హైదరాబాద్ లో సంచలనంగా మారిన హైడ్రా | Hyderabad's New Sensation: Hydra | QnewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 346

  • @kiranchowdarypaladugu7621
    @kiranchowdarypaladugu7621 3 месяца назад +47

    లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చిన అధికారుల నుండి రికవరీ వసూలు చేయండి, పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఈ సోయి ఎటుపొయిన్ది మల్లన్న

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 3 месяца назад +44

    మంచి కార్యక్రమం ఎన్నో రోజులు నడవదు,సొంత పార్టీ నేతలే ఎదురు తిరుగు తారు,ఎందుకంటే కబ్జా లు చేసిన వల్లు కొంతమంది వాళ్ళ ఆస్తులు కాపాడ కోవటం కోసమే అధికార పార్టీ లో చేరారు

  • @krishnakonugganti707
    @krishnakonugganti707 3 месяца назад +102

    అన్నా నేను గతంలో ఎన్నో చెర్వులు, శిఖం భూములల్లో కబ్జాలు తీసిన, దానికి నాకు సస్పెండ్ ఆర్డర్స్ జిల్లా కలెక్టరు MV Reddy గారు (మేడ్చల్ మల్కాజిగిరి) గారు ఇచ్చినారు. వాటి స్టోరీస్ అన్ని నా వద్ద ఉన్నవి, మీరు చర్యలు తీసుకుంటానంటే అవన్నీ మీకు ఇస్తాను... నేను కృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, - 2017 సం.లో జూలై లో అన్ని పేపర్లలో మరియు TV -5 లో కూడా డైలీ త్రీ టైమ్స్ హాఫ్యాన్హౌర్ ప్రోగ్రాం వేసినారు.... కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ చర్యలు తీసుకోలేదు...అప్పటి CM KCR గారికి కూడా బై నేమ్ స్పీడ్ పోస్టు చేసినాను...

    • @mandhalaxman4913
      @mandhalaxman4913 3 месяца назад +3

      Phone number undhi kada hydra ki complete evandi

    • @gkmahveer8296
      @gkmahveer8296 3 месяца назад

      Meku evamanu support chuddam

    • @pentaiahmunigonda3746
      @pentaiahmunigonda3746 3 месяца назад

      Great ranganath sir

    • @srinivasuluk
      @srinivasuluk 3 месяца назад +1

      Cm గారికి ranganath గారికి regd post lo పంపించే ఏర్పాట్లు చేయడం better

    • @krishnakonugganti707
      @krishnakonugganti707 3 месяца назад

      @@gkmahveer8296 ante అర్థం కాలేదు

  • @koppuvenkatesh6795
    @koppuvenkatesh6795 3 месяца назад +25

    ఈ హైడ్రా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెరువు శిఖరం రామశిఖం భూములను కాపాడే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఒక హైదరాబాద్ ఏ కాదు ప్రతి జిల్లాలోని ప్రతి మండలాల్లోని ప్రతి చెరువు కబ్జాకు గురైంది దయచేసి ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని కోరుకునే ఒకటే ప్రభుత్వ భూములను చెరువులను చెరువులను కాపాడవలసిన రేవంత్ సర్కార్ని

  • @royalramesh1237
    @royalramesh1237 3 месяца назад +11

    డేరింగ్ డ్యాషింగ్స్ సార్ రఘునందన్ రావు గారు వెరీ గుడ్ సార్ థాంక్యూ పేదలకు మంచి చేయండి సార్

  • @vinodjaan5142
    @vinodjaan5142 3 месяца назад +32

    చెరువు అక్రమంగా కబ్జాలు సాహించేది లేదు 😂😂😂😂😂😂😂😢

  • @NewsOfTelangana
    @NewsOfTelangana 3 месяца назад +12

    ❤ మల్లన్నా A.V రంగనాథ్ గారు చేసింది కరెక్ట్❤

  • @drmohangr1772
    @drmohangr1772 3 месяца назад +12

    Well-done sir Rangnath garu,

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 3 месяца назад +8

    హైడ్రా.ను రాష్ట్రం మొత్తం అమలు చేయాలి.భూ సమస్యలు అనేవి ఉండవు.ప్రతి జిల్లా కి ఓక హైడ్రా ఆఫీస్ పేట్టాలి

