అందరిని మారుస్తా అనుకోవడం ఒక పెద్ద మాయ .. ఒక సూఫీ కథ .. Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 62

  • @sgs.nsm-pmd
    @sgs.nsm-pmd Год назад +2

    సహజ సిద్ధమైనది స్వీయ మార్పు .... దాన్ని మర్చి పోయినాడు మానవుడు
    Thank you Risa ji

  • @kondasravankumar5376
    @kondasravankumar5376 Год назад +9

    భార్య చేతిలో మోసపోయిన భర్త కోసం కొన్ని మాటల్లో వివరించండి, విడాకుల గురించి నేటి ఈ సమాజం గురించి ఒక వీడియో చేయండి రేసా గారు

    • @gyvsr
      @gyvsr Год назад +3

      నమ్మకం అనే మాట, కేవలం మోసం చేయాలనుకునే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే, నమ్మినప్పుడే కదా, మోసగాళ్లు, అవకాశవాదులు మోసం చేయడానికి అవకాశం దొరికేది.
      భార్య , కేవలం భర్త అనే ఒకే ఒక్క కారణంతో అలాగే భర్త కూడా, భార్య అనే ఒకే ఒక్క కారణంతో ప్రేమిస్తే తప్ప, ఇంకే ఇతర కారణాలతో ప్రేమించినా సరే, విడిపోవడం తథ్యం!

  • @ಸನಾತನರಾವ್
    @ಸನಾತನರಾವ್ Год назад +3

    మారేవాడు మనిషి. ఎప్పటికీ మారానివాడు దేవుడు ❤ అందుకే మనిషీ స్థిరచిత్తుడు కాడు. కనుక మారుతుంటాడు. ❤

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 Год назад

    Friends వుండక్కర లేదు...friendship వుంటే సరిపోతుంది...
    అని చక్కగ చెప్పారు రీసాగారూ....చాలా చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదములు 🙏

  • @srinivaskoutam.srinivas6925
    @srinivaskoutam.srinivas6925 Год назад +8

    ఎదుటి వారిని మార్చడం వల్ల మనం దుఃఖానికి గురవుతున్న ము రిస్సా గారు❤

    • @KanthRisa
      @KanthRisa  Год назад +2

      అవును

    • @srinivaskoutam.srinivas6925
      @srinivaskoutam.srinivas6925 Год назад +1

      @@KanthRisa జీవన్ముక్తి వీడియో debt nenu మీ తో చేయాలనుకుంటున్నాను రిస్సగారు🙏

    • @lakkamramesh2048
      @lakkamramesh2048 Год назад

      అవునా ఇ డౌట్ నాకు కూడా ఉంది

  • @kethireddyanjireddy8293
    @kethireddyanjireddy8293 Год назад +1

    నువ్వు మారితే నిన్ను చూచి ఇంకొకరు మారుతారు

  • @ramadevisundarapalli1226
    @ramadevisundarapalli1226 Год назад +2

    Excellent risa garu. Nenu marchalani అనుకొన్న.kaani evaru ఎవరికోసం maararu ani Twaragane తెలిసింది risa garu. Nene maarali.

  • @vanakinnunabhi9489
    @vanakinnunabhi9489 Год назад

    🌹బాగుంది 🙏

  • @nagendralolla2153
    @nagendralolla2153 Год назад

    ❤ excellent sir 👏
    Masters namaskaram 🙏

  • @sarijiniprasad283
    @sarijiniprasad283 Год назад +1

    ముమ్మాటికి నిజం. వాళ్ళ కై వాళ్ళే మారాలి.

  • @varmadandu608
    @varmadandu608 10 месяцев назад

    💐👌

  • @maniakula8200
    @maniakula8200 Год назад

    Super risa betaa. mythili ela vunnadi.

  • @maddelakumar7896
    @maddelakumar7896 Год назад

    Chela Manchi speech mature huduga unnadi

  • @palusasreenaiahgoud9082
    @palusasreenaiahgoud9082 Год назад +1

    Guruji bagunnara 🙏

  • @dandevijay5318
    @dandevijay5318 Год назад +1

    Ardham chesukunthunna life ki ela apply cheyyali ekkada nundi modhalu pethali Ani teliyatam ledhu

  • @sri_nivas
    @sri_nivas Год назад +3

    ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్
    గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పారు ఎవరికివారు ఉద్ధరించుకోవాలి అని

  • @RRR-bo4he
    @RRR-bo4he Год назад +1

    త్రివిక్రమ్ గారు ఇదే విషయాన్నీ సింపుల్ గా....వినే టైం చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది అని చెప్పాడు.... అందుకే భారతం లో కృష్ణుడు అర్జున్ అన్ని ఏళ్లుగా పక్కనే ఉన్న తనకు భగవద్గీత ను చెప్పలేదు.... అర్జునడు ఎదురు గా ఉన్న సైన్యం చూసి వైరాగ్యం చెంది ఎందుకు ఇదంతా కృష్ణ ఆంటే.... అది సరైన సందర్భం అని భగవద్గీత ని బోధించాడు.

