YSR, జగన్ ఇద్దరు ఢిల్లీలో దడ పుట్టించారు.. కంట్రోల్ తప్పిన KVP విశ్వరూపం | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • #YSJagan #ysr #kvpramachandrarao #prajachaithanyam
    Watch :YSR, జగన్ ఇద్దరు ఢిల్లీలో దడ పుట్టించారు.. కంట్రోల్ తప్పిన KVP విశ్వరూపం | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 238

  • @gnm4558
    @gnm4558 2 месяца назад +171

    వైఎస్ఆర్ గారి గురించి ఈ రోజు మీరు ఇంత గొప్పగా చెబుతున్నారు బాగణేవుంది..గత నెల రోజులనుండి ఎపి లో వైఎస్ఆర్ గారి విగ్రహాలు అతి దారుణంగా పగలగొట్టి..తగలబెడుతుంటే మీరు గానీ..షర్మిల గానీ ఎందుకు ఖండించలేదు అర్దం కాలేదు...ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ను బ్రతించడానికి మాత్రమే వైఎస్ఆర్ గారిని కీర్తించుతున్నారు తప్ప ఆయన మీద మీకు అంత ప్రేమవుంటే చనిపోయిన వైఎస్ఆర్ గారి పేరును FIR లో పెట్టినప్పుడు ఇది తప్పు అని సోనియాగాందీ గారికి ఎందుకు చెప్పలేకపోయారు

    • @birudulaprasad9846
      @birudulaprasad9846 2 месяца назад +7

      Correct question brother

    • @user-dk2rx1nv3j
      @user-dk2rx1nv3j 2 месяца назад

      Anthenduku brother... Congress party ki chitta shuddhi vuntei.. YS Sharmila ammanu Telangana Dy CM cheyyamanandi. . Appudu kadhaa.. Andhra Prajalu Congress ni nammedhi.... Telangana bidda ani Cheppindhi kadhaa.. Telangana Kodalu, koothuru okkatei kadhaa

    • @lnreddy2317
      @lnreddy2317 Месяц назад +1

      Enduku cheptaru bro andaru avakasavadule andaru kalisi jagan nu odincharu kada Mp RRR enni matalu annadu jagan ni eyana cheppaledu kada

    • @jayakumarrathinam9139
      @jayakumarrathinam9139 Месяц назад +2

      Jai Jagan

    • @nageshpothala5241
      @nageshpothala5241 Месяц назад

      Qqq

  • @dhanarajukatari8494
    @dhanarajukatari8494 2 месяца назад +46

    జై జై జై జగన్ 🙏
    జోహార్ జోహార్ వైయస్ఆర్ 🙏

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 2 месяца назад +32

    KVP రామచంద్ర రావు sir పనికి మాలిన లీడర్ వరస్ట్ పర్సన్. మహా మిగుడు చాలా ఆస్తులు ప్రజల సొమ్ము కుడా బెట్టారు..

  • @vanjarapunaidu1929
    @vanjarapunaidu1929 2 месяца назад +6

    తెలంగాణ లీడర్లు రాజశేఖర్ రెడ్డి గారి ఈ సభను తెలంగాణాలో జరిపి వుండాలి.ఏపీ లో ఏపీ లీడర్లు ఈ సభ ప్రత్యేకంగా జరుపు కోవాలి.

  • @venkatyadav55
    @venkatyadav55 2 месяца назад +44

    గడిచిన నెల రోజులగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు కూలగొడుతున్నప్పుడు విగ్రహాలకు నిప్పు పెడుతున్నప్పుడు ఎక్కడ నిద్రపోయారు మీరంతా

