రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ మోసం : BJP MP DK Aruna Comments | Rythu Runa Maphi Scheme - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 244

  • @Mahidhar-goud_
    @Mahidhar-goud_ 3 месяца назад +68

    55000 రూపాయలు క్రాప్ లోన్ ఉంది అయినా మాఫీ కాలేదు లిస్టు లో మా పేరు రాలేదు

    • @maheshpallati5865
      @maheshpallati5865 3 месяца назад +8

      Me family lo vere vallaki kuda undochu... Next dasha lo avthadi

    • @Jaijai-tw2bi
      @Jaijai-tw2bi 3 месяца назад +1

      Am mapi chyshunnado emo

  • @LaxmanLaxmandurgam
    @LaxmanLaxmandurgam 3 месяца назад +42

    70 వేల రూపాయలు ఉన్న మాఫీ కాలే దు

  • @nelakurthiashokreddy2085
    @nelakurthiashokreddy2085 3 месяца назад +32

    చాలు గానీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు కొద్దిగా ఓపిక పట్టు ఆగస్టు 15 వరకు

    • @madhureddy4079
      @madhureddy4079 3 месяца назад +3

      what had happen with rathu bandhu

    • @shivasairavishetti4819
      @shivasairavishetti4819 3 месяца назад +1

      August 15 varaku ante appudu 1 lakh daatinavallaku antadu ante villandaru poyinatte kada telusukoni matladu anna

  • @srl9794
    @srl9794 3 месяца назад +24

    అందరికీ మాఫీ కాలేదు

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 3 месяца назад +4

    ప్రజల సొమ్మును 5 ఎకరాలకు వున్నా కష్టాజీవులైన నిజమైనా రైతులకు ఇవ్వడి సర్ 5 ఎకరాలకు కన్నా ఎక్కువ వున్నా ధనవంతులకు ఇవ్వొద్దు సార్ ( ధనవంతులకు ఇస్తున్న లాభాల వాళ్ళ పేద రైతు ఇంక పేదోడు అవుతున్నారు సర్ )కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతుగా ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏 అందరి సొమ్మును పొదుపుగా ఇవ్వండి సర్ కౌలు రైతులకు రైతు భీమా ఇవ్వాలి. 66% కౌలు రైతులే చనిపోతున్నారు. (50% వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు ) కండిషన్స్ లేకుండా రైతు భీమా వెంటనే ఇవ్వగలరు కోరుకుంటున్నాము.

  • @sravanthimudhiraj5478
    @sravanthimudhiraj5478 3 месяца назад +17

    90000 maku kuda kaledu antha bogus

  • @zeeshanmahaboobalizeeshanm6311
    @zeeshanmahaboobalizeeshanm6311 3 месяца назад +10

    జయహో కాంగ్రెస్ . హమీలు అమలు పక్క .11ఏళ్ళు అధికారం కేంద్ర ప్రభుత్వం పేదలకు హమిలు అమలు శున్యం

    • @reddy4143
      @reddy4143 3 месяца назад +2

      Neeku పోలము vunda puncher shop vunda? Neeku telusa central govt emi chesindo

  • @gramu7412
    @gramu7412 2 месяца назад +1

    One home Lo chinna govt employ unte... A home Loni Vadiki loan mafi kadanta😢😢😢... Chinna employees instant kuda tappena

  • @kattesandeep4274
    @kattesandeep4274 3 месяца назад +12

    మా లోన్ 70000 వేలు రుణ మాఫీ అయింది

  • @siddiramulubola2198
    @siddiramulubola2198 3 месяца назад +1

    నేను బంగారం కుదువబెట్టి లోన్ తీసుకుంటే మాకు మాఫీ వర్తించదట

  • @chandrakanthdinde443
    @chandrakanthdinde443 3 месяца назад +4

    1 లాక్ రుణ మాఫీ సగం మంది కి కూడా కాలేదు, అర్హత ఉన్న కాలేదు అంటే ఇది కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 3 месяца назад +8

    brs ఎంఎల్ఏ లను గుంజుకోవడానికి ,లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలువడానికి రేవంత్ రెడ్డి వేసిన పెద్ద స్కెచ్.........రుణా మాఫీ డ్రామా.ఈ డ్రామా లో 1 స్ట్ ఎపిసోడ్ అయ్యి పోయింది.......👍.

