4:10 - 4:14 My Favorite! Nijanga Love chesi pelli cheskunte Life intha baauntundha? Ledha only cinemalo choodaanika? Emogaani but ee paata vintunte feel like kissing my love..asalu lyrics intha sweet ela raastharo mari? Tamil lo inka super untadhi.. Hariharan Voice Saindhavi Mesmerizing voice superb combination asalu.. daaniki thodu Sam and Vijay chemistry.. Wow!! Night ee paata play chesthu Balconylo love tho phone lo maatlaadthunte...Ufffffffff!! Manasuki inthakante aanandam kaavaala?
0:25కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై నీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నది నీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓ కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై 1:17ఉభయకుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే, సంచారే అధరరుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే, మాంగళ్యే మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ సుసుతసహితగామం విరహరహిత భావం ఆనందభోగం ఆ జీవకాలం పాశానుబంధం తాళానుకాలం దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కా మయే హృదయాన్ని తాకే… నీ నవ్వు నాదే ఉదయాన్ని దాచే… కురులింక నావే ఒడిలోన వాలే… నీ మోము నాదే మధురాలు దోచే.. అధరాలు నావే నీలో పరిమళం… పెంచిందే పరవశం నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే… ఓఓ ఓఓ ఓ హో హో కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై 3:21ఏదేదో ఆశ కదిలింది నాలో తెలపాలనంటే సరిపోదు జన్మ ఓఓ… ఏ జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనైనా నిను వీడనమ్మ కాలం ముగిసిన… ఈ బంధం ముగియునా నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే… ఓఓ ఓఓ ఓ హో హో కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై నీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నది నీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓ కన్నల్లో ఉన్నావు… నా కంటి పాపవై గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
My fav..song❤...ఇప్పటికీ కోటి సార్లు విని వుంట అంత ఇష్టం ఈ సాంగ్ ... విన్న ప్రతిసారీ కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ..తెలీకుండా నీ ఎమోషనల్ ఇపోతం 😥❤...ప్రాణంగా ప్రేమించిన వారిని పొందాలి అంటే అదృష్టం వుండాలి...లేదంటే జీవితం అంతా ఆ బాధ వెంటాడుతూనే వుంటుంది😥😞😓
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది నీ పేరు ప్రాణనాడి అయినది కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై ఉభయ కుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే సంచారే అధర రుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ సుసుతసహితగామం విరహరహిత భావం ఆనందభోగం ఆ జీవకాలం పాశానుబంధం తాళానుకాలం దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కామయే హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే ఉదయాన్ని దాచే కురులింక నావే ఒడిలోన వాలే నీ మోము నాదే మధురాలు దోచే అధరాలు నావే నీలో పరిమళం పెంచిందే పరవశం నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై ఏదేదో ఆశ కదిలింది నాలో తెలపాలనంటే సరిపోదు జన్మ ఏ జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనైనా నిను వీడనమ్మ కాలం ముగిసిన ఈ బంధం ముగియునా నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది నీ పేరు ప్రాణనాడి అయినది కన్నల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
This song holds my heart I am a maharashtrian I don't even what it means but it's a masterpiece. Prabhu sir is really outstanding when he gives the mangalsutra to vijay I just love seeing him doing that ❤
@@GEETHADASI707 manato life long undedi husband matrame.... Meku Understanding, caring husband unaru adi lenuvalukudachalane Untaru soo be happy what you have sister 😍
భర్త అంటే తన భార్య ఇష్టాలను గౌరవిస్తూ అర్థం చేసుకుంటూ ఆమె బాధ లో ఉంటే ఓదార్పును ఇస్తూ ఆమెకు అండగా ఉంటూ support ను ఇస్తూ ప్రేమతో కేరింగ్ తో చూసుకుంటేనే నిజమైన భర్త అవుతాడు🧕🙌♥️🤝
My goddd...what a song...ones who do not have interest on life will love to live if they watch this song....I love u Vijay...u r very cute...This song is my favourite....what a music...hats off to GV for such a music.....I love Vijay than anything.....😢😢😢😢😘😘😘😘😘💗💗💗💗💗💗💗💗 -Harshini.....
Am frm karnataka and kannada is my mother tongue.....This is the one and only song which I admire and love it frm other languages , though I do not understand clearly the meaning of lyrics of this song... lots of love 💕 chemistry between Vijay and Sam is mind-blowing and makes emotional.,😍🥰💞♥️
Awesome song......One of the beautiful part of life is shown in beautiful way.....Vijay and Sam are really really cute....Love between a Wife and Husband should be like dzz as every girl wants.....
