FOLKSONG SINGER RASHID SAMEERA INTERVIEW |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2020
  • #Telangana_Talent #Special_interview
    FOLKSONG SINGER RASHEED SAMEERA INTERVIEW TELANGANATALENT FOLK SINGER RASHID SAMEERA LIFE STORY
    Singers : Rasheed & Sameera
    Dist : Nizamaba,Dichpally,
    Telangana Talent Dinesh Reddy,
    Thank You
    Adhil,Palle Praveen,
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    This channel doing different videos
    I'm taking three categories
    village cooking
    and just for fun and Telangana Folk Singer talent people Gulf people singers anybody professional interviews my channel target
    dineshkolavenkata31@gmail.com
    If you like my channel Once again I request
    please subscribe
    👉👉👉👉ruclips.net/channel/UCfSG...
  • РазвлеченияРазвлечения

Комментарии • 611

  • @telanganatalent
    @telanganatalent  4 года назад +200

    మొత్తం జర్నీ 220కిలోమీటర్లు
    తప్పు కొమేంట్ చెయ్యకండి ప్లీజ్
    ఇంటర్వూ చేసి తిరిగి వస్తుండగా బారి వర్షం
    మొత్తం నానినా నేను అదిల్ ఇద్దరం పొట్టు పొట్టు ననినం ....

    • @neelamanilkumarpatel3617
      @neelamanilkumarpatel3617 4 года назад +4

      అన్న నీ కష్టం కళాకారులకు అంకితం. కళాకారుల కళ ప్రపంచానికి అంకితం

    • @neelamanilkumarpatel3617
      @neelamanilkumarpatel3617 4 года назад +7

      ఇంతటి గొప్ప టాలెంటర్లకు కూడా డిస్ లైక్ చెసెవాల్లు ఉన్నారా అలాంటి వారు ఎందుకు వినాలి మిత్రులారా ఆలోచించాలి

    • @shivaji657
      @shivaji657 4 года назад +2

      Besh.

    • @mvssudhakar508
      @mvssudhakar508 4 года назад +3

      అన్న నువ్వు గ్రేట్

    • @niroshak6352
      @niroshak6352 4 года назад +2

      Take care bro.... Nuvvu bagundali

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 года назад +124

    బయట ప్రపంచాన్ని చూడలేని ఈ దంపతులు వాళ్ల చక్కటి గొంతుతో ఎంత అధ్బుతంగా పాడుతున్నారు ,ఎంత ప్రేమగా కలిసున్నారు ..అన్నీ ఉండి చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే ఎనో జంటలకు వీళ్లు ఆదర్శం .

  • @Arunodaya70
    @Arunodaya70 3 года назад +31

    మట్టిలో మాణిక్యాను వెలికి తీసిన జానపద కళాకారులను ప్రేక్షకులకు పరిచయం చేసిన దినేష్ అన్న గారికి నా వృదయ పూర్వక నమస్కారాలు.

  • @solmanraj3938
    @solmanraj3938 2 года назад +2

    రసీదు స్వామిరారా వీరిద్దరూ చాలా గ్రేట్ పర్సన్స్ సూపర్ సింగర్స్ తెలంగాణ జానపదాల గడ్డ మీద జానపదాల బిడ్డలు జానపదాల kougili దేవుడు మీ ఇద్దరిని మరి కలకాలం చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @Arunodaya70
    @Arunodaya70 3 года назад +31

    అన్యోన ఆదర్శ ప్రేమ దంపతులను కలిసి ఇంటర్వ్యూ చేసిన తెలంగాణ ప్రోగ్రాం యాంకర్ దినేశన్న గార్కి ధన్యవాదాలు.

  • @karanamdeepak64
    @karanamdeepak64 3 года назад +10

    దిమ్మ తిరిగిపోయే ఇంటర్వ్యూ దినేష్ బ్రో నీకు హ్యాట్సాఫ్......

  • @karnativenkat9213
    @karnativenkat9213 4 года назад +100

    రషీద్ మరియు సమీరా దంపతులు పాటలు చాలా మంచిగా పాడారు. బిత్తిరి సత్తిని బాగా మిమిక్రీ చేసావు రషీద్. దంపతులకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +22

    రషీద్ సమీర్ జంటల గోంతులు అద్బుతం సూపర్ ఇంతటి గొప్ప టాలెంటర్లు ఈ కళాకారులకు నా కోటి వందనాలు. అద్భుతమైన గోంతులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మన టీ టీ చానెల్ దినేష్ రెడ్డి అన్న గారికె దక్కుతుంది సూపర్ ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా ఈ దంపతులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.

