మేడం మీ పాటలు బాగున్నాయి. ముచ్చటగా, రాగ యుక్తంగా , చక్కటి గాత్రంతో పాడుతున్నారు మరియు నేర్పిస్తున్నారు. రాగం వలె రూపం. పాట యొక్క భావాన్ని చక్కటి పద జాలంతో ఆకర్షణీయంగా వివరిస్తున్నారు. మేము కూడా మీ ద్వారా కొన్ని అన్నమయ్య పాటలని ప్రాక్టీస్ చేస్తున్నాము. అనేక వందనాలండి.
చాలా బాగా పాడుతున్నారు, అర్థం అయ్యేలా పాడిస్తున్నారు. ఇన్నాళ్లు ఈ ఛానల్ చూడనందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. మీ స్వరం, పాడే విధానం కూడా చాలా చాలా బాగున్నాయి. అభినందనలు, ధన్యవాదములు 🌹🌹🌹🙏🙏🙏
Madam I Iam Nagamani trying to learn songs and iI feel that could learn though I am above seventy and i am very happy your way of teaching is suitable for old people like us Thank you madam
This folklore of Annamayya song is very much mesmerised with your voice. Though i heard this song many a time, i could not learn the way you taught. Thanks a lot.
Super mam, Lalitha Sangeetam lanti easy songs, inka konni mangala haratulu kuda cheyandi mam, Sangeetam teliyani vallu kuda nerchukuni roju paadukuntaaru and thank you so much for this wonderful channel
గీతాంజలి గారి కి నమస్కారం మకు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అన్నమయ్య కీర్తన నేర్పించమ ని కోరుచున్నాము ధన్య వాదాలు
ఈ పాటలన్నీ ఒకటిని మించి మరొకటి ఉన్నాయి. మీ గాత్రం అతి మధురం.
మీ గీతాలాపనకు, అంజలి ఘటిస్తూ,,,
చాలా చక్కగా ఉంది అండి.. మీరు నేర్పించే విధానం...
🙏🙏
Teacher's day కొరకై దైవమైన chupaledu మంచి గురువు ని పాట nerpagalaru...😊
👏మేడం గారికి ధన్యవాదములు మీ స్వరం కోకిల గొంతు మేడం మీకు మీకుటుంబ సభ్యులు అందరు కీ ఆ దేవుడు చల్లగా చూడాలని ఆ దేవుడు నీ కోరుకుంటూ న్నా ను 🙏🙏🙏🌹🌹🌹
మీ గాత్రం ఎంత మధురం గీతా అద్బుత ర గీతా గారు
చాలా బాగా నేర్పిస్తున్నారు
మేము కూడా నేర్చుకుంటున్నాము
మీ voice లో ఏదో magic ఉంది mam
Correct andi
చాలా బాగా నేర్పించారు ధన్యవాదాలు.
mee gatram chala bagundi madam. meeru pallavi vidadessi time teeskoni gamakalu explain cheyadam chala baga ardam ayindi, ipudu nenu manchiga paadachu
Om sri gurubhyo namaha
మీరు nerpincheevidhaanam చాలా బాగుంది, పాట ఇంత రాసినా అనిపిస్తుంది, జై శ్రీమన్నారాయణ
ఉదయాన్నే అద్భుతమైన వెంకటేశ్వరుని కీర్తనతో సంగీత యాత్ర నెరపుతున్న మాస్టారు గారికి పాదాభివందనం.
Tq. Madam. Every day I am searching yr annamaya songs. Tq. Soooo much.
Chala baagundi
చాలా చక్కగా వివరించారు అండి
Getanjali garu chala chala bagapalikestunnaru thanks❤
Enta manchiga maku nerchukovathi Avakasam kalipinchanadhku dhnyavadmullu 🙏🙏🙏🙏🙏
Gurubhyonamaha ❤❤❤❤❤
Super song very good tq
గీతాంజలి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.మూడురోజుల క్రితం యూట్యూబ్ ఛానలు ద్వారా పరిచయం జరిగింది.