  • @క్షత్రియ
    @క్షత్రియ 2 месяца назад +29

    జై జగన్ అన్న...... గ్రేట్ లీడర్

  • @ramakrishna6339
    @ramakrishna6339 2 месяца назад +8

    Johar YSR JI ❤❤❤❤❤❤❤❤
    JOHAR YSR ❤❤❤❤❤❤
    ❤❤❤❤❤❤❤❤❤
    JAI Jagan ❤❤❤❤❤❤❤

  • @chinnathiru6598
    @chinnathiru6598 2 месяца назад +36

    మీరు చెప్పిన 108 అంబులెన్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ నాడు నేడు స్కూల్ ఇంప్రూవ్మెంట్ పేదలకు ఏది తక్కువ చేసిందని ఇప్పుడు జగన్ మీకు విలన్ అయిపోయిం కుదిరితే తప్పు ఒప్పుకొని మళ్లీ కాంగ్రెస్ పార్టీలకు రమ్మని చెప్పి తీసుకోవడం బెస్ట్ గాని అనవసరంగా షర్మిల తోటి చేసుకుంటే మొత్తానికి మీకు మొత్తం చెడ్డ వేరే వస్తది దానికన్నా ఇంకా ఎక్కువ వస్తుంది

  • @user-hk4on2kg2e
    @user-hk4on2kg2e 2 месяца назад +13

    ఇంత చేసిన మంచి వ్యక్తికి అతని కుటుంబ సభ్యులకు మీ పార్టీ చేసింది ఒకసారి చెప్పండి కేవీపీ గారు ఆఖరికి అతని పేరు fir లో పెట్టి అగౌరపరిసారు ఇప్పుడు మాత్రం అతని పేరు మీకు ఇప్పుడు కావలసి వచ్చింది అందుకు అతని పేరు వాడుకుంటున్నారు ఓహో

  • @sridharkollabathula
    @sridharkollabathula 2 месяца назад +78

    పార్టీ మీద అంత నిబద్ధత ఉన్న రాజశేఖర రెడ్డి కేసులు పెట్టీ fir లో ఆయన పేరును
    చేర్చిన ఘనత ఈ కాంగ్రెస్ ది.

    • @pvrswamy4912
      @pvrswamy4912 2 месяца назад +1

      Daanniki kaaranam " suputrudu ".

    • @lekharajusrinivasarao5267
      @lekharajusrinivasarao5267 2 месяца назад

      SURE

    • @mnagaraj6087
      @mnagaraj6087 2 месяца назад

      నీవు చూసావా Fir లో ysr పేరు పెట్టారని .సొంత కూతురే కన్ఫర్మ్ చేసుకొని పార్టీలో చేరింది

    • @sridharkollabathula
      @sridharkollabathula 2 месяца назад

      @@mnagaraj6087 ఇలాంటి బుర్ర తక్కువ ప్రశ్నలు అడగకు,
      వైఎస్ఆర్ సీఎం గా ఉండి కొంతమందికి సహాయం
      చేశాడని దానికి బదులుగా వాళ్లు జగన్ కంపెనీల్లో
      పెట్టుబడులు (క్విడ్ ప్రో కో) పెట్టారని కేసు.వీటన్నింటి ఫైల్స్ మీద వైఎస్ఆర్ సైన్
      చేసారు, ఆ కేసు పెట్టింది శంకర్రావు అనే
      కాంగ్రెస్ ఎంఎల్ఏ, టీడీపి నాయకుడు
      ఎర్రంనాయుడు,
      వీటితో జగన్ కు సంబంధం లేకపోయినా
      తండ్రిని అడ్డు పెట్టుకొని లాభాలు పొందాడని.
      ఇలా FIR లో వైఎస్ఆర్ పేరు చేర్చి జగన్ ను
      కూడా జైల్ లో పెట్టి16మాసాలు బెయిల్
      రాకుండా చేసారు, ఇవన్నీ షర్మిలకు తెలీదా,
      అప్పుడు అన్న తరుపున పోరాడలేదా?,
      ఇప్పుడంటే డబ్బుకు అమ్ముడు పోయి,
      పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది,
      కేవలం జగన్ ను దెబ్బ కొట్టడానికే షర్మిలకు
      పదవులు, డబ్బు ఆశ చూపి వాళ్ల వైపు
      తిప్పుకున్నారు.
      బహుశ ఇవి జరిగే టప్పటికి నువ్వు పుట్టి
      ఉండవు, లేదా కోమాలో ఉండి ఉంటావు.