  • @naturelovernaturelover9064
    @naturelovernaturelover9064 4 года назад +9

    ఈ మంచి జంటకి దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న

  • @sahasrahoney136
    @sahasrahoney136 3 года назад +49

    మంచి వీడియో చేసినవు బ్రదర్ . రషీద్ సమీరా ల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటు

  • @gangadharkamta1891
    @gangadharkamta1891 4 года назад +3

    నువ్వు కష్టపడుతున్నావు ఫలితం ఉంటుంది బ్రో థాంక్స్

  • @ramanayak3946
    @ramanayak3946 4 года назад +18

    నిజామాబాద్ జిల్లా గడ్డా మీదా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అన్న
    రషీద్ &సమీరా ఇద్దరి జంటకి handsup
    🙏🙏 దినేష్ అన్న గ్రేట్ interview 🙏

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 4 года назад +6

    బిడ్డా దినేష్ ఇంత సహజత్వం గా యెట్లా మాట్లాడుతవు,
    చాలా సంతోషము ఆనందము అనిపిస్తది.
    you are very Good.
    keep doing.

  • @pandarijakkula3572
    @pandarijakkula3572 3 года назад +3

    ఇలాంటి వాళ్ళని వెలికి తీయడం చాలా మంచిదే అన్నా

  • @thirupathimss3453
    @thirupathimss3453 4 года назад +56

    ఇ ఆనూవ్యూణ దంపతులు నిజంగా చాలా చాలా గ్రేట్ ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

    • @darmanaik5643
      @darmanaik5643 2 года назад +1

      Good Rashid 👍♥️♥️♥️♥️🙏🙏🙏

    • @darmanaik5643
      @darmanaik5643 2 года назад +1

      🌳🌳🌳

  • @boyapennaiah2760
    @boyapennaiah2760 4 года назад +3

    చూడముచ్చటగా ఉంది ఇంటర్వ్యూ.. ధన్యవాదాలు దినేష్ గారు... both are energetic singers and couples..

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ 4 года назад +26

    టాలెంట్ తో పాటు నీ కెమెరా టాలెంట్ కూడా చూపిత్తున్నావు దినేష్.. 👌👌👍

  • @telanganafolksinger9090
    @telanganafolksinger9090 4 года назад +6

    Wow super ma నిజామాబాద్ ముద్దు బిడ్డలు రషీద్ & సమీరా సూపర్ ఇలా టలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తున్న దినేష్ బ్రో సూపర్.....💐👌👌👏👍

  • @rameshyadav-su8mz
    @rameshyadav-su8mz 4 года назад +20

    దినేష్ అన్న నువ్వు చేసే కష్టానికి తగ్గ ఫలితం ఉంటది అన్న all the best అన్న👏👏🤝🤝🤝

  • @gprcrations
    @gprcrations 3 года назад +1

    Rashid చిన్నప్పటినుండి తెలుసు మకు ఇప్పుడు మన చానల్ లొ రావడం సంతోషంగా ఉంది
    Thank you Dinesh bro 👍🙏

  • @NI3NITHIN
    @NI3NITHIN 4 года назад +47

    రషీద్ చిచ్చర పిడుగు....
    నా సోదరి సమీరా....
    విల్లా ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నా మనసు ఉప్పొంగి పోతుంది...

  • @girifolksongs3627
    @girifolksongs3627 4 года назад +10

    సూపర్ రషీద్ బాయ్. మీకు మా సెల్యూట్

  • @muthyamyadav2210
    @muthyamyadav2210 3 года назад +5

    రషీద్ మీరు నిండు నూరేళ్ల సలగవునుడలి అని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను

  • @praveenpatels3345
    @praveenpatels3345 4 года назад +14

    సూపర్ దినేష్ మల్లొక్కసారి నీ కష్టానికి సలాం సలాం సలాం...
    రషీద్ దంపతులను చూసి చాలా అనందమైంది ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ రషీద్ మీ టాలేంట్ కి కష్టానికి పదివేల దండాలు....🙏🙏🙏

