ఎన్నో దేవాలయాల్లో ఎండోమెంట్ దేవాలయంలో జీతాల్లేక అర్చకులు బావిలో పడి చచ్చి పోతున్నారు అటు వంటి విషయాలు కూడా మీరు న్యూస్ లో ప్రసారం చేయండి తల్లి ఈ వో లు అధికారులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు అది కూడా చూపించే కాస్త పుణ్యం కట్టుకోండి
Tq Abn.... అవును మీరు చెప్పింది.నిజమే ... మీము కూడా అనుభవించాము.... దేవుడిని, ధర్మం రక్షించే పూజరులు ఇలా చేయడం సిగ్గుచేటు.... అయ్యా జగన్ గారు మీరైనా ధర్మాన్ని రక్షించండి 🙏🙏🙏
అయ్యో సార్ మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు కానీ ఈ లంజా కొడుకులకు టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బు గవర్నమెంట్ ఖాతాల్లోకి పోయి మూలాలకు పాస్టర్లకు జీతాలు ఇవ్వాలి కదా
¤ పరీక్షిత్తు కలిపురుషుడిని పట్టుకుని దండించబోతే, కలిపురుషుడు అన్నాడు - " ఈ యుగం నాది. నేను మనుషులని వేధిస్తాను. అది నా ధర్మం అన్నాడు ". పరీక్షిత్తు ఒప్పుకోలేదు. నా రాజ్యంలో నువ్వుండటానికి వీల్లేదు అంటే కలిపురుషుడు పరీక్షిత్తుని అడుక్కున్నాడుట, నా కేవైనా నివాసాలు చూపమని. జూదము, మధ్య పానము, వేట , వ్యభిచారము ఉన్నచోట కలిపురుషుడిని ఉండమని ఆదేశించాడు పరీక్షిత్తు మహారాజు. ఇంకొక్క స్థానం కేటాయించమంటే , బంగారంలో నివసించమన్నాడు'ట'. బంగారం అంటే ప్రస్తుతం డబ్బు. డబ్బులో కలి ఉన్నాడు. అసలు మాట్లాడితే రాహు-కేతు పూజనే బోగస్. 1989 లో కమర్షియల్ మోటివ్ తో ప్రవేశ పెట్టబడినది. అప్పట్లో ప్రధాన అర్చకులైన పరశురామ గురుకుల్ గారు దీన్ని వ్యతిరేకించారు. మరి "దేవాదాయ శాఖ కదా" . ఆదాయం పెంచుకొనే మార్గాలు కనుక్కుంటూనే ఉన్నారు. గుడిలో ఒక్కొక్క చోటులో నిలబడిన అర్చకుడికి ఒక్కొక్క రేటు. అర్చకుల తట్టలలో పడిన డబ్బు లో ఏ అయిదవ వంతో అర్చకుడికి దక్కేది. మిగతా 80% లో ఇ.వో. నుండి.......పైకి .....పై పైకి .....వాటాలు వెళ్లిపోతాయి. చెప్పొచ్చేదేమిటంటే , సమస్య మూలాల్లోకి వెళ్లి ఆలోచిస్తే, Endowments Department/ దేవాదాయ శాఖయే సమస్యకి మూలం. దేవాలయాల నిర్వహణ సమాజానికి తిరిగి ఇచ్చివే యాలి. ¤
టికెట్టు సరే ఏమిటి అదే ముఖ్యం వాడు 100 రూపాయల నుంచి 500 చేసాడు అది మీకు ఒక న మీరందరు బాగుండాలి మీ దోషాలు పోవాలి మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యం గా ఉండాలి అని పూజ చేసి అర్చకుడికి మీరు ఇచ్చే దక్షిణ 10 20 50 100 ఇంతేనా దేవస్తాం లో 500 కట్టేస్తావ్ అందులో అర్చకుడికి ఇచ్చేది 50 రూ దేవస్తాం తీసుకునేది 450 ఇచ్చేవి చచ్చేవి ఎం ఉండదు ఎవరో ఒకరు భక్తులు ఇస్తారు సామాలు అవి అది ప్రభుత్వామ్ తీసుకుని మన డబ్బులు వాళ్ళు దొబ్బుతారు విజయవాడ అంత తెలిసిందే గా మరి
¤ ఎండోమెంట్ డిపార్టుమెంటు వచ్చేవరకు ఏ దేవాలయంలోనూ టికెట్లు లేవు. దేవాలయాలు రాజులు ఇచ్చిన మాన్యాల పైన నడిచేవి. దేవాలయమంటే కేవలం అర్చకులే కాదు, వాయిద్యాల వారు, కుమ్మరివారు, చెక్క పని ఆచారులు, నైవేద్యం చేసేవారు, దీపాలు వెలిగించే వారు ( కరెంటు రాకముందు గాజు పాత్రలలో నీరు, నీటిమీద నూనె పోసి వత్తులు వేసి వెలిగించి, పైనుండి వేలాడదీసే వారు ), దేవుడి వాహనాలను, ఛత్రచామరాలను, దీపపు సిమ్మెలను శుభ్రపరిచే వారు, దేవాలయాన్ని ఊడ్చి శుభ్రపరచేవారు ఇలా సానా మంది ఉండేవారు. వీరందరి భుక్తికి రాజులు మాన్యాలు ఏర్పాటు చేశారు. అంటే రైతు రాజుకు కట్టవలసిన షడ్భాగము ( పంటలో ఆరవ వంతు రాజుభాగం ) దేవాదాయానికి చెల్లించే వాడు.
సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు అర్చకులకు అని అంటున్నారు కదా, అలా ఎంత మంది అర్చకులు ఉన్నారు గమనించండి. వారు ఎంతమంది పై వారికి ఎంత మంది కింది వారికి ఇవ్వగా ఎంత మిగులుతుంది, దానిని ఎంతమంది పంచుకుంటున్నారు ఎన్ని రోజులకు అనే విషయం మీద కూడా ఆలోచన చేయండి, అటుతరువాత అర్చకులు దోపిడీ అనే విషయాన్ని మాట్లాడండి.
నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ లో endowment గుడిలో అర్చకుడి గా చేస్తున్నాను . నా జీతం గత 6 సంవత్సరాల నుండి 3000 ఇ కరోనా కాలం లో తక్కువ జీతం తో చాల ఇబ్బందులు దారుణంగా అనుభవించాను .నాల చాల మంది అర్చకులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు మా గురించి కూడా కోన్ని విడియో లో చెయ్యండి . ఎప్పుడూ తిన్న తిమింగలలా గురించి చెప్పారు ,ఇలా చిన్న చేపల గురించి కూడా ప్రజలకు తెలియజేయ్యండి
అన్పి మతాల విషయాలు ప్రచారం చేయండి సంతోషిస్తాం ఇవ్వగలిగి నమ్మకం ఉన్న వాళ్ళే ఈ పూజలు చేయించుకుంటారు దీనికి ఇంత హడావిడి అవసరమా రాజకీయ నాయకులు దోచే దాంతో ఇది ఏ పాటిదో ఆలోచించండి
@Vl ogs entra ni bada foreign investment charity kadu ra howle. They also getting profits investing in india. Hindu aryabhata invented 0 tell them to stop using it. Before christian countries came india's gdp was around 25% of world. U might be bastard son britishers who is staying in india.
@@nsrreddys9686 300టికెట్ బ్లాక్ లో 1100అమ్ముకునేది నీకు తెలియదులే.. ఇలాంటి మోసాలు, ప్రతి గుడి దగ్గర ఇదే.అయినా, వీటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వం దెగ... కామెంట్ పెడితే మీ పరిపాలన బాగున్నట్టు కాదు....
@@venkipavali480 KALAHASTHI lo Rahukethu pooja ki Starting 500 rs ok naa..fix rates..block lo emi ammari...Temple lo poojari dabbu vasool chesthey govt ki ela link pedatharu?
@@nsrreddys9686 గుడులు ఎవరి ఆధీనంలో ఉంటాయి..??? ఒక రోజు ఏదన్నా జరగొచ్చు.. రోజు అదే డబ్బులు వసూల్... ఇంక పొతే, తిరుమల లో ఇప్పుడు అంత ఇంత దోపిడీ కాదు.. 300దర్శనం టికెట్ 1100అమ్ముతున్నారు. తెలుసా... ఇంతకుముందు, ఆన్లైన్లో లో ఓపెన్ చేస్తే, ప్రతి నెలలో టికెట్ లు ఎప్పుడు ఉంటాయి.. ఇప్పుడు చూడు ఒకసారి.. నచ్చినప్పుడు తిరుపతి ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు...
People mind set should change. No one is wrong except who encourage these things.. They will charge for those who are willing to pay. They are not forcing us to do so...
¤ Problem lies in Govt taking over temples. Every govt. dept is corrupt & so too is temple management govt. is corrupt. Archakas are not really corrupt. They are pushed to the front by corrupt dept. & 80% of earning is usurped by officials & money is shared up , up and Up.
To fill the Pockets of political followers and the mediating employees. It is very shameful to the Govt and the persons holding the respectful place ie., Ayyavarlu. God for the sake of earning of wrong doers.
