanation lo vinalani vundi sir...alage..gumanmi baba gurinchi kuda prasthavistharani asisthunnanu.
Sir those blastards are 'blood thirsty psychopath'...
Good morning sir
We support CAA nrc