@@VillageViharichannel ac number adugtundi kada ac lo money cut avvvavva? Ani dougth Shahid జి ..ఎందుకంటే ఈ కాలంలో anta froud నడుస్తుంది కదా ఎవరిని nammalo ఎవరిని నమ్మకూడదు తెలియని ప్రపంచంలో మనం bratukutunam కదా అందుకే ఇలా adagalsi వస్తుంది ..ఎందుకంటే mi videos ante Naku chala chala istam anduke ninnu nammi అడుగుతున్న ela nenu chala poor family madi .Anni అడగాలి అని అడుతున
మన హిందువుల భక్తికి మన హిందువులు కట్టే గుడి నిర్మాణానికి అక్కడ ఇరుకు ఇరుకు చిన్న చిన్న సంధులలో ఆ స్వరంగాలు ఏంటి ఆ మెట్ల ఏంటి ఆ ఆ చిన్న చిన్న దారుల్ ఏంటి ఈ నిర్మాణానికి వెనుక కష్టపడిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
ఓం నమో శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమో నమః 🕉️🙏🙇🙏🕉️ వెయ్యి అడుగుల ఎత్తులో,అన్నీ గుహలను దాటుకుని చాలా చాలా చక్కటి వీడియోని మాకు చూపించారు😍 అద్భుతమైన చూడదగ్గ ప్రదేశం🙏👌 డ్రోన్ షాట్😍👌 Waiting For NXT Vedio Andi 😊
నమస్తే బ్రదర్స్ 🙏 🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏 🙏🌹ఓం శ్రీ మాత్రే నమః🌹🙏 ఒకప్పుడు పులులు నివాసముండే పర్వతం. శివపార్వతుల ప్రతిరూపంగా భావించే పులిగుండు పర్వతం మీద ఉన్నదేవాలయాలు దర్శించుకోవడానికి వెళ్లే దారి చాలా అద్భుతంగా ఉంది. కొండ దగ్గరకు వెళ్ళే దారి పాములా మెలికలు తిరిగి చాలా అందంగా ఉంది కొండ ఎక్కేటప్పుడు ఇనుప మెట్ల మార్గం ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి వెళ్లే ఇనుప వంతెన చాలా బాగున్నాయి చూస్తుంటే కళ్ళు తిరిగాయి. కొండ మీద ఉన్న దేవాలయాలు అన్ని చాలా బావున్నాయి. డ్రోన్ చాట్ లో కొండ మీద ఉన్న దేవాలయాలు లొకేషన్ అంతా చాలా అద్భుతంగా చూపించారు 👌👌👌 .మనం వెళ్ళే దారిలో మనకు పులి కనిపిస్తే...🤔 మీ సంభాషణ సరదాగా బావుంది. 😀😀😀😀😀😀😀😀😀😀 అద్భుతమైన పుణ్యక్షేత్రా న్ని చూపించారు 🙏 ధన్యవాదములు 🙏
This video is very very best video RUclips best video for ever and ever అన్నా మీరు చాలా మంచి వీడియోలు ఇలానే చెయ్యాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Bro mirru chala careful ga vundali at every step and every second mikku hands off bro chala kastapadi video tissaru mikku Narendra bro ki god bless you keep rocking 😉
Shahid Anna and Narendra Anna Proved to See has You're Talent by Village vihare channel. Drone Pilot Really Amazing Captures Thanks for Provideing Unknown special places Knowing History. .....💙 Love you Brothers God Bless You🤗💕
Assalamu alaikum Shahid bhaii భాయ్ ముంబై లోని హజి మలంగ్ దర్ఘ ని ఒక్క సారి నీ స్ట్లే లో మన ఛానెల్ లో చూడాలని ఉంది boss Okka sari వీలైతే వెళ్ళండి ఒక మంచి వీడియో వస్తుంది plzz
అన్న మధి మచియారిల్ జిల్లా మంచిరియాలు జిల్లా లో గాంధారి కిల్ల టెంపుల్ ఉంది అది చాల పురాతనమైనది మీరు వచి విడియో చేయండి అన్న చల్ల బాగుంటుంది మి ఫాలోయర్స్ నేనూ ఓకని
Om namha shivaya🙏🙏. Chala risk chesi mari maku adbhutam ga chupincharu. Me kastam yeppatiki vrudha kaadu anna. Lots of love to your channel. From palnadu 👌👌👌👌👌