    • @chandrareddy4546
      @chandrareddy4546 2 месяца назад

      బుద్ది లేని కాంగ్రెస్, 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం కట్టబెట్టిన వైస్సార్ కి ఏపీ కి ఈ దుష్ట కాంగ్రెస్ ద్రోహం చేసింది

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 месяца назад +27

    Jai Mr jagan Mohan ready next CM 2029

  • @vijaykondru
    @vijaykondru 2 месяца назад +18

    రేవంత్ రెడ్డి ముందు రాజశేఖర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఆ తరువాత మాట్లాడాలి. పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

  • @GuthulaSathyanarayana
    @GuthulaSathyanarayana 2 месяца назад +4

    మీ కు అవసరానికి వాడుకోవటానికి. Y. S. R.. గారు గుర్తు కు వచారు. మీ కు

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 2 месяца назад +3

    The best leader YSR JI.because his son Jaganji no one forget his father YSR JI.

  • @pinapleflavouredpopciclepo2898
    @pinapleflavouredpopciclepo2898 2 месяца назад +3

    JI jagan jai ysr

  • @ravipasala7887
    @ravipasala7887 2 месяца назад +10

    Ysr పేరు వాడుకునే... రాజకీయాలు చేస్తున్నారు.

  • @vanjarapunaidu1929
    @vanjarapunaidu1929 2 месяца назад +12

    కేవీపి గారు, షర్మిల గారు ఏపీ లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం అయిపోతుంటే యేమీ మాట్లాడ రు. అది మాట్లాడాలి.

  • @venkatreddy3330
    @venkatreddy3330 2 месяца назад +10

    రంగా ఆత్మర్పణం చేసుకున్నాడా? ఆత్మర్పణ అర్ధం తెలుసా గుంట నక్కా

  • @maarpusaleem
    @maarpusaleem Месяц назад +1

    చాలా సంతోషము ఇవే మాట్లన్నీ మహానేత మరణం తర్వాత ఇదే పద్ధతుల్లో చెప్పి ఉంటే మీ పైన గౌరవం ఉండేది కేవీపీ గారు

  • @satya7266
    @satya7266 2 месяца назад +9

    Anna nuvvu chala great Fir lo YSR and Jagan peru undigani meeru leru. Meru andaru kalisi 16 months jail lo pettaru.🎉🎉🎉🎉🎉great sir

    • @pchittemma2822
      @pchittemma2822 2 месяца назад

      అందుకే జగనన్న కి కోపం వచ్చి ysr పేరు పెట్టినచాడు పొన్నవోలు ద్వారా 😂😂

    • @pchittemma2822
      @pchittemma2822 2 месяца назад

      Kvp అటువంటి అవినీతి పనులు చేయరు ఆయనిది పెద్ద జమీందారీ కుటుంబం తినడానికి తిండిలేక మతం మారిన కుటుంబం కాదు kvp ది

  • @dharmavarapuanjanayulu5211
    @dharmavarapuanjanayulu5211 2 месяца назад +2

    🙏🙏జోహార్ వైస్సార్ 🙏🙏🌹🌹🌹🌹

  • @venkatreddy3330
    @venkatreddy3330 2 месяца назад +30

    అదేంటో ధుస్టులు ఎక్కువ కాలం బతికే వుంటారు నీలాగా

  • @user-kx4zi9hm5t
    @user-kx4zi9hm5t 2 месяца назад +47

    ఎందుకు మీరు అలా చేస్తారు..తంప్ మైల్ ఒకటి..న్యూస్ ఒకటి..మీ న్యూస్ పై నమ్మకం పోతుంది.. మారండి

