శాస్త్రవేత్తలకి అంతుచిక్కని మయుడి ఆవిష్కరణలు| Unknown Secrets Of Maha Muni Mayan |UnknownFactsTelugu
HTML-код
- Опубликовано: 7 ноя 2024
- శాస్త్రవేత్తలకి అంతుచిక్కని మయుడి ఆవిష్కరణలు| Unknown Secrets Of Maha Muni Mayan | #UnknownFactsTelugu
#Mayan #FactsTelugu
భక్తి పాటలకోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
For Bhakthi Songs Please Watch Link Below
/ vegaentertainmentsongs
శాస్త్రవేత్తలు,రాజకీయవేత్తలు,క్రీడాకారులు,సినీతారలు మరియు ప్రముఖులు వారి జీవిత చరిత్ర కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి For Insipartional Personalities Biography Please Watch Link Below
/ vegatvofficial
In Hindu scriptures, Maya or Mayāsura was a great ancient king of the asuras, daityas and rākṣasa races. Maya was known for his brilliant architecture. In Mahabharata, Mayasabha - the hall of illusions - was named after him.
Mayasura
In the Mahabharata
Krishna was ready to forgive him and for this act, Mayasura built a very grand palace named Maya-Mahal / MayaSabha, where the Pandavas would perform the Rajsuya Yagna.
-------
Who is Mayasura in Shri Krishna?
Is Mayasura and Vishwakarma same?
Who built Indraprastha in Mahabharata?
Which place is Indraprastha now?
mayasura death
who killed mayasura
mayasura mexico
mayasura architecture
mandodari
mayasabha mahabharata
mayasura and mayans
mayasabha built by
mayasabha story in telugu
where is mayasabha now
name of pandavas mayavi mahal
maya danava
pandvancha mayavi mahal name
maya mahal
who is mayasura
భక్తి పాటలకోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
For Bhakthi Songs Please Watch Link Below
ruclips.net/user/VegaEntertainmentSongsvideos
శాస్త్రవేత్తలు,రాజకీయవేత్తలు,క్రీడాకారులు,సినీతారలు మరియు ప్రముఖులు వారి జీవిత చరిత్ర కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి For Insipartional Personalities Biography Please Watch Link Below
ruclips.net/user/VegaTVofficialvideos
😊
మీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
సూపర్ అండీ బాగా చెప్పారు
మన మయులే అక్కడి మాయన్ లు
మన మయులే సర్వకర్ములు మన విశ్వకర్మలు
పుష్పక విమానాలు, విష్ణు చక్రం, ఎన్నో కళాత్మక కట్టడాలు వీరి స్వంతము
భారత పురాతన చరిత్రను నేటికి సజీవ సాక్ష్యముగా నిలిపిన వీరి నిర్మాణ ఇంజనీరింగ్ శైలి అద్భుతం
శివధనస్సు విష్ణు ధనస్సు నిర్మించింది కూడా విశ్వకర్మ యే.
Kaani mana viswakarmalu boriyallu yelukala maadhuri uvnnam
@@randrmusicschool2473 విశ్వకర్మ గాని అంతకు మించిన దేవతలు కానీ దానవ శిల్పి అయినా మయుడు గాని వేద విద్య నేర్చుకుంటే అపూర్వాలు సృష్టిస్తారు. సైన్స్ నేర్చుకుంటే మీరు అన్నట్లు ఇప్పటిలాగా ఉంటారు. మన ప్రాచీన దేవాలయాలు ఒక్కసారి చూడండి. ఆ రాజ గోపురాలు క్రేను లేకుండా కట్టమనండి!!!