Fantastic heart touching song. Actually everyone should watch all the movie then people ll understand the beauty of this song. Really every girl hopes such a partner. 😜
1:16 asalu sisalu magic starts... I don't know how many times I listened...
1:19
dedicated to my husband......... he loves me so much....... as he loves his country... proud army wife...
I wish I will also become wife of an soldier
Jai jawan
All the best
Jai jawan
All the best..
Chala natural ga genuine ga undhi samantha,vijay gari relationship💏 act chesinatluga anipinchaledhu... Heartwki touch ayindhi💕🤗
Yes u are right
My favourite song లక్ష సార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్
Yes
Yes.
Same feel bro
Avuna wow great andi miru nijanga
Avunu bro😊
Every girl dream to get husband like a Vijay in this song, how many people agree with me???
Yes 👍. But.....?
Ya..
Avunu
All the best kavitha... ☺
Yes
I love this song.....daily vine Vallu oka like vesukondii😊😁
🙋
Same to u bro its my emotional sonng
@@mr.crminal9003 o. m oooooooo on pool oklo9ominko. I love ko
Me too
Thalapathy always super...like if u r thalapathy fans...
Super hit
Super 👌 song
Fan from tamil nadu🙂
మనం ఇష్టపడే పాటలో వాయిస్ ఆ ఇష్టాన్ని రెట్టింపు చేస్తుంది
My favourite song 💞🥰❤️💞😍 and my favourite heroine and prathi ammayi korukunedhi elati varini❤️❤️❤️❤️💞💞💞💞💞💞💞💞
My favorite song
My favourite song
Nvbbbvhb
Na favourite song
Super
Sam and Vijay pair istham vinnavaru like ecchukondhi
4:10 - 4:14 My Favorite! Nijanga Love chesi pelli cheskunte Life intha baauntundha? Ledha only cinemalo choodaanika? Emogaani but ee paata vintunte feel like kissing my love..asalu lyrics intha sweet ela raastharo mari? Tamil lo inka super untadhi.. Hariharan Voice Saindhavi Mesmerizing voice superb combination asalu.. daaniki thodu Sam and Vijay chemistry.. Wow!! Night ee paata play chesthu Balconylo love tho phone lo maatlaadthunte...Ufffffffff!! Manasuki inthakante aanandam kaavaala?
Bro 👍👍👍👍👍 bala chapav nijama
2023 లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఉన్నారు కదా
2030 lo kudaa e song veeneyvallu vunnara
My one of the favourite song
Me
Me
Maddagudu
Eppatiki yenni songs vachhina e song favourite unna valluu Oka like vesukondi
Nice song
Super
@@rohininaidu7590 nice
@@vijaypuppala9365 kadha naku chala estam e song I love it
@@vijaypuppala9365 from Roja
3:05 to 3:20 this music and that feeling is really awesome 💖💖
GYOG8YUFOUH.QHE3FW.U.QW4IUOH.2;9GHWOESTHFWUO345HW3UO4ORHYW3848HRWLUHWL3URGQJ3H.QU
Thalapathy die hard fan from Andhrapradesh 👆💜💙
Me from telangana🙋
@@prathyushapulipaka1704 8w,8w8zz
From Tamilnadu 😀
Same to u bro
Me too
Fevoret hero❤️
Fevoret heroin🥰
Fevoret director🥳
Fevoret song 💕
Fevoret movie ❣️
Fevoret comment
@@sachinchintapalli1823 fevoret reply 😂😂
@@kaushik4839 😂😂😂
😂😂😂😂😂
2021 lo E Song😍😍 chusthunavaru liks her....
Bokka movie flop
every wife want this type of husband; I never seen this type of song it's a heart touching song I love you Sammmmmmmmm
Ala vundalantey meru samanthala vundali 😆
Super song I like this song so much
Super song
@@beliefhospitals1878 correct ga chepparu
u ll find
Elanti husband vastay chalu jevitham happy elanti husband kavalani anukunavaru like vesukondi
Naku unnadu elanti hasbend
Avunnu vundali andariki😂😂😂😂
Hm
All the best dr keep smile vastadu le
I have
0:25కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓ
కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
1:17ఉభయకుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే, సంచారే
అధరరుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే, మాంగళ్యే
మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ
సుసుతసహితగామం విరహరహిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కా మయే
హృదయాన్ని తాకే… నీ నవ్వు నాదే
ఉదయాన్ని దాచే… కురులింక నావే
ఒడిలోన వాలే… నీ మోము నాదే
మధురాలు దోచే.. అధరాలు నావే
నీలో పరిమళం… పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే… ఓఓ ఓఓ ఓ హో హో
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
3:21ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
ఓఓ… ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మ
కాలం ముగిసిన… ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే… ఓఓ ఓఓ ఓ హో హో
కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓ
కన్నల్లో ఉన్నావు… నా కంటి పాపవై
గుండెల్లో నిండావు… నా గుండె సవ్వడై
Great 👍😊😊😊😊😊 Written
@@seethammakathula6067 thanks
Sam Vijay pair super Anna vaallu oka like vesukondi.