Very nice teaching thank you so much mam namaste
Madam meeru chala baaga nerpisthunnaru,naaku chala santosham ga undi mee dwara kontha nenu kuda nerchukuntunnanu meeku naa 🙏
🙏
Chaala chakkaga vivarinchaaru paadadamu nerchukunay vaariki sulabhamgaa arthamavutundi meeku me brundhaniki dhanya vaadamulu
Jai sriram
Chala Baga nerputunnaru
Namaste madam e roje chusanu mi channal ,chala bagundi ,God gift ,chala manchi pani chestunaru ,chala manchi voice ,
Thanks madam 🙏
Naakuenthoistamynakeerthana chaalabaagapaadaaru thanks
మేడం
మీ పాటలు బాగున్నాయి. ముచ్చటగా, రాగ యుక్తంగా , చక్కటి గాత్రంతో పాడుతున్నారు మరియు నేర్పిస్తున్నారు. రాగం వలె రూపం. పాట యొక్క భావాన్ని చక్కటి పద జాలంతో ఆకర్షణీయంగా వివరిస్తున్నారు. మేము కూడా మీ ద్వారా కొన్ని అన్నమయ్య పాటలని ప్రాక్టీస్ చేస్తున్నాము. అనేక వందనాలండి.
అమ్మ నమస్తే ! ఈ పాటకి ఒక్క చరణానికి స్వరములు చెప్తే రాసుకుంటాను. I will be thankful to u.
Excellent job mam keep it up
Nice Mam meeru super
Thank you very much naaku songs nerchukovaali chala istam mee dwara adi sadyam avutunnadi chala baga cheptunnaru
Madam chala bagunai Anni songs
🙏
I am very happy GA unnayi Na koreka teremdi thinks🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Channalla asha jagadapu chanavla pata nervhukovadam thanks mademgaru
Entho madhuranga vivarincharu chepparu ☺️☺️☺️
Excellent madam
Medam mee voice lo chala bakthi vundhi. Super 👌 👍 👏 🙏🙏
Challaga vundu thalli naku 6oyears sangeetha parighanamu ledu Kani Patalu padatum interest eroju mee Sarala swaralu start chesanu tq amma
చాలా చాలా ధన్యవాదములండి 🙏
మీ గొంతులో ఏదో తెలియని మాధుర్యం ఉంది
Mam plz nigama Nigam annamacharya keerthana share cheyandi plz me voice tho vinalani undi.
అమ్మ నమస్కారం చాలా సులభమైన పద్దతిలో ఆలపించడం నేర్పించారు చాలా సంతోషం
Awasome voice gandarwa gaanam elaghe vuntundhi anipistundhi mee songs vinnapudu
All your videos are very good and useful for the people who want to learn.
Thank you so much mam...we are learning a lot from you... 🙏🙏🙏🙏🙏
🙏
ఎంత బాగా చెప్పించారు మీకు న ధన్యవాదాలు
చాలా బాగా నేర్పుతున్నారు అమ్మ
Thank you so much mam
Chalabagutay mi patalu vinalanipistundhi
Jaisreram
చాలా బాగా పాడుతున్నారు, అర్థం అయ్యేలా పాడిస్తున్నారు.
ఇన్నాళ్లు ఈ ఛానల్ చూడనందుకు చాలా ఫీల్ అవుతున్నాను.
నేర్చుకునే ప్రయత్నం చేస్తాను.
మీ స్వరం, పాడే విధానం కూడా చాలా చాలా బాగున్నాయి.
అభినందనలు, ధన్యవాదములు 🌹🌹🌹🙏🙏🙏
🙏
Mam chala baga nerputhunnaru Tq so much malanivallki House wife ki super moderator am tq tq tq
Madam I Iam Nagamani trying to learn songs and iI feel that could learn though I am above seventy and i am very happy your way of teaching is suitable for old people like us Thank you madam
🙏
Good🙏
Tq sooomuch mam,every day vedio pettandi mam,ఎంత మాత్రమున vedio cheyyandi mam,please
మధురమైన గాత్రమండి🌹🌹
మేడం గారు ధన్యవాదాలు చెన్నూరు మాధవ్ ఖమ్మం జిల్లా
మీ కు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీకు కావలసిన శక్తిని అందిస్తుంది
Govindasritha gokula brunda nerpandi mam, please 🙏🙏
Manchi melodious voice to chala baga nerpistunnaru madam.me voice exllent 👌👏🙏
Super madam.
