Koniyadedhanu ani first vachnamulo ledu pata vrasina correct vrasinaru. Second time padetappudu correct padinaru. Dayachesi mee mistake sarichesukondi,
Praise the lord 🙏 hallelujah hosanna thank u Jesus Jesus Christ is lord of all jesus said iam way truth and the life jesus christ is lord Jesus Christ with you always I love you Jesus tooo 🙏👋🙌💅🕎👏📖💯🎶🧎👌✝️👍🤗⛪🙇
Nityamu nine sthutinchadanu essay nanu estamyna song I love you gesus
జీవితాంతం పాడుకోవలసిన పాట,జీవితమంతా వినాల్సిన పాట , ఇటువంటి అద్భుతమైన ఆరాధనా గీతాన్ని ఆలపించి , అందించినందుకు హృదయపూర్వక అభినందనలు...
❤
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)
దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
ఆరాధన ఆరాధన (2)
నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)
ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రత ననుభవించినావు (2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||
Thq for the lyrics
Tq
Thank you
Tq 🙏😘❤❤❤❤💑❤❤❤❤💏❤❤❤❤👪🎼🎼🎼
Tq soo much lyrics pettinamduku
Avunayya yesayya nuvve aradhanaku tagina vadavu.
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను -
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ॥2॥
ఆరాధన... ఆరాధన ॥2॥
నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన ॥2॥
ఆరాధన... ఆరాధన ॥2॥
1) దినమెల్ల నీ చేతులు చాపి -
నీ కౌగిలిలో కాపాడుచుంటివే ॥2॥
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై -
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ॥2॥
ఆరాధన... ఆరాధన ॥2॥
నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన ॥2॥
ఆరాధన ఆరాధన (2)
2) ధనవంతులుగా చేయుటకు -
దారిద్ర్యత ననుభవించినావు ॥2॥
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా -
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ॥2॥
ఆరాధన... ఆరాధన ॥2॥
నీ కృప కొరకై ఆరాధన - ఈ స్థితి కొరకై ఆరాధన ॥2॥
ఆరాధన... ఆరాధన ॥2॥
॥ఆరాధనకు॥
❤
Chala thanks anna chala manchi alochana devudu mikicharu😊😊
@@OsipillisivaOsipillisiva
Praise the LORD
ఈ పాట బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Nee mellulakai aaradhanaa
Super song praise the Lord
Praise the lord
🙏 SHALOM 🙏
🙏Glory To God. Amen 🌷
🙏 Praise The Lord. Amen 🌷
🙏 Thank You Jesus. Amen 🌷
Meaning full lyrics Good
ప్రెస్డ్ లార్డ్... ఆమెన్ 🙏🙏🙏
Eccllent song praise the lord 🙏🙏
Nise song TQ ❤❤❤l love god
Super this song
Wonderful song and lyrics na Purna manasutho nenu aradhana chatunu 🙏🙏
Super song. I love this song thanks for this RUclips channel. 😇
Praise the Lord amen
Excellent 👌
Excellent Song
Praise the lord 🙏
Superb song sister superb voice hart thuching
Nice song brother and sister
Amen
Nice song👍👌👌
Super 🎵song praise the Lord🙂🙂
Good Song. Glory to God.Thank you Pastor 🙏👍
Super
Tq for good lyrics sisrer
Heart touching lyrics...🙏
❤❤❤❤
Nice song sister
Glory to God 🙏
super song
My fav song love U jesus
Very nice song sister
Nice song
Prise The Lord Amen 🙏🙏🙏
Super 🥰
Like your song💖🎵
Thank you so much Andi E song upload chesinanduku 😊
🙌🙌🙌🙌🙌🙌🙌
What a beautiful voice! God bless you both. Praise be to God.
❤
I love this song ❤
What A voice Akka 😊😊
Wonderful song.... This is one of my favourite song ❤️😍 By listening this song Iam feeling the presence of HOLYSPIRIT
Amen 🙏
Nice can you share hindi lyrics
Just Love ❤️🩹
Koniyadedhanu ani first vachnamulo ledu pata vrasina correct vrasinaru. Second time padetappudu correct padinaru. Dayachesi mee mistake sarichesukondi,
Praise the lord 🙏 hallelujah hosanna thank u Jesus Jesus Christ is lord of all jesus said iam way truth and the life jesus christ is lord Jesus Christ with you always I love you Jesus tooo 🙏👋🙌💅🕎👏📖💯🎶🧎👌✝️👍🤗⛪🙇
Fdgh
Sorry we are not the intended
Praise the lord 🙏🏿🙏🏿🙏🏿
Praise the lord
Excellent 👌
Super
❤