దీనిని బట్టి మాకు అర్థం అవుతుంది ఏమిటంటే......మీకు hundai, కంపెనీ మీద కొంచెం అభిమానం వుంది...మీరు ఒక సామాన్య జనం లాగే చెప్పారు, ప్రొఫెషనల్ గా ఏమీ లేదు..ఈ మాత్రం కంపారిజన్ మా ఊర్లో అరుగు మీద కూర్చునే చదువు రాని పెద్దాయన కూడా చెబుతారు.... అసలు RUclips లో కి వచ్చి చెప్పేటప్పుడు వాస్తవాలు చెప్పాలి.... ఇంటీరియర్ లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ లుక్స్ లో టాటా పంచ్ ముందు exter car అస్సలు నివలేదు....ఇక బయట లుక్స్ కొంచెం exter beter గా వుంటుంది..ఇక డ్రైవింగ్, స్టీరింగ్,రోడ్ ప్రెజెన్స్ టాటా పంచ్ హైలీ సూపర్... ఇక సేఫ్టీ 6 కాదు 10 air bags వున్నా ఏమి లాభం బండి ఏదయినా తగిలిన పల్టీలు కొట్టినా అప్పచ్చి అయ్యే టప్పుడు...సేఫ్టీ విషయం లో hundai ఎప్పుడూ అధమమే.... ఈ కంపెనీలకు మనుషుల జీవితాలతో అనవసరం వారు ఎలా చచ్చిన వాళ్లకు ఏమి అవసరం లేదు కేవలం డబ్బు కావాలి అటువంటి కంపెనీ ల కార్ లు ప్రమోట్ చేయకండి...వారికి బుద్ది రావాలి బిల్డ్ క్వాలిటీ పెంచాలి అప్పటి వరకు పాజిటివ్ గా చెప్పకండి అటువంటి సేఫ్టీ లేస్ కంపెనీల గురించి... ఫుల్ బిల్డ్ క్వాలిటీ ,ఎక్కువ కెర్బ్ వెయిట్ ఇచ్చి కూడా tata కంపెనీ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు తయారు చేస్తుంది...ఇండియా లో టాటా,మహీంద్రా,హోండా, వోక్స్వాగన్,స్కోడా, తప్ప ఏ కార్లు అంత సేఫ్ కాదు. ఏదో ఒక కార్ గట్టిగా ఇస్తే చాలదు ,తయారు చేసే చిన్న పెద్ద ఏ కార్ అయినా గట్టిగా తయారు చేస్తేనే అది మంచి కంపెనీ...
Bro nenu ekkada tata ni takkuva cheppale and hyundai ekkuva cheppalee and nenu mention chesi mari cheppa hyundai exter kotha ga vacchindhii and kotha features unnai and tata punch kuda face lift lo vastadhi anee cheppa mari oka samanudi laa cheptee nee oka snehitudilaa miku ardham avutundhii anee uddesham thonee ila cheppanu and tata safty lo exter kantee ekkuve untundhi ani kuda mention chesanuu and engine vacchesinexter dhi peddadhi and interior tata punch dhee spacious ani kuda mension chesanuu sorry and miku ibbandhi gaa cheppi unteee anyway tq for your comment ❤️
@@srtechintelugu007 Don't feel brother...iam also sorry.. కొంచెం ఇబ్బంది కలిగించినందుకు... బాధ బ్రో ...ఈ కంపెనీలను జనాలు ఇంతగా ఆదరించి వారి పురోగతికి సహకరిస్తూ వారిని కోటీశ్వరులు గా చేస్తుంటే కనీస జ్ఞానం బాధ్యత లేకుండా ఈ రోజుల్లో కూడా ఇంత poor క్వాలిటీ లో కారులు తయారు చేయడం ఎంత అన్యాయం... కియా నే తీసుకోండి మన ఆంధ్ర లో తయారు చేస్తారు ఇతర దేశాలకు పంపే కారులు ఫైవ్ స్టార్ రేటెడ్ వి పంపుతారు, మరి ఇక్కడ tree star రేటేడ్ వి అమ్ము తారు....