మేము కానీ మా బంధుమిత్రులు కానీ రెండు సంవత్సరాల క్రితం వరకూ చాలా సార్లు రాహు కేతు పూజలు చేయించుకున్నాం. ఆ యా సమయాల్లో మమ్మల్ని ఏ పూజారీ దక్షిణలకోసం ఒత్తిడి చేయలేదు. ఎవరైనా భక్తులు ఇస్తే తీసుకునేవారు, లేకపోతే లేదు. ఈ మధ్య కాలంలో పరిస్థితి మారిందేమో తెలియదు.
The security, police inside are also corrupt, I experienced this when I visited. If you don't want to stand in line they act like they will help you, jump the line and bring the pooja items. Commission rs. 100.
I used to visit tirumala and sri kalahasti every two to three months once.. this corruption was there from long back .. don't try to blame a single parties and its all the parties that we need to blame
కమ్యూనిస్టఛానల్ కి దైవభక్తి ఉండదుకదా ఇంత శ్రద్ధగా దేవాలయంలోని అవినీతిపై ఎందుకు ప్రసారం చేసింది అంటే హిందూదేవాలయాల్లో అవినీతి ఉంది కాబట్టి ఎవరూ గుడికి వెళ్ళకండి అని సందేశమివ్వడమా.మీపరిశోధనలు చర్చిలమీదా మసీదులమీద ఉండవుకదా.వాళ్ళంటే ఉచ్చా.అడుక్కు తింటున్న పూజారుల గురించి ఆలోచించేవా.రాజకీయాలు చర్చించుకోకుండా నీకెందుకురా దేవాలయాల విషయాలు.
దయచేసి హిందు ధర్మాన్ని కాపాడండి. ఇలా చేయడం వలన మన ఆచారాలను మనమే కాపాడు కోలేని వాళ్ళం అవుతాం. ఓం నమశ్శివాయ
Correct ya but akkada money chala pettaki pooja chepichukovali amatay ,imka rudra abishakam ayitay emka yakvu
కలీకాల౦
ఇలాంటి videos పెట్టకండి meru వేరే matstulu అయ్యి unratu పనికిరాని వి పెడితే మీకు putta gatulu ఉండవు
ఎన్నో దేవాలయాల్లో ఎండోమెంట్ దేవాలయంలో జీతాల్లేక అర్చకులు బావిలో పడి చచ్చి పోతున్నారు అటు వంటి విషయాలు కూడా మీరు న్యూస్ లో ప్రసారం చేయండి తల్లి ఈ వో లు అధికారులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు అది కూడా చూపించే కాస్త పుణ్యం కట్టుకోండి
Yes brother
Babu okasari velli chudandi , parking nundi total ending varaku mottham by hand's
అవునా.
Avunuu miru cheppindi Nisam Varadaraja Pura lo Telangana dist 700 savastharala temple vundi Dani Peru paina 1000 ekaralavaraku bumi vundhi 20 kutunbalalatho ayyavaruluu vuntunde ippuduu 2 kutumbalu matramee vunnayi vallaki jithalu levuu emilevuu okkasarii RUclips lo videos chudandi telustadhi vilaithee darshanam chesukondi
Varikichina manyalanu nasanam chesukuni ippudu badhapadi atmahatyalu chesukunte, devudu kshamistadaa? Aaryaa! Devaalayalalo archaka swamulaku manyapu bhumulu ichi vati phalasayanni bhuktikosam viniyoginchukovaligadaa? Varikegadaa jitalu lenidi. Mari tappu yekkada undi? Adhikarulu manchivarani, varini venakesukoni raru. Marpu andarilo ravali. Appude vyavasta bagupadutundi. Dharmo rakshiti rakshitah.
అన్నవరం లో కూడా ఇలాగే తయారయింది దేవస్థానం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.
Idi matram nijam ... Dochukuntunnaaru 🤦
వాలుయంతోకాలంబతకరువాల పీలల౮సుకబడర౮
Tq Abn.... అవును మీరు చెప్పింది.నిజమే ... మీము కూడా అనుభవించాము.... దేవుడిని, ధర్మం రక్షించే పూజరులు ఇలా చేయడం సిగ్గుచేటు.... అయ్యా జగన్ గారు మీరైనా ధర్మాన్ని రక్షించండి 🙏🙏🙏
బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు శ్రీకాళస్తీశ్వరుడు మహత్యం తగ్గుతుంది అని కానీ అధికారులే దీనికి కారణం.
