Musi River encroachments frequently prone to flood during rainy season as well sewerage flows pollutes even drinking water. So it's essential to revive water body.But affected occupants to be provided alternate shelter. It's not appreciated that some politicians fishing in troubled water.
Homble request to TG government that Please make majors to implement Abayahastam, there are eligible people who still not yet considered for the scheme
20 25 సంవత్సరాలు నుండి ఇల్ల లో ఉన్నవారు వారి ఇళ్లను కులకొడుతుంటే ఆ పేద వారు సర్వస్వం కోల్పోతున్నారు ఇప్పుడు కడుతున్న వారికి లేదా ఆక్రమించే వారిని కూల్చినారు అంటే కొద్దిగా ఇబ్బంది ఉండదు కానీ చాలా సంవత్సరాలనుండి ఉన్న వారు వారి కష్టార్జితం జీవితం మొత్తం కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇంకా లోన్లు కట్టేవారు కూడా ఉన్నారు వారు ఏమీ కావాలి వారు ఉరి వేసుకుని చావలి తప్ప ఇంకా ఏమీ మిగలదు
Musi river హైదరాబాద్ వాళ్ళకు ఒకప్పుడు తాగునీరు నది.... గట్టుమీద, నదీ గర్భంలో అక్రమంగా ఇళ్ళు కట్టి,..... ఇప్పుడు కూల కొడుతున్నారు అంటూ ఇలా జనాలను నిజాలను ..... దాచిపెడుతున్న.... TRS BRS
ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో ముందు ఆంధ్రప్రదేశ్ సమాచారం అని చూపి ఆంధ్రప్రదేశ్ వార్తలు చూపించండి, అనంతరం తెలంగాణ సమాచారం అని చూపి తెలంగాణ వార్తలు చూపించండి. రెండూ మిక్స్ చేసి చూపిస్తుంటే కన్ఫ్యూజింగ్‌గా ఉంటోంది.
Ftl buffer zone places లో ఏ ప్రజలు అయితే ఇల్లులు పోతున్నాయో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తగిన compensation 35 lakhs or డబల్ బెడ్ రూమ్ ఇల్లులు మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి. అంతేకానీ ధనికుల ను లేదా ప్రజా ప్రతినిధుల ఆస్తులు FTL లొ ఉన్న buffer zone లొ ఉన్నప్పటికీ ప్రభుత్వం వదిలేస్తుంది అలాగే వీరికి నెలలు తరబడి సమయాన్ని కల్పిస్తుంది. రేవంత్ రెడ్డి గారు పేదలకు ఒక న్యాయం ధనికులకు మరియు ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయం ఇదేనా మీరు చేస్తున్న పరిపాలన? ధనికులు మరియు ప్రజాప్రతినిధులు ప్రజా సొమ్ము దోచుకున్నారు కాబట్టి వాళ్లు ఎలాగో బతుకుతారు కానీ పేద ప్రజల గొంతుక అయ్యి వాళ్ల తరఫున పోరాడేది ఎవరు? ఈటీవీ అయినా కనీసం పేద ప్రజల తరఫున నిలబడి వాళ్ళ యొక్క సమస్యలను మీ ఛానల్ లో ప్రజా గొంతుక వినిపించ వలసిందిగా మనవి. మీరు ప్రజా వాణిని వినిపించ లేనప్పుడు వాళ్ల సమస్యలను చూపించ లేనప్పుడు ఎన్ని శాటిలైట్ ఛానల్ లో ఉన్న లేనట్టే. బఫర్ జోన్ మరియు ftl స్థలాలను ముందుగానే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కాకుండా ఎందుకు ఆపలేదు ఇందుకేనా పేద ప్రజలను పీడించు కొని తినడానికే నా? అనే సందేహం ఉత్పన్నం అవుతుంది.
Harish Anna salaha evvandi ibbandhi vunna prajalani rechagotte badhulu mere direct ga cm gari appointment tisukoni velli matladandi adi vadhili brain nake ekkuva Ani matladavadhu meru rendu states divide chesaru eppudu kudaa alane vunnaru mi telangana manishi kadha cm mi ego ni pakkana petti kalisi mundhuku vellandi TG ni development cheyandi Harish Anna kopam vadhu santham ga parishakarinche capability meku vundhi😢😢
అయ్యా భట్టిగారు మీరు మూసీ నది లో మంచి నీళ్ళు పారిస్తాం అనడం మీకు ఎంత అవగాహన వుందో అర్థం అవుతుంది. గతంలో మూసీ హైదరాబాద్ నీ ముంచి వేస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నీరు ఎలా బయటకు పంపాలో తెలిపారు కాని ఆరోజులు కావు . ప్రతి ఇంటి నుండి మురుగు నీరు వస్తుందని సారు . మీరు మాట్లాడే మాటలు ప్రజలను మసిపూసి మారేడు కాయ చేసే మాటలు.