  • @swamysekharakula4901
    @swamysekharakula4901 Год назад

    Risa Garu 👏🏻

  • @sabithareddy8802
    @sabithareddy8802 Год назад

    Risa garu naku oka doubt vundi Manam theesukune nirnayala meeda
    Adi entante past lo manam oka samasya ku solution baga alochinchi teesukune implement Chesham appatiki adi correct anipistundi, after some months or years appudu nirnayam baga alochincha ledemo inka correct GA theesukovalsindemo anipistundi, chala Sarlu ee dylama manasunu thinestundi
    Deeni gurunchi kuda oka sari matladandi

  • @sattubalaraju2095
    @sattubalaraju2095 Год назад

    English classes kuda cheppandi anna

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 3 месяца назад

    ❤ Krishna surat 4.54pm

  • @HarinathPitta
    @HarinathPitta Год назад

    I know that no body will change because of traditional coming this thought

  • @trivvenivarma
    @trivvenivarma Год назад

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Год назад

    Kanth risa gari sishulevaru mari?manishi nerchukune vishayalu vati prabhavamu vayasu ni batti kuda marutu untundi yavvanam lo unna avesamu aaratamu vayasu perige koddi taggutu untundi..alochana,nerchukune tatvamu perugutu untundi.vela mandi vine pravachanallo manchi matalu vanda mandi pattukunna manchide kada…tappu lu jarigetappudu chustu oorukodamu kuda tappe antaru kada mari evaru cheppakapothe ela?kaneesam nerchukune vidhanamu lo suluvu aina pattukovachu kada anubhavajnula matalatho.! Evariki varu nerchukodam evarilo varu marpu techukodam malachukodam tappanisari meeru cheppinatlu..!🙏🙏💐

  • @34vijayboss
    @34vijayboss Год назад +1

    ಒక కథ,,
    నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు,,పేరు కిస్, రొమాన్స్ గురించి అద్భుత మైన స్పీచ్ లు ఇచ్చే వాడు కానీ , స్టేజ్ దిగ గానే ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అనగానే ,,thank you అని తరువాత లవ్ అండ్ రొమాన్స్ గురించి మళ్ళీ చెప్పేవాడు,,స్టేజ్ మీద చెప్పింది అర్తం కానీ అమ్మాయికి మళ్ళీ చెపితే అర్తం అవుతా ద ,,,

  • @polojuramesh9384
    @polojuramesh9384 Год назад

    మనిషి నిజంగా మారతాడ మారినట్టు నటిస్తాడా ! వ్యక్తిగా మారిన మనిషి మారడం కొంచం కష్టమే

  • @karimullask708
    @karimullask708 Год назад

    There is no point in changing the place if the mind is not changed.

  • @shivaramkrishna1449
    @shivaramkrishna1449 Год назад

    🙏

  • @davidredamanaboina206
    @davidredamanaboina206 Год назад

    Anna
    Wife and children ki marchu vachyaa

  • @sandyahs2104
    @sandyahs2104 Год назад

    ✨🌟✨

  • @rampotula1872
    @rampotula1872 Год назад

    ❤❤❤

  • @sanvihome1425
    @sanvihome1425 Год назад

    Risa sir, భార్య పిల్లలను ఆనందంగా వుంచలనే ప్రయత్నం కూడా ఉద్ధరించడం కిందికే వస్తుందా?ఇలా చేయడం వల్ల కుటుంబానికి ,డబ్బు బంగారం, వగైరాలు ఇవ్వలేక ఎన్నో సంవత్సరాలుగా దుఃఖపడు తున్నాను .ఎలా బయట పడాలీ Risa గారూ .

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      వారికి ఏది ఆనందమో తెలుసుకుని చేయగలమా లేదా అన్న నిర్ణయానికి రావాలి

    • @sanvihome1425
      @sanvihome1425 Год назад

      @@KanthRisa చేయలేను అని తెలుసుకున్న .చేయగలి గితే బాగుండు అనే దుఃఖం వుంది

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      @@sanvihome1425 చేస్తూ చూడు

  • @dayakarreddy2780
    @dayakarreddy2780 Год назад

    Okasari meet kavali bro

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      Sure. Naa number ఉందా🙏🙏🙏

  • @ktriveni5458
    @ktriveni5458 Год назад

    Hi sir

  • @balasubrahmanyambondu4177
    @balasubrahmanyambondu4177 Год назад

    Baaga sodiga suttiga undi sir mee talk . Meeru Marandi sir first. Sutti apandi

  • @siripuramkalyani4523
    @siripuramkalyani4523 Год назад

    నాకునేను తెలిసే

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd Год назад

    Hi Risagaru 🙏🙏🙏

  • @bheemanapallipuneeth9349
    @bheemanapallipuneeth9349 Год назад

    Neitzsche gurinchi cheppandi anna

  • @mudeparvathi1545
    @mudeparvathi1545 Год назад

    రీసా గారు నిజంగా ఎదుటి వ్యక్తిని మార్చవచ్చంటారా

    • @KanthRisa
      @KanthRisa  Год назад +1

      అతను సిద్ధంగా ఉంటే తప్ప సాధ్యం కాదు

    • @Keathanworld
      @Keathanworld Год назад

      Siddamga vunte varea marutharu, pakkavallu avasaramledhu

  • @saishashi9978
    @saishashi9978 Год назад +1

    Sanathana Dharmani copy kotina vade sufi

  • @pamaiahpenara9913
    @pamaiahpenara9913 Год назад

    Back ground distabance చూసుకో syco

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      ఎక్కడో పల్లెటూరు. సరే మిత్రమా.

    • @rameshmpha
      @rameshmpha Год назад

      Nature at haripuram

  • @bmrao
    @bmrao Год назад

    Hi Risa garu, you are sharing nice views about your reads. May I know your contact number would like to talk. Thank you.