వారికి కంపెనీ పెట్టుకోడానికి అవకాశం ఇచ్చిన భారతీయులు అంటే అంత చులకన ఒకే కారు రెండు క్వాలిటీ ల్లో తయారు చేస్తారు వారు...ఇక్కడ మన రాజకీయ నాయకులు కు బుద్ది వుంటే అలా జరగనివ్వరు ...కానీ కార్ కంపెనీలకు కనీస ధర్మం ఉండాలిగా.. మన దేశం లో వాడికి వుంటుంది మన వారికి మంచి వస్తువు ఇవ్వాలని పరదేశీయులకు ఎందుకు వుంటుంది... అలా అని అందరూ అలా లేరు hundai,tayota,kia , Maruti Suzuki మాత్రమే అలా దరిద్రం గా వున్నారు...వారికి మన భారతీయులు తగిన శాస్తి చేయాలి ....మీ లాంటి వారు పదె పదె సోషల్ మీడియా లో జనాలకు వాస్తవాలు చెబుతూ వుంటే కంపెనీలు కూడా పద్దతి మార్చుకొని మంచి ప్రొడక్ట్ లు ఇస్తాయి... మీ ప్రొఫెషనల్ లైఫ్ ను డిస్ట్రబ్ చేసుకో వలసిన పని లేదు కానీ ప్రమోట్ చేయకుండా వుంటే చాలు బిల్డ్ క్వాలిటీ గురించి పదే పదే ప్రస్తావిస్తూ వుండండి చాలు..నమస్తే brother...
@@srtechintelugu007 ముఖ్యంగా మారుతీ సుజుకీ కంపెనీ వారికి గడ్డి పెట్టిన సిగ్గురాదు... నేనైతే పరమ దేశద్రోహులు అంటాను వారిని ..వారి కారులు ఎంత రెలయబిలిటిగా వున్నా నేనైతే వారి కారులు కొననివ్వను ఎవ్వరినీ.....
Great explanation bro tq.
Tq brother
Without sunroof unda exter
Exter best... Punch is not at all worth buying... Tata punch will die after this RIP to Punch...
పల్లెటూర్లో ఏది బెస్ట్ ఉంటది సార్ అది చెప్పలేదు బెస్ట్ క్వాలిటీ కొంతమంది గెస్ట్రా సిటీలో బాగుంది అంటున్నారు
Tata TATA TATA TATA GREAT FOR ME
దీనిని బట్టి మాకు అర్థం అవుతుంది ఏమిటంటే......మీకు hundai, కంపెనీ మీద కొంచెం అభిమానం వుంది...మీరు ఒక సామాన్య జనం లాగే చెప్పారు, ప్రొఫెషనల్ గా ఏమీ లేదు..ఈ మాత్రం కంపారిజన్ మా ఊర్లో అరుగు మీద కూర్చునే చదువు రాని పెద్దాయన కూడా చెబుతారు....
అసలు RUclips లో కి వచ్చి చెప్పేటప్పుడు వాస్తవాలు చెప్పాలి....
ఇంటీరియర్ లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ లుక్స్ లో టాటా పంచ్ ముందు exter car అస్సలు నివలేదు....ఇక బయట లుక్స్ కొంచెం exter beter గా వుంటుంది..ఇక డ్రైవింగ్, స్టీరింగ్,రోడ్ ప్రెజెన్స్ టాటా పంచ్ హైలీ సూపర్...
ఇక సేఫ్టీ 6 కాదు 10 air bags వున్నా ఏమి లాభం బండి ఏదయినా తగిలిన పల్టీలు కొట్టినా అప్పచ్చి అయ్యే టప్పుడు...సేఫ్టీ విషయం లో hundai ఎప్పుడూ అధమమే....
ఈ కంపెనీలకు మనుషుల జీవితాలతో అనవసరం వారు ఎలా చచ్చిన వాళ్లకు ఏమి అవసరం లేదు కేవలం డబ్బు కావాలి అటువంటి కంపెనీ ల కార్ లు ప్రమోట్ చేయకండి...వారికి బుద్ది రావాలి బిల్డ్ క్వాలిటీ పెంచాలి అప్పటి వరకు పాజిటివ్ గా చెప్పకండి అటువంటి సేఫ్టీ లేస్ కంపెనీల గురించి...