Superb Anna I am satisfied this video super Anna naku chala nachindhi mi kastaniki prathifalam vasthundhi ravalani Aa devuduni manaspoorthiga korukuntu mi Chelli Anna
Tirumala dagara lo srinivasa mangapuram village lo Venkateshwara swami temple famous bro so video tiyandi bro Video super bro challa challa awesome vundi video
Jay Shri Ram very good Shahid and team in history in Hindu temples in your speech and videos in temple gods in I am very proud of you the best job best work in your best Indian your best youtuber definitely in your videos in awarding in Indian government very thanks full Indian temples history in switch in your videos and photos another in tanks in team
చివరకు ఓ క్వషన్ అడిగావు అన్న. పులి కనిపిస్తే మీరు ఏం చేస్తారు అని? మీరు నమ్మినా, నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకు శ్రీశైలం నుంచి సాక్షి గణపతి దగ్గరకు వస్తుంటే సాక్షి గణపతి ఇంకా 100 అడుగుల దూరంలో ఉండగా చిరుతపులి రోడ్ క్రాస్ చేసింది. ఆ చిరుతపులిని చూసి బయపడి బైక్ ను రిటర్న్ తిప్పి మళ్ళీ తిరిగి శ్రీశైలంకు వెళ్ళాను.. శ్రీశైలం వెళ్ళాకా అప్పుడు వెనక్కి తిరిగి చూశాను, అప్పటి వరకు తిరిగి కూడా చూడలేదు. ఆ చిరుత పులినుండి నన్ను నా తండ్రి శివాయ్యే రక్షించాడని నమ్ముతున్నాను. ఓం నమ: శివాయ 🙏🙏
Free demat Account link: tinyurl.com/yxf7gs9j
For Account Opening & Support
WhatsApp to 7013622665
Bro ee app fake a true a
@@mudidieshwari3998 true
Anna na daggara kuda oka story undhi anna daniki memu anna varasulam pls anna rpl
@@VillageViharichannel ac number adugtundi kada ac lo money cut avvvavva? Ani dougth Shahid జి ..ఎందుకంటే ఈ కాలంలో anta froud నడుస్తుంది కదా ఎవరిని nammalo ఎవరిని నమ్మకూడదు తెలియని ప్రపంచంలో మనం bratukutunam కదా అందుకే ఇలా adagalsi వస్తుంది ..ఎందుకంటే mi videos ante Naku chala chala istam anduke ninnu nammi అడుగుతున్న ela nenu chala poor family madi .Anni అడగాలి అని అడుతున
Hi anna
మన హిందువుల భక్తికి మన హిందువులు కట్టే గుడి నిర్మాణానికి అక్కడ ఇరుకు ఇరుకు చిన్న చిన్న సంధులలో ఆ స్వరంగాలు ఏంటి ఆ మెట్ల ఏంటి ఆ ఆ చిన్న చిన్న దారుల్ ఏంటి ఈ నిర్మాణానికి వెనుక కష్టపడిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
అమ్మ బాబోయ్. అత్యద్భుతమైన దృశ్యమాలిక అందించారు కృతజ్ఞతలు మీకు.
ఓం నమో శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమో నమః 🕉️🙏🙇🙏🕉️
వెయ్యి అడుగుల ఎత్తులో,అన్నీ గుహలను దాటుకుని చాలా చాలా చక్కటి వీడియోని మాకు చూపించారు😍
అద్భుతమైన చూడదగ్గ ప్రదేశం🙏👌
డ్రోన్ షాట్😍👌
Waiting For NXT Vedio Andi 😊
Om namah shivaya namah 🌹🙏
Super video Babu thank you 👍👍👌👌
నమస్తే బ్రదర్స్ 🙏
🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏
🙏🌹ఓం శ్రీ మాత్రే నమః🌹🙏
ఒకప్పుడు పులులు నివాసముండే
పర్వతం. శివపార్వతుల ప్రతిరూపంగా భావించే పులిగుండు పర్వతం మీద ఉన్నదేవాలయాలు దర్శించుకోవడానికి
వెళ్లే దారి చాలా అద్భుతంగా ఉంది.
