హాయ్ అమ్మ బాగున్నారా. .. అమ్మ నాకు హైబ్రీడ్ మందారం వుంది అమ్మ అది ఎక్కువ మల్లిబడ్స్ పడుతుంది ఎంత టాప్ పెట్టి వాస్ చేసిన రెండో రోజుకే మల్లి వచ్చేస్తుంది. వేపనూనే నీల్లలో కలిపి కొట్టాను.కుంకుడుకాయ రసం చల్లాను.పోవడం లేదు అలాగే కనకాంబరం మొక్కలు కూడా చనిపోతున్నాయి.మట్టిలో తడి ఆరడం లేదు అమ్మ .కొంచెం నాకు ఏదైనా సలహా చెప్పండి అమ్మ ఆ మొక్కలు అలా వుంటే బాదగా వుంది
మీరు చెప్పిన విధానం చాలా బాగుందమ్మా. మేము కూడా ట్రై చేస్తాము.
@@nagaratnakumarisure5643 tappakundaa cheyyandi 🙏🙏🙏🙏🙏
హాయ్ అండి రత్న గారు మీరు చెప్పిన విధానం బాగుంది నేను కూడా ట్రై చేసి చూస్తాను
@@somisettypadmaja9119 ok 🙏🙏🙏🙏🙏
Ratna garu meru courier chestara
Nice garden🎁🎁
Hai ratna garu nice video andibagundi naku chilaka mukku flower seeds. Istara
@@ramadevi4212 ok andi 🙏🙏🙏🙏🙏
మీరు చెప్పినకొన్ని tips fallow అవుతూ ఉన్నా రత్న గారు
@@sdvlogsandsdplants6843 avuna andi 🙏🙏🙏🙏🙏
Baga ceppsaru
Rathnakka garu! Me garden lo kesa vardhini mokkalu bhale vasthunnayi. Vitthanalu tonnara? Plant konnara entha?
Amma chala manchi information echaru tq nanu eni sarlu komalu patina batakadam ladu pl emi chyali
@@IndiraPriyadarshini-sk6sj ee paddati lo petti chudandi
Hii andi ....naku oka red colour hybrid oka plant evandii plz.....miru tayaru chesindii.....
I need those plants andi ,how to get them give further info andi
@@boorlaharsha1 video pedatanu
నమస్తే అండి మందార మొక్కలు చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు మాకు కావాలంటే ఎలా?
@@chekurinagalakshmi1421 present ity levandi online pedithe cheptanu
Thanks andi daanemma flovers ralipotunai kayalu ravtyledu Amma emii chayali .
@@lakshmiu3744 mokka age enthandi
Thanku and I 7 years andi one year bake Kaya okati vachndi tarvatha putha ralipothunai amma
@@lakshmiu3744 nimma dravanam ivvandi puta baaga vastundi raaladu
Thanku amma
🙏👏👏
@@Desavathu 🙏🙏🙏🙏🙏
Gorintaku chettuku emi fertiliser ivaali please
@@krithikaanjan6087 pashuvula yeruvu or vermicampost ivvandi akulaku pest lekunda chudandi
Bone sai mandaramu ante endi
Mamulu mandaramunaku bonesai mandamu difference endi
Seethaphal chettu ni Ila cheyya vacha
@@cheedihemachandramurthy7375 fruit plants ki airleying cheyyali adhi kuda video pedatanu
హాయ్ అమ్మ బాగున్నారా. ..
అమ్మ నాకు హైబ్రీడ్ మందారం వుంది అమ్మ అది ఎక్కువ మల్లిబడ్స్ పడుతుంది ఎంత టాప్ పెట్టి వాస్ చేసిన రెండో రోజుకే మల్లి వచ్చేస్తుంది. వేపనూనే నీల్లలో కలిపి కొట్టాను.కుంకుడుకాయ రసం చల్లాను.పోవడం లేదు అలాగే కనకాంబరం మొక్కలు కూడా చనిపోతున్నాయి.మట్టిలో తడి ఆరడం లేదు అమ్మ .కొంచెం నాకు ఏదైనా సలహా చెప్పండి అమ్మ ఆ మొక్కలు అలా వుంటే బాదగా వుంది
@@vallepuanusha4458 ruclips.net/video/6DJE3GdaZnw/видео.htmlsi=CPDhQYLT5myBSf16
@@vallepuanusha4458 next pette video kuda chudandi
అవి బతికితే మళ్ళి విడియో చేయండి
🎉🎉
ఏటవాలుగా ఎందుకు పెట్టలంది
@@nirmalajyothi7 niluvuga pettina komma ku konni roots vastayandi vampi vaaluga pettina kommaku manam entha varaku vampamo antha varaku roots vastayandi