మన మూలంలో కామం దాక్కుని ఉంది .. ప్రేమించు .. ప్రేమను పంచు .. Book overview .. Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 43

  • @srinivaskoutam.srinivas6925
    @srinivaskoutam.srinivas6925 Год назад +4

    కామం దోచుకు కుంటుంది ప్రేమ ఇస్తోంది కామానికి అంతం తృప్తి ఉండదు రిస గారు❤

  • @epcservices6018
    @epcservices6018 Год назад +1

    కాదు, కామమే మూలమై, ఆధారమై & అసంతృప్త కామం మరుజన్మల వరకు కూడా అంటిపెట్టుకొని ఉంటుంది!
    ముఖ్యంగా కామ కుండలిని అంశ కు చెందిన స్త్రీ పురుషుల జన్మలు, జీవితాలు, సాధనలు, ఆర్థికం, ఆధ్యాత్మికం, భావాలు, వాంఛలు, ఆసక్తులు, స్వప్నాలు, సామర్థ్యాలు.............అన్ని కూడా కామాన్ని పెనవేసుకొని ఉంటాయి!
    వారిది తాంత్రిక, విశృంఖల, స్వచ్ఛంద, బహు ముఖ కామం!
    A+M కామ క్రియ తంత్ర యోగ.

  • @Kkalluri1
    @Kkalluri1 2 месяца назад

    చాలా బాగా నచ్చింది

  • @kavitha4538
    @kavitha4538 Год назад +3

    Please talk on narcissists to make everyone aware of them and protect themselves from such people....thank you risa!

  • @muniramireddyrasappagari
    @muniramireddyrasappagari Год назад +2

    మనస్సు అహంకారం వలన చిన్నదిగా మారి ప్రేమ వలన వైశాల్యంగా మారును. అనుభవంలోకి వచ్చిందా

  • @vinodkumargabbeta9665
    @vinodkumargabbeta9665 Год назад +2

    E book తెలుగులో ఉందా ఉంటే book name చెప్పండి అన్న.

  • @rampotula1872
    @rampotula1872 Год назад +2

    ❤❤❤

  • @varmadandu608
    @varmadandu608 10 месяцев назад

    💐🙏

  • @arjunkamakshi8443
    @arjunkamakshi8443 Год назад

    Risagaru ❤❤🙏🙏

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Год назад

    👌👌👌

  • @DurgaDevi-pq6wz
    @DurgaDevi-pq6wz Год назад

    👌🙏🙏🙏

  • @rishit1115
    @rishit1115 Год назад

    Pullaga vunna pandlu kuda important eeee not only sweet

  • @NaniSpecials
    @NaniSpecials Год назад

    🙏🙏🙏🙏🙏

  • @ArtPeace3
    @ArtPeace3 Год назад

    🙏

  • @rishit1115
    @rishit1115 Год назад

    Koncham lighting ekkuva anipistundi naa eyes

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 Год назад

    ❤️👌👌👌👍👍👍🙏❤️

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 Год назад +1

    risagaaru మీపక్కనున్న ఆ chair లాంటి ది ఎక్కడ దొరుకుతుంది? ఏమని అడగాలి? cost ఎంతో చెప్తారా?

    • @Santosh56505
      @Santosh56505 Год назад

      Adjustable Back Support for use on Bed or Back Rest for Sitting - Universal Size Blue, Polyester & cloth

    • @Santosh56505
      @Santosh56505 Год назад

      1200-3500

  • @boravellinarasimhareddy2917
    @boravellinarasimhareddy2917 Год назад

    Risa గారూ, Namaste .చాలా మంచి book. ఈ talk విన్నాక మళ్ళీ చదవాలనుంది.I think Osho is the most misunderstood person on this earth and the same applies to the title of this book.Brothers Karmazov పైన ఒక talk చేయగలరా please

    • @KanthRisa
      @KanthRisa  Год назад +1

      తప్పకుండా

    • @vinodkumargabbeta9665
      @vinodkumargabbeta9665 11 месяцев назад

      ​​@@KanthRisaనమస్తే అన్న. ఈ book తెలుగులో ఉందా? ఉంటే ఈ book పేరు చెప్పండి అన్నగారు.