Avunu anna barhamam garu chepindi 100
Hi achari garu memu Charis 👍
Yes BRAMAMGARU nijam chepparu mottam dopidi chestunnaru
@@keshwvri2065 we also
@@keshwvri2065 bagunnara
ఒక పని చేయండి టికెట్ లేకుండా చేయండి
అయ్యో సార్ మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు కానీ ఈ లంజా కొడుకులకు టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బు గవర్నమెంట్ ఖాతాల్లోకి పోయి మూలాలకు పాస్టర్లకు జీతాలు ఇవ్వాలి కదా
Chibn gadini guddalu vudadeesi kodataru janalu
@@dharma3291 ayite mundu mi amma ni pampinchu kodatharu
@@idontcare9604 ne ammani send chey ra
గవర్నమెంట్ జోక్యం కాదు. దేవాదాయ శాఖ నుండి దేవాలయాలను తప్పించాలి
Avunu. Akada. Vuna. Manchi. Variene. Kapalaga. Paytale. Dayvaa. Daya. Shaka. Nie. Tesie. Vayyale 🙏
Yes brother
Yes bro totall india motham cheyyali
S. All r said correct
@@radhakrishnaboppana7614 vachina vadu kuda alaa marithe em chestaru malli inkokadni pedatara 🤣🤣 super miru
ఇది నిజం నేను స్వయంగా చూసాను అక్కడ పూజారులు ప్రవర్తన అస్సలు బాగోదు
మా ఫ్రెండ్ గాడు రాహుకేతు పూజ కోసం వెళ్తే ముక్కు పిండి 2000/- వసూలు చేశారని అన్నాడు
Emi bagaledo vivarinchagalara
Tappu manadhi bros . Dabbulatho shanthi chepisthey dosham podu . Dabbulu bokka. Bhakthi tho Rahu kethuvu lani mokkali 🙏 adey best
¤
పరీక్షిత్తు కలిపురుషుడిని పట్టుకుని దండించబోతే, కలిపురుషుడు అన్నాడు - " ఈ యుగం నాది. నేను మనుషులని వేధిస్తాను. అది నా ధర్మం అన్నాడు ". పరీక్షిత్తు ఒప్పుకోలేదు. నా రాజ్యంలో నువ్వుండటానికి వీల్లేదు అంటే కలిపురుషుడు పరీక్షిత్తుని అడుక్కున్నాడుట, నా కేవైనా నివాసాలు చూపమని. జూదము, మధ్య పానము, వేట , వ్యభిచారము ఉన్నచోట కలిపురుషుడిని ఉండమని ఆదేశించాడు పరీక్షిత్తు మహారాజు. ఇంకొక్క స్థానం కేటాయించమంటే , బంగారంలో నివసించమన్నాడు'ట'.
బంగారం అంటే ప్రస్తుతం డబ్బు. డబ్బులో కలి ఉన్నాడు.
అసలు మాట్లాడితే రాహు-కేతు పూజనే బోగస్. 1989 లో కమర్షియల్ మోటివ్ తో ప్రవేశ పెట్టబడినది. అప్పట్లో ప్రధాన అర్చకులైన పరశురామ గురుకుల్ గారు దీన్ని వ్యతిరేకించారు. మరి "దేవాదాయ శాఖ కదా" . ఆదాయం పెంచుకొనే మార్గాలు కనుక్కుంటూనే ఉన్నారు.
గుడిలో ఒక్కొక్క చోటులో నిలబడిన అర్చకుడికి ఒక్కొక్క రేటు. అర్చకుల తట్టలలో పడిన డబ్బు లో ఏ అయిదవ వంతో అర్చకుడికి దక్కేది. మిగతా 80% లో ఇ.వో. నుండి.......పైకి .....పై పైకి .....వాటాలు వెళ్లిపోతాయి.
చెప్పొచ్చేదేమిటంటే , సమస్య మూలాల్లోకి వెళ్లి ఆలోచిస్తే, Endowments Department/ దేవాదాయ శాఖయే సమస్యకి మూలం.
దేవాలయాల నిర్వహణ సమాజానికి తిరిగి ఇచ్చివే యాలి.
¤
@@rmkrshn1887 మీకు పురాణాలూ ఇతిహాసాలు బాగా తెలిసినట్లు వుంది.... నాకు శివయ్య గురించి తెలుసుకోవాలనిపిస్తుంది.... ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
టికెట్ సరే.
పూజారులు దక్షిణ కై పీడించ వద్దు.
సంతోషంగా
భక్తులు ఇచ్చిన దాన్ని తీసుకోవాలి.