    • @u4usuf
      @u4usuf 2 месяца назад

      true. we'll unsubscribe

    • @muralikrishna-j4e
      @muralikrishna-j4e 2 месяца назад +1

      Thanq bro u saved my time 😂

  • @saragadamjaya6991
    @saragadamjaya6991 Месяц назад

    Super kvp sir

  • @venkataramireddynarala7267
    @venkataramireddynarala7267 Месяц назад +1

    జై జగన్

  • @somasekharreddygajjala6504
    @somasekharreddygajjala6504 2 месяца назад +10

    Jai jagan johar YSR

  • @rajafali5593
    @rajafali5593 Месяц назад

    Johar YSR ❤❤

  • @abhiramesh2653
    @abhiramesh2653 2 месяца назад +1

    Johar YSR sir

  • @vuppalavenkateshwarlu8083
    @vuppalavenkateshwarlu8083 Месяц назад

    Yes

  • @sureshchoppala9828
    @sureshchoppala9828 2 месяца назад +8

    రేవంత్ రెడ్డి మోకం బొగ్గుల మారింది

  • @krishnavenibammidi5156
    @krishnavenibammidi5156 Месяц назад

    ❤జై జగన్ anna

  • @tallurisubhashini7189
    @tallurisubhashini7189 Месяц назад

    Johar ysr❤❤❤❤❤

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 2 месяца назад +7

    వైయస్సార్ ను own చేసుకోవడం వీళ్ళ ఉద్దేశం, జగన్ వీళ్ళ టార్గెట్, వైయస్సార్ బద్దశతృవు బాబు కు మేలు చేయడం వీళ్ళ ఆలోచన.ఎన్ని బాకీలు పెట్టిన వీళ్ళు లేవరు.

  • @SirishaSirigirisetti
    @SirishaSirigirisetti Месяц назад +1

    Jai.. Jagan

  • @user-kf7ou6qp6c
    @user-kf7ou6qp6c 2 месяца назад +1

    Ysr jagan jai

  • @davidindira
    @davidindira Месяц назад +1

    "Church of Jesus Christ" in India and in others nations of the World is praying for India and It's Leaders and Authorities of ALL Parties......

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 2 месяца назад +2

    Super super super 🙏 sir
    Soniya gandhi.
    Rajashekhar Reddy Garu ni
    Mosamu Chesindi. Idi Nijamu
    Jai Hind 💪💪💪

  • @PrasadyadavB-sm1tn
    @PrasadyadavB-sm1tn 2 месяца назад +2

    Johar ysr jai jagan anna jai kakani anna

  • @vasuvikram579
    @vasuvikram579 2 месяца назад +2

    అయ్యా.... తాగి మాట్లాడుతున్నావా రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ పెద్దలను భయపెట్టాడు కాని జగన్ ఢిల్లీ పెద్దలను భయపెట్టలేదు ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకొంటున్నాడు.

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 2 месяца назад

      Ysr ki vunna dyryam jaganki vundi guddigaa cbn matalu aapandi

  • @VenkataramanaAmpagowni
    @VenkataramanaAmpagowni 2 месяца назад +2

    Santhosham kaneesam 15 years tharvaatha ayina oka meeting petti YSRni pogudutunnaru,hats off

  • @jeevanraju8991
    @jeevanraju8991 Месяц назад

    ఇన్ని మాటలు చెప్పారు చాలా బాగున్నాయి OK సర్.YSR మీద ఏకొంచెం గౌరవమున్నా ఆంధ్ర తెలంగాణ ను చీల్చేవారా?

  • @vuppalavenkateshwarlu8083
    @vuppalavenkateshwarlu8083 Месяц назад

    YSR johaar

  • @sambasivasamba218
    @sambasivasamba218 2 месяца назад +2

    రాజశేఖర్ రెడ్డి గురించి ఇంత గొప్పగా చెప్పే కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చిన మాట నిజం కాదా రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని జైల్లో పెట్టడం నిజం కాదా ఇప్పుడు మీ పక్కన కూర్చున్న తెలంగాణ సీఎం ఆ రోజు అసెంబ్లీలో మీ నాయన మాతో పెట్టుకున్నందుకు పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అన్నది నిజం కాదా ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను విడదీసి తప్పు చేసింది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అప్పుడు వత్తాసు పలికింది తెలుగుదేశం కాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మీరందరూ కలిసికట్టుగా వచ్చి కుటుంబాన్ని నీ విడదీసి షర్మిల గారు పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించు నట్టు అనిపిస్తుంది మహానుభావుడు పుట్టిన రోజు నాడు ఆయన ఆత్మకు