  • @PoliceSangameshwar
    @PoliceSangameshwar 3 месяца назад +3

    నాది కూడా 50వేల రూపాయలు ఉన్నాయి మాఫీ కాలేదు లక్ష లోపల ఉన్నవారికి అందరికీ మాఫీ చేసిన మని చెప్పి సంబరాలు చేసుకున్నారు ఇది పక్క మోసం

  • @bradhika3959
    @bradhika3959 3 месяца назад

    మేడం సూపర్ చెప్తున్నారు రైతుల కోసం ఇలా మాట్లాడాలి

  • @govuchennappa9944
    @govuchennappa9944 3 месяца назад +8

    50000.mapikaledu

  • @sureshmashetti3726
    @sureshmashetti3726 3 месяца назад +2

    Avnu Edi nijame 🎉🎉🎉

  • @madhukolichalama2197
    @madhukolichalama2197 3 месяца назад

    Excellent information medam

  • @kollurravinder8685
    @kollurravinder8685 3 месяца назад +2

    బ్యాంకర్లకు చాలా మంది రైతులు చెల్లించారు వారి పరిస్థితి గౌరవ cm,గారికి విజ్ఞప్తి తిరిగి వాలా సేవింగ్ అకౌంట్లో వేయాలని కోరారు

  • @arjunkrishna849
    @arjunkrishna849 3 месяца назад +12

    Mee modi em chesina super ,but pakkanollu em chesina nachadule ne mohaniki dengey

  • @AmbikadeviAkula
    @AmbikadeviAkula 3 месяца назад +1

    చెప్పేది ఒకటి చేసేది ఒకటి,నమ్మ చెప్పి మోసం చేయడమే కదా ,
    ఓ మనిషి జాగ్రత్త sumà

  • @nagarajunsankati2295
    @nagarajunsankati2295 3 месяца назад +2

    నాకు కూడా రుణమాఫీ కాలేదు 900000

  • @mahamadmahamad-xc4gd
    @mahamadmahamad-xc4gd 3 месяца назад

    Nice talking madam

  • @panugantimallesh6744
    @panugantimallesh6744 3 месяца назад +2

    బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కరికీ 15 లక్షలు ఇస్తాం అన్నారు మోడి ఇసిద్ర మేడం

    • @techinfotrends7640
      @techinfotrends7640 3 месяца назад

      అలా చెప్పాలె ....

    • @yogeshaiti7606
      @yogeshaiti7606 3 месяца назад

      అలా చెప్తే ఒక విడియో పెట్టండి అన్నట్టు

  • @Alphamale11007
    @Alphamale11007 3 месяца назад

    వీళ్ళ గవర్నమెంట్ ను కూల్చి పడదొబ్బండి ముందు..మోసం గవర్నమెంట్

  • @KotlaSanjeev
    @KotlaSanjeev 3 месяца назад

    పక్క మోసమే ఇది 100% రైట్

  • @Naresh36692
    @Naresh36692 3 месяца назад +12

    ఓపిక లేదా డీకే అరుణమ్మ గారు తొందర ఆగస్టు వరకు అందరికీ రుణమాఫీ వర్తిస్తుంది ఓపిక వట్టి మాట్లాడండి కొంచెం అదే ఆదాని అంబానికి 12 లక్షల కోట్లు మాఫీ చేసిన రోజు నీ నోరు ఎక్కడ పెట్టుకున్నావు అరుణ గారు ఇది తెలంగాణ రైతన్ననికి వివరించి చెప్పగలరు కరుణ గారు

  • @venkatseelam8
    @venkatseelam8 3 месяца назад +2

    45000మాఫీ కాలేదు

  • @rajinikanthgoudbodiga4469
    @rajinikanthgoudbodiga4469 3 месяца назад

    Yes avunu nijame

  • @RajuDerangula-ij4qx
    @RajuDerangula-ij4qx 3 месяца назад +1

    Please revanth sir dhayachesi 2 lakhs Runa mafi cheyandi

  • @ShatharashiKishor
    @ShatharashiKishor 3 месяца назад +4

    Jai kcr

  • @sunitasuppidi6886
    @sunitasuppidi6886 3 месяца назад

    Meeru centre nundi state ku funds tisukurandi 8 mandi MP lu yemi chestunnaru......