  • @sandyahs2104
    @sandyahs2104 Год назад

    I don't mix with anybody that means iam egoest aa ? 🤔🤔

  • @careercoach2319
    @careercoach2319 Год назад

    Difference between Kamam vs Moham

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      Moham దీనిపైన అయిన ఉండవచ్చు. కామం శృంగార సంబంధం

  • @konkularamanaiah4902
    @konkularamanaiah4902 Год назад +2

    హృదయాంజలి రిసా గారు
    ఇలా చెప్పి చెప్పి నిన్ను నీవు కోల్పోకుండా చూసుకో
    ఇలా చెప్పినందుకు మన్నించు 🙏

    • @KanthRisa
      @KanthRisa  Год назад

      అలా జరగదు..

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Год назад

    ప్రేమ నుండి కామము పుట్టిందా ,కామము నుండి ప్రేమ పుట్టిందా ..?ప్రేమ విశ్వజనీనము అంటారు ప్రేమ ను అందరి తో పంచుకోగలము .ప్రతీ ప్రాణి తో నూ ..మరి కామాన్ని అందరితో పంచుకోలేరు కదా ..?సినిమా కెళ్దామా 😂😂😂.,,???ఇప్పుడే ..???

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 Год назад +1

      అన్నా!! ప్రేమకు, కామానికి మీరు అనుకునే అర్థము కాదు ఇక్కడ సందర్భం.,
      ప్రేమ ప్రాణమును పోస్తుంది.,
      కామము ప్రాణముతో పాటు మనసును [జ్ఞానము] నశింపచేస్తుంది.,
      కామము అనే నిర్వచనము గీత 3:40,41 శ్లోకాల ప్రకారము.,
      అది గుణత్రయమునకు కారణమైన వేరు అయ్ యున్నది.,
      ప్రేమ గుణాతీతమైన సృష్టికి వేరు అయ్ యున్నది [BG 8:3& 2Timothy 1:10] 👍🙏

    • @sriram-dw1ty
      @sriram-dw1ty Год назад

      @@nagireddyaparna3777 ఇంత క్లిష్టమైన బాష నాకర్ధము కాలేదు అండి ..మామూలు మనము మాట్లాడుకునే బాషలో జవాబిస్తారు కాంత్ గారు అని చూస్తున్నా ..ధన్యవాదములు మీకు 🙏🙏అర్ధము చేసుకోడానికి ప్రయత్నిస్తాను

  • @ravindervasala9911
    @ravindervasala9911 Год назад

    రిసా గారు అసలు ప్రేమ అంటే ఏమిటి? ఒక తల్లికి, బిడ్డకి మధ్య ఉండే ప్రేమకి, ఒక భార్యకి బర్తకు మధ్య ఉండే ప్రేమలో ఏమైనా తేడాలుంటాయా sex లో నుండి ప్రేమ పుడుతుందా ప్రేమ లో నుండి సెక్స్ పుడుతుందా భార్య భర్తల మధ్య sex లేకుండా ప్రేమ సాధ్యమా? ఈ ప్రపంచం అంతా సెక్స్ చుట్టే తిరుగుతుంది కదా అంతా బలంగా ఎందుకుంది ఈ సెక్స్ desire ఇది ఎక్కడ పుడుతుంది. ఈ desire నుండి వేరు పాడటానికి సాక్షి భావన పనిచేస్తుందా? let me know

