ఈ గుడిలో ఒక రాత్రి నిద్రించి చూడండి గజ్జల శబ్ధం వినిపిస్తుంది | Jonnawada Kamakshamma Temple

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #Temples #telugutraveller #places
    Contact Mail: 7981961643praveen@gmail.com
    For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Комментарии • 50

  • @madhut5602
    @madhut5602 12 дней назад +2

    ఓం శ్రీమాత్రే నమః.. ఓం శ్రీ కామాక్షితాయి దేవి నమః.. ఓం శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి దేవ్యై నమః.. ఆ తల్లి నీ కొలిచేవారికి ఆమె కొంగు బంగారం.. మీరు చెప్పింది నిజమే ఆ గుడిలో నిదురించిన తరువాత ఆమె కలలో కనిపించి మన కోరికలన్నీ తీరుస్తుంది.. ఇంటికి వెళ్ళాక కూడా ఆమె గజ్జల శబ్దం ఇంట్లో వినిపిస్తుంది.. అంతటి మహిమాన్వితమైన తల్లి.. అమ్మలగన్న అమ్మ. 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikanthamma109
    @lakshmikanthamma109 2 месяца назад +13

    జొన్నవాడ కామాక్షి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారి గుడిలో నిద్ర చేస్తే కామాక్షి అమ్మవారు కలలో కనిపించి మన కోరికలు నెరవేరుస్తుంది 2018 కి ముందు అమ్మవారి దేవస్థానం చాలా ఇరుకుగా ఉన్నది కానీ ఆ దేవస్థానము ను చైర్మన్ పుట్టా. లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు దేవస్థానము ను ఎంతో అభివృద్ధి చేసినారు

  • @narasimharao5653
    @narasimharao5653 29 дней назад +1

    నెల్లూరుకు ఫైవ్ కి.మీ.దూరంలో ఉంది..జొన్నవాడ కామాక్షి టెంపుల్....

  • @satishvennam9524
    @satishvennam9524 Год назад +4

    Video quality bagundhi.temple kuda super bro.

  • @tanguturisrinivas8525
    @tanguturisrinivas8525 Год назад +2

    గుడ్ వీడియో 👌👍

  • @prasadgopisetty9091
    @prasadgopisetty9091 Год назад +3

    Thank you very much. We are lucky to have such kind of traveller.god bless you and your family.

  • @MallikarjunTheerthala
    @MallikarjunTheerthala 15 дней назад +2

    Very good best wishes God bless yours life

  • @bhavanabhavaalu
    @bhavanabhavaalu Год назад +2

    Chalaaa manchi videos chesthunnaru .

  • @padmaa9943
    @padmaa9943 Год назад +7

    ఓం శ్రీ మాత్రే శ్రీ మహా శక్తి స్వరూపిణి శ్రీ కామాక్షి దేవి నమో నమః

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Год назад +1

    ఓం శ్రీ మాత్రే నమః 🌺🌹🙏🙏 శివాయ గురవే నమః 🌱🌱

  • @vanajachintalapudi219
    @vanajachintalapudi219 10 дней назад +1

    Ma amma chala powerful

  • @gundepallisatyam1758
    @gundepallisatyam1758 Год назад +2

    Jai shree ram Anna garu video super.......

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 11 месяцев назад +4

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @renukaakkangari4513
    @renukaakkangari4513 Год назад +2

    Very nice vlog 👍🥰

  • @umajanga6893
    @umajanga6893 Год назад +5

    Mana Nellore jonnavada Amma varu

  • @pabolupadma8989
    @pabolupadma8989 3 дня назад

    Very powerful god kamashi Amma varu

  • @krishnamurhty3394
    @krishnamurhty3394 Год назад +2

    Very nice video babu

  • @cbhaskarareddyreddy2796
    @cbhaskarareddyreddy2796 Год назад +3

    JAI KAMAAKHI TALLI

  • @kalpana1974
    @kalpana1974 Год назад +3

    🙏🙏

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Год назад +2

    Jai kamakshi thalli

  • @arvindm1945
    @arvindm1945 Год назад +2

    temples., naaku., thelisinadi; sullurpet; chengallaama., krishna temple(mannarapoluru, 2kms from spe) . nayudupeta; mallaam-- subramanya swamy temple. 19kms east ,
    venkatagiri, siva temple, satyavedu--- siva temple. alage., sullurpet, islands, lo., pantragam.siva temple, etc etc unnai