  • @MattaShiva-v1g
    @MattaShiva-v1g 3 месяца назад +1

    మల్లన్న గారు. మీరు సింహం గర్జనలు. ఉన్నారు.. నీ పని మొదలు పెట్టిన దానికి విజయవంతంగా ఉంటదని❤

  • @hareeshgurubelli5627
    @hareeshgurubelli5627 3 месяца назад +1

    Well done sir ❤

  • @royalramesh1237
    @royalramesh1237 3 месяца назад +2

    చాలా మంచిగా చేస్తున్నారు రఘునందన్ రావు గారు సార్ ఇలాగే చేయండి సార్ మీరు చాలా బాగుంది మీ

  • @anwarpasha9104
    @anwarpasha9104 3 месяца назад +2

    నాగారం మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న నాలాలు, చెరువులు కబ్జా చేసి అందులో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారు. వాటిపై చర్యలు తీసుకోవాలి

  • @poornasamala3926
    @poornasamala3926 3 месяца назад +6

    మల్లన్న,
    రిజర్వేషన్ లు కేవలం sc, ST, EWS కేన బీసీ లకు వద్ద
    తీసేయండి రిజర్వేషన్లు ఓపెన్ చేయండి, ఆ మోడి గారు గెలిస్తే రాజ్యాంగము రద్దు అయితది అని ప్రచారం చేసి, బీసీ లా ఓట్లు వేయించుకొని, EWS కొనసాగిస్తూ
    Sc వర్గీకరణ చేస్తున్నాడు,

  • @RAVI53728
    @RAVI53728 3 месяца назад +9

    God for Telangana ranganathan and revanth anna

  • @su1538
    @su1538 3 месяца назад +6

    అంటే ఓన్లీ చెరువు కబ్జాలు మాత్రమేనా,లేక 60 గజాలలో 6 అంతస్తులు వాటిని కూడా కూల్చుతారా

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb 3 месяца назад +4

    మంచి నిర్ణయం. హైడ్రా డిపార్ట్మెంట్ వారికి అండగా ఉంటాం

  • @vinaychander2720
    @vinaychander2720 3 месяца назад +29

    Hydra is great

    • @dabirkrishna
      @dabirkrishna 3 месяца назад

      @@vinaychander2720 పని lo pani,unnecessary ga Hyderaabaad lo untuu ikkadi chedu chesevaallanu kuda military sahaayam to tarimeyandi. SOFTWARE WALLANU WORK FROM HOME STRICT GA NON TELANAVAALLANU TARIMEYANDI

    • @VallepuKumar72
      @VallepuKumar72 3 месяца назад +1

      Ee hydra ni old city lo idhe pani chetamanu chudham....hydra chesedhi okate abho middle class vala jitha kalam kastani oka rojulo kulchi valani illu lekunda nelapaina kurcho petadame...

    • @sivajiganesh4297
      @sivajiganesh4297 3 месяца назад +1

      ​@@dabirkrishnaEmi matladuthunnaru sir America vallu kuda Telangana vallani pampinchesthe baguntundha.

    • @arjunvadthya1430
      @arjunvadthya1430 3 месяца назад

      Do you have any num for the complaints

  • @RAVI53728
    @RAVI53728 3 месяца назад +7

    Yes sir I support ranganathan sir

  • @vattikotiramulu1021
    @vattikotiramulu1021 3 месяца назад +1

    Correct 100℅

  • @sachendra5763
    @sachendra5763 3 месяца назад +1

    We can recover at least 30% back...but should be transference

  • @SimhaChalam-ns5os
    @SimhaChalam-ns5os 3 месяца назад +1

    A.v Ranganath argument is 100% correct

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy8365 3 месяца назад +3

    రంగనాథ్ గారు టైగర్ ఆఫీసర్ 🐅🐅

  • @RAVI53728
    @RAVI53728 3 месяца назад +22

    Jai revanth anna

  • @devlapalthya7279
    @devlapalthya7279 3 месяца назад +2

    సూపర్ రంగనాథ్ Sir🙏

  • @AnwaruddinMohammed-qk8kx
    @AnwaruddinMohammed-qk8kx 3 месяца назад +1

    Yes IAS Ranganath sir Hero Hydra

  • @narsimharao2964
    @narsimharao2964 3 месяца назад +7

    Super work

  • @dastappasarvani2456
    @dastappasarvani2456 3 месяца назад +1

    హైడ్రా ను తెలంగాణ మొ త్తం ఎంప్లి మెంట్ చేయాలి

  • @ThirupatiAthinarapu
    @ThirupatiAthinarapu 3 месяца назад +3

    అన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ దొంగలను శిక్షిస్తే. ఆ ఆఫీసర్ మంచి వ్యక్తి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 3 месяца назад +3

