హారం గురించి చెప్పినపుడు నాకు మా అమ్మ వాళ్ళు గుర్తు వచ్చారు..నా హారం 29 గ్రాములు అయినా దానికోసం చాలా కష్టం గా డబ్బు సర్దుకున్నాయి..అహ్ హారం పెళ్లికి చాలా కష్టపడి చేయించారు పాత మోడల్ అయినా నేన్ కూడా అలానే ఉంచా❤మార్చకుండా ఇప్పటికి.. ❤
Wow, correct, andi😊 అమ్మ వాళ్లు పెట్టింది ఎప్పటికీ మనతో ఉండాలి అనిపిస్తుంది ఎంతో కష్టపడి డబ్బు దాచి చేయించారు నాకూ కూడా andi Thank you so much for ur valuable comment 😊
Naa పెళ్లి కి 96 g gold ఇచ్చారు .96 గ్రాముల cost 1.60000 aindhi.2009 lo 10g 12000 undi.2009 lo na pelli aindi. Appudu maa nanna daggara Chala money undi .ekkuva ఇవ్వలేదు.ఇప్పుడు బాధ పడుతున్నాడు.
హారం గురించి చెప్పినపుడు నాకు మా అమ్మ వాళ్ళు గుర్తు వచ్చారు..నా హారం 29 గ్రాములు అయినా దానికోసం చాలా కష్టం గా డబ్బు సర్దుకున్నాయి..అహ్ హారం పెళ్లికి చాలా కష్టపడి చేయించారు పాత మోడల్ అయినా నేన్ కూడా అలానే ఉంచా❤మార్చకుండా ఇప్పటికి.. ❤
Wow, correct, andi😊
అమ్మ వాళ్లు పెట్టింది ఎప్పటికీ మనతో ఉండాలి అనిపిస్తుంది ఎంతో కష్టపడి డబ్బు దాచి చేయించారు నాకూ కూడా andi
Thank you so much for ur valuable comment 😊
బావున్నాయి.....😍👌👍
Naa పెళ్లి కి 96 g gold ఇచ్చారు .96 గ్రాముల cost 1.60000 aindhi.2009 lo 10g 12000 undi.2009 lo na pelli aindi. Appudu maa nanna daggara Chala money undi .ekkuva ఇవ్వలేదు.ఇప్పుడు బాధ పడుతున్నాడు.
అవునండీ ఆ రోజుల్లో gold rate అలాగే ఉండేది
ఇప్పుడు బాధ వేస్తుంది నిజమే andi
November lo maa Akka 27 g హారం తీసుకుంది.185000 మలబార్ గోల్డ్ shop lo .27 ekkada 96 ekkada
@haneypappy4369 yes correct 😊
Chala bagunai calektion.
Super ga unnai selkshon
Tq andi
Welcome andi
👌👌👌