బాబాయ్ హోటల్ | Bodipalem Babai Hotel | Any Tiffin Just 10 Rupees | Aadhan Food

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Do you believe still a man selling tiffins for just 10 rs? You have to visit Babai Hotel @ Bodipalem, He is taken a great initiative. Watch the full video to know the success story of Babai hotel.
    #BabaiHotel #TeluguFoodReviews #AadhanFood
    బాబాయ్ హోటల్
    బోడిపాలెం - కేదార్లంక రోడ్
    కొత్తపేట, తూర్పుగోదావరిజిల్లా
    Kedarlanda - Bobipalem Bridge Rd
    Kedarlanka, Andhra Pradesh 533223
    Location: goo.gl/maps/5B...
    Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    Thank you for watching.

Комментарии • 191

  • @rameshbabu9270
    @rameshbabu9270 3 года назад +124

    స్వార్థం లేని ఆయన మంచితననికి నా పాదాభివందనం🙏🙏🙏

  • @vedanthamramakrishna7209
    @vedanthamramakrishna7209 3 года назад +49

    చాలా మంచి వ్యక్తి ని పరిచయం చేసారు.10 రూపాయలకే ఈరోజుల్లో టిఫిన్ పెడుతున్న శ్రీను గారికి నా నమస్కారం

  • @khimasagar6974
    @khimasagar6974 3 года назад +19

    వ్యాపారం చేస్తున్నారా సేవ చేస్తున్నారా బాబాయ్ మీరు ....శతకోటి వందనాలు మామ , బాబాయ్ కి మంచి వీడియో చూపించినందుకు నీకు
    సూపర్ సూపర్ సూపర్
    👌👌👌👌👌

  • @rohansumasria2zchannel412
    @rohansumasria2zchannel412 3 года назад +11

    ఇది పుడ్ వీడియో మాత్రమే కాదు ఒక కష్టజీవి కష్టం విలువలు తెలిపే వీడియో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే వీడియో , అతని కష్టానికి గుర్తింపు తెచ్చే వీడియో

  • @msk1989
    @msk1989 3 года назад +9

    అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరు ఆడపిల్లలు తో ఈ కష్టం చేయడ మంటే మాటలు కాదు..ఉన్నవాళ్ళకి అన్ని కల్పిస్తాడు దేవుడు.ఇలాంటి వాళ్ళకి ఎంత కష్టపడినా పలితం శూన్యంగా ఉంటుంది..god bless u sir...

  • @lovelohi
    @lovelohi 3 года назад +9

    శ్రీకాంత్ గారు మీరు చిన్న కథ పెద్ద లేకుండా అన్ని తరగతుల వారిని సమానంగా కవర్ చేస్తున్నారు మరియు అన్నిరకాల ఫుడ్స్ మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు, మీరు ఇదేవిధంగా మరిన్ని వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను. 👍

  • @gsrinivasulu5630
    @gsrinivasulu5630 3 года назад +43

    నేను మీ వీడియోస్ చూసాను మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే హోటల్స్ వారి కష్ట సుఖాలు అభిరుద్ది విధానం మీ యుక్క పలకరింపు వివరించే విధానం చాలా బాగుంటుంది మీ చానెల్ మంచి వీడియోస్ తోటి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం థాంక్యూ ఆదన్ ఫుడ్ అండ్ ట్రావెల్🙏

  • @srinupalamkurthi699
    @srinupalamkurthi699 3 года назад +12

    East Godavari జిల్లాలో చాలా area's లో 10 rs కి టిఫిన్ పెడతారు గ్రేట్ జిల్లా

  • @annavaramcommercelessonsin2197
    @annavaramcommercelessonsin2197 3 года назад +22

    మీ వీడియో వల్ల అలాంటి మంచి మనసున్న బాబాయ్ హోటల్ కి పేరు వచ్చి లాభాలు వస్తే నిజం గా మీ వీడియోస్ కి సార్థకత చేకూరినట్లే తమ్ముడు. Keep it up. All the best. 👍

  • @sathyasathya9413
    @sathyasathya9413 3 года назад +6

    ఇలాంటి మంచి మనుషులు ఉన్నందువల్లే వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి సూర్య చంద్రులు కూడా ఇలాంటి మంచి మనుషులు కోసమే వస్తున్నారు... అద్భుతం

  • @naresh_creativity
    @naresh_creativity 3 года назад +22

    ఇక్కడ ఉండే రుచి పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా దొరకదు..ఇలాంటి వాళ్ళు లాభాల కోసం చూడరు,మంచి పేరు అభిమానం కోసం హోటల్ నడుపుతారు.ఇటువంటి వారిని ప్రోత్సహించాలి.

