పల్లవి: ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా"2" కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను"2" కలత నేను చెందను కన్నీళ్లు విడువను"2" (ఆకాశం) 1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది రాజ దండముతో నన్నేలుచున్నది"2" నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి"2" నేనేమైయున్నానో అది నీ కృపయే కదా "2" (ఆకాశం) 2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు"2" నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి "2" నీవు ఉండగా ఈ లోకంలో ఏదియు నాకు అక్కర లేనే లేదయ్యా"2" (ఆకాశం) 3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది"2" నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి "2" కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి"2" (ఆకాశం) 4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది"2" భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది"2" పగలు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది"2" (ఆకాశం) 5. కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు "2" మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా"2" ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య"2" (ఆకాశం)
అమ్మా చిట్టి తల్లి వాగ్దేవి..దేవుడు నిన్ను తన కోసం తన మహిమ కోసం వాడాలని మంచి స్వరాన్ని ఇచ్చాడు.ఇంకా దేవుని కోసం అనేక పాటలు పాడాలని మనస్పూర్తిగా దీవిస్తూ..
ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా”2″ కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను”2″ కలత నేను చెందను కన్నీళ్లు విడువను”2″ ” ఆకాశం వైపు “ 1. ఆకాశం పై నీ సింహాసనమున్నది రాజదండంతో నన్నేలుచున్నది”2″ నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించి- నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించితివి నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా”2″ ” ఆకాశం వైపు “ 2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించు చున్నావు”2″ నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చి- నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి నీవుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదయ్యా”2″ ” ఆకాశం వైపు “ 3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది”2″ నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపి- నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపితివి కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి”2″ ” ఆకాశం వైపు “ 4. ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనులు ప్రచురించుచున్నది”2″ భాష లేని మాటలేని స్వరమే వినబడని- భాష లేని మాటలేని స్వరమే వినబడనివి పగులు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది”2″ ” ఆకాశం వైపు “ 5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు”2″ మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా”2″ ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య “2” ” ఆకాశం వైపు “”2” కలవరము నోoదును…”2″ కలవరము”2″ కలవరము..నోoదును… “కలవరము నోoదును””2″ ” కలత నేను చెందను””2″ ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా”2″ సహాయకుడవు నీవే యేసయ్యా..
చాలా అర్థవంతంగా రాశారు పాటని చాలా చాలా అద్భుతంగా పాడారు చిట్టి తల్లి ఈ పాట ట్యూన్స్ చాలా బాగున్నాయి అందరూ కలిసి పాడారు ఈ పాట ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ సాంగ్ సూపర్ 🎙️👌 ✝️✝️🙏🙏🙏
Amma చిట్టితల్లి వాగ్దేవి ఎంత అద్భుతముగా పాడావమ్మా ప్రభువు నిన్ను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక, కంపోసింగ్ చాలాబాగుంది, సాంప్రదాయమైన వాద్యలతో సంగీతం వినసొంపువుంది ఇంత పాటను అందించిన వారికందరికి ధన్యవాదములు, may God bless you all.
Prise the lord 🙏🙏🙏.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.very good నాన్నా.super Amazing. నీ వాయీస్ దేవుడు నీకు ప్రత్యేకంగా ఇచ్చిన వరం . ఆ ధన్యత కొందరికే చిట్టి తల్లీ. పాట విన్న నేనే ఇంత సంతోషపడితే , మరి ఆకాశం నుండి చూస్తున్న మన తండ్రీ, సృష్టి కర్త ఇంకెంత ఆనంద పడిఉంటాడో మాటల్లో చెప్పలేను. చాలా బాగా పాడావ్ నాన్నా...GOD BLESS YOU 🙌🙌🙌✝️.