టికెట్టు సరే ఏమిటి అదే ముఖ్యం వాడు 100 రూపాయల నుంచి 500 చేసాడు అది మీకు ఒక న మీరందరు బాగుండాలి మీ దోషాలు పోవాలి మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యం గా ఉండాలి అని పూజ చేసి అర్చకుడికి మీరు ఇచ్చే దక్షిణ 10 20 50 100 ఇంతేనా దేవస్తాం లో 500 కట్టేస్తావ్ అందులో అర్చకుడికి ఇచ్చేది 50 రూ దేవస్తాం తీసుకునేది 450 ఇచ్చేవి చచ్చేవి ఎం ఉండదు ఎవరో ఒకరు భక్తులు ఇస్తారు సామాలు అవి అది ప్రభుత్వామ్ తీసుకుని మన డబ్బులు వాళ్ళు దొబ్బుతారు విజయవాడ అంత తెలిసిందే గా మరి
100% pakka correct information idhi... ikkada chala avineethi jarugunnadhi
దేవుడు దగ్గర కూడ ఆలా ఉంటే ఇంక ఎక్కడ కి వెళ్ళాలి . శివయ్య అలాంటి పాపపు పనులు చెయ్య నీకుండ చూడయ్య.
హుండీ లో డబ్బులు వేయకండి పరమేశ్వరుని ప్రార్తించి రండి
Yes, a money ni evarkaina help kivandi
Appudu dharsananiki kooda ticket pedatharu
Leni andhalaki evandi
మరి దేవాలయం ఎలా నడుస్తుంది. దేవునికి అభిషేకాలు, అలంకరణలు ఎలా.
@@Butterfly-ct5iq veeti peru tho dochestunnnarata
ధర్మానికి కట్టుబడి ఉండాల్సిన వారే అధర్మం గా నడుస్తుంటే హిందూ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది.
పీఠాధిపతులు ఈ విషయం పై స్పందించాలి.
ఓం నమః శివాయ
అక్కడ చాలా గొప్ప గా అన్యాయం చేస్తున్నరు. కానీ ఎవరూ పట్టించుకోరు.మన కర్మ🙏
శ్రీకాళస్తీశ్వర శరణు శరణు తండ్రి.
అవును!!
దేవాలయం టికెట్ తప్పు కాదు!!
పూజ పేరుతో లోపల వసూళ్ళు మాములు గా ఉండదు!!
correct గా చెప్పారు సర్
¤
ఎండోమెంట్ డిపార్టుమెంటు వచ్చేవరకు ఏ దేవాలయంలోనూ టికెట్లు లేవు. దేవాలయాలు రాజులు ఇచ్చిన మాన్యాల పైన నడిచేవి.
దేవాలయమంటే కేవలం అర్చకులే కాదు, వాయిద్యాల వారు, కుమ్మరివారు, చెక్క పని ఆచారులు, నైవేద్యం చేసేవారు, దీపాలు వెలిగించే వారు ( కరెంటు రాకముందు గాజు పాత్రలలో నీరు, నీటిమీద నూనె పోసి వత్తులు వేసి వెలిగించి, పైనుండి వేలాడదీసే వారు ), దేవుడి వాహనాలను, ఛత్రచామరాలను, దీపపు సిమ్మెలను శుభ్రపరిచే వారు, దేవాలయాన్ని ఊడ్చి శుభ్రపరచేవారు ఇలా సానా మంది ఉండేవారు.
వీరందరి భుక్తికి రాజులు మాన్యాలు ఏర్పాటు చేశారు. అంటే రైతు రాజుకు కట్టవలసిన షడ్భాగము ( పంటలో ఆరవ వంతు రాజుభాగం ) దేవాదాయానికి చెల్లించే వాడు.
దేవుడిని కూడా వదలరు మహానుభావులు బాగా సంపాదించుకుంటున్నారు
సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు అర్చకులకు అని అంటున్నారు కదా, అలా ఎంత మంది అర్చకులు ఉన్నారు గమనించండి. వారు ఎంతమంది పై వారికి ఎంత మంది కింది వారికి ఇవ్వగా ఎంత మిగులుతుంది, దానిని ఎంతమంది పంచుకుంటున్నారు ఎన్ని రోజులకు అనే విషయం మీద కూడా ఆలోచన చేయండి, అటుతరువాత అర్చకులు దోపిడీ అనే విషయాన్ని మాట్లాడండి.
Thanks for ABN CHANNEL...............
ఇది నిజం మా ఫ్రెండ్ కి కూడా ఇలానే జరిగింది 500 పూజకి వెళితే 101 ఇవాలి లేకుంటే పూజా ఫలం లభ్యం కాదు అని చెప్పారు తప్పదు అని ఇచ్చాడు
Same bro 101 adigaru change leka 110 ichanu
Correct friend
నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ లో endowment గుడిలో అర్చకుడి గా చేస్తున్నాను .