  • @krishnarao8531
    @krishnarao8531 3 года назад +5

    మేము అరటికాయ సైకిల్ తొక్కే వాల్లం ప్రతిరోజు ఉదయం ఈ హోటల్ నే టిఫిన్ చేసేవాళ్ళం సూపర్ గా ఉంటది టిఫిన్ 👌👌👌

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 3 года назад +5

    Life Chaala Uneasy ga undi, correct timelo manchi video pettaru thank you❤🌹🙏

  • @poojariveeresh9499
    @poojariveeresh9499 3 года назад +23

    మనసున్న వారు వీడియో చూసేవారు అలాంటి పేద బాబాయ్ కి సహాయం చేయండి

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 3 года назад +5

    10 rs ke tiffin andistunna ayana ki padabhi vandanalu. Ee rojullo roju gadiste chalu ani labham asinchakunda service chestunnaru. Ilanti hotel ni maaku parichayam chesinanduku meeku dhanyavadalu

  • @vijayabhaskarbandi7721
    @vijayabhaskarbandi7721 3 года назад +6

    బాబాయ్ నీకు నా 🙏🙏🙏

  • @veerukumar5471
    @veerukumar5471 3 года назад +11

    20 years back 3 R.s reasonable, present situations lo 10 Rupees ante he is doing charity I think he is so great.....Thanks to Srikant bro showing this hotel...

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 года назад +39

    తేట గీతి పద్యము : ప్రగతి గాంచిన దగు బోడి పాలె మందు పదియు రూప్యముకు టిఫిను పదిలముగను పంచు చున్నట్టి శ్రీను బాబాయి గూర్చి ఎంత చెప్పిన తక్కువే ఎప్పుడైన

    • @gopibeldari7648
      @gopibeldari7648 3 года назад +2

      అద్బుతం

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 3 года назад +1

      @@gopibeldari7648 ధన్య వాదములు

    • @vamsioggu9178
      @vamsioggu9178 3 года назад +2

      Previous video lo kuda chusanu me thetageethe padhyam 👌👌meru telugu pandit a ,assistant a👌

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 3 года назад +4

      @@vamsioggu9178 కవితా సంపద నాకు యేడు కొండల శ్రీ వేంకేశ్వరస్వామి వారు ఇచ్చిన వరము, నేను బీఎస్సీ maths, physics, chemistry, రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసి 10 సంవత్సరాలు అయినది, నేను విఘ్నేశ్వర శతకం, సుబ్రహ్మణ్యేశ్వర ద్వి శతకము, శ్రీ వేంకటేశ్వర సహస్రము, శ్రీ వేంకటేశ్వర సప్త సాహస్రము, శ్రీ మహా లక్ష్మీ సహస్రం, బాల రామాయణం, శ్రీ సాయి బాబా శతకము, సమస్త దేవతా స్తోత్ర రత్నావలి అన్నీ ఛందో బద్ధమైన కవితలే, సరిగా గుర్తు లేదు కానీ 6 లేక 8 అష్టావధానాలు చేశాను, నా కవితా సంపద స్వామి వారి అనుగ్రహం అంతే

    • @vamsioggu9178
      @vamsioggu9178 3 года назад

      @@subrahmanyammalladi6627 chala great andi meru 👏

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 3 года назад +4

    CONGRATULATIONS SRIKANTH GARU FOR INTRODUCING "BODIPALEM SRINU GARI HOTEL ". REALLY A UNIQUE VIDEO.

  • @sureshm5997
    @sureshm5997 3 года назад +2

    బ్రదర్ ఒంగోలు లో బస్టాండ్ opposite లో గల కావేరి గ్గ్రాండ్ హోటల్ లో ఫుడ్ రివ్యూ చేయండి ప్లీజ్ అక్కడ అన్నీ ఫుడ్ ఐటమ్స్ చాలా బావుంటాయి ముఖ్యం గా నాన్ వెజ్ ఐటమ్స్ తో పాటు చికెన్ మరియు మటన్ బిర్యానీ ఎంతో అమోఘం గా ఉంటాయి.. ముఖ్యం గా మీ స్టైల్ లో చూడాలని ఉంది బ్రదర్..