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus and very greatfull singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Song chaala bagundandi Devunitho mana maatladinappudu devude manatho maatladithunnaru anipinchindi paapa chaala Baga paadindi God bless you thalli Devunike mahima
పల్లవి: ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా"2"
కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను"2"
కలత నేను చెందను
కన్నీళ్లు విడువను"2" (ఆకాశం)
1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది
రాజ దండముతో నన్నేలుచున్నది"2"
నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి"2"
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా "2" (ఆకాశం)
2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు"2"
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి "2"
నీవు ఉండగా ఈ లోకంలో ఏదియు
నాకు అక్కర లేనే లేదయ్యా"2" (ఆకాశం)
3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది"2"
నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి "2"
కృపాసనముగా నన్ను మార్చి నాలో
నిరంతరం నివసించితివి"2" (ఆకాశం)
4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది"2"
భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది"2"
పగలు బోధించుచున్నది
రాత్రి జ్ఞానమిచ్చుచున్నది"2" (ఆకాశం)
5. కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకై నిర్మించుచున్నావు "2"
మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా"2"
ఆశతో వేచియుంటిని
త్వరగా దిగి రమ్మయ్య"2" (ఆకాశం)
Thank you 😊
😊😊😊😊
😊😊😊😊 super excited God bless you
Friendship ❤❤❤
Akka Naa friendship my name is luddiya
"ఆకాశంవైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవేయేసయ్యా..."2
"కలవరమూనొందనూ నినునమ్మీయున్నాను.."2
"కలతనేనుచెందను కన్నీరు విడువనూ.."2
ll ఆకాశం ll
1)"ఆకాశముపై నీసింహాసనమున్నదీ
రాజదండముతో..నన్నేలుచున్నదీ.."2
*నీతిమంతునిగాచేసి నిత్యజీవమనుగ్రహించి*2తివి
"నేనేమైయున్నానో...అదినీకృపయేకదా.."2
ll ఆకాశం ll
2)"ఆకాశమునుండి నాతొమాట్లాచున్నావు
ఆలోచనచేత నన్ను నడిపించుచున్నావు.."2
నీ*మహిమతొననునింపి నీదరికి నన్ను చేర్చి*2తివి
"నీవుండగఈలోకములో.. ఏదీయూ నాకక్కర లేనేలేదయ్యా.."2
ll ఆకాశం ll
3)"ఆకాశమునుండి అగ్నిదిగివచ్చియున్నదీ
అక్షయజ్వాలగ నాలోరగులుచున్నదీ.."2
*నాహృదయము నీమందిరమై తేజస్సుతొనింపితివీ..*2
"కృపాసనమగాననుమార్చీ..నాలో నిరంతరము నివసించితివీ.."2
ll ఆకాశం ll
4)"ఆకాశమునీమహిమను వివరించు చున్నదీ..
అంతరిక్షము నీచేతిపనిని ప్రచరించుచున్నదీ.."2
*భాషలే నిమాటలే నీస్వరమేవినబడనిదీ..*2
"పగలూబోదించుచున్నదీ.. రాత్రి జ్ఞానమిచ్చుచున్నదీ.."2
ll ఆకాశం ll
Super song
Thank you brother for writing the song.
అమ్మా చిట్టి తల్లి వాగ్దేవి..దేవుడు నిన్ను తన కోసం తన మహిమ కోసం వాడాలని మంచి స్వరాన్ని ఇచ్చాడు.ఇంకా దేవుని కోసం అనేక పాటలు పాడాలని మనస్పూర్తిగా దీవిస్తూ..
ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా”2″
కలవరము నోoదును నిన్ను నమ్మి ఉన్నాను”2″
కలత నేను చెందను కన్నీళ్లు విడువను”2″
” ఆకాశం వైపు “
1. ఆకాశం పై నీ సింహాసనమున్నది రాజదండంతో నన్నేలుచున్నది”2″
నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించి- నీతిమంతునిగా చేసి నిత్యజీవం అనుగ్రహించితివి
నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా”2″
” ఆకాశం వైపు “
2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించు చున్నావు”2″
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చి- నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి
నీవుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదయ్యా”2″
” ఆకాశం వైపు “
3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది”2″
నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపి- నా హృదయమే నీ మందిరమై తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి”2″
” ఆకాశం వైపు “
4. ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనులు ప్రచురించుచున్నది”2″
భాష లేని మాటలేని స్వరమే వినబడని- భాష లేని మాటలేని స్వరమే వినబడనివి
పగులు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది”2″
” ఆకాశం వైపు “
5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు”2″
మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా”2″
ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య “2”
” ఆకాశం వైపు “”2”
కలవరము నోoదును…”2″
కలవరము”2″
కలవరము..నోoదును…
“కలవరము నోoదును””2″
” కలత నేను చెందను””2″
ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా”2″
సహాయకుడవు నీవే యేసయ్యా..