నా జీతం గత 6 సంవత్సరాల నుండి 3000 ఇ కరోనా కాలం లో తక్కువ జీతం తో చాల ఇబ్బందులు దారుణంగా అనుభవించాను .నాల చాల మంది అర్చకులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు మా గురించి కూడా కోన్ని విడియో లో చెయ్యండి .
ఎప్పుడూ తిన్న తిమింగలలా గురించి చెప్పారు ,ఇలా చిన్న చేపల గురించి కూడా ప్రజలకు తెలియజేయ్యండి
అన్పి మతాల విషయాలు ప్రచారం చేయండి సంతోషిస్తాం ఇవ్వగలిగి నమ్మకం ఉన్న వాళ్ళే ఈ పూజలు చేయించుకుంటారు దీనికి ఇంత హడావిడి అవసరమా రాజకీయ నాయకులు దోచే దాంతో ఇది ఏ పాటిదో ఆలోచించండి
Vallu dochukunarani villu dochukunte..... Inkenti migiledhi
Yes it's correct we also faced the problem
It’s true…very worst Ayyavarulu and management.They are demanding the amount.
Yes ....it's real I am also facing same problem......
అధికారులు,అర్చకులే రాహు, కేతువు లు
This news correct
చైర్మన్ పదవి నుంచి తొలగిస్తే
సగం దరిద్రం పోతాది.
Temple E. O ని కూడా తీసి పారెయాలి.
Chairman E. O ni thisesthe podhu idi ipudu kothga vachindi kadhu cbn gvmt vunapatinundi vunna godave
కలియుగంలో చెడ్డ వాళ్ళ కి కాలం అనుకూలంగా ఉంటుంది.మంచి వాళ్ళ కి కాలం ప్రతికూలంగా ఉంటుంది. ఇదే మరి కలియుగ విచిత్రమంతె
అవునా.
మీ బిజినెస్ బాగుంది రా నాయన
కానీ మూల్యం తప్పకుండా చెల్లేస్తారు
Kalikala mahima
Ahobilam temple ni develop cheste it will become a great pilgrimage spot
What u said is absolutely correct
Minority, Christians పెత్తనం ఎందుకు హిందూ temples lo...
అర్చకులకు ..వేతనం పెంచితే ఎవ్వరూ చెయ్యి chacharu
వేతనం ఎంత పెంచితే లంచం కూడా దానికి తగ్గట్టే పెంచుతారు అంతేకాని తీసుకోవడం ఆపరు
Vote vesetappudu telda?? vaadu gorre bidda ani...vadu mana dabbuni gorrelaki istunnadu ...
Yes,crt news...
దేవుడిపాలనకదా అన్నిగుళ్లలొ ఆవహించివున్నారు
I appreciate a.b.n
Media
ABN can throw similar on Churchs and Mosques. Do the reporter has guts.
Edutodu muddi kadukko ledani manam poti padathama? deni dari danide. Shivashakthi channell chudu Karunakar pastors bathukulu enda gaduthunnadu.
ABN varu church , mosques ilanti operations manchi peruntasi kadandi . Ilantivi akkada jargavemo mari.......
Mosques Church lo ilanti Business ledu ra Houle gallarara
ABN is a Kamma Christian channel
@Vl ogs entra ni bada foreign investment charity kadu ra howle.
They also getting profits investing in india.
Hindu aryabhata invented 0 tell them to stop using it.
Before christian countries came india's gdp was around 25% of world.
U might be bastard son britishers who is staying in india.
Yes your right
అందరి తప్పులు మీడియా వెతికితే
మీడియా తప్పులు వెతికేదెవరు?
Yes this exactly crtt
500,750,1500అని కాకుండా
పూజలకు ఒకే ఒక టికెట్ ఉండాలి.
Good news ABN
YCP doing like this....in all temples throughout AP
Baga Chepparu Madam
ABN Good job.
చాలా పెద్ద దోపిడీ జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా చూసేను.
ఎస్ 100% కరెక్ట్
This is true, i was faced it.
దేవుణ్ణి కూడా ఇక వదలరు... అయితే, ఈ ప్రభుత్వం లో ఎవడు పయపడడు..
Neeku emaina budhi unda..govt emichesthundhi
@@nsrreddys9686 300టికెట్ బ్లాక్ లో 1100అమ్ముకునేది నీకు తెలియదులే..