  • @kattaprakashchary
    @kattaprakashchary 3 года назад +5

    Really he is geat man.
    He has kind heart towards poor people .

  • @raghuveer134
    @raghuveer134 3 года назад +5

    He is very hard working and humble.. you rock sir

  • @seenupower6864
    @seenupower6864 3 года назад +13

    ఇంపార్మేషన్ సూపర్బ్ బ్రో

  • @madhuri.n4899
    @madhuri.n4899 3 года назад +7

    Huge respect & best wishes to the owner🙏 God bless him abundantly😇

  • @nphanikumar425
    @nphanikumar425 3 года назад +2

    బ్రదర్ ..సూపర్ ...కండ్రిగ దిబ్బ రొట్టె టిఫిన్ ..వీడియో చెయ్ బ్రో..చాలా బాగుంటుంది ..టిఫిన్..కండ్రిగ hp పెట్రోల్ బంక్ దగ్గరలో

  • @dharani.raghuram5422
    @dharani.raghuram5422 3 года назад +6

    Bro,godavari districts are super, people love them for there respect,food its 👌, love from Telangana

  • @sureshk1854
    @sureshk1854 3 года назад +4

    బోడిపాలెం హోటల్ సూపర్ బ్రో.

  • @AmarNath-jo7it
    @AmarNath-jo7it 3 года назад +2

    Brother ilantivi marinni pettalanani Ni nundi ashistunnamu thank u
    Pedda hotels manaki voddu bayya
    From Chittor.

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 3 года назад +2

    Shrikanth garu Srinu babai iddaru Super God bless you all

  • @saicharan4682
    @saicharan4682 3 года назад +2

    Elanti hotel ni kuda cover chesinaduku... Me channel ki hatsoff🙏🙏🙏🙏

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 3 года назад +2

    Srikanth garu really appreciate u, chaala chaala.. Manchi Manishini parichayam chesaru,...

  • @Harshahaa
    @Harshahaa 3 года назад +13

    Ilantive pettu bro ..pedda pedda hotels manaki oddu...Food baalekapoyina baundane cheppu ..no problem...Prathi vuru lo kaniisam ilaantivi 20 hotels ina untaay...alaantive chupinchu

  • @hisateesh
    @hisateesh 3 года назад +3

    Good hearted person Srinu garu.....God bless him 🙏...thanks Srikant bro for Introducing him ❤️

  • @dilipc1426
    @dilipc1426 3 года назад +13

    Hatsoff to hotel owner 🙏

  • @chaitanya-d5q
    @chaitanya-d5q 3 года назад +2

    Thank you Srikanth garu. Malli hotel videos pedutunanduku. Mee videos naa favorite even before watching 😄

  • @ganeshchandra1796
    @ganeshchandra1796 3 года назад +3

    This is super actually
    Hats off to him
    Have to congratulate Srikanth bhayya
    Seriously
    Explore more

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 3 года назад +4

    Super from karimnagar❤ andhra

  • @saicharan4682
    @saicharan4682 3 года назад +2

    My best video in ur channel... Of all of your videos

  • @vinalabalraju498
    @vinalabalraju498 3 года назад +5

    Super babai 🙏🙏
    and
    Super srikanth anna👌👌

  • @jagannadhgopisetti7586
    @jagannadhgopisetti7586 3 года назад +3

    One of the best video, heart touching words by srinu garu ❤️

  • @divyakattamuri8269
    @divyakattamuri8269 3 года назад +1

    Ma ammamma gari vuuru,tq bro 👍

  • @kamakshimittapalli7357
    @kamakshimittapalli7357 3 года назад +2

    Goppa manishini parichayam chesi nandhuku dhanyavadhalu!!

  • @uvitalkumar
    @uvitalkumar 3 года назад +1

    Srikanth bro, Aa devudu Srinu garini, ilanti manchi manishi ni maku parichayam chesina meeku.. Manchi aarogyam, meeku manchi jaragalani korukuntunna

  • @kishorpunyapu2370
    @kishorpunyapu2370 3 года назад +4

    ఈ రోజుల్లో ఇది కరెక్ట్ కాదు .
    కానీ ఆయన మంచితనానికి జోహార్

  • @ashoksurepalli996
    @ashoksurepalli996 3 года назад +3

    Great and humanity person 🙏

  • @pinkfloyd1018
    @pinkfloyd1018 3 года назад +3

    Hats off to you brother!! I wish you success in whatever you do!