F song super
యేసయ్య నిన్ను తన కొరకు రక్షించును గాక ,🌄🌄🌄 వాక్దేవి
యేసయ్యకు నువ్వు సొంతమైపోవుదువు గాక, యేసయ్య సంపాదించుకున్న స్వాస్థ్య బాగముగా చేయబడుదువు గాక బంగారు తల్లి.. ఆమెన్ .. నా యేసయ్య నిన్ను ధివించును గాక
Amen Hallelujah..nenu kudha adhee anukutunanu Ela slow ga songs padhuthuu ala nijamina devuni Teluskuntee challu inka e jeevitham❣️❣️
Amen
Amen
Amen
Amen
హోసన్నా పాటలు అంటే ఎంతో అర్ధవంతమైన పాటలు
చాలా బాగున్నాయి lyrics and బాగా పాడింది ❤
దేవుడు మీకు ఇచ్చిన తలంతు చాలా గొప్పది అన్న ❤
i love you vagdevi ❤️❤️❤️😘❤️
నేనేమైయున్నానో అది నీ కృపాయె గదా... 🕊️
Super ra VAGDEVI🎉🎉🎉GOD BLESS YOU🎉🎉🎉
Super praise the lord 🙏🙏🙏
చిన్న వయసులో కుడా దేవుని చేత
బలముగా వాడ బడుతుంది గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
చాలా అర్థవంతంగా రాశారు పాటని చాలా చాలా అద్భుతంగా పాడారు చిట్టి తల్లి ఈ పాట ట్యూన్స్ చాలా బాగున్నాయి అందరూ కలిసి పాడారు ఈ పాట ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ సాంగ్ సూపర్ 🎙️👌 ✝️✝️🙏🙏🙏
😊😊😊😊❤❤❤❤❤❤❤😮😮😮😮
చాలా బాగుంది
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😊😊😊😊😊😊qq11
Super singing Nana GOD bless you
చిన్నారి తల్లిని సాధకాలము దీవించును గా క. ఆమెన్
🎉
ఎంత చక్కగా పాడావు అమ్మ బంగారు తల్లి ప్రైస్ ది లార్డ్ తల్లి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏
సూపర్ సాంగ్ bujji
చక్కగా పాడింది చిట్టి తల్లి...🎉
Chitti thalli bulli palukulu . Sweet voice❤
Very nice song
Amma చిట్టితల్లి వాగ్దేవి ఎంత అద్భుతముగా పాడావమ్మా ప్రభువు నిన్ను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక, కంపోసింగ్ చాలాబాగుంది, సాంప్రదాయమైన వాద్యలతో సంగీతం వినసొంపువుంది ఇంత పాటను అందించిన వారికందరికి ధన్యవాదములు, may God bless you all.
God bless you VAGDEVI🎉🎉🎉🎉❤❤
God bless you nice song
Superb song.... HOSSANA MINISTERIES songs all Wonderful 🎉💖💯
Glory to God JESUS 🙏✝️
కలవరమునందును నిన్ను నమ్మి ఉన్నాను. యేసయ్య ఈ పాట ద్వారా ఆదరించినందుకు మీకే మహిమ కలుగును గాక.🙌🏻🙌🏻
Wonderfull music compositions Prakash Bro.. Freddy Sir lyrics , nice singing , all glory god Amen,
దేవునికి మహిమ కలుగును గాక. సూపర్ చిట్టీ తల్లి.
శ్రావ్యమైన కంఠం తల్లి నిన్ను దేవదేవుడు సమృద్ధిగా దేవించునుగాక🙌🙌👏👏👏👏
Prise the lord 🙏🙏🙏.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.very good నాన్నా.super Amazing. నీ వాయీస్ దేవుడు నీకు ప్రత్యేకంగా ఇచ్చిన వరం . ఆ ధన్యత కొందరికే చిట్టి తల్లీ. పాట విన్న నేనే ఇంత సంతోషపడితే , మరి ఆకాశం నుండి చూస్తున్న మన తండ్రీ, సృష్టి కర్త ఇంకెంత ఆనంద పడిఉంటాడో మాటల్లో చెప్పలేను. చాలా బాగా పాడావ్ నాన్నా...GOD BLESS YOU 🙌🙌🙌✝️.
Devunike mahima Kalugunu gaka amen🙏
గాడ్ బ్లెస్స్ యు అమ్మ చాలా చక్కగా దేవుడు నిన్ను దేవుడు నిన్ను దీవించు గాక
పాట చాలా బాగా ఉంది పాస్టర్ గారు 👍👏👏👌❤🙏🏿
Chala chakkaga padavu ra thalli god bless you bangaram
దేవునికి స్తోత్రం
Chala chakkaga padavu.bamgaru thalli. May god bless you. Glory to God.