ఫుల్ బిల్డ్ క్వాలిటీ ,ఎక్కువ కెర్బ్ వెయిట్ ఇచ్చి కూడా tata కంపెనీ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు తయారు చేస్తుంది...ఇండియా లో టాటా,మహీంద్రా,హోండా, వోక్స్వాగన్,స్కోడా, తప్ప ఏ కార్లు అంత సేఫ్ కాదు.
ఏదో ఒక కార్ గట్టిగా ఇస్తే చాలదు ,తయారు చేసే చిన్న పెద్ద ఏ కార్ అయినా గట్టిగా తయారు చేస్తేనే అది మంచి కంపెనీ...
Bro nenu ekkada tata ni takkuva cheppale and hyundai ekkuva cheppalee and nenu mention chesi mari cheppa hyundai exter kotha ga vacchindhii and kotha features unnai and tata punch kuda face lift lo vastadhi anee cheppa mari oka samanudi laa cheptee nee oka snehitudilaa miku ardham avutundhii anee uddesham thonee ila cheppanu and tata safty lo exter kantee ekkuve untundhi ani kuda mention chesanuu and engine vacchesinexter dhi peddadhi and interior tata punch dhee spacious ani kuda mension chesanuu sorry and miku ibbandhi gaa cheppi unteee anyway tq for your comment ❤️
@@srtechintelugu007
Don't feel brother...iam also sorry.. కొంచెం ఇబ్బంది కలిగించినందుకు...
బాధ బ్రో ...ఈ కంపెనీలను జనాలు ఇంతగా ఆదరించి వారి పురోగతికి సహకరిస్తూ వారిని కోటీశ్వరులు గా చేస్తుంటే కనీస జ్ఞానం బాధ్యత లేకుండా ఈ రోజుల్లో కూడా ఇంత poor క్వాలిటీ లో కారులు తయారు చేయడం ఎంత అన్యాయం...
కియా నే తీసుకోండి మన ఆంధ్ర లో తయారు చేస్తారు ఇతర దేశాలకు పంపే కారులు ఫైవ్ స్టార్ రేటెడ్ వి పంపుతారు, మరి ఇక్కడ tree star రేటేడ్ వి అమ్ము తారు....వారికి కంపెనీ పెట్టుకోడానికి అవకాశం ఇచ్చిన భారతీయులు అంటే అంత చులకన ఒకే కారు రెండు క్వాలిటీ ల్లో తయారు చేస్తారు వారు...ఇక్కడ మన రాజకీయ నాయకులు కు బుద్ది వుంటే అలా జరగనివ్వరు ...కానీ కార్ కంపెనీలకు కనీస ధర్మం ఉండాలిగా..
మన దేశం లో వాడికి వుంటుంది మన వారికి మంచి వస్తువు ఇవ్వాలని పరదేశీయులకు ఎందుకు వుంటుంది... అలా అని అందరూ అలా లేరు hundai,tayota,kia , Maruti Suzuki మాత్రమే అలా దరిద్రం గా వున్నారు...వారికి మన భారతీయులు తగిన శాస్తి చేయాలి ....మీ లాంటి వారు పదె పదె సోషల్ మీడియా లో జనాలకు వాస్తవాలు చెబుతూ వుంటే కంపెనీలు కూడా పద్దతి మార్చుకొని మంచి ప్రొడక్ట్ లు ఇస్తాయి...
మీ ప్రొఫెషనల్ లైఫ్ ను డిస్ట్రబ్ చేసుకో వలసిన పని లేదు కానీ ప్రమోట్ చేయకుండా వుంటే చాలు బిల్డ్ క్వాలిటీ గురించి పదే పదే ప్రస్తావిస్తూ వుండండి చాలు..నమస్తే brother...
@@నామాట-స6ఢ ok Brother tqq keep supporting do subscribe ❤️
@@srtechintelugu007
ముఖ్యంగా మారుతీ సుజుకీ కంపెనీ వారికి గడ్డి పెట్టిన సిగ్గురాదు...
నేనైతే పరమ దేశద్రోహులు అంటాను వారిని ..వారి కారులు ఎంత రెలయబిలిటిగా వున్నా నేనైతే వారి కారులు కొననివ్వను ఎవ్వరినీ.....
Always punch ✊✊✊
TATA TATA TATATATA TATA TATA
Mileage cheppaledu bro meeru
They will get around 16-18 kmpl
13 to 19 vastundi xstar
Nice explanation
Tq broo do subscribe keep supporting