  • @RR-kv1zj
    @RR-kv1zj 3 года назад +6

    Please tell the owner to increase the price by at least ₹5 per plate. These people have to be encouraged a lot. Sometimes eating in small hotels is so tasty and gives mental happiness. Ayyo own house unte bagunnu

  • @adityapavannaidu4521
    @adityapavannaidu4521 3 года назад +1

    Really Hatts off Hotel uncle nd Srikanth anna... ..Monna cheppina hotel idey na anna.....Velli taste chestha anna.....

  • @ramesh483483
    @ramesh483483 3 года назад +1

    Badha asstundhi anna e video chusty

  • @dhanunjayyeka2915
    @dhanunjayyeka2915 3 года назад +3

    Really great person 🙏💐

  • @sivaramarajuk9993
    @sivaramarajuk9993 3 года назад +2

    Nvuv great bhaya 😍😍😍
    We want more videos like this bhaya

  • @b.yernaidunaiduyadav4834
    @b.yernaidunaiduyadav4834 3 года назад +4

    ఇంకా వీడియోస్ పెట్టు అన్న ప్లీజ్ మా వైజాగ్ సైడ్ కూడా కుంచెం చూడు అన్న పెందుర్తి,, కొత్తవలస బిర్యానీ & టిఫన్స్ చాలా బాగుంటాయి

  • @srinivasareddykarri8995
    @srinivasareddykarri8995 3 года назад +2

    Real hard work Hero Babai🙏🙏🙏

  • @nreddy2230
    @nreddy2230 3 года назад +2

    Thanks for showing remote hotel food Srikanth.

  • @vemukondalu988
    @vemukondalu988 3 года назад +1

    Good anna ilanti kasta pade valla gurinchi cheppi nanduku thanks,edena help cheyalini vundi .

  • @rangababu9927
    @rangababu9927 3 года назад +1

    Nenu ma village kotipalli lo unna feeling kaligincharu tqq Srikanth garu😍

  • @rajufromvanapalli7024
    @rajufromvanapalli7024 3 года назад +3

    Chala days nundi adugutuna ma village vanapalli lost sambhasivapeta lo vasamsetti nageswara Rao ane tiffin hotel lo tiffin super vuntadhi Anna Plz oka sari try cheyyi bro...

    • @Aadhan_Srikanth
      @Aadhan_Srikanth 3 года назад

      Me number pampandi.. twaralone meru adigina shoot chestha

  • @suneelraju36
    @suneelraju36 3 года назад +2

    nice one.👏

  • @pasupuletiumamaheswararao1940
    @pasupuletiumamaheswararao1940 3 года назад +1

    Thanks Srikanth bro good video
    Srinu gariki 🙏 very good parson

  • @telusatishbabu535
    @telusatishbabu535 3 года назад +1

    Elanti videos chupistunnanduku ...enka manchi manushulu unnaru ani...🙏🙏🙏

  • @pericharlasai7242
    @pericharlasai7242 3 года назад +6

    Quality and quantity is more than the price he charged. Increase the price . You will also be happy.

  • @youreyestouchmyheart4791
    @youreyestouchmyheart4791 3 года назад +2

    బ్రో నాది ఒక చిన్న కోరిక దనమ్మ మర్రి గురించి ఒక వీడియో ప్లీస్ బ్రో ఎందుకంటే అందరికి తెలియాలి

  • @Chowdary1989
    @Chowdary1989 3 года назад +2

    సూపర్ టేస్ట్

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc 3 года назад +3

    10Rs Super Super Super 👌👌👌👌👌👌👌👌👍👍👏👏👏👏👏

  • @GuruSai7
    @GuruSai7 3 года назад +1

    Srinu Babai 🙂🙏🙏 Thank u Aadhan Foods 🤝

  • @ankushjain8965
    @ankushjain8965 2 года назад +1

    Salute to uncle

  • @ramkrishna1648
    @ramkrishna1648 Год назад

    Super great covered really small tiffin center 👌

  • @MrSatiiiii
    @MrSatiiiii 3 года назад +6

    10 rs ఎలా అమ్ముతున్నారు...ఇప్పుడు పెట్రోల్ రేట్ ఆయిల్ రేట్ ఎంత ఉంది... పెంచండి...

  • @srinivasgummadi1252
    @srinivasgummadi1252 3 года назад +2

    Hats off babai....

