Gautamiputra Satakarni Vs Khaidi No 150? | గౌతమిపుత్ర శతకర్ణి Vs ఖైది నంబెర్ 150?

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • My response to all those who are hell bent to know which one of the Sankranti biggies is worth it.
    You can find reviews at
    idlebrain.com/m...
    idlebrain.com/m...
    timesofindia.in...
    Hi!
    ninna mana telugu sinii diggajaalu baalakriSNa gaaru, ciranjeevi gaaru natinchina sankraanti sinimaalu choosaanu...
    ayitae andaru aDigina praSna - renDinTilo neeku nachchindi aedi?
    asalu nijangaa nachchanidanToo aedaina unTae.....adi aa prashna!
    nenu proffeshnal film kritik ni kaadu...daaniki experts vaerae unnaaru...kaani...okaTi maatram nijam...
    telugu jaati gata vaibhavaanni teliyajeyyaDamae kaakunDaa telugu sinima lo ee madhya staarT ayina renaissaanse ki dohadapaDe sinima okaTi ayite....
    inkokaTi...ippuDunna mana telugu sinema panthaa lo manalni alarinchaDaaniki....boks aaafiis boks baddalakoTTaDaaniki vachchina sinima inkokati..
    baalakriSNa gaaru lekunDa gautamiputra Saatakarni asaadhyam anaedi enta nijamoo...ciranjeevi gaaru lekunDa oka reemaek sinimaki ee rakamaina boks aaafiis aadaraNa asaadhyam.
    veetini ela kompaer chaestaam?
    manchi sinimani aadariddaam...Let's nurture the renaissance of Telugu cinema pioneered by Bahubali and encourage the brave endeavours like Kshanam, Kanche and gautamiputra Satakarni.
    alaane...kaameDi anae mattulo munigipokunDaa..Khaidi no 150 dwaara ciranjeevi gaaru highlight chaesina issues gurinchi aalochiddaam....
    And finally let's not see it as GPSK vs KN150 but It's GPSK and KN150 this Sankranti!
    renDu sinimaalu kalisi kevalam 2 rojullo boks aaaffis ni kollagoTTi 100 koeTlu kollekT chesaayani aanandiddaam!
    Have a good day!
    నిన్న మన తెలుగు సినీ దిగ్గజాలు బాలక్రిశ్ణ గారు, చిరంజీవి గారు నతించిన సంక్రాంతి సినిమాలు చూసాను...
    అయితే అందరు అడిగిన ప్రశ్న - రెండింటిలొ నీకు నచ్చింది ఏది?
    అసలు నిజంగా నచ్చనిదంటూ ఏదైన ఉంటే.....అది ఆ ప్రష్న!
    నెను ప్రొఫ్ఫెష్నల్ ఫిల్మ్ క్రితిక్ ని కాదు...దానికి ఎక్ష్పెర్త్స్ వేరే ఉన్నారు...కాని...ఒకటి మాత్రం నిజం...
    తెలుగు జాతి గత వైభవాన్ని తెలియజెయ్యడమే కాకుండా తెలుగు సినిమ లొ ఈ మధ్య స్తార్ట్ అయిన రెనైస్సాన్సె కి దొహదపడె సినిమ ఒకటి అయితె....
    ఇంకొకటి...ఇప్పుడున్న మన తెలుగు సినెమ పంథా లొ మనల్ని అలరించడానికి....బొక్స్ ఆఫీస్ బొక్స్ బద్దలకొట్టడానికి వచ్చిన సినిమ ఇంకొకతి..
    బాలక్రిశ్ణ గారు లెకుండ గౌతమిపుత్ర శాతకర్ని అసాధ్యం అనేది ఎంత నిజమూ...చిరంజీవి గారు లెకుండ ఒక రీమేక్ సినిమకి ఈ రకమైన బొక్స్ ఆఫీస్ ఆదరణ అసాధ్యం.
    వీతిని ఎల కొంపేర్ చేస్తాం?
    మంచి సినిమని ఆదరిద్దాం...ళెట్స్ నుర్తురె థె రెనైస్సంచె ఒఫ్ టెలుగు చినెమ పిఒనీరెద్ బ్య్ భహుబలి అంద్ ఎంచౌరగె థె బ్రవె ఎందేవౌర్స్ లికె ఖ్షనం, ఖంచె అంద్ గౌతమిపుత్ర శతకర్ని.
    అలానె...కామెడి అనే మత్తులొ మునిగిపొకుండా..ఖైది నొ 150 ద్వార చిరంజీవి గారు హిఘ్లిఘ్త్ చేసిన ఇస్సుఎస్ గురించి ఆలొచిద్దాం....
    And finally let's not see it as GPSK vs KN150 but It's GPSK and KN150 this Sankranti!
    రెండు సినిమాలు కలిసి కెవలం 2 రొజుల్లొ బొక్స్ ఆఫ్ఫిస్ ని కొల్లగొట్టి 100 కోట్లు కొల్లెక్ట్ చెసాయని ఆనందిద్దాం!

Комментарии •