ఈ పాట వింటుంటే దేవునిలో లీనమై పోతున్న అనుభూతి కలిగుతుంది..... ఇంత చక్కటి పాటను అందించిన fr. Jeevan babu గారిని, దేవుడు ఇంకా తన సేవలో అద్భుతం గా వాడుకోవాలని, మంచి ఆరోగ్యం కలిగివుండాలని ప్రార్దించుచున్నాను...... 🙏
ప:కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో "2" మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో "2" తనివి తీరింది నా మనస్సు నీ సన్నిధిలో "2" యేసయ్య యేసయ్య నిన్ను నేను ప్రేమించుచున్నానయ్య "2" "కరిగిపోయను" చ1. నా మనస్సు పడిన వ్యథ నీకు తెలుసు కదా ప్రభు నిను స్వీకరించే వరకూ నా తపనగనీ నీవే మన్నించి వెంచేసితివ స్వామి నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా "యేసయ్యా" చ2.నా మనస్సు స్వర్గమైంది కదా ప్రభు నిను స్వీకరించిన క్షణమే నేను నీలా రూపొందుటకు ప్రభూ నీవు సత్ప్ర సాద రూపివైతివా నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో "2" మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో "2" తనివి తీరింది నా మనస్సు నీ సన్నిధిలో "2" యేసయ్య యేసయ్య నిన్ను నేను ప్రేమించుచున్నానయ్య "2" యేసయ్య యేసయ్య నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయా "2"
తనివి తీరింది.నా మనసు నీ సన్నిధిలో... Great lyrics, Music, chorus,singing, total song 🎵 🎶 superb... feel good song... Praise the Lord jesus christ 🙌 🙏Amen.
Yentha manchi pata thanku fr garu
దివ్య సప్రసాద నాదుడా ఈప్రపంచంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతీక్కరకీ సంపూర్ణ ఆయర ఆరోగ్యం దయచేయితండ్రీ
Amen
ఈ పాట వింటుంటే దేవునిలో లీనమై పోతున్న అనుభూతి కలిగుతుంది..... ఇంత చక్కటి పాటను అందించిన fr. Jeevan babu గారిని, దేవుడు ఇంకా తన సేవలో అద్భుతం గా వాడుకోవాలని, మంచి ఆరోగ్యం కలిగివుండాలని ప్రార్దించుచున్నాను...... 🙏
దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤
ప:కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో
కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో "2"
మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో "2"
తనివి తీరింది నా మనస్సు నీ సన్నిధిలో "2"
యేసయ్య యేసయ్య నిన్ను నేను ప్రేమించుచున్నానయ్య "2"
"కరిగిపోయను"
చ1. నా మనస్సు పడిన వ్యథ నీకు తెలుసు కదా ప్రభు
నిను స్వీకరించే వరకూ
నా తపనగనీ నీవే మన్నించి వెంచేసితివ స్వామి
నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు
నా ప్రియ యేసయ్యా
"యేసయ్యా"
చ2.నా మనస్సు స్వర్గమైంది కదా ప్రభు నిను స్వీకరించిన క్షణమే
నేను నీలా రూపొందుటకు ప్రభూ
నీవు సత్ప్ర సాద రూపివైతివా
నా పైన నీ ప్రేమ ఏమని వర్ణింతు
నా ప్రియ యేసయ్యా
కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో
కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో "2"
మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో "2"
తనివి తీరింది నా మనస్సు నీ సన్నిధిలో "2"
యేసయ్య యేసయ్య నిన్ను నేను ప్రేమించుచున్నానయ్య "2"
యేసయ్య యేసయ్య
నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయా "2"
ఆమేన్ ❤😊❤
ఈ పాట నా మనసును ప్రశాంత పరిచింది దేవునికి మహిమ కలుగును
Yessaya yessaya that line was awesome
అవును ఈ పాట చాలా బావుంది చాలా ప్రశాంతగా ఉంది వింటుంటే దేవునికే మహిమ కలుగు గాక 🙏🙏🙏ఆమెన్ 🙏💐💐
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
తనివి తీరింది.నా మనసు నీ సన్నిధిలో... Great lyrics, Music, chorus,singing, total song 🎵 🎶 superb... feel good song... Praise the Lord jesus christ 🙌 🙏Amen.
చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట ఎప్పుడు విన్నా thank you father
Fr garu patachallabagundhi tq fr
Jesus i believe you praise the Lord
Amen🙏🙏🙏🙏🙏
Deva veeke velaadi vandanalu🎉🎉🎉❤🎉
దేవాతి దేవునికి వందనాలు... చాలా బాగా compose చేశారు... Lyrics Next Level
యేసువా నేను మిమ్ము నమ్మచున్నాను
Chala badagaundi song
Praeis the Lord 🙏father
చాలా ప్రశాంతముగా ఉంది ఈ పాట👌👌
Chala bagundi father god bless you father thank Jesus
E pata vintunte manasu chala prasnthanga vundhi tq father garu god bless you.🙌
Yesuyya naku manchi arogyam evvu thandri...... Niku వందనాలు ayya... ❤
Father Jeevan Babu garu chaala chakkati geetham devuni sareeram kosam
What a beautiful song very emotional and heart touching song ❤️ Amen
Thank you father elanti songs evaly 🌹
Thank you fr for such a meaningful and wonderful song that u dedicated for catholic Church. Fr please can you send me the lyrics
Sweet voice great liricks super music tnq father garu
Oh my god what a song ❤asalu mind lo numchi povadam ledu,,,tqs for giving us to such a beautiful song 😊 praise the lord 🤍 Amen
Mind Lo nundi nijangganey povadam ledhu
Praise the Lord 🙏🙏🙏🙏🙏Amen
యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నాను ....TQ SWAMI
Song is very melodious and meaning full.
Glory to God..
Thank you so much for this melodious song fr . Heart touching lyrics..
🙏🙏🙏
Praise the lord Gloy to God chala bagundhi father
Thammudu Jeevan Congratulations. Very very Meaningful and and Melodius. I think it is in Mohana Ragam.
Super song bagundi .sister father
Murisi poindi Naa aathma neeraakatho
Praise the lord ... lyrics super and tune excellent fr....
Simple and super song father garu 🙏🙏🙏🙏🙏
Fr. Jeevan ! Hats off to you for composing such an inspiring song ..Prayerful support...God Bless..
Yesayya Yesayya ninu nenu preminchuchunnanayya
Super song father garandi
Tq father beautiful song
యేసు నన్ను కాపాడు
Very nice fr 🙏🏻 Praise to the lord
వందనములు తండ్రి
Thank you father ❤❤❤❤
Praise the Lord . Holy spirit song very very nice father 🙏🙏
Nice song father,
father making video kuda share cheste chudalani undi
Praise the lord father 🙏🙏🙏💟💟💟
👏👏👏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏 no words to describe composing , music n voice 👌👌
🙏🙏🙏🙏🙏 Amen
Excellent song 👌👌👌
❤❤❤❤❤❤❤
PRAISE THE LORD
Congrats Swami for the beautiful song.... 👍
The song is so inspiring and make me more faith on God...Eucharistic presence... congratulations for the team. God bless you
మా జీవన్ బాబుగారి పాటలు మాటలు వాక్యం మాకెంతో ఇష్టం
Father excellent,what a song n signing. Praise the Lord.
Praise be to Jesus Christ 🙏
Divine Lord Jesus have mercy on my life....
Murisipoyindhi naa aathma eee paata tho
Wonderful song
Praise the lord 🙏....
wonderful lyrics father....👌👌
Excellent song dear father
Praise the lord fadhar
Super super super 👏👏👏
Praise the lord 🙏🙏🙏
Tq father garandi for your nice composing of the above song
Praise the lord
Nice composition....Congrats Jeevan.
Prajalad sister translation telugu song pls
Lyirics petamdi
𝓛𝓸𝓫𝓮 𝔂𝓸𝓾 𝓳𝓮𝓼𝓾𝓼 𝓰𝓻𝓮𝓪𝓽 𝓯𝓾𝓵𝓵 𝓽𝓸 𝓱𝓸𝓾𝓷𝓮𝓻 𝓼𝓲𝓷𝓰𝓮𝓻 𝓱𝓪𝓻𝓲𝓷𝓲 𝓰𝓸𝓭 𝓫𝓵𝓮𝓼𝓼 𝔂𝓸𝓾 𝓪𝓵𝓵 𝓽𝓮𝓪𝓶
అనుభవ పూర్వక మాటలు... పాట గా మారింది...
Chala chal agundi fr
మీ పాటలకు నే బానిసను......
Yesayya yesayya ninnu nenu preminchuchunnanayya
Praise the lord father 🙏🙏🙏
Praise the Lord
Praise the lord 🙏
Super song father gaaru
Praise the lord 🙏🏻
God Bless you father
Praise the Lord father 🙏🙏🙏🙏🙏
Praise the lord father
Praise the lord 🙏
Praise the lord
Praise the lord
Praise the lord father 🙏🙏🙏
Praise the lord father 🙏🙏🙏