Telangana ,Andhra pradesh news separate ga cheyandi... 30 minutes two States news ki saripovadam ledu...
enduku sperate ra jaffa ??? alredy state seprate iyinidi kada
😊😊
మూసి ప్రక్షాలన మంచిదే. ..
రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్థాయిలో డెవలప్మెంట్ చేస్తున్నారు...ఇప్పుడు అది తప్పుగా కనిపించవచ్చు కానీ...హైడ్రా కరెక్ట్
Eppadike penchens penchindu
Echina hamilu anni neraverchindu kadha edhi kuda dhinlo oka bhaagame
Correct ah 💯❤
enduku sperate ra jaffa ??? alredy state seprate iyinidi kada
Lo@@P.ChanduP-nq7ty
😢😊😅@@balaone3995
Well come to Andhra Pradesh
My Chandra Babu Naidu garu visionary leader and supports industrialists 🙏🙏
Good decision chief minister garu 🙏🙏
జై కూటమి ప్రభుత్వం 🎉🎉🎉
జై రేవంత్ రెడ్డి అన్నా🎉🎉🎉
రేవంత్ రెడ్డి సార్ ముందు మూసి ప్రక్షాళన కాదు ముందుగా రైతుల రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ చేయండి
Supercmcbn
Dr, ETV news team members happy good night sir ❤️🙏❤️🙏 have a nice good morning sir ☀️🌹🙏🌹🙏🌹🙏
Musi River encroachments frequently prone to flood during rainy season as well sewerage flows pollutes even drinking water. So it's essential to revive water body.But affected occupants to be provided alternate shelter. It's not appreciated that some politicians fishing in troubled water.
Homble request to TG government that Please make majors to implement Abayahastam, there are eligible people who still not yet considered for the scheme
Good night. Etv. Newes.
Hitler rule is required to remove building encroachment in ftl and buffer Jones to connect all tanks to avoid floods
jai cbn
ఈటీవీ న్యూస్ 👍🏻👍🏻👌🏻👌🏻
20 25 సంవత్సరాలు నుండి ఇల్ల లో ఉన్నవారు వారి ఇళ్లను కులకొడుతుంటే ఆ పేద వారు సర్వస్వం కోల్పోతున్నారు
ఇప్పుడు కడుతున్న వారికి లేదా ఆక్రమించే వారిని కూల్చినారు అంటే కొద్దిగా ఇబ్బంది ఉండదు కానీ చాలా సంవత్సరాలనుండి ఉన్న వారు వారి కష్టార్జితం జీవితం మొత్తం కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇంకా లోన్లు కట్టేవారు కూడా ఉన్నారు వారు ఏమీ కావాలి వారు ఉరి వేసుకుని చావలి తప్ప ఇంకా ఏమీ మిగలదు
Good morning ETV news
Anchor Pavitra she always appears very traditional, I admire her dressing sense❤.
why not hypermart at vizag?
Kindly update railway track of warangal to Vijayawada junction
Goodnightsisterverynice 2:10
I coming soon hyd
Good
Yes
Musi river హైదరాబాద్ వాళ్ళకు ఒకప్పుడు తాగునీరు నది.... గట్టుమీద, నదీ గర్భంలో అక్రమంగా ఇళ్ళు కట్టి,..... ఇప్పుడు కూల కొడుతున్నారు అంటూ ఇలా జనాలను నిజాలను ..... దాచిపెడుతున్న.... TRS BRS
ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో ముందు ఆంధ్రప్రదేశ్ సమాచారం అని చూపి ఆంధ్రప్రదేశ్ వార్తలు చూపించండి, అనంతరం తెలంగాణ సమాచారం అని చూపి తెలంగాణ వార్తలు చూపించండి. రెండూ మిక్స్ చేసి చూపిస్తుంటే కన్ఫ్యూజింగ్‌గా ఉంటోంది.
Save tanks and budameru for future of ap and telangana.