ఇలాంటి మోసాలు, ప్రతి గుడి దగ్గర ఇదే.అయినా, వీటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వం దెగ...
కామెంట్ పెడితే మీ పరిపాలన బాగున్నట్టు కాదు....
@@venkipavali480 KALAHASTHI lo Rahukethu pooja ki Starting 500 rs ok naa..fix rates..block lo emi ammari...Temple lo poojari dabbu vasool chesthey govt ki ela link pedatharu?
@@nsrreddys9686 గుడులు ఎవరి ఆధీనంలో ఉంటాయి..??? ఒక రోజు ఏదన్నా జరగొచ్చు.. రోజు అదే డబ్బులు వసూల్... ఇంక పొతే, తిరుమల లో ఇప్పుడు అంత ఇంత దోపిడీ కాదు..
300దర్శనం టికెట్ 1100అమ్ముతున్నారు. తెలుసా... ఇంతకుముందు, ఆన్లైన్లో లో ఓపెన్ చేస్తే, ప్రతి నెలలో టికెట్ లు ఎప్పుడు ఉంటాయి.. ఇప్పుడు చూడు ఒకసారి..
నచ్చినప్పుడు తిరుపతి ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు...
Bada mosam iedikada indulo gorrelu evaru baabu
I experienced this..
చంద్రబాబు గారి హయాంలో ఇదంతా చెప్పలేదు కదా రాధాకృష్ణ గారు. క్షమించండి మీది యెల్లో మీడియా కదా !!
Weedeki Kammani Yellow Jila.Gula.Ekkuwa.
Appatlo vala batch EO ga unnaru emo
ABN news super
Ok but u have to focus on father's were available in churches.
Nice to know that they r getting good amount........
ముందుగా శ్రీకాళహస్తి అనే పేరుని గురించి తెలుసుకోండి ఆ తర్వాత ఇటువంటి వి టీవీ లో టెలికాస్ట్ అయ్యింది
Correct✅ information chepparu k very good👍 ABN news
Gelipincharuga anubhavinchandi
👌👌👌👏👏👏👏👏
CBN unapudu kuda ilane unde
Yes it is true....
People mind set should change. No one is wrong except who encourage these things.. They will charge for those who are willing to pay. They are not forcing us to do so...
They are forcing everyone who booked for pooja to pay for em which we called as dhakshina as a there's no other choice for ppl rather than pay.
ఓం నమఃశివాయ శివయ్య భక్తులను కాపాడే భారం నీదే తండ్రి. వారికి తగిన బుద్ధి చెప్పి, మా దోషాలను తొలగించవయ్య ఓం నమః పార్వతి పతయే హరహర మహాదేవ🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️
They demand money after pooja...we wondered how officials were letting these people 😅
¤
Problem lies in Govt taking over temples. Every govt. dept is corrupt & so too is temple management govt. is corrupt. Archakas are not really corrupt. They are pushed to the front by corrupt dept. & 80% of earning is usurped by officials & money is shared up , up and Up.
Very true
Anduke covid laanti rogaalu taandavam chestunnai
Yes this truee,
Why is the govt.. neglecting and silent on this issue ?What is the RRS doing? Politicians are only bothered about their seat and benifits.
Stop comments. If you are capable react or suggest possibility
To fill the Pockets of political followers and the mediating employees. It is very shameful to the Govt and the persons holding the respectful place ie., Ayyavarlu. God for the sake of earning of wrong doers.
God sees but waits
Super ABN
ఇది భక్తుల ఆవేదన కాదు ABN ఆవేదన వాటా రావట్లేదని..
Yes ...it's fact....
Memu vellamu.too much undi. Dabbule ..dabbulu... government Vella medha drusti pettali.
Same In annavaram and Vijayawada Kanaka durga devi ammavari temple also
నేను కాళహస్తి కి పోయినప్పుడు అక్కడ బీల్వ పత్ర ఆకు ఇచ్చిన దక్షిణా వై అన్నాడు ఒక పూజారి నేను ఇవ్వాలదు
మేము కానీ మా బంధుమిత్రులు కానీ రెండు సంవత్సరాల క్రితం వరకూ చాలా సార్లు రాహు కేతు పూజలు చేయించుకున్నాం. ఆ యా సమయాల్లో మమ్మల్ని ఏ పూజారీ దక్షిణలకోసం ఒత్తిడి చేయలేదు. ఎవరైనా భక్తులు ఇస్తే తీసుకునేవారు, లేకపోతే లేదు. ఈ మధ్య కాలంలో పరిస్థితి మారిందేమో తెలియదు.