  • @sanjeevtalla6168
    @sanjeevtalla6168 3 года назад +2

    సూపర్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏మీకు నా వందనాలు

  • @bhanupatakulavlogs
    @bhanupatakulavlogs 3 года назад +1

    సూపర్ టాలెంట్ సమీరా & రషీద్ బాయ్. దినేష్ బ్రదర్ ఇలాంటి కళాకారులను అందరికి పరిచయం చేస్తున్నా మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @akhilrajpspkdiehardfan3912
    @akhilrajpspkdiehardfan3912 4 года назад +21

    You're great sir I big salutes , great couples and always May God blessings with both of you

  • @adilshaik3438
    @adilshaik3438 4 года назад +24

    సూపర్ దినేష్ అన్న మీరు చేస్తున్న ఈ పని వేరే వాళ్ళు అసల్ చెయ్యలేరు నిజంగా మీరు ఎంత కష్టపడి ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలా మంది జస్ట్ ఓన్స్క్రీన్ చూసి చాలా కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని ఒకటే మాట చెప్తున్న అంత దూరం ట్రావెలింగ్ చేసి ఎండ కాలం అయిన వర్ష కాలం అయిన అన్న టాలెంట్ ఉన్న వాళ్ళని పరిచయం చేస్తే మీరు ఒక సపోర్ట్ చెయ్యాల్సింది పోయి అన్నకు ఒక like share subscribe కూడ చెయ్యలేర

    • @adilshaik3438
      @adilshaik3438 4 года назад

      Na Telugu konchem weak em చెప్పాలి anukunnano అర్థం చేసుకోండి

  • @thellajermiah103
    @thellajermiah103 3 года назад +1

    God bless you ❤️ both Rashid and Sameera chelli.Happy Marry Life for bright future ❤️.

  • @kodipellivishnu7916
    @kodipellivishnu7916 4 года назад +37

    అన్న ఒక్క చిన్న సజేషన్ ఆర్మీ జవాన్ ని రేటర్మెంట్ అయినా వాళ్ళని ఒక్కసారి ఇంటర్వ్యూ చెయ్యవచ్చు కధ అన్న

  • @lifeisbeautiful6234
    @lifeisbeautiful6234 3 года назад +2

    దినేష్ అన్నా... enkka వీడియో లాంగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్నా

  • @samirsyed65
    @samirsyed65 3 года назад +2

    Anna nuvu chala baga chesahu good job 👍
    Mashallah
    Rashid samira
    You r great job 👍 Allah app ku Kush rake

  • @chenivenichandu1947
    @chenivenichandu1947 4 года назад +10

    God bless you(Rashid& Sameera)

  • @prembhukya5785
    @prembhukya5785 3 года назад +8

    Life without sight is very difficult. But they proved life is beautiful without eyes also....

  • @krameshone
    @krameshone 3 года назад +6

    🙏🙏 So touching Interview, really we should proud of them, great 👍👍

  • @ramanjululevi6609
    @ramanjululevi6609 3 года назад +1

    God bless both of you....

  • @saripiralabhushanareddy6708
    @saripiralabhushanareddy6708 4 года назад +2

    రసీద్, సమీరా మీ కళా నైపుణ్యానికి అభినందనలు

  • @rekhapikkili761
    @rekhapikkili761 3 года назад +1

    Super sir denesh garu nice jantta

  • @madhuraj8151
    @madhuraj8151 3 года назад +1

    Exlent ❤️jodi 1000years kshemamnga undalani a devdni korukuntunna 👍👍👍

  • @keziavasanthadommeti5132
    @keziavasanthadommeti5132 3 года назад +3

    No fears no doubts... how beautiful their hearts.... touching moments in their lives.. so much confidential faith to win about their journey together... God bless you both abundantly more than yours desires.. you both are model role to so many people who have been suffering to face or win life time journey's in different situations all the best ...👍thanq neat nd best interview from the TT RUclips channel

  • @yetti.laxman7869
    @yetti.laxman7869 4 года назад +2

    వెరీ గుడ్ గుడ్ పాట

  • @user-wj2vb7xi6x
    @user-wj2vb7xi6x 3 года назад +1

    నైస్ అన్నయ్య❤️❤️❤️❤️❤️

  • @hindustaniindia5027
    @hindustaniindia5027 3 года назад +1

    very good Rashed Sameera 👌🇹🇯🇹🇯🇹🇯

  • @VenkateshVenky-tf6qn
    @VenkateshVenky-tf6qn 4 года назад +2

    హాయ్ దినేష్ అన్న అన్న నా యొక్క చిన్న విన్నపం రషీద్ సమీరా అన్నా వాళ్ళ ఇద్దరి జోడి చాలా ముచ్చటగా ఉంది నా యొక్క చిన్న విన్నపం వారిద్దరి కి చిన్న సహాయం చెయ్యగలను

  • @sathishsathish-sg5hx
    @sathishsathish-sg5hx 4 года назад +3

    నువ్వు సూపర్ అన్న గారు

  • @mallibabulokanadham9260
    @mallibabulokanadham9260 3 года назад +5

    Made for each other.May God bless them.