    ఎలాంటి వారైనా సరే ఉపేక్సించకూడదు, కోర్టు ద్వారా వెళ్లకుండా చేసి చెరువులను కాపాడాలి

  • @balajiindurthi4376
    @balajiindurthi4376 3 месяца назад

    Av Ranganadh sir Mee Peru vinte goosebumps

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 3 месяца назад

    Superb ఆన్న గారు ఆన్న గారు మీకు మీ ఆలోచనలు రంగనాథ్ గారి ఆలోచనలు మీ ఆలోచనలు ఒకలానే వున్నాయి ఆన్న గారు ,చాలా శుభపరిణామం హుదరాబాద్ కి

  • @mokinapallisampath
    @mokinapallisampath 3 месяца назад +1

    వద్దు మార్చొద్దు..ఒకవేళ మీరు మారిస్తే గనుక మీ ప్రభుత్వం పై ప్రజలకు ఉన్న నమ్మకం కూడా పోతుంది

  • @ganeshgani8441
    @ganeshgani8441 3 месяца назад +16

    అంతా లేదు రాజకీయ నాయకులు కబ్జా చేసింది రికవరీ చేస్తే అప్పుడు దమ్మున్న పోలీసు ఆఫీసర్ మంచి గవర్నమెంటు అని అనుకుంటాము , రంగనాథ్ గారిని వాడుకుంటున్నారు అంతే

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 3 месяца назад

      Vadukunte thappemti alage konasaagisthe melu partyla loguttu bayatapaduthundhi konasagali ani demand chese partylenno

  • @lvyadavlvyadav9394
    @lvyadavlvyadav9394 3 месяца назад +1

    హైడ్రాను జిహెచ్ఎంసి పరిధిలోనే కాకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు హైడ్రా టీం ఏర్పాటు చేస్తే బావుంటుంది సార్.

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 3 месяца назад

    🎉🎉🎉 కంగ్రాట్స్ రంగా నాద్ సార్.... Tq రేవంత్ సార్

  • @srinivasarao-bo2tk
    @srinivasarao-bo2tk 3 месяца назад +2

    రంగనాధ్ సార్ కరెక్ట్

  • @GoddatiShankaryadav
    @GoddatiShankaryadav 3 месяца назад +1

    Raganath sar very very good desesthan sar

  • @ramasharmakunchakuri8461
    @ramasharmakunchakuri8461 3 месяца назад +4

    రంగారెడ్డి మాజీ కలెక్టర్ భూపాల్ రెడ్డి అవినీతి మీద vedio చెయ్యండి 2 days lo 1000 crores అవినీతి చేసాడని అనుకుంటున్నారు ఎంత వరకు నిజం

  • @RivanmiddleeastRiv
    @RivanmiddleeastRiv 3 месяца назад +3

    I love HYDRA

  • @rajuujjini7654
    @rajuujjini7654 3 месяца назад +7

    ఫస్ట్ అమాయక ప్రజలను మోసం చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకోండి ఫస్ట్

    • @gudipudiram7449
      @gudipudiram7449 3 месяца назад

      Prajalu telisi kuda takkuvalo vastunnayani thiskuntunnaru

    • @meegadautf
      @meegadautf 3 месяца назад

      అమాయక ప్రజల ను మోసం చేసిన వారిపై ఎవరు కేసులు పెట్టాలి?ఎవరు మోసపొయ్యారో వారు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే దానిపై విచారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు?డబ్బులు వసూలు చేసే భాధ్యత HYDRA ది కాదు.డానికి అవసరమైతే కోర్టు కు వెళ్ళలిసి వస్తుంది.