కొండ దగ్గరకు వెళ్ళే దారి పాములా మెలికలు తిరిగి చాలా అందంగా ఉంది కొండ ఎక్కేటప్పుడు ఇనుప
మెట్ల మార్గం ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి వెళ్లే ఇనుప వంతెన
చాలా బాగున్నాయి చూస్తుంటే కళ్ళు తిరిగాయి. కొండ మీద ఉన్న దేవాలయాలు అన్ని చాలా బావున్నాయి. డ్రోన్ చాట్ లో
కొండ మీద ఉన్న దేవాలయాలు లొకేషన్ అంతా చాలా అద్భుతంగా చూపించారు 👌👌👌
.మనం వెళ్ళే దారిలో మనకు
పులి కనిపిస్తే...🤔
మీ సంభాషణ సరదాగా బావుంది.
😀😀😀😀😀😀😀😀😀😀
అద్భుతమైన పుణ్యక్షేత్రా న్ని
చూపించారు 🙏
ధన్యవాదములు 🙏
జై దుర్గా 🙏
షాహిద్💕💕 నరేంద్ర చాలా బాగుంది వీడియో సూపర్
ఇంకా మంచి వీడియో తీయాలని మీకు ధన్యవాదములు
This video is very very best video RUclips best video for ever and ever అన్నా మీరు చాలా మంచి వీడియోలు ఇలానే చెయ్యాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చాలా బాగా చెప్పారు అన్న శివ పార్వతులన్నీ చాలా బాగా చూపించారు చాలా thanks అన్న కానీ జాగ్రత్తగా వెళ్లిడి అన్న
Seriously naku chala bhayam vesindhi , we are very great, you have good future for giving wonderful moments
Nice caves location superb bro drone shorts హైలెట్స్💖 పులి ఎదురుగా వస్తే ఎం చేస్తారు.. ఆ పులి విలేజ్ విహారి ఐతే 😍🔥🔥 from: Karimnagar 🔥
Bro mirru chala careful ga vundali at every step and every second mikku hands off bro chala kastapadi video tissaru mikku Narendra bro ki god bless you keep rocking 😉
I love to see your videos. Marching towards 1million subscribers. 👍❤
TQ soo much anna 😍
Shahid Anna and Narendra Anna Proved to See has You're Talent by Village vihare channel. Drone Pilot Really Amazing Captures Thanks for
Provideing Unknown special places Knowing History. .....💙 Love you Brothers God Bless You🤗💕
వీడియో సూపర్ అన్న చాలా బాగా చూపించారు జై విలేజ్ విహారి ఛానల్
Shahid bhaiya nuvvu Chala goppa.🕉🕉🕉🙏🙏🙏shivayah. God bless you brother continue.
Assalamu alaikum Shahid bhaii
భాయ్ ముంబై లోని హజి మలంగ్ దర్ఘ ని ఒక్క సారి నీ స్ట్లే లో మన ఛానెల్ లో చూడాలని ఉంది boss
Okka sari వీలైతే వెళ్ళండి ఒక మంచి వీడియో వస్తుంది plzz
Puli na ఎదురుగా vaste అమ్మ వారు వచ్చింది అని దండం పెడతా🙏🙏🙏🙏🙏 జై దుర్గా మాత కీ 🙏🙏🙏🙏🙏🙏
నువ్వు దండం పెటేవరకు అది నిను బ్రతకనిస్తుందా🤣
మన అదృష్టం ఉంటే బ్రతుకుతం లేదంటే potam Amma దగ్గరికి
Nuvvu dhannam pette lopala mingestundi le,soo dont worry kailasam lo pettuko
Antha lo ninu esthaadi
Neeku photo ki dandam pedutaru malli 😁
Miku salute anna.drone view super 👌.ela thistaranna.