Ya
S
S super pair❤️❤️
Love , Caring, Responsibility, Family every scene awsome .Amazing Screenplay 🤩
Yes one person can change our/your world 💑
Correct andi
Yes🥰
Yes u are right 😀☺️
@@mallikarjunab9099lo
Elanti Husband vasthy life long happy ga undochu & anthakanna adhrustavanthurallu e lokam loney undadhu 😊😍😘😘....Super song
yes
luckey lakshmi hi
Noone spoke about Queen Saindhavii ❤
She is just melted❤
Who liked this song a lot
Edit: Mommy I'm famous now!!
Super song
Me
Me 2
Me
Me
2020 lo chusinavallu like vesukondi friends💗
Pravatham Jothi but why
Me
Super
This is my life ela undali I like this song umma
@@dantulurivarshith9234 9
Really very nice song every girl wants that type of caring husband
Yeah
Yess....bt chala thakkugA unnaru e samajamlo
Yes
Yah Samantha lanti varu kuda chaala thakuva ga vunnanu
@@boddudurgaprasad560 🤣🤣
My fav..song❤...ఇప్పటికీ కోటి సార్లు విని వుంట అంత ఇష్టం ఈ సాంగ్ ... విన్న ప్రతిసారీ కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ..తెలీకుండా నీ ఎమోషనల్ ఇపోతం 😥❤...ప్రాణంగా ప్రేమించిన వారిని పొందాలి అంటే అదృష్టం వుండాలి...లేదంటే జీవితం అంతా ఆ బాధ వెంటాడుతూనే వుంటుంది😥😞😓
💖
Nijamee
Nannu appatiki ventadutundiii aa badhaa
KOTI Sarla ???
Ante Song Vinetappudu Count chesthu untaav andhuke Sarigga Vinapadi Undadhu Bahusha.
Ippatnunchaina Count cheyakunda Vinu
What a song.....Beautifully showed a person's most happiest moments of life in 4 and half minutes....awesome screeplay
Omg omg omg.....this song is awesome and cannot explain the feeling which comes to my mind while listening to this song ...........fabulous
Hlo
L
😍😍
@@sreshma106 hey
2020 Year lo corona vachinappudu vinevaallu oka like cheyanddi 😄😄😄😍😍😍
👍
Mikku vastaruu laendii niharika garru
Me 🖐
Is any one in 2024 ❤
2050 lo kuda untru ❤
😢❤😂😢😢😢😢 💔😭❤
Lock down lo e song vinna valu oka like vesukondi sam nd vijay gariki
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఉభయ కుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే సంచారే
అధర రుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే
మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ
సుసుతసహితగామం విరహరహిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం
పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కామయే
హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే
ఉదయాన్ని దాచే కురులింక నావే
ఒడిలోన వాలే నీ మోము నాదే
మధురాలు దోచే అధరాలు నావే
నీలో పరిమళం పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మ
కాలం ముగిసిన ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినది
కన్నల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
..
.
Most loveable song
❤
Vammo nv thopu nayana
Ee song vintu comments chedhuvuthunna vallu Oka like vesukondi ,🥰
Me
Exactly I'm doing
Wow
Me
@@sreevanipothuluri5515 nice
1:16 to 1:56 those lyrics melt my heart 💖
Same here. Heart touching lyrics and music
Meaning of these lines?
@@Isudhanshu_biswas😂
💯 I am also❤
We Telugu people can clearly understand "Ubhaya Kushala" part if we are well versed with our Telugu language.
1:16 to 1:56 just goosebumps.... Any one agree with me
Hi bro,
Do u know who sung this?
@@mr.rahulvirat330 Vaikom Vijayalakshmi
My favorite song
Sprb
Naku vachai goosebumps
Thalapathy Sam nice pair on screen♥️ thalapathy Anna........
