- Видео 353
- Просмотров 23 458 325
Ratna's Terrace Garden
Добавлен 10 дек 2019
పండ్లు,పువ్వులు,కూరగాయల మొక్కలకు పూత ఎక్కువ రావడంతో పాటు పూత రాలే సమస్య నివారణకు ఈ ద్రావణం
పండ్లు,పువ్వులు,కూరగాయల మొక్కలకు పూత ఎక్కువ రావడంతో పాటు పూత రాలే సమస్య నివారణకు ఈ ద్రావణం
Просмотров: 2 533
Видео
ఈ natural urea ద్రావణంతో చనిపోతుందనుకున్న మొక్కైనా చిగురించి పూయాల్సిందే!!!
Просмотров 8 тыс.День назад
ఈ natural urea ద్రావణంతో చనిపోతుందనుకున్న మొక్కైనా చిగురించి పూయాల్సిందే!!!
Online లో కొన్న 4 cm చామంతి మొక్కలను 7 inch కవర్స్ లో చేసిన బుట్ట చామంతుల రంగులు ఎన్నో చూడండి
Просмотров 3,1 тыс.14 дней назад
Online లో కొన్న 4 cm చామంతి మొక్కలను 7 inch కవర్స్ లో చేసిన బుట్ట చామంతుల రంగులు ఎన్నో చూడండి
మీ తోటలోని మొక్కలన్నిటినీ pest లేకుండా చూడాలంటే వీటిని చెయ్యండి
Просмотров 3,5 тыс.21 день назад
ruclips.net/video/OffM0nN8rM4/видео.html ruclips.net/video/W7F4R1Atfuo/видео.html ruclips.net/video/bQZOc0RIUxw/видео.html ruclips.net/video/P_hi9zxph2s/видео.html ruclips.net/video/dn6q24HP3zk/видео.html
మా తోటలో Jumbo బుట్ట చామంతితో పాటు రంగు రంగుల చామంతులు ఎన్నెన్నో!!🥰
Просмотров 8 тыс.Месяц назад
మా తోటలో Jumbo బుట్ట చామంతితో పాటు రంగు రంగుల చామంతులు ఎన్నెన్నో!!🥰
పైసా ఖర్చు లేకుండా గజ నిమ్మ కొమ్మ నుండి ఇలా చేస్తే ఎన్ని మొక్కలైనా చెయ్యొచ్చు #airlayering
Просмотров 2,9 тыс.Месяц назад
పైసా ఖర్చు లేకుండా గజ నిమ్మ కొమ్మ నుండి ఇలా చేస్తే ఎన్ని మొక్కలైనా చెయ్యొచ్చు #airlayering
గులాబీలకు నర్సరీ వాళ్ళకంటే ఎక్కువ పువ్వులు చూడాలంటే ఈ సూపర్ పవర్ ద్రావణం ఇవ్వండి
Просмотров 19 тыс.Месяц назад
గులాబీలకు నర్సరీ వాళ్ళకంటే ఎక్కువ పువ్వులు చూడాలంటే ఈ సూపర్ పవర్ ద్రావణం ఇవ్వండి
గులాబీతో పాటు అన్ని రకాల మొక్కలకు వచ్చే చీడపీడలను VIRUS తెగుళ్లను తరిమికొట్టే ద్రావణం ఇది..☝️
Просмотров 49 тыс.2 месяца назад
గులాబీతో పాటు అన్ని రకాల మొక్కలకు వచ్చే చీడపీడలను VIRUS తెగుళ్లను తరిమికొట్టే ద్రావణం ఇది..☝️
బుట్ట చామంతితో పాటు అన్ని రకాల చమంతులకు ఎక్కువ మొగ్గలు పెద్దవిగా original colour రావాలంటే ఈ ద్రావణం.
Просмотров 15 тыс.2 месяца назад
బుట్ట చామంతితో పాటు అన్ని రకాల చమంతులకు ఎక్కువ మొగ్గలు పెద్దవిగా original colour రావాలంటే ఈ ద్రావణం.
ఇలా చేసారంటే చలికాలంలో కూడా మందారాలు పెద్దవిగా చెట్టు నిండా పుస్తాయి....