  • @viswanathreddyregatipalli9787
    @viswanathreddyregatipalli9787 2 месяца назад +5

    ఇదే విషయము నీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డికి చెప్పండి రెడ్డి అంటే కమ్మలు కిందికి పోయేది సంక నాకేది కాదు

  • @dasarimadhu5605
    @dasarimadhu5605 2 месяца назад +1

    Jai YSR

  • @JPadamaaju
    @JPadamaaju 2 месяца назад +1

    జోహార్.వైస్సార్

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 месяца назад +2

    Jai JAGAN

  • @rameshchelukabathini2438
    @rameshchelukabathini2438 Месяц назад

    Jai YSR and Jai jagan anna.

  • @nscboseyenigalla6556
    @nscboseyenigalla6556 Месяц назад

    సొంత బాబాయి లెక్కలేదు దారేపోయా మామా ఒకలెక్క

  • @sailu.1066
    @sailu.1066 2 месяца назад +5

    ఎక్కడ జగన్ గురించి మాట్లాడారు తప్పు తంబువేలు పెట్టడం

  • @psarada1
    @psarada1 Месяц назад

    Johar YSR🙏Johar YSR🙏🙏🙏

  • @shaikshabbeer3566
    @shaikshabbeer3566 Месяц назад

    ఆ స్థాయీ నాయకుడి విగ్రహాలను అవమానపర్చి,ద్వాంసం చేస్తుంటే వీడి నోటి నుంచి ఖండన రాలేదు.

  • @vijaykumarreddy4800
    @vijaykumarreddy4800 2 месяца назад

    Johar YSR ,lives on forever in our hearts.

  • @sreenuganisreenuggani4190
    @sreenuganisreenuggani4190 Месяц назад

    jai cbn

  • @abhiramesh2653
    @abhiramesh2653 2 месяца назад +2

    Next time CM Jagan sir 💯

  • @premgavaskar6382
    @premgavaskar6382 Месяц назад

    Johar ysr

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 2 месяца назад +1

    Jai jagan

  • @bynagariwilliam4656
    @bynagariwilliam4656 Месяц назад

    Super

  • @armaanmj6554
    @armaanmj6554 2 месяца назад +1

    jai jagan

  • @MadhavJK
    @MadhavJK 2 месяца назад +3

    మొత్తానికి రాజశేఖర్ రెడ్డి “మహో మేత.” చనిపోయారు కాబట్టి ఇంతకన్నా ఎక్కవ చెప్పలేం.

    • @bhaskarreddydokkupalli433
      @bhaskarreddydokkupalli433 2 месяца назад +1

      ,.Bro.Ap Looty.Walaa.Ap.DhopidiDhonga..Venupotedar NTR.DeathKu karanamainaPingali DasaradRam..Hatya V M Ranga hatya. Back Cheebn..Maha.Looty.Dhongaa Inka Vundatame.Mana.Ap..Karmaa.Raaa.Baaabu

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 Месяц назад

    Super speech gurugaru.

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo 2 месяца назад +8

    Siggule ni pracharam eppudu Dhaka yekkada vunnavu kvp

  • @shaikshavallialamuru1392
    @shaikshavallialamuru1392 Месяц назад

    P JR gaari Aatmaku🙏😌

  • @veramaskumar8712
    @veramaskumar8712 2 месяца назад +1

    YSR గురించి నిజం చెప్పిన KVP రామచంద్రరావు గారికి....నా హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @ramanareddy6801
    @ramanareddy6801 2 месяца назад

    YSR ...The Leader ..