  • @deepalapavani9896
    @deepalapavani9896 10 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravishastrimamindla3993
    @ravishastrimamindla3993 14 дней назад

    Om sri kaamaakshi sameta mallikaarjuna swaamiye namaha 🪔🌺🪔🌺🪔

  • @abhilashabhilash8906
    @abhilashabhilash8906 26 дней назад +1

    Bro more Vedios please

  • @nagendraravi7364
    @nagendraravi7364 Год назад +1

    బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి వీడియో చెయ్యి అన్న

  • @krisharao7163
    @krisharao7163 Год назад +1

    Nice

  • @ravishastrimamindla3993
    @ravishastrimamindla3993 14 дней назад

    Very nice post 👌🙏🙏

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 18 дней назад +1

    సౌండ్ పెంచండి

  • @chandramouli7302
    @chandramouli7302 Год назад +1

    Super 👌

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 10 месяцев назад +1

    Super bro

  • @Ontarisahasam
    @Ontarisahasam Год назад +3

    ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్న అమ్మవారి టెంపుకే కి వెళ్లి నిద్రిస్తే వాళ్ళ problems తీరుతాయి మేము చాలా సార్లు వెళ్తాము

  • @vemugantisravanthi1835
    @vemugantisravanthi1835 Год назад +2

    🙏🙏🙏🙏

  • @anandraodarla9705
    @anandraodarla9705 Год назад +2

    Good bro banglore 😂😂😂😂😂

  • @nellorerekha1832
    @nellorerekha1832 Год назад +1

    Memu last month nidra chesamu. Maadi nellore.

  • @ayyalareddyindla4968
    @ayyalareddyindla4968 7 месяцев назад

    అక్కడ దెయ్యాల చెట్టు ఒకటి ఉంది తెలుసా ఒకటి ఉంది

  • @SreenuMaddirala-ro1fb
    @SreenuMaddirala-ro1fb 5 месяцев назад +1

    3 times poinanu brother

  • @dhanalakshmireddy2573
    @dhanalakshmireddy2573 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @subbalaxmi6405
    @subbalaxmi6405 Год назад +1

    Hi praveen garu

  • @bhagwandas4782
    @bhagwandas4782 Год назад +2

    మీ వీడియో లో ఈ మధ్య ఎక్కువగా జర్నీ ‌.. తర్వాత సీన్స్ చూపించకుండా మిమ్మల్ని మీరు ఎక్కువ గా... షూటింగ్ లో... బాలేదు.. కాస్త ఒరవడి మార్పు అవసరం 😊

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Год назад +1

    ❤️🙏🕉🙏❤️

  • @ayyalareddyindla4968
    @ayyalareddyindla4968 7 месяцев назад

    ఆ చెట్టు కింద ఆ చెట్టు కింద ఆ

  • @devichepur4709
    @devichepur4709 9 месяцев назад

    🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️

  • @nandakumar-gn7db
    @nandakumar-gn7db 5 месяцев назад +1

    ఇసుక కుప్పలు గురించి నీ కెందుకు బ్రదర్

    • @praveentelugutraveller
      @praveentelugutraveller  5 месяцев назад

      🤣

    • @nandakumar-gn7db
      @nandakumar-gn7db 5 месяцев назад +1

      ఇప్పుడే అమ్మ వారి గుడికి వెళ్ళి వచ్చాము.....చాలా బాగుంది....ప్రతి నియోజక వర్గ కేంద్రం లో వున్నట్టే అక్కడ కూడా ఇసుక కుప్ప వుంది...అది ప్రజలకు ఉపయోగ పడుతుంది...కదా.

  • @ayyalareddyindla4968
    @ayyalareddyindla4968 7 месяцев назад

    ముందు నువ్వు ఆ గుడి గురించి