సూపర్ గా ఉంది తమ్ముడు చాలా బాగుంది
అన్న మధి మచియారిల్ జిల్లా మంచిరియాలు జిల్లా లో గాంధారి కిల్ల టెంపుల్ ఉంది అది చాల పురాతనమైనది మీరు వచి విడియో చేయండి అన్న చల్ల బాగుంటుంది మి ఫాలోయర్స్ నేనూ ఓకని
Mee hard work diryaniki hatta off andi beautiful location drone shot Tq god bless you shahid garu
Nice video bro mi videos chala bagutaie...Puli kanipiste fst devuni thaluchunkunta..
Video chala bhagundho bro alage explanation kuda good all the best for your next video bro🙂🙂
1st like
1st coment...100%
సూపర్ అన్న
TQ soo much brother ♥️
Nimma video tumba chennagide miss madade nodativi super 👌
Drone operating super bro😍😍😍👌
Nice video brothers.
Thank you very much.
God bless you both of you
సూపర్ సాయి కృష్ణ గౌడ్ 🙏🙏🙏😄
You always keep a lot of effort for the videos. Hats off brother!👏
TQ soo much anna 🙏
Tirupati kanna Chithoor ki 20 km dhooram lo undhi ee puligundu. Shahid Chittoor ni kooda mention chesi unte bagundu
Super caves videos chala bagundi excellent 👌👌👌💯🌹🌹💐🎊
TQ soo much sister ☺️
Thanks so much puligunduni andariki telisela chesinandhuku madhi kuda penumur
Om namha shivaya🙏🙏. Chala risk chesi mari maku adbhutam ga chupincharu. Me kastam yeppatiki vrudha kaadu anna. Lots of love to your channel. From palnadu 👌👌👌👌👌
Love you anna
ni videos kosam waiting anna nenu
🥰🥰
First like nade anna 💯👍
Tq so much anna na message ni varaku vellindi
Good video anna👌👌
అనంతపురం జిల్లా పామిడి మండలం అనుంపల్లి గ్రామంలో సుంకులంబ చాలా పవిత్రమైనది గుడి ఉంది బ్రో ఒక్క సారి రాండి బ్రో 🙏🙏
Superb Anna I am satisfied this video super Anna naku chala nachindhi mi kastaniki prathifalam vasthundhi ravalani Aa devuduni manaspoorthiga korukuntu mi Chelli Anna
TQ soo much sister ☺️
Love from Chittor Anna 💖
చాలాఅంటేచాలబగుంది👌👌👌👌👌
Thank you. Excellent and adventurous video. Very much interesting. Good. Keep going.
Nice sharing brother very beautiful on నమశ్శివాయ
It's my village... Wow 😍😍good to see this.... Great..
Gampa mallaya swamy konda ki Vellandi broo Ananthapur district singanamala mandalam 🤍🙏🏻
Advance congratulations Shahid bro and Narendra bro 🎊 👏 one million subscribers soon ❤️
సూపర్ బ్రదర్ 😍👌
Super bro drone shots chala bagunay
Miru chese prathi vedios chala baguntunnai
ఎక్సలెంట్ వీడియో అన్న 👌🤗
Manaku eduraithe bayatho yemee cheyalem...khani manavallaku eduraithe thiragabadutham 🙏🙏🙂
Super video bayya elantivi chesetapudu jagrathaga undandi 🤝
Jagrattagane unnam Ramesh anna 😍
Anna drown shorts super 👍👍👍👍👍
Nice location 👌 drone shots super 👍
Thankyou sir susstunta bayamastuni,,Omnama Sivaya
Best video in RUclips history 🔥🔥
Rockstars of RUclips ..😍😍🔥
Vammo you really great👍👍👍
Dorne shorts are 👌👌. Hands off for your hard work 🙏broo
Puligundu ki vachavu ani teliseente ninnu chudadaniki vachintanu annaya missed u miss u😔😔
Hi friends from thirupati durga super excellent video
Daily video pettadaniki try cheyandi bro 💜
Idhi maa village ea bro ❤ thanks for. Visit 🥰🥰
Tirumala dagara lo srinivasa mangapuram village lo Venkateshwara swami temple famous bro so video tiyandi bro
Video super bro challa challa awesome vundi video