  • @nithishpriyathamkantamraju208
    @nithishpriyathamkantamraju208 Месяц назад

    Kcr🔥

  • @reddyreddy9229
    @reddyreddy9229 Месяц назад

    కాంగ్రెస్ కి వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు 💯💯

  • @doddapanenirajendrakumar5338
    @doddapanenirajendrakumar5338 Месяц назад

    ఆయన మంచంలో నీ మనిషి వుండేదటగా!!

  • @user-rt7nz3iu5e
    @user-rt7nz3iu5e 2 месяца назад +2

    Cbi charge sheet lo ysr name anduke pettara

  • @tatajinakkella1410
    @tatajinakkella1410 2 месяца назад +2

    రేవంత్ ముఖంలో సుఖం లేదు

  • @tellaputtapurana
    @tellaputtapurana 2 месяца назад +2

    అయ్యా రామచంద్ర గారు రెడీగారు డిలీని గడగడ లా డించ్చిండు చూసినము గాని కొడుకు జగన్ అన మాత్రం వంగి వంగి డిల్లీ పెద్దలకి నమస్కారం చేస్తుంటే చూడలేక పోయినం మీరు కూడ చూసిరిగా సారు

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 2 месяца назад

      Jagan talavanche manise ayite rendu raastraallo chakram tippunu sollu nammavaddu

  • @ramreddy4879
    @ramreddy4879 Месяц назад

    So much was done to congress party by YSR, then why congress party foisted false cases against him posthumously. Shameful act

  • @Badullah456
    @Badullah456 2 месяца назад +5

    Ysr ku dhaga congrass jai jagan

  • @raja1067
    @raja1067 Месяц назад

    No bad comments,,,if think suppose Y.s.r sir was live with breathtaking ,,,

  • @paidimalarajitha5935
    @paidimalarajitha5935 2 месяца назад

    మీ నాన్నది 75 వ సంవత్సరం జయంతి ఉత్సవం కాదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉత్సవంలా ఉంది

  • @Marsman2025
    @Marsman2025 2 месяца назад

    This will boost kcr Telangana sentiment

  • @srikanthreddy-yf7ql
    @srikanthreddy-yf7ql 2 месяца назад

    Jai congress hatsap jai ysr

  • @user-zj3lc9lt8f
    @user-zj3lc9lt8f Месяц назад

    Jai jgan 4:36

  • @pinapleflavouredpopciclepo2898
    @pinapleflavouredpopciclepo2898 2 месяца назад

    Johar YSR jai ho jagan

  • @gsrsubrahmanyam1626
    @gsrsubrahmanyam1626 2 месяца назад

    Rajasekarreddy is a great leader....

  • @kishoreg5659
    @kishoreg5659 Месяц назад

    So ysr world best ??????????????????😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @arunacattamanchi6833
    @arunacattamanchi6833 2 месяца назад +4

    Nati. Natulu. Baaga. Natistunnaru

  • @ravikumaryarra2247
    @ravikumaryarra2247 Месяц назад

    Malli ysr voste bagunnu

  • @suddalanagesh481
    @suddalanagesh481 Месяц назад

    కేవీపీ బ్రతికావు జగన్ వస్తె నీ అడ్రస్ లేకుండా చేసేవాడు

  • @jvsrinivas8362
    @jvsrinivas8362 2 месяца назад +2

    Alanti Rajasekhar ki sarmela kuturuga puttadam duradustakaram

  • @sekhargac
    @sekhargac Месяц назад

    ...world's top scams done 😂😢😂😢😂

  • @yanalalingareddy7224
    @yanalalingareddy7224 Месяц назад

    Jai, jagan, johar, y, s, r

  • @shobanchowdary4854
    @shobanchowdary4854 Месяц назад

    ఇంత కస్తపడి న మీరు అందరు చివరికి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ రేవంత్ కి పార్టీ కి ఒప్పచెప్పి వైస్సార్ గురించి మాట్లాడటానికి సిగ్గులేదా కేవీపీ

  • @obaiaht2207
    @obaiaht2207 Месяц назад +1

    Sir
    2009 yerlo October lo matladitthe bagundethey as ur friend gaa YSR

  • @vijayakumarpullela9728
    @vijayakumarpullela9728 2 месяца назад +1

    రాహుల్ సంక నాకిన షర్మిల

  • @KPrabhakarRao-os1nv
    @KPrabhakarRao-os1nv 2 месяца назад +1

    Expired medicine-KVP. He may go to Pulivendula & work in his house. In AP, people totally reject Cong for ever.