@@వీరభద్ర-డ7ఘ మీకు కొంచం కూడా నాలెడ్జ్ లేదు అనిపిస్తుంది..వేదాలు రాసిందే సైన్స్ తెలిసిన వాళ్ళు...అధి చదివితేనే వస్తుంది అని కాదు.... విశ్వకర్మ లు ప్రపంచానికి నేర్పించే సైన్స్,విజ్ఞానం...మి మంద బుద్ధి అధి అర్థం కాదు....ఇప్పుడు కేదు అంటే మి లాంటి మంద బుద్ధి గల వారు కాలాన్ని అల మార్చేశారు
@@acharya438 సార్, వేదాలు ఒకరు రాశారు అని మీరు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. వేద జ్ఞానం కలిగిన విశ్వకర్మ, మయుడు ఇటువంటి అద్భుతాలు సృష్టించారని నేను అంటున్నాను. మనమైన సరే వేద జ్ఞానం పొందితే అటువంటి అద్భుత సృష్టి చేయగలం ఇది నా భావన. ఇప్పటికీ మీకు వేదాలు ఎవరో రాశారు అని అనిపిస్తుంటే మీకు నమస్కారము. అలాంటి మీకు నేను మంద బుద్ధి లాగా అనిపిస్తే ఆశ్చర్యం లేదు.
మంచి విషయములు వివరించారు ధన్య వాదాలు
మన పూర్వ చరిత్ర మీరు చెపిన విషయాలు చాలా చకగా వివరించి నందుకు మీకు ధన్యవాదాలు.
చక్కగా
తప్పులు సరి చేసుకుందాం మాతృ భాషను బ్రతికిద్ధాం
మయుడి పేరు చెప్పినప్పుడల్లా.. ఒక అనాగరిక రాక్షసుడిలాంటి బొమ్మ చూపించడం.. ఒక మానసిక దౌర్భాగ్యం..
@@surekhasiri8921 మయుడు రాక్షసులకు శిల్పి. కానీ తాను రాక్షసుడు కాడు. తాను దేవబ్రాహ్మణుడు. చేసే పనిలో పరిపక్వత .. అంటే ఇలాంటివే..!
6 పలకల సౌష్టవమైన శరీరం, ఎండలో వానలో చలిలో కష్టించి నిర్మించడం వల్ల, అలా ఉన్నాడేమో అని ఎందుకు అనుకోకూడదు. నాకైతే మనిషిలానే కనిపించాడు
@@ashokb6062 thammi sustavamaina Deham unnantha mathrana kastinchi panichesinatlu kadhu...ayana plan Gyedame kadhu...goppa science telidina vallu....ardaminda kastinchi panicheyalsina Karma ayanaku ledhu....deeni gudartham naku telsu...ne manasuku telusu...
పాతాళ లోకంలో నివసించే వారు కూడా కిరీటాలు పెట్టుకొని ఉంటారని గారంటీ లేదు..
@@surekhasiri8921 ni chupulo thellaga unnayanni kallu
విశ్వ కర్మలు చాలా మంది ఉన్నారు
మీరు పురాణాల విషయాలే తీసుకున్నారు
వేదాల ప్రకారం విశ్వ కర్మయే సకల సృష్టి , స్థితి , లయ , అనుగ్రహా , తిరోదానములకు
కర్త 🙏🙏🙏🙏🙏
Ippudu vunna chary lu andaru aa Vishwakarma vaarasule antaaru anthenaa.. Creativity vunna vallu Vishwakarma vaarasule.. chaari ani vunte saripodu.
Thanks bro am viswakarma manakendu e krama naa ku chaala bhadha Mana pani Mana amma gurichi mana amma gunchi manane cheppu kune paristithi vachindhi
Mana time yeppudu vastundhi
@@vickyvicky-kk6oz నేను మీరన్న దానికి
వ్యతిరేకిని కాదు ! ముందుగా వేదాది శాస్త్రములు ఏమి చెప్పాయో నాకు
తెలిసినంత వరకు చూద్ధాం ! పురుష సూక్తంలో 19వ మంత్రం విశ్వ కర్మ యే సకల సృష్టి కర్త అంటూ పేర్కొంది ఆయనకు చతుర్వర్ణాల ప్రజలు , సమస్త జంతుజాలం
ఆవిర్భవించింది అని చెప్తుంది అంటే భగవంతుడు అందరికీ తండ్రే ఇక మీరన్నట్లు
ఆ విశ్వ కర్మ కి వారసులు మీరేనా అన్న ప్రశ్నకు నా సమాధానం సరిపోయింది
అనుకుంటున్నాను
@@vickyvicky-kk6oz ఇక పురాణ వాజ్మయానికి
వస్తే కనుక విశ్వకర్మ పురాణం , మూలస్తంభ పురాణం , స్కాంధమహా పురాణం లోని
నాగర ఖండం , వశిష్టోపపురాణం పంచర్షులను విశ్వకర్మ సుతులుగా చెప్తుంది.