  • @Jaijai-tw2bi
    @Jaijai-tw2bi 3 месяца назад +1

    Supar మేడమ్

  • @BathiniLaxmaiah
    @BathiniLaxmaiah 3 месяца назад

    Sure

  • @BandiSoumya-x2b
    @BandiSoumya-x2b 3 месяца назад +1

    Super matladaru madam

  • @k.prashanth1466
    @k.prashanth1466 3 месяца назад +3

    Amma nivu gatha marvadhu

  • @varikuppalasrinivas1819
    @varikuppalasrinivas1819 3 месяца назад

    My loan 1 lack rupees completed in runamaphi❤❤

  • @psprabhakar5640
    @psprabhakar5640 3 месяца назад

    100% మాఫీ అయింది మాకు

  • @pandarisugurale5671
    @pandarisugurale5671 3 месяца назад +2

    Super counter రుణమాఫీ కాలేదు

  • @venkateshchilka9403
    @venkateshchilka9403 3 месяца назад

    💐💐👏👏

  • @machhababu3813
    @machhababu3813 3 месяца назад

    రైతు భరోసా ఇవ్వండి

  • @NaniKummari-kt6rl
    @NaniKummari-kt6rl 3 месяца назад

    రైతు భరోసా ఇవండీ రేవంత్ గారు

  • @GaddalaVinod-e6h
    @GaddalaVinod-e6h 2 месяца назад

    గోల్డ్ లోన్ 76,000 మాఫీ కాలే

  • @sanjayreddynimmala211
    @sanjayreddynimmala211 3 месяца назад +2

    Bjp Assalu poradadu rytula gurinchi

  • @RajaMallu-c5k
    @RajaMallu-c5k 3 месяца назад

    లక్ష లోపు రుణమాఫీ నాకు కాలేదు

  • @sathyanarayanapeddagolla7065
    @sathyanarayanapeddagolla7065 3 месяца назад

    Salute medam right cotion

  • @swarupanupa-ml7mr
    @swarupanupa-ml7mr 3 месяца назад

    Supar

  • @bhaskarreddy2909
    @bhaskarreddy2909 3 месяца назад

    నాకు రుణమాఫీ కాలేదు ఆక్చువల్ గా తీసుకుంది 1లక్ష లోపే కానీ వడ్డీ డబుల్ అయ్యింది 😂😂😂

  • @bhagvanbaba7399
    @bhagvanbaba7399 3 месяца назад

    😢😢😢

  • @punugumahesh3573
    @punugumahesh3573 3 месяца назад +4

    Naku kuda mapi kaledhu

  • @arr6084
    @arr6084 3 месяца назад +3

    మీకు అది చేతకాదు 😂

  • @vankudothkishan1419
    @vankudothkishan1419 3 месяца назад +2

    93965 mafi ani cheppina banklo adigithe 1year renval cheyaledani aa year 9000 vaddi kattalani SBI bank vallu thirigi lakhya loan easthamani chepthunnaru rythu peru kishan

  • @velupunaveen772
    @velupunaveen772 3 месяца назад +1

    మాకు 30000 వేలే అయిన మఫీ కాలేదు

  • @lachirampanugoth3568
    @lachirampanugoth3568 3 месяца назад

    100%correct

  • @manimadhu-ue8ln
    @manimadhu-ue8ln 3 месяца назад

    Cm. సూపర్.💯💯✔️✔️

  • @bharathapusriramulu2276
    @bharathapusriramulu2276 3 месяца назад +6

    BJP దేశం లో అధికారంలోకి వస్తే ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్నారు ముందు అది ఇవ్వమను

    • @yogeshaiti7606
      @yogeshaiti7606 3 месяца назад

      అలా అనట్లు ఒక విడియో పెట్టు దమ్ముంటే బట్టకాల్చి వేయడమేనా మీ కాంగ్రెస్ పని చేత కాకుంటే పక్కకు జరగండి 😂😂