💖
💖💖
💖💖💖
💖💖💖💖
💖💖💖💖💖
💖💖💖💖
💖💖💖
💖💖
💖
Yes
This song holds my heart I am a maharashtrian I don't even what it means but it's a masterpiece. Prabhu sir is really outstanding when he gives the mangalsutra to vijay I just love seeing him doing that ❤
One of my favourite's🙌❤️
Na husband kuda same Ela ne...Amma la chusukuntaru...chla friendly,caring nd loving...my world my daughter ND hubby 😘
Madam excellent ga chepuru madam
Same my husband kuda but naku pillalu puttaru annaru doctor 😭😭😭😭
@@GEETHADASI707 manato life long undedi husband matrame.... Meku Understanding, caring husband unaru adi lenuvalukudachalane
Untaru soo be happy what you have sister 😍
@@mounikakoripalli3953 supper
@@GEETHADASI707 don't feel
భర్త అంటే తన భార్య ఇష్టాలను గౌరవిస్తూ అర్థం చేసుకుంటూ ఆమె బాధ లో ఉంటే ఓదార్పును ఇస్తూ ఆమెకు అండగా ఉంటూ support ను ఇస్తూ ప్రేమతో కేరింగ్ తో చూసుకుంటేనే నిజమైన భర్త అవుతాడు🧕🙌♥️🤝
😢 nenu ala undaleykapoya chala Baga cheparu Anna ...
My goddd...what a song...ones who do not have interest on life will love to live if they watch this song....I love u Vijay...u r very cute...This song is my favourite....what a music...hats off to GV for such a music.....I love Vijay than anything.....😢😢😢😢😘😘😘😘😘💗💗💗💗💗💗💗💗
-Harshini.....
Truly Vijay can do any role mass class, cute, romantic, even msg oriented. Music in his movies is just amazing ❤️❤️❤️❤️❤️❤️
Female voice is gv prakash wife saindhavi dude
Thalapathy ❤
3:00 music was killed it 😍🥰😘
1:17-1:56 e bit chala baguntadi. Especially aa ammai gonthulo magic eh veru
Sss
King of South India Vijay thalapathi sir
King of south India power star Pawan kalyan vijay also power star Pawan kalyan fan
@@rakeshgajarla4092 comedy, pawan is vijay fan, and also box office King vijay, go and check both records
@@user-rajan-007 S
Life antha ela unte antha baguntadi asala
Ee song lo edho teliyani magic undhi
especially Hariharan sir , & Harini voices.......💕💕
every girl wants like this type of husband...😍😍😍very superb song
jo mintu yes.. u r right..
jo mintu u are true
Same heree
yeah u r very true....!
Every girl expects such ture love and great caring partner of her....but very little amount of girls get such awesome life......:-)
ప్రతి మగవాడు తను ప్రేమించిన అమ్మాయే తన లోకం అనుకొంటాడు. ఆమెతో పెళ్ళి అయితే ఈ ప్రపంచంలో నే అంత సంతోష వంతుడు ఉండడాని అనుకొంటాడు.
సూపర్ ఏం చెప్పారు
Yes
సేమ్ టు యు
superb bro
Ala andaru ammayilu vundaru boss....na personal experience
Meku elanti life kavalanukunavalu like kottanti❤❤❤
S
Already failure bro
Sss
Mves lo ila untadi kani real life lo njm kadu 99 percentage
@@lavanyag3636 avunu
సమంత విజయ్ గారు హ్యాపీగా పాడారు గానీ పాట వినే వాళ్లకు ఏదో బాధ ఆ పాట పూర్తి అయ్యే వరకు కళ్ళలో నీళ్ళు వస్తూనే వున్నాయ్ కదా😢😢😢😢 సూపర్ సాంగ్
Andhra thalapathy fans like veskondi
Die heart fans
Nen unnaga fav song member looo🙋🙋🙋Naaa fav song kuda😘😘😘
Vijay samantha fans vallu oka like 💙
Matches made in heaven... 💖
தளபதி உயிர்.. 💞
Vijay &Sam u r just Awesome .😍😍&the song was amazing ....💓💓
I luv this song ... i hav watched diz video upto 100 times.... luv this very much♥♡♥♡♥♡♥♡ fav forever....luv u sam
I am from Telangana state but Vijay is my first favorite hero like him very much 😚😚😚😚😚😍😍😍😍😍😘😘😘😘😘😍😍😘😍😍😘😍 cutest hero
Raju Raju 😎😍
👌👌
Our vijay daa reaction is inda😊
Abba cha😜
Me too
Am frm karnataka and kannada is my mother tongue.....This is the one and only song which I admire and love it frm other languages , though I do not understand clearly the meaning of lyrics of this song... lots of love 💕 chemistry between Vijay and Sam is mind-blowing and makes emotional.,😍🥰💞♥️
Awesome song......One of the beautiful part of life is shown in beautiful way.....Vijay and Sam are really really cute....Love between a Wife and Husband should be like dzz as every girl wants.....