Просмотров 9 тыс.3 месяца назад
ఇలా చేసారంటే చలికాలంలో కూడా మందారాలు పెద్దవిగా చెట్టు నిండా పుస్తాయి....
మందారం కొమ్మలను ఇలా పెట్టారంటే ముసుగు లేదు fungus రాదు, ఎన్ని మొక్కలైన చెయ్యవచ్చు
Просмотров 23 тыс.3 месяца назад
మందారం కొమ్మలను ఇలా పెట్టారంటే ముసుగు లేదు fungus రాదు, ఎన్ని మొక్కలైన చెయ్యవచ్చు
గులబీలతో పాటు మందారాలు చెట్టు నిండా పూయాలంటే ఈ రెండు ద్రావణాలు తప్పనిసరిగా ఇవ్వండి...👌🌹🌺😃
Просмотров 8 тыс.3 месяца назад
గులబీలతో పాటు మందారాలు చెట్టు నిండా పూయాలంటే ఈ రెండు ద్రావణాలు తప్పనిసరిగా ఇవ్వండి...👌🌹🌺😃
Nursery నుండి తెచ్చిన గులాబీలు ఒక్కటి కూడా పోకుండా బ్రతకాలి అంటే ఈ పద్దతిలో పెట్టండి....
Просмотров 6 тыс.4 месяца назад
Nursery నుండి తెచ్చిన గులాబీలు ఒక్కటి కూడా పోకుండా బ్రతకాలి అంటే ఈ పద్దతిలో పెట్టండి....
Repot చేసే గులాబి బాగా నాటుకుని నిండా చిగురులు పువ్వులు రావాలి అంటే Potting Mix ఇలా కలపండి
Просмотров 3,3 тыс.4 месяца назад
Repot చేసే గులాబి బాగా నాటుకుని నిండా చిగురులు పువ్వులు రావాలి అంటే Potting Mix ఇలా కలపండి
Season లో చామంతులు ఎక్కువ పువ్వులు పూయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు 32 saplings ఎలా పెట్టానో..
Просмотров 4,3 тыс.4 месяца назад
Season లో చామంతులు ఎక్కువ పువ్వులు పూయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు 32 saplings ఎలా పెట్టానో..
వర్షా కాలంలో మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు నేను చేసే పెస్ట్ కంట్రోలర్ ఇదే..
Просмотров 10 тыс.4 месяца назад
వర్షా కాలంలో మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు నేను చేసే పెస్ట్ కంట్రోలర్ ఇదే..
మల్లె, విరజాజి ఎప్పుడూ పూస్తూ ఉండాలన్న చీడ పీడలు లేకుండా ఉండాలన్న ఇలా చెయ్యండి
Просмотров 6 тыс.5 месяцев назад
మల్లె, విరజాజి ఎప్పుడూ పూస్తూ ఉండాలన్న చీడ పీడలు లేకుండా ఉండాలన్న ఇలా చెయ్యండి
Nursery Secret / Nursery నుండి తెచ్చిన గులాబీలు నాటుకుని చెట్టునిండా చిగురులతో పువ్వులు రావాలంటే!!!!
Просмотров 22 тыс.5 месяцев назад
Nursery Secret / Nursery నుండి తెచ్చిన గులాబీలు నాటుకుని చెట్టునిండా చిగురులతో పువ్వులు రావాలంటే!!!!
ఈ చేప తన పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో చూడండి.. చూస్తే మీరే ఆశ్చర్యపడతారు...
Просмотров 9535 месяцев назад
ఈ చేప తన పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో చూడండి.. చూస్తే మీరే ఆశ్చర్యపడతారు...
కొత్త variety బంతి, tiger rose లతో పాటు summer tulip, Bonsai Money tree లాంటి variety plants మీ కోసం
Просмотров 2,3 тыс.5 месяцев назад
కొత్త variety బంతి, tiger rose లతో పాటు summer tulip, Bonsai Money tree లాంటి variety plants మీ కోసం
గులాబి, మల్లె మొక్కలను Die back problem నుండి కాపాడాలంటే ఇలా చెయ్యండి...
Просмотров 9 тыс.5 месяцев назад
గులాబి, మల్లె మొక్కలను Die back problem నుండి కాపాడాలంటే ఇలా చెయ్యండి...