  • @lovelysomla3225
    @lovelysomla3225 3 месяца назад

    70.000 వేలు రూపాయలు ఉన్నావ్ నాది కాలేదు ఏం మాపి చేసారు చెప్పండి

  • @ankayachendiri3589
    @ankayachendiri3589 3 месяца назад

    నీ మొఖం కాదు ఇది బిజెపి నుండి ముగ్గురం కాంగ్రెస్ పార్టీకి అన్న రేవంత్

  • @srishailamsrishailam4937
    @srishailamsrishailam4937 3 месяца назад

    లక్ష రూపాయలు లోపు మాఫీ అన్నాడు 50,000 కూడా కొందరికి కాలేదు

  • @reddyashireddygari1380
    @reddyashireddygari1380 3 месяца назад

    True medam chana baga clear cheppyaru 🙏🙏

  • @kothashravankumaryadav5558
    @kothashravankumaryadav5558 3 месяца назад

    35000 లోనూ ఉన్నా మాఫీ కాలేదు

  • @harinaikpamar4914
    @harinaikpamar4914 3 месяца назад

    Jai kisan jai jai Congress jai revanth 🐅

  • @KondappaDiddi
    @KondappaDiddi 3 месяца назад

    😢😢😢😢😢

  • @baluanathati614
    @baluanathati614 3 месяца назад +1

    Maku mafee aendhi 1,00,000/- thank you TG Government

  • @lingamgoud7115
    @lingamgoud7115 3 месяца назад

    నాకు కాలేదు రుణమాఫీ

  • @manjulasagameshe4456
    @manjulasagameshe4456 3 месяца назад

    15000😮

  • @HafeezMohad
    @HafeezMohad 3 месяца назад +1

    75 000 16 000 intrsh elala aatyu 2 seminar De bank walu

  • @Jaijai-tw2bi
    @Jaijai-tw2bi 3 месяца назад +1

    Naku kudha మాపి కాలే

  • @venkatthumu8240
    @venkatthumu8240 3 месяца назад

    కొంత అయింది,మిగత వారి గూరించి అడగాలి,అంతేగాని మీకులాగ ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతలో 15లక్షలు యేస్తనని మెాసం చేయలేదు కాధా అరుణ,కాని వారి గూరించి పైట్ చేస్తం..అసలేకే చేయకుండచేసూటట్లు మాట్లడుతావు...గురింజ సామెత మాటలు చేప్పుతున్నావు..గమ్మునుండు..పరువు పోతది...

  • @bhagvanbaba7399
    @bhagvanbaba7399 3 месяца назад

    Maku kuda kalevu madam😢

  • @redgamer986
    @redgamer986 3 месяца назад +1

    Mosam 😢😢😢😮

  • @gramu7412
    @gramu7412 2 месяца назад

    Chinna employees unte... A home Loni evvatiki kuda mafi kadanta.. What is this😢

  • @gurramsathireddy
    @gurramsathireddy 3 месяца назад +10

    అరుణ గారు మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా మీరు మంచి చేసిన మీరు చెడుగానే మాట్లాడుతారు కాబట్టి మీ ప్రతిపక్ష పార్టీలకు విలువలేదు సీఎం రేవంత్ రెడ్డిది ఎంత విమర్శిస్తే ఇంకా అంత పైకి ఎదుగుతాడు రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చూసి చేస్తుంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్లు మీరు ఓవర్ లేకపోతున్నారు జై కాంగ్రెస్ జై సీఎం రేవంత్ రెడ్డి

  • @JELLARAMESH-s6z
    @JELLARAMESH-s6z 3 месяца назад +2

    10,000/-Rs Maafi kaaledu.

