Veelu Bayapettadam tappa , recover or prevention chese margalu matram chepparu . How to treat and how to prevent anedi cheppandi doctor . Public ni bayapettadam anedi baaga ekkuva undi .
నాకు క్లోజ్ గా ఉండే ఓక అక్క ఇ మద్యనే 😭😭😭 అమె చెతికీ కాయలు ఉండేవి చుపించుకో అంటే ఏన్ని సార్లు చెప్పిన లైఫోపామస్ కాయలు అనేది క్రమీన తిండి తగ్గింది లాష్ట్ కీ బ్లిడింగ్ ఐతే హాస్పిటల్ కీ వెల్తే కెన్సర్ అని వచ్చింది ఇంచుమించు 8 నెలలు ట్రిట్మెంట్ కరెంట్లు కిమెస్ ఇచ్చరు తట్టుకోలేక మెన్న జున్ 30 నా ఇ భుమి ని విడిచింది 😭😭😭😭🪔🌹 ఇ కెన్సర్ ట్రిట్మెంట్ నరకం పాపం నేను కల్లర చుస నిద్రపోయేది కదు తిండి తినేది కాదు విపరితమైన బడి పెన్స్ 😭😭😭😭😭🪔
Boss. Go and refresh your cancer knowledge. You trying to mobilize common people to your clinic who suffering with vague symptoms. Dont do cheap tricks plz
Valuable information thank you sir
Dhevuda elanti badhalu yevariki vadhu ayya😢 cancer ane mata vintaniki vennulo vanuku vastundhi
Veelu Bayapettadam tappa , recover or prevention chese margalu matram chepparu .
How to treat and how to prevent anedi cheppandi doctor .
Public ni bayapettadam anedi baaga ekkuva undi .
Very good explanation, highly thankful to you sir...
Very good massage
థాంక్స్ అండి డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు
Excellent Video, Sir.
Chala Bayaga unndi yavariki cancer ragudadu devudaa
Supar explains
Good mesege sir
1.Weight loss Significant
2.Loss of Appetite
3.Weakness
4.Too much Sleep
N
Fever of Unknown Reason
Breast cancer ki treatment chesukuntee said effects emina vasthaya
HA vasthayi..
Metastis ante
@@jagadishmrv cancer vere parts ki spread avvadam
Thanks
Once cancer vasthe life long medicine use cheyala
After treatment kudha medicine use cheyala
లేదు. కానీ ట్రీట్మెంట్ అప్పుడే చాలా బాధగా ఉంటుంది
After cancer elanti precations thesukovali
Mi hospital lo cancer ki okkate treatment chesthara
24/7 service available ga untundha mi hospital
Cancer rakunda vundali entee emm cheyali
Madam devudu Daya anthey
Cancer ani theliyagane thesukovalsina safetys enti
Pregnancy time lo cancer vasthe baby ki kucha cancer vasthundha
Andarini kapadu brabhuva evvariki rakunda
Cancer vasthe hair fall avthundhi kadha so after treatment malli hair normal ga vachesthundha
వచ్చేస్తుంది
కాన్సర్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు.ఆ కాన్సర్ కి ఇచ్చే ట్రీట్మెంట్ (కిమొథెరపీ )వల్ల అవుతుంది
Blood cancer treatment ki cost entha
Body to body pass avthundha
Aa stage lo cancer treatment thesukovali
మొత్తం 4స్టేజస్ ఉంటాయి 2 స్టేజస్ లో అయితే క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ 3స్టేజ్ కూడా ok కానీ 4 స్టేజ్ 90 పెర్సెంట్ ఛాన్సెస్ లేనట్టే
👍👍
What is the dangers cancer
బ్లడ్ కాన్సర్
Cancer ki surgery nee perment solution aaa
అది స్టేజస్ నీ బట్టి ఉంటుంది
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Cancer vasthe intlonee thelusukovadam ela
Blood cancer ayithe elanti treatment vuntundhi
కిమోతెరిపీ
Cancer vunna vallu baby ki feeding evocha
Oopirithithulu lo cancer vasthe elanti treatment vuntundhi
Cancer treatment ki cost entha
Once breast cancer cure ayina thatuvatha malli breast cancer vache chances vunnaya
Cancer vundhi ani thelisikudha alcohol drink chesthe emm avutundhi
How many stages of cancer
3 stages
4 స్టేజస్
Cancer vasthe inka elanti pains vasthay
Cancer vasthe Wight gain avthama
Junk food thenatam valla elanti cancer vasthundhi
Cancer vasthe elanti food ni avoid cheyali
Cancer vasthe elanti jagrathalu Thesukovali
నాకు క్లోజ్ గా ఉండే ఓక అక్క ఇ మద్యనే 😭😭😭 అమె చెతికీ కాయలు ఉండేవి చుపించుకో అంటే ఏన్ని సార్లు చెప్పిన లైఫోపామస్ కాయలు అనేది క్రమీన తిండి తగ్గింది లాష్ట్ కీ బ్లిడింగ్ ఐతే హాస్పిటల్ కీ వెల్తే కెన్సర్ అని వచ్చింది ఇంచుమించు 8 నెలలు ట్రిట్మెంట్ కరెంట్లు కిమెస్ ఇచ్చరు తట్టుకోలేక మెన్న జున్ 30 నా ఇ భుమి ని విడిచింది 😭😭😭😭🪔🌹 ఇ కెన్సర్ ట్రిట్మెంట్ నరకం పాపం నేను కల్లర చుస నిద్రపోయేది కదు తిండి తినేది కాదు విపరితమైన బడి పెన్స్ 😭😭😭😭😭🪔
Oi😊
Cancer vasthe hair fall endhuku avthundhi
కాన్సర్ వస్తే హెయిర్ ఫాల్ అవ్వదు. కాన్సర్ కి ఇచ్చే ట్రీట్మెంట్(కిమొథెరపీ) వల్ల అవుతుంది. అయినా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది
Boss. Go and refresh your cancer knowledge. You trying to mobilize common people to your clinic who suffering with vague symptoms. Dont do cheap tricks plz