Great analysis. Once when I went to Mexico, I went to the Mayan land and the guide described the one of the Mayan Gods to have trishul in his hands and 🌙 on his head which reminded me of Lord Shiva🙏🏻
but the entire mayan civilization is demolished by Britishers such a great civilization it is.
🙏చాలా చక్కగా చెప్తున్నారు మీరూ 🙏🕉️🚩
మయుడు అను వ్యక్తి దివ్య పురుషుడు. ఆయన వేదములను సాధించుకున్న వేదపురుషుడు. స్వయం బ్రహ్మ. ఏ ధార్మిక కృత్యాలు నిర్వర్తించినా ఆ ఫలం మయునకు దత్తం చేయవలసిందే, అలా చేయకపోతే ఆ పుణ్య కార్యం నిష్ఫలమౌతుంది. అంతటి మహనీయుడు. గురువు. వేద వ్యాసునికి అటువంటి అర్హత లేదు సరికదా వైదిక క్రతువులకు కనీసం ఆహ్వానితుడు కూడా కాదు.
ఇది అంతా విశ్వకర్మ సృష్టి
మెక్సికోలో హనుమంతుడి గుడి అది ఇప్పటికి కూడా ఉంది కూడా ఉంది
W😮w 👏👏👏
గాయత్రి విశ్వకర్మ భగవాన్ యొక్క పుత్రులు 1)మను(ఈశ్వర)ఆయా శిల్ప బ్రహ్మ,2)మాయ(విష్ణు)దారు శిల్ప బ్రహ్మ,3) త్వష్ట (బ్రహ్మ) శీల శిల్ప బ్రహ్మ, 4) దేవజ్ఞ(ఇంద్ర)కాంస్య శిల్ప బ్రాహ్మ,4) సనాగ (సూర్య) సువర్ణ శిల్ప బ్రహ్మ .
కలి యుగం ప్రారంభము లో కొంతమంది విశ్వకర్మలు పుష్పక విమానము వేసుకొని భారత దేశం విడిచి వెళ్ళారు అని అంటారు.
Ravanaasura’s wife mandodhari was daughter of Mayan, and brother in law mahiravaan lived in patala loka -. Mexico .
Sri Kapila Maharshi ashram is californium in America.
Lll llll la la la la la la la la la la la la la la la la la la L4l4l4l4l4l4l4l4l la L4l4l4l4l4l4l4l4l4le4444444444 44l444wlll lll lll lll
అవునండీ, మీరు చెప్పింది నిజమే. పాతాళం, అమెరికాయే అని మహాస్వామి వారు కూడా చెప్పారు. అందుకే మన వాళ్ళందరికీ పొద్దస్తమానం అమెరికా వెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది.
కపిల మహర్షి ఆశ్రమం.. కాలిఫోర్నియా అని ఎలా చెప్పగలుగుతున్నారు.. ఆధారం ఉంటే చెప్పండి
@@వీరభద్ర-డ7ఘ 😂
@@వీరభద్ర-డ7ఘ😂😂😂
Jai Shri Raam 🚩🚩🚩 🙏🙏 very good explanation sir
Thank you for bringing wonderful and some unknown facts to us.
Excellent sir
Superb explanation
Really our puranas, those great people inka manamu cannot even imagine sir.
Rockets, space cities, etc 5000 years before itself they build. Now nothing sir. Scientists are spending Billions for sending one Rocket to space
ఈమధ్య ఓ బట్ట నెత్తి ఆయన మయుడు నీ రాక్షసుడిగా పోల్చాడు
Thank you very much for your excellent information
అంతా కాల పాలన.దైవం కాల రూపంలో ఉన్నాడు.