  • @devadulauma7889
    @devadulauma7889 2 месяца назад +1

    YSR VIGRAHALU TAGALABEDUTUNTE E NORU AKKADIKI POYINDO SIR KI

  • @KGK1986
    @KGK1986 2 месяца назад +1

    Sharmila meeting edi

  • @prasadbt707
    @prasadbt707 2 месяца назад

    ఈయన గారు ఉంటే పార్టీ అభివృద్ధి కాదు

  • @ramufca
    @ramufca Месяц назад

    ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితి: 1.రెడ్ బుక్ రూలింగ్ గ్రామాలకు విస్తరించింది 2. అధికార పార్టీపై కేసు పెట్టేందుకు ఏ పోలీసులూ సాహసించడం లేదు 3. అధికార పార్టీ ycp పార్టీ కేడర్, బలహీన వర్గాలను వేధిస్తూ కక్ష సాధింపు పరిస్థితి నెలకొంది. చాలా గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ విగ్రహాలను కూల్చివేశారు 3. ఉచిత ఇసుక లేదు మరియు సొంత వాహనాల నుండి ఇసుక తీసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు వాహనాలను సీజ్ చేస్తున్నారు 4. చాలా మంది ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులతో సహా ప్రజా రవాణాలో evms గురించి మాట్లాడుతున్నారు 5. పాఠశాలలు ప్రారంభమైనా తల్లికి వందనం లేదు 6. పంట సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతు భరోసా లేదు 7. సూపర్ సిక్స్‌పై ఆశలు కోల్పోయిన ప్రజాలు 8. గ్రామాలలో ఫ్యాక్షన్ ప్రారంభం అయింది 9. ysrcp పాలనలో నిర్మించిన నీటి ట్యాంకులు, బోర్‌వెల్‌లను కూల్చివేసిన టీడీపీ పార్టీ 10. తటస్థ ప్రజాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారారు 11. ysrcp కార్యకర్తల కుటుంబానికి పెన్షన్లు ఆగిపోయాయి 12. మొహర్రం ప్రారంభమైనా ప్రజలలో జోష్ లేదు

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 Месяц назад

    That is Rajashekar Reddy Garu.Amar Haie Amar Haie,Amar Rahe..

  • @sudhakarbhimanathini3411
    @sudhakarbhimanathini3411 2 месяца назад +1

    Kvp valla Deshaniki origindi amiti?

  • @user-yr2bk1sp6y
    @user-yr2bk1sp6y Месяц назад

    Paavurala guttalo paavuram ayyipoyadu Ani maatladina revanth Reddy eeroju YSR japam chesthunnadu Its embarassing moment

  • @devandladvr1829
    @devandladvr1829 Месяц назад

    Sass sir

  • @blnaidubonangi5999
    @blnaidubonangi5999 Месяц назад

    ఏది విననూ నా ఆలోచనలు చెబుతా వినూ అక్కడ సి యం రేవంత్ కీ ఒకటి తెలుసు అది ఏమిటంటే నాకు తెలియని రాబందు లూ అంతా మాటలు ఆడుతున్నారూ యన్ టి ఆర్ అయితే బాగుండూ కానీ నా తల్లీ ఇక్కడ కనలేదు కానీ నన్ను మోస్తున్నారు అని ఏమిటో అని అర్థం కాక ఎర్రి పుస్తకం లా వింటున్నాడు దీని అర్థం ఏమిటి అంటే రాశి ఫలం ఎలా ఉంటుందో అని 😂😂😂 తున్నా డు. రాశిఫలాలు నాపై పే అని నువ్వు కుంటున్నాడు రేవంత్ కీ మీ మాటలు సూటు కావు అని 😂😂😂