నేను వెళ్ళిన మూడు నర్సరీలతో పాటు నేను తెచ్చిన మొక్కలు వాటి ఖరీదుతో సహా ఈ వీడియోలో చూడండి....
Просмотров 2,6 тыс.5 месяцев назад
నేను వెళ్ళిన మూడు నర్సరీలతో పాటు నేను తెచ్చిన మొక్కలు వాటి ఖరీదుతో సహా ఈ వీడియోలో చూడండి....
పైసా ఖర్చు లేని ఈ పోషకాల కషాయంతో మీ తోటలోని మొక్కలన్ని పచ్చదనంతో పాటు నిండా మొగ్గలు పువ్వులు వస్తాయి
Просмотров 9 тыс.6 месяцев назад
పైసా ఖర్చు లేని ఈ పోషకాల కషాయంతో మీ తోటలోని మొక్కలన్ని పచ్చదనంతో పాటు నిండా మొగ్గలు పువ్వులు వస్తాయి
వర్షాకాలంలో మొక్కలకు వచ్చే చీడ పీడలతోపాటు చీమల బారి నుండి మొక్కలను రక్షించండి ఇలా చేసి
Просмотров 5 тыс.6 месяцев назад
వర్షాకాలంలో మొక్కలకు వచ్చే చీడ పీడలతోపాటు చీమల బారి నుండి మొక్కలను రక్షించండి ఇలా చేసి
Last year onlineలో కొన్న మొక్కలతో పాటు ఇప్పుడు కొన్న మొక్కలు ఎలా ఉన్నాయో చుడండి
Просмотров 5 тыс.6 месяцев назад
Last year onlineలో కొన్న మొక్కలతో పాటు ఇప్పుడు కొన్న మొక్కలు ఎలా ఉన్నాయో చుడండి
తీగ జాతి విత్తనాలతో పాటు కొన్ని రకాల పువ్వులు, కూరగాయల నార్లు వేసుకునే విధానంతో పాటు తీసుకోవలసిన...
Просмотров 3,7 тыс.7 месяцев назад
తీగ జాతి విత్తనాలతో పాటు కొన్ని రకాల పువ్వులు, కూరగాయల నార్లు వేసుకునే విధానంతో పాటు తీసుకోవలసిన...
చామంతి కొమ్మల నుండి మొక్కలు చేయడంతో పాటు బుట్ట చామంతి చేయడానికి మొక్క నాటుకునే విధానం
Просмотров 25 тыс.7 месяцев назад
చామంతి కొమ్మల నుండి మొక్కలు చేయడంతో పాటు బుట్ట చామంతి చేయడానికి మొక్క నాటుకునే విధానం
నర్సరీ వాళ్ళ లాగా పండ్ల మొక్కలకు కాయలు రావాలంటే పాటింగ్ మిక్స్ ఇలా కలిపి పెట్టండి
Просмотров 4 тыс.7 месяцев назад
నర్సరీ వాళ్ళ లాగా పండ్ల మొక్కలకు కాయలు రావాలంటే పాటింగ్ మిక్స్ ఇలా కలిపి పెట్టండి
మందారానికి ఇలా చేసారంటే మళ్ళీ సమ్మర్ వరకు చెట్టు నిండా పువ్వులతో నిండుగా ఉంటుంది
Просмотров 80 тыс.7 месяцев назад
మందారానికి ఇలా చేసారంటే మళ్ళీ సమ్మర్ వరకు చెట్టు నిండా పువ్వులతో నిండుగా ఉంటుంది
ఈ powerful ద్రావణంతో మల్లెకు చెట్టు నిండా చిగుర్లు, మొగ్గలు, గుత్తులుగా పువ్వులు వస్తాయి
Просмотров 18 тыс.8 месяцев назад
ఈ powerful ద్రావణంతో మల్లెకు చెట్టు నిండా చిగుర్లు, మొగ్గలు, గుత్తులుగా పువ్వులు వస్తాయి
Very nice andi, manchi information echaru madam Tq
Thank you so much for your information andi
Medam naku mokkalu ante chala estam kani nenu konni mekkalu penchutunnanu sariga bratakadam ledu yemcheyali chepanddi medam
@@VenkataganeshYadaraju-yt5tc next full video chudandi
Hi andi మాకు హైదరాబాద్ లో చిట్టి చామంతి దొరకటం లేదు అన్నీ narsreelallo అడిగి ము. మాకు పంపు తారా అండీ. పోనీ యెక్కడా దొరుకు తవి ప్లీజ్ reply
@@santhimedikonduri532 nenu intidaggara konnanandi online pedite cheptanu