  • @jihpeddapalli4578
    @jihpeddapalli4578 3 месяца назад +4

    వక్ఫ్ భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారి కట్టడాలను కూల్చి వేయాలి

  • @skyaditya4733
    @skyaditya4733 3 месяца назад +1

    సూపర్ పోలీసు లేదు లోట్టపీసు లేదు. అన్ని ప్రభుత్వం అనుమతి ఇచినవే . మొదటి ముద్దాయి ప్రభుత్వమే అవుతుంది. విచారణ చేస్తే అన్ని పార్టీ ల నాయకులు, అనుమతి ఇచిన అదికారులే జైలు కు పోవలసీ వస్తది. ఎవరి వాటాలు వాళ్లకు అందగానే ఈ మల్లిగాడి ది, రెవంతు ప్రభుత్వం 'హైడ్రా' మా అగుతుంది.

  • @bhaskarnsui3765
    @bhaskarnsui3765 3 месяца назад

    Super sir💯

  • @harithiramdas4483
    @harithiramdas4483 3 месяца назад +2

    Yes, correct mallanna

  • @MattaShiva-v1g
    @MattaShiva-v1g 3 месяца назад

    మల్ల నగరం నుంచి చేసే వరకు చాలా సూపర్ గా ఉన్నాయి. మాకు ఒక డబల్ బెడ్ రూమ్ ఇల్లు చూపియండి అన్న

  • @suhasinikoppolu9648
    @suhasinikoppolu9648 3 месяца назад

    Ippudu daring ,dashing and dynamic officer ni choosthunnaam Sir.Hats off to you Sir.Great Work.❤❤❤

  • @kurimillashekar5360
    @kurimillashekar5360 3 месяца назад

    Super👌👌

  • @vattemramamurthy3479
    @vattemramamurthy3479 3 месяца назад +2

    Yes it is good . Comishner is super.

  • @srinivaskonkata
    @srinivaskonkata 3 месяца назад +1

    Great initiative of Revanth Reddy garu

  • @anudeepramtenki4773
    @anudeepramtenki4773 3 месяца назад +3

    Av ranganath is really good officer

  • @valabojukrishnamurthy9969
    @valabojukrishnamurthy9969 3 месяца назад +1

    Ranganath sir తో మీము ఏకీభ మిస్తము, మీరు go head Hyderabad sir

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 2 месяца назад +1

    మల్లనో నీమీద కూడా ఉంది ఆరోపణ.. T K R కాలేజ్ ect చోట్ల నువ్వు చేసినవి చూపించు

  • @mlaxmi3893
    @mlaxmi3893 3 месяца назад +7

    Hydra❤

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 3 месяца назад

    Correct🙏 answer

  • @pullaiahn8192
    @pullaiahn8192 3 месяца назад +2

    Hydra is great police officer

  • @Retinabox
    @Retinabox 3 месяца назад +1

    Correct

  • @shekarchandhra8997
    @shekarchandhra8997 3 месяца назад +3

    మరి దానం నాగేందర్ రంగనాథ్ సార్ మీద కామెంట్ చేసిండు దానికి ఎవ్వరు కరెక్ట్ చెప్పుతావా మల్లయ్య

  • @shankarpathalavathshankar1818
    @shankarpathalavathshankar1818 3 месяца назад +8

    Correct work going on

  • @SR-gl6eg
    @SR-gl6eg 3 месяца назад

    Yes he is correct keep it up sir we are proud of you.🎉🎉

  • @suhasinikoppolu9648
    @suhasinikoppolu9648 3 месяца назад

    Malli telanganaki manchi rojulochh
    ❤❤❤

  • @parameshd.verynice9384
    @parameshd.verynice9384 3 месяца назад +2

    good decision

  • @satyanarayanarao2284
    @satyanarayanarao2284 3 месяца назад

    Yes super

  • @madanmohan770
    @madanmohan770 3 месяца назад +1

    Currect

  • @venkykonda918
    @venkykonda918 3 месяца назад +1

    Ranganath is hero🎉

  • @HariBabu-ei1ud
    @HariBabu-ei1ud 3 месяца назад

    రంగనాధ్ గారు very sincere.

  • @sureshmudiraj7641
    @sureshmudiraj7641 3 месяца назад

    రంగనాథ్ గారు చేస్తున్నది వందకు వందశాతం కరెక్ట్. ఆక్రమణ దారుల ఆట కట్టించాలి.

  • @venkatreddyravula1630
    @venkatreddyravula1630 3 месяца назад

    Really great job AVRanganath sir as a HYDRA Comissioner.