ఇండియా ఒక చట్టం తీసుకురావాలి రాష్ట్రపతి పాలన ఉండాలి
Correct friend
It is true. I have seen personally about their illegal behaviour.
Sri Kalahasti lo avineethi baga ekkuvayi poyindi...
Yes this true
The security, police inside are also corrupt, I experienced this when I visited. If you don't want to stand in line they act like they will help you, jump the line and bring the pooja items. Commission rs. 100.
Same experience.. I said, not required, get lost
correct
ఈశ్వరా!!!
పరమేశ్వరా!!!!!
ఏమిటో ఈ మాయా!
Kammani MAYA.kammagadda ki Gula.
అక్కడ పూజారులు మనస్పూర్తిగా గా పూజ చెయ్యరు డబ్బు కోసం త్వరగా చేయించి ఇంకొక భక్తుడి కోసం రెడీ గా వుంటారు
I am local srikalahasthi lo mari goram asalu devudu meedhey verakthi puduthundhii
Yevado chesina dhaanki devudu meedha virakthi yenduku. Karma hit them. U keep faith on God
Deudu em cheadu brother. Manushulu chese tappulaku deudu em chestadu.
@@srilaxmimannu6867 vadu gorrebidda itlanti comments peditha hindhuvulani convert cheyochani vadi feeling
It's true. Nenu vellinappudu chusanu, edi evaru adagara, news vallu bayatapettali anukunnanu
Srikalahasti temple ki velthe darsananiki velthe temple ki agent compulsory 5000k tesukuntunadu,yemi cheyaleka pothunam 🙏
@Vl ogs ok ponile elanti donga matalu bagane cheptharu velandi meku statue yeah maku living god stupid 🙏
@Vl ogs nuvvu church ki Pomaku ayithe. Sunday Sunday gola dobbamaku ayithe. Nuvvu nee conversion business, ekkadninchi vastharura.
True
అట...అట..అని చెప్తున్నారు....యాంకరూ....స్పష్టంగా చెప్పండి
గ్రహాలు పరమాత్ముడు కన్న గొప్పవి అనీ ఈ దొంగ బాపన్ లో సొమ్ము చేసుకుంటున్నారు.. తస్మాత్ జాగ్రత్త...
ఎప్పుడు చుసిన వైసీపీ సంక నాకడం తప్ప ఏమివుంది abn కు
ప్లీజ్ గుడి బయట వ్యాపారులు చేసే మోసం గురించి స్పెషల్ వీడియో చెయ్యండి ప్లీస్
ఇది అంతా ఫేక్
మేము కూడా చూసాము
అయ్యవారు డబ్బులు ఏమీ అడగలేదు
చాలా బాగా పద్దతి గా పూజ లు చేయిస్తున్నారు
Government should be take action
యథా రాజా తథా ప్రజా.
పై వాళ్ళు quid pro quo చేస్తే
కింది వాళ్ళు నీకింత నాకింత చేయకుంటారా.
Real news
Ata enti News conformation leda
It's true
I used to visit tirumala and sri kalahasti every two to three months once.. this corruption was there from long back .. don't try to blame a single parties and its all the parties that we need to blame
మరి శివయ ఏం చేస్తు న్నట్లు? వీరి పాపానికి ప్రత్యేక ఏదెనా ఏర్పాటు చేసిన టా
ఓం నమః శివాయ....నేవే...దిక్కు
If u have news proper ga ivvandi...ATA ata ante meru gosiip cheptunnara , fact cheptunnara ? Artham kavatledu
Yes, it's true.
Correct friend
పాపం ఈ దోపిడీ ABN వారికి టీడీపీ govt లో కనపడలేదు అనుకుంటా
ఆర్ఎస్ఎస్ లేదు మోడీ లేదు అందరూ corrupted
Ha nuv em chesav oka hindhuvuku putti Mari matalu matladthunnav
Edi ap government ki sambamdam ok
Not modi rss ok
కమ్యూనిస్టఛానల్ కి దైవభక్తి ఉండదుకదా ఇంత శ్రద్ధగా దేవాలయంలోని అవినీతిపై ఎందుకు ప్రసారం చేసింది
అంటే హిందూదేవాలయాల్లో అవినీతి ఉంది కాబట్టి ఎవరూ గుడికి వెళ్ళకండి అని సందేశమివ్వడమా.మీపరిశోధనలు చర్చిలమీదా మసీదులమీద ఉండవుకదా.వాళ్ళంటే ఉచ్చా.అడుక్కు తింటున్న పూజారుల గురించి ఆలోచించేవా.రాజకీయాలు చర్చించుకోకుండా నీకెందుకురా దేవాలయాల విషయాలు.