నేలలో నాటిన తెల్ల నాటు గులాబీ కి పువ్వు రాలిపోయి కాయ లాగా వచ్చింది దానికి విత్తనాలు వస్తాయా చామంతి మొక్కకి కొమ్మలకి చిన్న చిన్న మచ్చలు వచ్చింది మీరు చెప్పినా పచ్చిమిర్చి తోటి చేసిన పై పోత స్ప్రే చేసేది మరియు కళ్ళు ద్రావణం ఇవి బాగా పనిచేస్తాయి బుగ్గలు రాలేదు అని చెట్టుకి ఎగస్ట్రా మూడు మొగ్గలు వచ్చింది ఆ చెట్టు చూస్తే మీరే గుర్తొస్తున్నారు థాంక్యూ అమ్మ
@@madhavanaidu6014 🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️
Kandachakara
Pinnigaru flower seeds & saplings adiganu kastha pampinchandi🤲
@@nampallyswamy8343 pampe vallu vunte nenu ippatike online pettedanni
🙏రత్న గారూ, సరైన సమయానికి మంచి విషయం తెలియచేసారు.❤❤❤❤❤❤❤
👍
Those are still in packets from nursery..
@@aashritasstudioforexclusiv7838 avi nursery nundi thechinavi kaavu nene ala pettanu
@ratnasterracegarden9023 okay andi
మీ video చూడక ముందే like చేసేస్తాను అమ్మా ❤
@@manjuberelli5546 🙏🙏🙏❤️❤️
Flowers yenni yearski vastayi mam
@@shifaskitchengarden3663 ee summer ki vastundanukuntunna
👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰
Me pesti attac mandu super.gulabi plants ku yeni roju la ku evvali
నేను మొగ్గలు రాలేదు అన్న గులాబీ కి ఇప్పుడే ఒక మొగ్గ వస్తుంది
@@madhavanaidu6014 wow manam vaatiki ichevi iste tappakunda pustayandi
❤
Hi andi E sentu malli chala istam andi e okka mokka naku pampisthra please madi thirupathi ikkada ekkada dorakadam ledu chalabagunnayi andi ❤
@@BitesbyBhuvana nenu online pedite video pedatanu
Bhuvana garu anmahingardens Kerala nundi teppinchukondi nenu teppinchukunn
Super 👌
Milk sapota? mam
@@madhavivanapalli5310 avunandi
Super amma chala baga chepparu ❤❤
Thank you universe thank you madam
Vhalabaga cheypparu talli
@@KvkMani 🙏🙏🙏🙏🙏
ఆంటీ గారు మల్లె కొమ్మలు కాకుండా రోజా కొమ్మలు కూడా పెట్టుకోవచ్చా ఆంటీ గారు మేము పెట్టి చూసాము మాకు రాలేదా ఆంటీ గారు మాకు మల్ల సేమ్ లు ఉన్నాయి మాకు రోజా చెట్లు అంటే చాలా పిచ్చి ఆంటీ గారు కొమ్మల ద్వారా పెంచుకోవాలని ఆశిస్తున్నాము వస్తాయా రావా అంటి గారు మాకు రిప్లై ఇవ్వండి ప్లీజ్
@@KaseemBhe gulabi kommala nundi easyga mokkalu ela cheyyali anedhi try chestunna 2months ki meeku cheptanu
Mari water ala poyali amma
@@chinnari2450 after 1 month ki cover teesi ivvandi
చాలా బాగా పెంచుతున్నారు అమ్మ మొక్కలన్నిటిని ఓపికగా 😍
Creeper rose red colour pot size cheppandi Rathna garu.
@@priyadarsini6934 12 inch bucket andi
👏🙏
Wow meeru bhale petestharandi.
🙏🙏🙏🙏🙏
First like amma
🙏🙏🙏🙏🙏
👍
Chaala healthy ga unnayandi mokkalu
Can I get them andi..??