  • @keepsmilealways210
    @keepsmilealways210 3 года назад +1

    Super Jodi God bless you Anna Vadhina 😍😍😍

  • @worldwide2657
    @worldwide2657 4 года назад +3

    Ur the gift to Telangana state ... credit Telangana talent dhinesh bro✊✊❤️❤️❤️😍💪💪✨✨💯💯🔥🔥👌👌

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 4 года назад +1

    Great interview Dinesh Anna.
    Rashid & Samira god bless you 🙏🙏💐♥️

  • @bhumireddy_Vlogs
    @bhumireddy_Vlogs 2 года назад

    Dinesh anna love from Rayalaseema,, Rasheed ni nenu chinnappudu maa tv lo padinappudu chusa, malli eppudu really great very impressed ❤️❤️❤️

  • @shaikameenaiah2981
    @shaikameenaiah2981 3 года назад

    సూపర్ రషీద్ &family all the best

  • @shaikbaji6732
    @shaikbaji6732 4 года назад +1

    Dinesh Anna meeru matlade teeru super Anna @rashid Anna one of my favorite singer

  • @srikanth3716
    @srikanth3716 3 года назад +2

    May God bless you both of you 😘 lovely couple ❤️

  • @nagarajunarambatla647
    @nagarajunarambatla647 3 года назад +1

    దినేష్ గారు interview చాలా బాగుంది.

  • @yrn4057
    @yrn4057 3 года назад +3

    వీళ్ళని దేవుడు చల్లగా చూడాలి

  • @narsimhachari999
    @narsimhachari999 3 года назад +1

    Anna we proud of you anna,kalakarulani gurthinchi vari abhiprayalanu bhavaalanu panchukune avakasham kaligincharu we salute to you sir

  • @sakethktm9836
    @sakethktm9836 4 года назад +1

    Super excellent 👌👍 Congratulations 💐💐

  • @ayurmathaayurveda4204
    @ayurmathaayurveda4204 3 года назад +3

    Thammudu dhinesh you are great
    Chala rojula tharvatha ma pottodu
    Rashid ni chupinchav tq 💐💐💐

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 Год назад +1

    రషీద్ గుడ్ సాంగ్ గుడ్ సింగర్

  • @sankarasreedevi3585
    @sankarasreedevi3585 3 года назад +1

    Super super

  • @brogammaheshbrogammahesh8174
    @brogammaheshbrogammahesh8174 4 года назад +2

    Supar song medam

  • @muthyalugangadevi8326
    @muthyalugangadevi8326 2 года назад +1

    Very good anna 💯👌, God bless you anna 🙏

  • @mukundaraju5647
    @mukundaraju5647 3 года назад

    Chala great andi

  • @vineelashivapuram215
    @vineelashivapuram215 4 года назад +1

    Super Rashid gaaru&mam all the best

  • @harshithaharsh2844
    @harshithaharsh2844 3 года назад +1

    Very nice tones and best wishes to both of them
    Heartily congrats.

  • @munigantisandeep8653
    @munigantisandeep8653 4 года назад

    Super Anna akka Meru chala bagundali korukutunanu all the best may got
    bless 🙏🙏🙏you 💯💯💯super👌👌

  • @Balu-jd6im
    @Balu-jd6im 4 года назад +2

    భయ్యా చాలాభాగుందీ,అసలు ప్రయత్నమే మట్టిలో మాణిక్యాలను తీసే మంచి ప్రయత్నం దీనికి మా అందరి సహకారం ఉంటుందిఇక నువ్వు ముందుకు సాగడమే కాకపోతే భార్య భర్తలు అని రాయండి

  • @nukarajupaila4990
    @nukarajupaila4990 3 года назад

    Super iam enjoying natural people and natural anchor natural interwie.

  • @evergreen7370
    @evergreen7370 4 года назад +76

    దేవుడు ఒకటి తక్కువ చేస్తే ఇంకోటి ఇస్తాడు.

