ఇంతేనా ఈ జీవితం/అత్తలూరి విజయలక్ష్మిగారు/ప్రస్తుతసమాజ పరిస్థితులకు అద్దం పడుతున్న కథ/

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 27

  • @satyavathipuranam6785
    @satyavathipuranam6785 День назад

    సూపర్ గా ఉంది మేడం కదా చాలా బాగుంది నిజంగా తల్లిదండ్రులు ఇలాగే ఇలాగే చేస్తున్నారు

  • @neerajakumari7592
    @neerajakumari7592 16 часов назад

    Excellent 👍

  • @lakshmibattala1685
    @lakshmibattala1685 8 дней назад +2

    పిల్లల మీద ప్రేమతో తల్లిదండ్రులు జ్ఞానం kolpotaaru. శక్తికి మించిన పనికి పోకూడదని ఈ కథ సారాంశం.
    పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలని సందేశం.
    చాలా బాగుంది..

  • @janakivanam9802
    @janakivanam9802 8 дней назад +1

    కథ చాలా బాగుంది... తల్లి మంచి నిర్ణయం తీసుకుంది... అత్తలూరి గారు ఏది రాసినా చక్కటి పరిష్కారం సూచిస్తారు...👌👌 లక్ష్మి గారు చక్కగా చదివారు...

  • @PenumarthiNagalakshmi-s8k
    @PenumarthiNagalakshmi-s8k 8 дней назад +1

    Chala bagundi

  • @pallerlasheshvini1147
    @pallerlasheshvini1147 8 дней назад +1

    Manchi pani chesindi❤

  • @shivalingammashivama
    @shivalingammashivama 8 дней назад

    Super❤❤

  • @skgowada2107
    @skgowada2107 7 дней назад

    Manchi Pani chesindi America vellakunda super ga vundi story

  • @premalathadevi5524
    @premalathadevi5524 8 дней назад +1

    Chala mandhi parents eelane suffer avuthunnaru.alochinchavalasina story andi Laxmi garu. 😊

  • @padmavaddepally4169
    @padmavaddepally4169 8 дней назад

    Chala bagundi andi

  • @jangamravichandra1151
    @jangamravichandra1151 8 дней назад

    Mother decision is always correct

  • @seethadeviv8755
    @seethadeviv8755 8 дней назад

    కథ చాలాబాగుంది లక్ష్మి గారూ. 🎉🎉🎉

  • @SandhyaKota-e7z
    @SandhyaKota-e7z 3 дня назад

    చాలా బాధకలిగింది కూతుళ్ళ నిర్లక్ష్యానికి .ఆనంద్ కొద్దిగా ఆలోచించి ఇల్లు తీసుకున్నట్లయితే బాగుండేది.ముందే ఎడ్యుకేషన్ లోన్ తీర్చని కూతుర్ల మనస్తత్వం గ్రహించాల్సింది.జానకి మాటలు వినలేదు.ఆఖరికి జానకిని ఒంటరి దానిని చేశాడు.

  • @usharao1277
    @usharao1277 8 дней назад +2

    24:49

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 8 дней назад +2

    పిల్లలను నమ్ముకొనే రోజులు కావు ఇవి..😢

  • @mamidijyothi4428
    @mamidijyothi4428 7 дней назад +1

    ఏరు దాటి తెప్ప తగలేశారు.
    విశ్వాస ఘాత కులు.

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 8 дней назад +2

    Madam, how Anand believed that his daughters will pay his home loan as they have not paid even a single rupee education loan. He would have think before taking home loan what I felt. He made another mistake that he tried to please his daughters by buying a home without checking his financial capacity. May not be much logical what I feel.Very pity.

  • @arunakurapati2244
    @arunakurapati2244 3 дня назад

    I feel pity for Anand and developed hatred for the selfish daughters And I liked the wife's decision to refuse to go to the USA along with the daughters.
    I liked the story read by someone else but the way you read is superb. No comparison and the writer 's name is not told there . Here you are talking about Attaluri Vijaya Lakshmi in the beginning itself.

  • @ABCD_12342
    @ABCD_12342 8 дней назад +1

    ప్రస్తుతం ఎక్కడచూసినా ఆడపిల్లలు యిలాగే తగలడుతున్నారు చాల అమానుషంగా తయారయ్యారు వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నారో అలాగే ఒకప్పుడు వీళ్ళనీ ఆ తల్లిదండ్రులు అలాగే ప్రేమగా పెంచి చదివించి ప్రయోజకుల్ని చేశారు అనేవిషయం మర్చిపోయి మనస్సాక్షిని మరచిపోతున్నారు

  • @gourid8435
    @gourid8435 8 дней назад +1

    అసలు ఆవిడ వాళ్ళిద్దరికీ లీగల్ నోటీసు ఇవ్వవలిసింది, వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ తీర్చినందుకు ఆ డబ్బు తల్లికి ఇవ్వాలి అని. ఆ దెబ్బతో ఇంటి మీద అప్పు కొంత అయిన తీర్చవచ్చు

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 8 дней назад

    మంచి ఇల్లు అంటే చెక్కల ఇళ్ళ అమెరిక లాగ😂

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 8 дней назад

    తల్లి దండ్రులకు అమెరికా కు పంపడ మంటే అదో మోజు

  • @skgowada2107
    @skgowada2107 7 дней назад

    Manchi Pani chesindi America vellakunda

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 8 дней назад

    Super...