Kashmir gulabi mokkalatho vastunda andi
@@velagababy7836 kommato vastundandi
రత్న గారు మా బావగారు ది మెయిల్ మాధవ నాయుడు గారు నుంచి చేశాను అయినా చనిపోయారు ఆ మెయిల్ మా వారు వాడుతుంటారు మాది పల్లెటూరు నేను ఇంట్లోనే ఉంటా మాకు మూడు గేదలు ఉన్నాయి వాటిని చూసుకుంటూ ఉంటాను మొక్కలంటే చాలా పిచ్చి చాలా మొక్కలు నాటాను రీసెంట్ గా కూడా మూడు ముక్కలు తెచ్చుకున్నాను మరువముమొక్క మొక్కలు నాటాను కళ్ళు ద్రావణం నేను కూడా తయారు చేశాను నిన్నటి నుంచి ఇస్తున్నాను నిన్న గడ్డి కోస్తూ ఈ వీడియో వింటున్నాను ప్రత్యేకించి మా కోసం వీడియో చేసినందుకు చాలా థాంక్స్ ముగ్గురు పిల్లలు మా వారు నేను మా మామయ్య గారు మాది చిన్న కుటుంబం మాది పల్లెటూరు మా మొక్కలు వీడియో మీకు పెట్టాలంటే ఎలాగా తెలియదు
@@madhavanaidu6014 sorry andi naaku teliyadhu kadha,nenu raboye videos lo number pedatanandi
ఫుల్ వీడియో లేదు అండి బ్రమ్మ ఆస్త్రం ఏమిటో చెప్పలేదు
@@leelasarapinti6061 ruclips.net/video/OffM0nN8rM4/видео.htmlsi=TYuxpajwF07-oFoe
@ratnasterracegarden9023 thanku అండి
Thanks andi try chestamu mandaralu Rose's bavunai malli ki kuda eydakula kommalu untayaa amma
@@lakshmiu3744 vundavandi
Chala manchi fertilizer chepparu amma❤❤
Karra pendalam ante englisg mining enti chappandi
Akka very good flowering
దాని కంటే మన ఓల్డ్ అమ్మేవి బాగుంటాయి ఆన్లైన్లో అంత మో
Can i get some saplings from you andii.. please give further info..
Good information ichharu Thank you andi
Thank you andi Good information ichharu
@@sangampushpa5295 🙏🙏🙏🙏🙏
Garden lo vachevi ippudu levu
Rathna garu, thank you so much for sharing this superb idea andi, I will surely implement this in my garden.
@@leenaprapurna 🙏🙏🙏🙏🙏
👌👌👌👌☺️👌👌👌👌👌☺️☺️😮😮
రత్న గారు మంచి ఫర్టిలైజర్ చూపించారు కర్ర పెండలం నుంచి సగ్గుబియ్యం తయారు చేస్తారు అన్నారు కదా అవి దొరకకపోతే పిండి సగ్గుబియ్యం ఏమైనా వాడుకోవచ్చా
@@somisettypadmaja9119 powder chesi veyyandi
రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి
రత్నగారు మీకు ఇంకా మీకు సాయం చేసి మీ తోట కి ఇంత శ్రమ చేస్తున్న అందరికీ సరస్వతి పూజ శుభాకాంక్షలు. మీకు ఎపుడు సరస్వతి మాత కటాక్షం ఉండాలి అని కోరుతాము. మీకు మంచి మంచి ద్రావణాలు కషయంలు తోట పెంచుతున్న ప్రతి వాళ్లు కి అందించాలి. సెల్యూట్. జై శ్రీమన్నారాయణ 👍🙏🙏🙏🙏🙏🙏. మీ ద్రావణాలు చాలా బాగా రిజల్ట్ ఇస్తున్నాయి అండి.
@@jagannathdas1 🙏🙏🙏🙏🙏
Ratna garu chala manchi video me garden lo mandaralu super andi
Madam american hibiscus ekkada teesukunnaru
Nenu konnappudu adhi rekha andi tarvata muddayindi idhi meeku ekkada dorakadhu
Nice mam.....
Thank you 🙏🙏🙏🙏🙏
My plant keflowersnotcomeing