టైం ట్రావెల్ లేదా ఏలియన్స్ ఆ రోజుల్లో అంత టెక్నాలజీ అయితే లేదు వాళ్లు ఆ రోజుల్లో ఏ విధంగా బతకాలో ఆ విధంగా బ్రతుకుతూ యాత్ర జరిగే విషయాలు మనకు ఈరోజు వింతగా విడ్డూరంగా కనపడవచ్చు
Nice explanation
జై విశ్వకర్మ
Ok good Estree
హై సర్ మాది త్రిపురాంతకం👍
Wow great bro
సూపర్ 🙏
Great
That's why Indian vedic culture is great
Excellent sir
100% TRUE
👌👌👏👍🙏
Thanks for the vedio
Vishawa Karma 2nd son Mayan Brahman ...Every vishwa karma by birth his was a Brahman he don't need Yagnopavitham ...Vishwa karma brahman first engineer in this world ..Vedas are 5 ..Not 4 ...They removed 1 veda which is Parnava veda ..
Which is more relevant to vasthu and music and dance all the artistic work ...Only Vishwabrahman should be called true Deva Brahamin
సర్, మీరు చాలా మందికి తెలియని విషయాలు చాలా చక్కగా, చాలా బాగుగా చెప్తున్నారు.
కానీ, మీ videos లలో, మీ వాయిస్ చాలా తక్కువగా ఉంటుంన్నది.
ఫుల్ వాల్యూం పెట్టుకున్నా సరిగ్గా వినపడుటలేదు.
సౌండ్ బాగా వినిపించేటట్టు చూసుకోండి!
ధన్యవాదములు!
Excellent narration. Shubham
👌👌👌👌👌
Super
Explanation is super.good topic
Super sir
great observations
OM 🔥 Namah shivaya 🚩🇮🇳💪
ఈ విశ్వానికి కనెక్టింగ్ ప్లేస్ భారత్ అలానే హిందుత్వం ఒక్కటే.. తదుపరి అన్ని ఒక డూప్లికేట్ అంతే hinduism bharath universe..
Correct
👍👍👍👍
Thanks for the video. I have many videos on the same topic, but one thing which baffles me is that, why are the structures in Mexico is quiet different from Indian structures. Even the God's shapes also doesn't match. Then how are we comparing both the cultures or the people.
In USA at the time of reconstruction of new twin towers out Vastu Pandits went to USA from Keral were participated and gave their valuable advices
Thank u
Man got the excellence in every era....that is stone era ...this is silicon era....
బ్రదర్ మయన్సే కాదు మన భారతీయులు కూడా టెక్నాలజీలో గ్రేట్. మనవారి తెలివి,technology ముందు అందరూ తరువాతే
Bhumi motham maname brothers ardam ayindha
Eppudu ?
Mari ippudu ?
Anantha, Ellora caves if u observe the water supply systems, water tanks, water will run from top to bottom to top without any hindrance could b observed meticulously
TSRTC bus which goes to rural areas also has space for one more person although it is completely packed.....
అంటే rtc బస్సులు నేటి పుష్పక విమానాల్లన్నమాట!
నువ్వు మారవు రా.. పురాణాల మీద జోకులు ఎందుకు రా..? భువనగిరిని తప్ప అన్నిటిని కామెంట్ చేస్తాడు వీడు 😛
@@rohithvarmasunitha simple I don't want to poke you for my mental peace, if you don't under stand joke it's ok, may God bless you and your family....