Ennorojulanunchi ee song in ur voice realy superb.
Ur explanation is wonderful
Thank u so much for uploading annamayya keerthana.Plz upload all annamayya keerthanas madam thank u so much 🙏
Super ga nerputunnaru. Thank you mam .meeru maakosame maalanti music lovers n learners kosam vachharu . Thank you
🙏
This folklore of Annamayya song is very much mesmerised with your voice. Though i heard this song many a time, i could not learn the way you taught. Thanks a lot.
Cheruva padipai.... That was so.... 😮😮😮😮
Madam , meaning kuda chepthe inka chala bagundedi ..🙏🙏
Mam Sri Sathyanarayayana swamy harathi pata nerpandi mam pls
Hii mam Super singer junior lo kanipincharu.... Kada
Madam meeru singing classes nerpistara madam
Super mam, Lalitha Sangeetam lanti easy songs, inka konni mangala haratulu kuda cheyandi mam, Sangeetam teliyani vallu kuda nerchukuni roju paadukuntaaru and thank you so much for this wonderful channel
000
Super medam
Super mam
చాలా బాగా చెప్పారు మేడం థాంక్యూ మేడం
Super super super mam
Nice kirtana . Tought very nicely Madam .
Beautiful.
Lyrics in English (taken from subtitles)
Jagadapu chanavula jajara
Saginala manchapu jajara ||
Mollalu thurumula mudichina baruvuna
Mollapu sarasapu muripemuna
Jallana puppodi jaraga pathipai
Challerathivalu jajara ||
Bharapu kuchamula pai pai kadu
Singaramu nerapedi gandhavodi
Cheruva pathi pai chindaga padathulu
Sareku challeru jajara ||
Binkapu kootami penageti chamatala
Pankapu poothala parimalamu
Vekata pathi pai veladulu nincheru
Sanku madambula jajara ||
Your songs are so excellent and the commentary of song is very happy to hear
Mee voice chala bavundi mam @ benny
Chala bagga nerpincharandi
Happy to see you
Chala bagundi madam
chala chakkaga padaaru andi
Jai Srimannarayana Dasohamulu Amma very very nice👌 Adiyen Vijayalakshmi RAMANUJADASI🌷🌷👏👏
Good👍
Ma'am Chaala baaga cheppisthunnaru. Thank you very much Ma'am.🙏
Amma bags nerputhunnavuthalli nenu nerchukuntunnanu thalli na korika thirchavu thalli Thank you
🙏maam chala bavundi madam mee vedios anni follow avuthunnanu mam🙏
చా ల బా గు న్న వి
జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర
మొల్లలు తురుముల
ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెము న
జల్లన పుప్పొడి జారగ పతిపై
చల్లే రతివలు జాజర( జల్లన)
భారపు కుచముల పై పై కడు
సింగారము నెరపెడి గంధవొడి
చేరువ పతి పై చిందగ పడతులు
సారకు చల్లేరు జాజర
బింకపు కూటమి పెనగటి చెమటల
పంక పు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర
👌tq
Good idea
very nice mam excellent voice
please can you take classes
Super amma❤
Mam u r giving a lot of knowledge to us . thank you very much 🙏🙏🙏
Challa challa Baga nerpincheru madam ,I am very happy
Excellent work, thank you for teaching this madam.
Would like to learn some more like this. 🙏
👌👌👌mam
గురువు గారు కీర్తి లు చాలా బాగా చెప్పారు
చాలా చాలా సంతోషం గా ఉంది.
వాటికి సరిగమలు కూడా చేపడి.
మేము నేర్చుకుటం
Tq soooomuch madam I like this song
Madam a month lo varahi devi navaratri
Super madam, mee voice super, mee fan ni ayipoyanu nenu.
Roju vintunna mee songs.
Lalitha sahasranama namam cheppadi
Very very nice mam
Tq..madam
Awesome madam