  • @balureddy5348
    @balureddy5348 3 месяца назад

    ❤😮😊

  • @ambatiyakaiah5294
    @ambatiyakaiah5294 3 месяца назад

    Chalu

  • @psprabhakar5640
    @psprabhakar5640 3 месяца назад

    ఎందుకు అమ్మ మాకు ఇదంతా

  • @naveengonela8357
    @naveengonela8357 3 месяца назад

    Maku kuda raledhu 35000/- thiskunnam😢

  • @kamatam143
    @kamatam143 3 месяца назад +1

    Vastavam

  • @Sanjaisaahu
    @Sanjaisaahu 3 месяца назад +1

    Chala takkuva mandiki mafi aenadi

  • @Rajeev394
    @Rajeev394 3 месяца назад

    ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే విన్నపం రుణమాఫీ అయితది అందరికీ ఆగస్టు 15 వరకు ఎవరు ఉద్దేశించి చెడుగా మాట్లాడకండి మాది నల్లగొండ జిల్లా 92000 మాఫీ అయినవి 18 .07.2024
    మాఫీ అయినయి

  • @OliMohammad-o2d
    @OliMohammad-o2d 3 месяца назад +1

    మీరు పోరాడితేనే న్యాయం జరుగుతది

  • @JangamAmareshwar-rj7fn
    @JangamAmareshwar-rj7fn 3 месяца назад

    అమ్మ అరుణమ్మ గారు పీఎం కిసాన్ యోజన ఇంతవరకు కొత్త పాస్ బుక్కులు వచ్చిన వారికి అమలు చేయలేదు మీ మోడీ గారు 2019 తర్వాత వచ్చిన పాసుబుక్ లకు ఇంతవరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పైసల్ అమలు కాలేదు అందుకు మేమే సాక్ష్యం మాకు 2019లో పాస్బుక్ వచ్చింది మాకు ఐదు గంటల భూమి ఉంది కానీ అమలు కాలేదు మీ గురించి చెప్పుకోరు ఇతరుల గురించి మాట్లాడతారు

    • @kumramseetharam
      @kumramseetharam 3 месяца назад

      వెళ్ళి మీ మండలం వ్యవసాయ అధికారి కీ మీ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ పట్టా పాస్ బుక్ ఇవ్వాడి వస్తాయి

  • @bushant-fy7lm
    @bushant-fy7lm 3 месяца назад

    2023 may lo 50000 crop loan tisukunnamu inthavaraku maafi avvaledhu

  • @venkateshchilka9403
    @venkateshchilka9403 3 месяца назад

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @nagsmudhiraj9925
    @nagsmudhiraj9925 3 месяца назад +1

    My mother dhi loan 60,000 kani mapi kaledh

  • @GangadharVemula-l9m
    @GangadharVemula-l9m 3 месяца назад

    2018 kante mundu vallaku etla chepandi cm garu

  • @PrabhakarBantu-bi6wj
    @PrabhakarBantu-bi6wj 3 месяца назад

    50000,వుంది మాఫీ కాలేదు

  • @SantoshLingrothu
    @SantoshLingrothu 3 месяца назад

    Any farmers use one scheme BJP government please tell me madam

  • @nilupaida1596
    @nilupaida1596 3 месяца назад +1

    Adi sodi mundaa

  • @araju4053
    @araju4053 3 месяца назад

    Sharathulu Leni runamafi kosam demand cheyandi madam

  • @GangadharVemula-l9m
    @GangadharVemula-l9m 3 месяца назад

    2018 kante mundu valladhi etla mari

  • @LathaThejavath
    @LathaThejavath 3 месяца назад

    మాకు ralidu

  • @rajeshchilumula4001
    @rajeshchilumula4001 3 месяца назад +1

    95000 రుణ మాఫీ అయ్యింది థాంక్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి 🙏🙏

  • @AbdulshareefShaik
    @AbdulshareefShaik 3 месяца назад

    Cm sir Rythuboros akada sir

  • @PraveengoudGoud-d5g
    @PraveengoudGoud-d5g 3 месяца назад +1

    Meru chasindhi am ledu madam

  • @galipellivenkateshwarlu4164
    @galipellivenkateshwarlu4164 3 месяца назад

    Meeru baganey chesaru

  • @narasimhabachali7899
    @narasimhabachali7899 3 месяца назад +1

    Me modi em chesado chepu

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r 3 месяца назад

    List lo peru lekapothe sthaanika officers nu kalisthe saripothundhi

  • @rameshk173
    @rameshk173 3 месяца назад

    ✋✋✋✋ Jay Congress

  • @rajeshsogala1792
    @rajeshsogala1792 3 месяца назад +4

    80000 maku kaledhu