AP NDA Government MLA village & City 24×7 work AP peepal request sir 🌹🙏🌹🙏🌹🙏
పవిత్ర గారు ❤
Good night all viewers
S. Munna🎉
We love pavitra always
Ftl buffer zone places లో ఏ ప్రజలు అయితే ఇల్లులు పోతున్నాయో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తగిన compensation 35 lakhs or డబల్ బెడ్ రూమ్ ఇల్లులు మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి. అంతేకానీ ధనికుల ను లేదా ప్రజా ప్రతినిధుల ఆస్తులు FTL లొ ఉన్న buffer zone లొ ఉన్నప్పటికీ ప్రభుత్వం వదిలేస్తుంది అలాగే వీరికి నెలలు తరబడి సమయాన్ని కల్పిస్తుంది. రేవంత్ రెడ్డి గారు పేదలకు ఒక న్యాయం ధనికులకు మరియు ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయం ఇదేనా మీరు చేస్తున్న పరిపాలన? ధనికులు మరియు ప్రజాప్రతినిధులు ప్రజా సొమ్ము దోచుకున్నారు కాబట్టి వాళ్లు ఎలాగో బతుకుతారు కానీ పేద ప్రజల గొంతుక అయ్యి వాళ్ల తరఫున పోరాడేది ఎవరు? ఈటీవీ అయినా కనీసం పేద ప్రజల తరఫున నిలబడి వాళ్ళ యొక్క సమస్యలను మీ ఛానల్ లో ప్రజా గొంతుక వినిపించ వలసిందిగా మనవి. మీరు ప్రజా వాణిని వినిపించ లేనప్పుడు వాళ్ల సమస్యలను చూపించ లేనప్పుడు ఎన్ని శాటిలైట్ ఛానల్ లో ఉన్న లేనట్టే. బఫర్ జోన్ మరియు ftl స్థలాలను ముందుగానే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కాకుండా ఎందుకు ఆపలేదు ఇందుకేనా పేద ప్రజలను పీడించు కొని తినడానికే నా? అనే సందేహం ఉత్పన్నం అవుతుంది.
❤
HYDRA GREAT..!! DARE STEP. OTHERWISE HYD MOTHAM MUNIGIPOYIDI EVADIKI NACHINATLU VADU KABZA CHESKOCHU
Good night friends
Shop
33 district tisi veandi sir
yes
Bjp bjp
First remove RTC FREE
378 view
Last view 😂
32.vela.kotlu.metro.kosam.ela.theshtharu.
Jai Revanth Reddy ❤
All' AP government hospital cleen & doctor village problem 24×7 please NDA Government help AP peepal request sir 🌹🙏🌹🙏🌹
మాకి బాత్ వలన ఏం లాభం
Haidra super
Harish Anna salaha evvandi ibbandhi vunna prajalani rechagotte badhulu mere direct ga cm gari appointment tisukoni velli matladandi adi vadhili brain nake ekkuva Ani matladavadhu meru rendu states divide chesaru eppudu kudaa alane vunnaru mi telangana manishi kadha cm mi ego ni pakkana petti kalisi mundhuku vellandi TG ni development cheyandi Harish Anna kopam vadhu santham ga parishakarinche capability meku vundhi😢😢
అయ్యా భట్టిగారు మీరు మూసీ నది లో మంచి నీళ్ళు పారిస్తాం అనడం మీకు ఎంత అవగాహన వుందో అర్థం అవుతుంది.
గతంలో మూసీ హైదరాబాద్ నీ ముంచి వేస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నీరు ఎలా బయటకు పంపాలో తెలిపారు కాని ఆరోజులు కావు .
ప్రతి ఇంటి నుండి మురుగు నీరు వస్తుందని సారు .
మీరు మాట్లాడే మాటలు ప్రజలను మసిపూసి మారేడు కాయ చేసే మాటలు.
Karge nuvvu sachipo
Hai medam ETV news 💐🎉💐🎉🎉🌹🌹🌹🌍🇮🇳💐🎉💐🎉🌹🎉💐🎉🌹🌹🌹✊✌️✊✌️✊✌️💐🎉💐🎉🎉🌹🎉💐🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri
Kuppili tarakeswar rao comments pettadam ledhu ee madhya 😂😂😂
3 mothes avipotundi vachiana ventanee cureent bills, nithaya avasarlu rates thegistaam ani annaru.. kani ekada emi thagichaka poga... inka rates pechi chestunaru.. dani kosam news veyaru
Revanth Reddy meedha theevra vyathirekatha undhi aney vallu like cheyyandi, baagundhi antey comment cheyyandi
No .......he is doing good
1st view
6 view
మెట్రో పేరుతో దోచుకోవడానికి
2nd view
Mundhu telangana lo 33% greenary penchu waste congress government
Musali kanniru
❤