👍,🙏 ఓం నమః శివాయ🕉
Chithoor lo unna GUDIMALLAM TEMPLE Kuda Video cheyandi
Super bro 👌👌
Im very proud to see this video bro because it's in my village
Love to see u after long time
Love from Maharashtra Anna ❤
Super video bro and congratulations shadi and narader one million soon
Poyina eyar Siva ratri ki bhramhamgari mataniki 20km duramlo munnayya sawmi kondaku poyi vastunte morning 5ki chiruta Puli kanupinchidhi 10 minutes undi velli poyindhi annitiki dhevude unnadu Jai sri ram 🙏🙏
నాకు టైగర్ ఎదురు వస్తే నేను ఏమంటానంటే నేను ఎవరో తెలుసా షాహిద్ అన్న ఫ్యాన్ village vihar channel subscribe బార్ ని అని అంటాను💪
🤠😂😂
Ratna Giri Lo Volg Cheyandi Bro ❣️😍
Jay Shri Ram very good Shahid and team in history in Hindu temples in your speech and videos in temple gods in I am very proud of you the best job best work in your best Indian your best youtuber definitely in your videos in awarding in Indian government very thanks full Indian temples history in switch in your videos and photos another in tanks in team
Super video annayya
Super annaya 💜💜💜🌹🌹
Nice video bros alluri seetaramaraju gudem places chuyinchandi bro
చివరకు ఓ క్వషన్ అడిగావు అన్న. పులి కనిపిస్తే మీరు ఏం చేస్తారు అని? మీరు నమ్మినా, నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటలకు శ్రీశైలం నుంచి సాక్షి గణపతి దగ్గరకు వస్తుంటే సాక్షి గణపతి ఇంకా 100 అడుగుల దూరంలో ఉండగా చిరుతపులి రోడ్ క్రాస్ చేసింది. ఆ చిరుతపులిని చూసి బయపడి బైక్ ను రిటర్న్ తిప్పి మళ్ళీ తిరిగి శ్రీశైలంకు వెళ్ళాను.. శ్రీశైలం వెళ్ళాకా అప్పుడు వెనక్కి తిరిగి చూశాను, అప్పటి వరకు తిరిగి కూడా చూడలేదు. ఆ చిరుత పులినుండి నన్ను నా తండ్రి శివాయ్యే రక్షించాడని నమ్ముతున్నాను. ఓం నమ: శివాయ 🙏🙏
Excellent video bro 🙏🙏🙏🙏
Best vedio sir ...and great job
Good effort👍
Hai bro mee vdos chala baguntay nen miss kakunda chustha kaani eppudu chinna babu valla chudalekapothunna but vlu unnappudu anni chusthunna bro😍
Sare sister 😌
Enko vishayam cheppali mee voice vinabadagane maa peddhababu పరిగెత్తుకుంటూ వచ్చింది చూస్తాడు మీ వీడియోస్ 😍 సిస్టర్ అన్నందుకు థాంక్స్ అన్న 😍
This temple in my area. So many times I went. I love this place.
Bro nvu aka videos padutunavu kani dhega videos padutalavu bro avi kuda pattu bro baguntadi plzz bro 🙏 love from armoor (sikindrapur )
Love from chotuppal💖✌️🥰
🙋🖤
Super Anna drone shorts super bind blowing
Puligundu Midhaka Ki Puli laga Akkavu Vihari Anna ...Nice Video Love From Karimnagar Anna
TQ soo much sudheer bro 😍
@@VillageViharichannel TQ For Your Response Bro 😘😘😘😘 Advance Congratulations For 1 M Subscribers
Drone shots super next level
You are the rockstars in one word
TQ soo much ☺️
Very very nice video super
Two times vellanu anna ee temple kiii exllent gaaa untundhi😂😂😂😂😂😂😂😂😂😂it's really amazing place❤❤❤
Very Dangerous vedio
Vedio super Take care
Puligundu🌹🙏🙏🙏🌹
😌love u annaya...✨
Old British bogada tennal shoot cheyandi bro
Starting promo choosthene bayam vesindhi bro.... First view and comment
TQ soouch sister ☺️
Bro kindaku vache route same adena different unda
అన్న మీకు 🙏🙏🙏
సూపర్ అన్న 👌🙏🙏
Hiii Anna ❤️
Love From JAGTIAL TELANGANA 💥
Safe Anna 🥰
Super bro take care bro👍👌🥰