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus and very greatfull singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన యేసయ్య కె మహిమ కలుగును గాక ఆమెన్ 🙌
Good blisyou chine thalli. Super songs
Nice song❤😊
❤❤❤❤❤❤❤❤❤❤ ఐ లవ్ దిస్ సాంగ్. సో నైస్ దిస్ సాంగ్
God bless you maa Vagdevi
Vvvvv good 👌👌👌
Praise the LORD 🙏 Amen Amen Amen Hallelujeh 🙏 yes Lord your my saviour my help comes from you JESUS 🙏🙏🙌💝
Praise God Jesus bless you maa❤
దేవుడు
నేనేమైన్నానో అది నీ కృపఎగదా ఎన్ని సార్లు వున్న వినాలనిపించే మాట అది
Srinu garu nice
Good song chitti bangaram god bless you
Super. Ra vagdevi super
సూపర్ అమ్మ తల్లి 🎉🎉🎉🎉సాంగ్
ఈ పాటను గురించి మాటలు వివరించలేము ఎంతో రమ్యంగా చాలా అద్భుతంగా వినసొంపుగా ఎంతో అందంగా చాలా అద్భుతంగా వినసొంపుగా ఉన్నది ❤❤❤
Nice song,God will Bless you
Praise the lord 🙏🙏🙏 God bless you sister
Beautiful worship to our lovely Creator God who is worthy to be praised!! 🙏🏼🙏🏼🙏🏼May God bless the little girl singer and the whole music team!!
చక్కగా పాడావు చిట్టి తల్లి గాడ్ blesyou
God bless you chittithalli, Luke 2:52
God bless you Chotti thalli,continue for the glory of God.
పాట చక్కగా పాడింది praise the lord
చాలా బాగుంది అక్షయ సిస్టర్ and team members 🙌👌
Praise God
God bless you citty
దేవుడు నిన్ను చల్లా దీవించునుగాక ఇకా ఎన్నో యేసయ్య పాటలు అనేకం పాడాలి
God bless you maa , chaala bagundi❤❤❤
Praise the Lord amma🙏nice song God blesse🙏ma💖💖💖💖💖
Glory to God ❤
Very nice😮 👌👍 I liked you're voice and for you're voice IAM biggest fan for you
Praise the Lord brother
God bless you
Chitti thalli God bless you🎉🎉🎉🎉🎉❤
Superrr ra thalliga
God bless you talli 🙌🙌
ప్రైస్ ది లార్డ్ అన్న
పాట చాలా బాగుంది
GOD bless you beta ❤
Thank you My LORD JESUS 🙏🕎
PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏
Sweet voice and very good song Anna 👌👏💐
God bless you chitti thalli ❤
Super super super duper song dhevuni ke Mahimakalugunu gaka 🤲🤲🤲👌🏽👏🏼👏🏼👏🏼
1 st line is the Best Best words in song God bless you fredy Paul ayyagaru 😭🙏😭😭🙏😭😭🙏🙏
Praise the lord 🙏 Amen 😌
My favourite Psalm 😊
ఆమెన్ ⛪✝️✝️✝️🕯️🛐 🧠🫁🫀 👨🏻🦽👩👦😭😭😭😭😭😭😭 🙇🏼♂️ 🙏🙏🔥
Super dance
Praise the lord Freddy Anna 🙏🙏🙏
Praise the Lord👏🙏
Very talented Vagdevi God bless you
God bless you...thalliga
Super song praise the lord amen
Nice song God bless you ra thalli
Excellent song and wonderful singing 🎉❤
God bless you❤ thalli
Wonderful song 😍❤️
God bless you Talli
గ్రేట్ సాంగ్ ఫేమస్
Song chaala bagundandi Devunitho mana maatladinappudu devude manatho maatladithunnaru anipinchindi paapa chaala Baga paadindi God bless you thalli Devunike mahima
కలవరమునోధను నీ న యేసయ్యా 🙌 🙌
Good songra goldthalineegatramadbhutamnaannamywonder abbainkaaavinaalaneevundiraaaaaa okgod deevensraa shubaalu okmma
GOD BLESS YOU TALLI 🤗😇
Praise the Lord Pasttor Ji beautiful song
Good👍🙏 singing team
వందనాలు తల్లి 🙏. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక
Little girl singing very nice 👍 GOD bless you chinni papa 😊❤
Hallelujah prise the lord Talli