  • @kolipakasrinu5333
    @kolipakasrinu5333 3 месяца назад

    ఏపీ రంగనాథ్ గారు ఐపీఎస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ గా వచ్చినప్పుడు మాకు చాలా న్యాయం చేసినారు అన్ని ఆన్లైన్ ఎదిరించే దమ్మున్న ips రంగనాథ్ గారు

  • @mdjhangir5080
    @mdjhangir5080 3 месяца назад +1

    Good sir ji

  • @Hpdelacer
    @Hpdelacer 3 месяца назад

    Great efforts.

  • @raghuomfs
    @raghuomfs 3 месяца назад +1

    Vasavi Sarovar near Kukatpally is in buffer zone, they are constructing on the water outlet

  • @spirit6399
    @spirit6399 3 месяца назад +6

    Correct

  • @pattanameerkhan1114
    @pattanameerkhan1114 3 месяца назад +6

    Raganad super hidra

  • @mankalirameshramesh8840
    @mankalirameshramesh8840 3 месяца назад

    సూపర్ sir

  • @inda2693
    @inda2693 3 месяца назад

    Supar...Hyderabad....Supar

  • @Suma-o2c
    @Suma-o2c 3 месяца назад +1

    Good work.. 👏👏

  • @SureshSuresh-qs3yl
    @SureshSuresh-qs3yl 3 месяца назад +1

    , ప్రతి మనిషికి ఆధార్ కార్డ్ ఉన్నట్లు ప్రతి వ్యవసాయ భూమికి భూ ఆధార్ కార్డ్ అలాగే ప్రతి మనిషికి సంక్రమించిన ప్రాపర్టీ కార్డ్ అందజేయాలి దీనివలన ప్రాపర్టీ కబ్జా అయిందా కబ్జా చేశాడా తెలిసిపోతుంది ప్రభుత్వానికి నమస్తే

  • @CMBabu-jz1md
    @CMBabu-jz1md 3 месяца назад

    Super sir meru real hero sir

  • @my99giri
    @my99giri 3 месяца назад +1

    Yes it's good

  • @chitti__Model.
    @chitti__Model. 3 месяца назад +1

    Good work

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 месяца назад

    Very good job Ranganadh sir.❤🎉🎉❤🎉❤

  • @syedazamali1202
    @syedazamali1202 3 месяца назад +6

    Currct

  • @MattaShiva-v1g
    @MattaShiva-v1g 3 месяца назад

    మల్లన్న గారు . మా మధ్య తరగతి వాళ్లకు డబల్ బెడ్ రూమ్ చూపియండి

  • @KamsaniMahender
    @KamsaniMahender 3 месяца назад

    రైట్

  • @VedaVinod1
    @VedaVinod1 3 месяца назад

    Good job team hydra 👍

  • @KamsaniMahender
    @KamsaniMahender 3 месяца назад

    👍👍👍👌👌👌

  • @sdengnsangareddy9264
    @sdengnsangareddy9264 3 месяца назад

    correct

  • @mohammedhaji5319
    @mohammedhaji5319 3 месяца назад

    It's correct. I salute to the sincere officer

  • @b1tv905
    @b1tv905 3 месяца назад

    Exllent

  • @yadagiriy9919
    @yadagiriy9919 3 месяца назад

    Correct correct

  • @BHARATH6520
    @BHARATH6520 3 месяца назад

    100% correct Ranganath Garu
    Revanth Reddy garu be strict.

  • @MU_DHI_RAJ_
    @MU_DHI_RAJ_ 3 месяца назад

    100 correct 👍

  • @prabhakarraonallu4896
    @prabhakarraonallu4896 3 месяца назад

    Good Officer

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 3 месяца назад +2

    Uppal nalla Cheruvu and Ramanthapur

  • @yovanraju7070
    @yovanraju7070 3 месяца назад

    It's necessary to take action

  • @delhireddy2273
    @delhireddy2273 3 месяца назад

    HYDRA commissioner is a great

  • @sudarshansanamandra2506
    @sudarshansanamandra2506 3 месяца назад +3

    Yellamma Banda cheruvu Kukatpally
    Okasari chudandi

  • @poduguhussen645
    @poduguhussen645 3 месяца назад +1

    కోదాడ ఎఱ్ఱకుంట చెర్వు మాయమైంది. కోదాడ పెద్ద చెరువు కబ్జాకు గురైంది. నోటీసులే తప్ప చర్యలు ఉండవు.

  • @shyamprasad68
    @shyamprasad68 3 месяца назад

    Yes I support Ranganath gaaru