I love song
My world is my husband 😘
Nanu amma la chusukuntadu
I love u bujji♥️♥️♥️♥️
😄👍👍
So cute
😊😊nuvvu chaala luck
Congratulations
Congrats akka
Everytime I Watch this I Cry A Lot those lyrics Melt my Heart😭
G v ప్రకాష్ కుమార్ సూపర్ సంగీతం
Couldn’t stop listening to this everyday. Hariharan rocked! Equally performed by Saindhavi and Vijayalakshmi.
😍
Yes u are right 😀
Life antha..okka song lo...aa kshanalu..alaane undalii...epatikii..
lovee uu bujjiiii..😘
Love u tooo nanaaa
E song vinte edo feel chala bagundi.waiting for future husband......
Any body in 2024
Me too listening bro
Me
Haa
Haa
Me to
Pure words with PURE LOVE❤️ dedicated to all true lovers☝️❤️🥰
Aww my dreamm to have a husband who treatsme As his mother😍 great song superb lyrics hrudayanni thakee...best of best
My favourite song for ever meeku kuda nachhithe Oka like kottandi
Ho
Hiii
8096150023
supersong
I love this song
I don't know why I am addicted to this song😊
1:20 lyrics yentha madhiki estam like yesukondi
🙋
Vijay sir ur superb y won't u act in tollywood sir..plz act in tollywood
Super song. Heart touchingggggg
Comming soon sis
😁😁😁
Abbaa chaa....ekkada unnavallu challe.... eppude chancelu leka sachipotunnaru.....janalu....
@@needtoknow7135 ippudu meekem badha aithundhi
My all time favourite song❤️🎼🎵🎶
3:17 Radhika expression WOW❤❤❤
Vijay fans andharu oka like veskondi
Thalapathy fan from kerala
Iam thalapathy fan from Andra Pradesh in India
One of my favourite song.superb lirics.e janma kina untanu neethoo e chota Nina ninu veedanamma.nee Peru prana nadi ayinadi o...😍😍
Gv peaks here 2:49 🕊️🍃❤️🔥
Samantha vijay 👌 annu like chuso
Ever green song . Every girls dream to have a husband like this 🖤🖤🖤🖤
2020 ne kadhu 2040 vachina eee song vintaru....such a lovely song🤗🤗🤗🤗
i came here for 1:16 to 1:56 part ❤️🤩😍 it's literally from another world ✨🌟💫
Song vintu comments chadivevaallu oka like veskondhi. 🙂🤗👌👌👌
OK
Beautiful lyrics
Lovely life
Total life in one song
Owesome
Watching this song over and over again only for Samantha love you. They make a nice pair
I love this song and my favorite hero is Vijay my favorite Heroine is samatha
Samantha ❤ Vijay one of the best and perfect pair in tollywood and Kollywood
Super ....heart touching..speach less about this song ......👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
pranay challa correct statement brother
Telugu bootlicking
I'm the only one person who daily watches and listen this song 20 to 30 times
Mee tooo
Same here
satare
Me too rojuki 5 to 6 times vintanu
I'm also
Best pair in onscreen....and my favourite....love u Vijay 😙😘😍😍😍😍😍😍😍😍such a mesmerizing song....
This song takes us into another lovely world 🥰
my husband is world's best husband.....♡♡♡♡♡♡ He cares me a lot.....🙂🙂🙂🙂🙂 He treats me like a little baby girl to him ...
ur lucky...!😆👌
Shiva Prasad so cute dear god bless you
ur so luckkyyy
Shiva Prasad opppp
Rose Becks Ros999a0vg qqpp00llp0
1:15 to 1:55 Goosebumps
Superb.....Sam and vijay
When I was listening to this song, I'm always imagine my future husband 😍.....I don't know who is he and where he was but waiting sincerely 😊.... siri
Fantastic heart touching song. Actually everyone should watch all the movie then people ll understand the beauty of this song. Really every girl hopes such a partner. 😜
Yes . Very good song
Yes u are right 😀
dedicated to my sister for her future life!!
sundararajan sundar let your sis get a beautiful married life
Supb song
Ur sis so lucky
sister kosam aalochisthunnaru.. it's really good.. I wish all the happiness may come in your life and your sister life
sundararajan sundar ur sis must b lucky to get a bro like u may u too get an awesome lyf bro gbu
2020 lone kadu enni years ayna kuda vintune vuntamu one of the best song of Vijay
ప్రేమించే ప్రతి అమ్మాయి తో కలసి ఉండాలని ప్రతి ప్రేమికుడు కి ఉంటుంది కానీ అందకి ఆ అదృష్టం రాదు మిత్రమా💚💚💚