  • @srinivasaraobokka823
    @srinivasaraobokka823 3 года назад +1

    Supper🌴🌴🌴🌴🌴🌴

  • @anjaneyuluboju9023
    @anjaneyuluboju9023 3 года назад +4

    Babai nv chala great babai 15/rupees cheye babai tfns

  • @suvartharokkala4066
    @suvartharokkala4066 3 года назад

    Super anniy God bless you🙏🙏🙏🙏

  • @rappiful
    @rappiful 3 года назад +1

    One of the best video srikanth bro

  • @RamaKrishna-wl5kz
    @RamaKrishna-wl5kz 3 года назад +1

    ilanti manchi vallani parichayam chesinanduku meku chala chala thanks.meru avakasam vunte koncham help cheyyandi.

  • @swethashwe1803
    @swethashwe1803 3 года назад +2

    We should help these kind of people in building basic amenities of the hotel

  • @b.yernaidunaiduyadav4834
    @b.yernaidunaiduyadav4834 3 года назад +3

    Nenu ni videos మొత్తం chusa🍖

  • @sathishkumarmadam8923
    @sathishkumarmadam8923 3 года назад +1

    great bro

  • @eswareswar2189
    @eswareswar2189 2 года назад

    Srikanth anna enduko e video naku chala nachindi anna

  • @gani3042
    @gani3042 3 года назад +2

    Superb, I will tast it definatly

  • @nagarajupithani2648
    @nagarajupithani2648 3 года назад +1

    Anna meru super 👌👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😛😛😛😛😛🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @Rainysleepingsoundz
    @Rainysleepingsoundz 3 года назад +2

    Anna nice video.😍😍😍... Nature and food😍😍😍

  • @rajanimmana3918
    @rajanimmana3918 3 года назад +2

    Thanx for the videos…..👏👍🇮🇳✊🏻

  • @muralikrishnareddy614
    @muralikrishnareddy614 3 года назад +2

    Veelunte west godavari tadepalligudem(maa ooru) lo kuda manchi tiffin centers unnayi try chey anna

  • @mallavasu8900
    @mallavasu8900 3 года назад +3

    👌👌

  • @rajufromvanapalli7024
    @rajufromvanapalli7024 3 года назад +2

    Super ❤️from kothapeta

  • @acppoornakalyan2457
    @acppoornakalyan2457 3 года назад +1

    Super ❤️ from tirupathi

  • @wellnesstrends2076
    @wellnesstrends2076 3 года назад +2

    Great job ur. Encourage buildup confidential levils

  • @muralikrishnareddy614
    @muralikrishnareddy614 3 года назад +1

    Super unnayi anna tiffins

  • @venkataharish2166
    @venkataharish2166 3 года назад +3

    Hi srikanth Anna ❤️ good evening

  • @dorababukommireddi2717
    @dorababukommireddi2717 3 года назад +3

    Super anna 💕

  • @srinivasbarla9239
    @srinivasbarla9239 3 года назад +1

    అన్నా శ్రీకాంత్ అన్నా మాది హోటల్ బండి మేము గత 6 సవత్సరాలనుంచీ 10 రూపాయాలకే టిఫిన్స్ అంధిస్తున్నాం అన్న ఇడ్లీ 4 10 రూపాయలు మైసూర్ బజ్జి అరితకాయబజ్జి గారి పూరి వుత్తప్పం ఇవన్నీ ప్లేట్ 10 రూపాయాలకే అంధిస్తున్నాం శ్రీకాంత్ అన్న మాది కాకినాడ దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ ఒక గ్రామం మా వీడియో తియ్యవ శ్రీకాంత్ అన్న

  • @chinnichinni3442
    @chinnichinni3442 3 года назад +2

    Super sir

  • @sureshvarma6990
    @sureshvarma6990 3 года назад +1

    Fantastic videos by aadan

  • @sambasivarao98
    @sambasivarao98 3 года назад +2

    Good vedios .

  • @gowtham7751
    @gowtham7751 3 года назад +4

    Manchi manishi anna

  • @srinuvirat1226
    @srinuvirat1226 3 года назад +1

    Anna nenu uae lo unnatanu me videos chala baguunntayi Anna nenu anne videos chuistna naddi srikakulam lo siva jyothi hotel lo video chu anna

  • @abduljabbarjabbarabdul468
    @abduljabbarjabbarabdul468 3 года назад +1

    👌👌👌👌👌👌👌

  • @usrinu6497
    @usrinu6497 2 года назад

    Good man.

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 3 года назад

    Very good

  • @AmarNath-jo7it
    @AmarNath-jo7it 3 года назад +1

    Sir super