నేను సరదాగా అన్నాను రా.. ఒకసారి నీ భువనగిరిని కూడా గుర్తు చేసినట్టు ఉంటుంది అని అలా అన్నాను..
jai vishwakarma
విశ్వకర్మ తరువాత make చెయ్యగలిగిన engneer మయాసురుడు. తన చరిత్ర తెలుసుకోండి
Qq33 awe
మయఅసుర కాదు. ఇప్పుడు అన్ని కులాల్లోనూ రామయ్య ఉన్నట్లే మయ అనే పేరు కనపడి ఉండవచ్చు.. మయుడు అసుర జాతి వారు కాదు మయ బ్రహ్మగా పేరు పొందినటువంటి వాడు బ్రహ్మ అనగా సృష్టించేవాడు కనుక బ్రహ్మకు దీటుగా మరలా సృష్టి చేయగలిగిన వాడు మయ.. ఋగ్వేద ప్రారంభ
ఋగ్వేద ఆరంభ స్తోత్రాలలో వ్యాసుడు రాసుకున్న అటువంటి గురు స్తోత్రం మయను..
స్తుతిస్తూ రాసింది కనుక రాక్షస జాతి చెందినవాడు కాదు
Very good information.
Jai vishwakarma
Wonderful information 👌 👏 👍
At 3:46 adhi oka old church..adhi koolipothe rebuilt chese time lo aa astronaut bomma chekkaru.. Search chesi chepthe baguntundhi.. Endhukante miru cheppevi nijale anukuntaru chusina vallu..
👌🏽👌🏽👌🏽👌🏽
👍👍👍👍👍👍👍
Mee voice Sunil voice match avutundi
👌👌👌
👍
Anna a astronaut pic Oka Chruch meda di Adi recently built
Yes
Mayans mana barathadesham❤️vunnavalle khandalu vidipovadam vathavaranam maradam valla akkadiku poyaru👍..🙏
Adhbutham sir
My recvare
Antha eswarecha
Mana vallu eppudo chepparu
👏👏👏
Aina ivanni Praveen Mohan eppudo cheppadu
అద్భుత నిర్మసనమైతే ఇప్పటికి ఉండాలి కదా
ముట్టుకోకుండా ఉంటే ఉంటుందండీ! పగలకొడుతూంటే ఎలా ఉంటుంది?
@@వీరభద్ర-డ7ఘ బ్రదర్, చరిత్రలో ఆధారం లేదు. కవుల ఉహలనుంచి, కలం నుంచి పుట్టినవే. అభిమానం బట్టి అబద్ధమైన నిజమానుకోవడం
ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో సముద్రం లో ఉన్న ద్వారకను మించిన పెద్ద ఆధారం ఏం కావాలి
Kani Mayans culture is so great but how did they vanish
Mayudu devathala ( shilpi)architect. Mana Hinduvulaki Devathalatho satsambandhalu undevi. Devathalu, manushulu kalisi daanavulanu( Rakshasulan)
edirinche vaaru..
Sri vamana is incarnated as TRIVIKRAMA taken 3 steps Of land as bhiksha from King BALI grand descenders of prahalada son of hiranya kashapa of rakshasa family were crushed near Tibet to paatal....so called Mexico is having similar genetically resembles of Indians including temples and cultural and racial similarities .this is postulated and found geographical and historic- mythological evidences ....hence MAYUDU a creator Shilpi of mayasabha,etc....and MEXICO is on opposite side of earth exact to Tibet..subject to correction please
Nice.
BC ago vupiri vidhyalu vundevi
Ippudaite yelaga 10 minits vupiri bigapatti vunde vidhya vundho
Appatlo bc ago
Water 💧 kooda vupiri bigapatti
Astanam vesi 5days kurchoni bayataku vachevaru
So valle galilo egirevaru
So ippatlo leru
Kaalam maridhi
So
Apptlo 350years brathikevaru
Vupiri bigapatti vidhyalu vudevi
Vallu vimanam yegirinattu
Mano nichaya power 🔋💪✨tho
Gaalilo nunchunevaru
Lokhaniki preethulu
Lokham varini preminchedhi
Ayush perigedhi
Varu nijaithi
Ga vundevaru
Vari alochana
Maata
Sankalpam
Prema
Anni prakrthi panchabhutalu abjerwe chesi
Vari korikalu
Varu anna matalu succes ayyevi
300 years nadustu brathikevaru
maya sabha ippudu ela undhi? ekkada undhi?