    • @KanthRisa
      @KanthRisa  Год назад +1

      చెప్తాను

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 Год назад

      ప్రేమ లో మోహము ఉండదు.,
      కారణం ఉండదు.,
      కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుడుకి గల సంభాషన ఒకసారి వినండి plz.,
      ప్రేమకు., కామమునకు గల నిర్వచనము తెలుసుకోవాలి మనం.,
      కామము అనగా సెక్స్ కాదు.,
      కామము అనగా డిజైర్., అనగా ఒక సంకల్పము.,
      వాస్తవానికి ప్రేమ నుండి కామము జనించి., తిరిగి ఆ కామమునకు నిర్ణయించిన మృత్యువు ద్వారా అది అంతం అవుతుంది., అనగా తిరిగి ప్రేమలో కలసి పోయే అద్వైతము ఉంది ఇందులో.,
      దేవుడు ప్రేమా స్వరూపి.,
      ఆయనకు కలిగిన సంకల్పము వలన ప్రకృతి లేదా సృష్టి జనించి., ఆ ప్రేమ మన దాకా వ్యాపించింది..,
      ఐతే మానవుడు [మనస్సు] ఈ కామమునకు నిర్ణయించిన మరణము నుండి తప్పుకుని ఈశ్వరుడి యందు విశ్రమించి., సహస్రారమున మహోన్నతుడి యందు అశ్రయమై సమాధి స్థితి ద్వారా మాధవుడిగ ఈ దేహము నుండే మన ప్రయాణము మొదలు అవ్వాలి., అలా అహం బ్రహ్మాస్మి అనుభవము ద్వారా మొదలు అవుతుంది ఇది.,
      ఐతే.., మానవుడి ప్రాణములో కామము తిష్ట వేసి ఉన్నది [BG 3:40]., కనుక కామమునకు నిర్ణయించిన మరణము ద్వారా "నన్ను" [జ్ఞానము లేదా మనస్సు] కూడా అది మృత్యువుకు కొనిపోతుంది [BG 3:41]., కనుక సర్వధర్మాన్ని పరిత్యజించి శరణు పొందు అంటుంది గీత 18:66& John 12:25.,
      అంటే "నేను" పొక ముందే "నాది" [కామము] పోవాలి.,
      ఇది ఎలా సాధ్యం.,
      ప్రాణమునకు ఆశ్రయము.,
      కామము అను వేరు పైన మొలచిన గుణత్రయమే కదా!!
      వాటిని వదిలితే ఇక నాకు [మనస్సు] ఆశ్రయము ఎట్టా??
      అని చెప్పే భాగములోనిదే.,
      ఈ కామమునకు చెక్ పెట్టే ఉపమానాలే వామనావతారాము nd నరసింహావ తారములు.,
      అక్కడికి మన జీవన ప్రయాణం ఉండాలి అని చూపేదే రామాయణం.,
      అవన్నీ తానే అయ్ ఆచరించి చూపిన ఆచార్యుడే క్రీస్తు..,
      మూలాధారము నుండి మొదలైన ప్రాణశక్తి., ఆజ్ఞచక్రము వద్ద విశ్రమించి నప్పుడు Potential Energy Kinetic Energy గా మారే బిందువు వద్ద., మర్మమైన కామము బయలు పడటం ద్వారా.,
      ప్రాణం పోయి తెలివి తప్పని అట్టి క్షణములో మనలోనే మర్మమై యున్న ఈశ్వరుడు బహిర్గతం అవ్వడముతో., ఇక కామము యొక్క కథ ముగించడం ద్వారా ఇక తిరిగి జన్మించిన లేదా మారుమనస్సు పొందిన మానవుడిలో ఈశ్వరుడే కార్యసిద్ది కలుగచేసేవాడై ఉండగా.,
      జీవితం ముగించి మొదలైన నూతన సృష్టి..,
      ఇక్కడ దేవుని సంపూర్ణ స్వభావము ఐన ప్రేమను అనుభపూర్వకంగా రుచి చూడుగలము.,
      ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
      అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
      దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
      అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
      ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; కోరింథీయులకు 13:6-8.,

  • @sindhud2994
    @sindhud2994 Год назад

    Anna voice vasthaledhu

  • @Pulihara
    @Pulihara 10 месяцев назад

    Instead better to view Srilakshmi and Brahmanandam comedy videos

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