Maaki mayabramha gotram uvndhi eppatiki sir veellu viswakarma pillalu andharu mundu viswabramhanula charitra telusukondi
Mayudu deva shilpi kadhu rakshasa shilpi.... rakshasula kosam chala maya nagaralu, enno maya vanalu.. srutinchadu....
Ravana 🙏🙏🙏🙏🙏
Nadhi maya vashame
Where is Maya sabha?
💐💐👌🙏
Mayans books chepandi
E prepamcham loo e maha goppa kattadalaina mana baratiyyuleay kattaru akanda maha baratam mukkalu chekkalu ayyei prejalu ethara dheshalaku valasa velli valla goppa tanum ne pradarsistunnaru
కథన కథగానే చూడండి ఇలాంటి మూఢనమ్మకాలు చెప్పడం ద్వారా నీకు ఏమైనా వస్తుందా తెగిస్తే డబ్బులు మాత్రం వస్తాయి ఇలాంటివి చెప్పడం ద్వారా ప్రజలు మూఢనమ్మకాలకు దగ్గర నన్ను డబ్బులు పోగొట్టుకుంటారు
Mayudi brother evaru
but mahabharatam never happened in kaliyuga, and there is also time gap of 1000's of years between yugas too, how can you explain this?
Wow great me voice superb detail information exlent
🙏🙏🙏🙏🙏🙏
మాయన్ కు (మయన్మార్ - దేశం పేరు) కు ఏమైనా సంబంధం ఉంటుందా బ్రో??
Ramayanam lo vadina puspaka vimanam thretha yugam natidhi, maha bharatha mu lo maya sabha dwapara yugam natidhi koni lakhs of years difference... How sir...
జాంబవంతుడు రామాయణ కాలం వాడు.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడితో యుద్ధం చేయలేదా..?
జాంబవంతుడు, విశ్వకర్మ వీరంతా బ్రహ్మ మానస పుత్రులు.. వీరికి ఆయుష్షు యుగాల తరబడి ఉంటుంది..
Mayagreatestbuilderaanplannersofuniversaltemplesbuildinonedayisverytrue
మరి వేదాలలో విశ్వకర్మ భగవంతుడు కదా ఉన్నది -మరి వేదాలలో లేని దేవుళ్ళని వ్యాసుడు అష్టాదశ పురాణాలూ వ్రాసి లేని దేవుళ్ళని తీసుకోని వచ్చాడు.
పరిమళ చోళుడు పరిపాలించిన కాలంలో అంటే సుమారు 2500 సంవత్సరాలు పూర్వం వ్యాసుడు రాజుల దగ్గర చేరి విశ్వకర్మ పీఠాలను ఆక్రమించి విశ్వకర్మలను ఇండియా నుండి తరిమి వేసాడు వారు ఇంగ్లాండ్, జర్మని, చైనా, జపాన, రాష్య లో స్థిరపడ్డారు - వేదాలలో లేని దేవుళ్ళని వ్యాసుడు అష్టాదశ పురాణాలూ వ్రాసి లేని దేవుళ్ళని తీసుకోని వచ్చాడు.-మీరు పరిమళ చోళుని కథ చదవండి -మీకు నిజం తెలుస్తది
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Self satisfaction tappa, no use bayya...
వాటిలో అమరావతి ఒకటి.
ఎంతో అభివృద్ధి జరిగింది, కానీ కంటికి, కనపడదు.
బాంకు అకౌంట్ ల బట్టి లక్షల కోట్లతో అభివృద్ధి జరిగింది అని తెలుసుకోవచ్చు.
😄😂🤣😃
Venugopal chimpesav po
Inkemundi mayudu brahmana kulastudu ani cheppeste sari
Rig veda 10 mandalam 81,82 slokas dedicated for viswakarma. I started sri mahabharatam reading as original script 1 kanamulo rendu bhagalu avi aadi parvamu and sabha parvamu. Sabha parvamu nirminchindhi viswakarma vamsaniki chendina Maya brahmma. Nadeggara proof undhi evvarikaina anumanamu unte vedalalo viswakarma suktalu like 81,82 and sri mahabharatam lo sabhaparvamu pedatanu ok