  • @m.sreenivasulu6892
    @m.sreenivasulu6892 3 года назад +51

    దేవుడి ఆశీస్సులు వీరికి ఎప్పుడూ ఉండాలి

  • @akhilaakkisinger2945
    @akhilaakkisinger2945 4 года назад +1

    Super dinesh annaya samirakka nd rasheed annaya chala bagapadaru

  • @anwaronwarangal528
    @anwaronwarangal528 3 года назад

    Thanks
    Superb
    Great

  • @aparnanagula9607
    @aparnanagula9607 3 года назад +1

    Great job both
    Cute couple
    God bless you
    Tq veellani interview chesinanduku

  • @enarmada7293
    @enarmada7293 3 года назад +1

    May God bless you. Wish you very good life both. Love you both. So cute. 👧👦❤🐉

  • @somumusic5693
    @somumusic5693 4 года назад +18

    సూపర్ అన్న నీ త్యాగం వృధా కాదు

  • @manjulabaagi4067
    @manjulabaagi4067 3 года назад

    Good tq

  • @sareefsunny8791
    @sareefsunny8791 3 года назад

    Wow best couples wonderfull lifelong happy undali ga Meru😍😍🤴👸🏻

  • @MasoodHayaat503
    @MasoodHayaat503 3 года назад

    Both are very well done...very good my brother God bless you...happy journey in your life.....💚💚💚

  • @ashannavemula4134
    @ashannavemula4134 4 года назад +3

    Nice family may ask God bless you both 🙏😇❣️

  • @surabhicnu
    @surabhicnu 3 года назад +2

    Nice great talent. All the best for couple!!!

  • @Abbubhai7866
    @Abbubhai7866 3 года назад

    Super lovely

  • @shaikqhamruddin7306
    @shaikqhamruddin7306 3 года назад +1

    God bless u and keep smiling😊 forever sameer and rashid

  • @msrao1237
    @msrao1237 3 года назад

    Super asalu excellent

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +3

    Very good singers both wife
    And husband .Sameera and Rasheed Anchor Dinesh .

  • @mahendarmanda4950
    @mahendarmanda4950 4 года назад +2

    Iddaru manchi tallented singers super voice

  • @SamsungAk-vm2eu
    @SamsungAk-vm2eu 4 года назад +1

    Supar supar.👌👌👌👌👌

  • @lakshmikakinada9602
    @lakshmikakinada9602 3 года назад

    చాల బాగుంది అన్న సూపర్

  • @acheramesh9118
    @acheramesh9118 3 года назад

    Super telangaana talent chanell

  • @neerajakacham
    @neerajakacham 4 года назад

    Very good singers Rasheedh & sameera . God bless you 👍👍👍

  • @rajenders1715
    @rajenders1715 4 года назад +4

    Very nice dinesh SUPER senger a me interview chesinavu

  • @gnanimargam2306
    @gnanimargam2306 4 года назад +1

    సూపర్ copuls All the best u r best future

  • @bhagyarekha1478
    @bhagyarekha1478 3 года назад

    Massthu bedhagayndi ma rashidhu assalu gurthupale supar annaya vadhina

  • @truthtrust9365
    @truthtrust9365 2 года назад

    Chala bagundi interview, chala hayiga anilinchinde brother

  • @bullikondaludoraveeka2743
    @bullikondaludoraveeka2743 3 года назад

    ముందుగా దినేష్ గారికి అభినందనలు. రషీద్ గారికి మానవత్వం అలాగే మంచి ప్రతిభను భగవంతుడు కల్పించి మంచి జీవిత భాగస్వామిని దేవుడు ఇచ్చాడు. నేను ఆంధ్ర వాడిని. తెలంగాణ మాండలికం అన్నా సంస్కృతి అన్నా ఎంతో గౌరవం. మీరు బాగుండాలి.

  • @arramollakrishnaiah2231
    @arramollakrishnaiah2231 4 года назад +1

    థాంక్స్ అన్న

  • @neelapalaanilkumar9364
    @neelapalaanilkumar9364 2 года назад

    God bless u, hearty congratulations both of u🙏🙏

  • @ramarajuluvepamani8205
    @ramarajuluvepamani8205 3 года назад

    Super thanks 🌹

  • @mangalapellyAyodhya
    @mangalapellyAyodhya 2 месяца назад

    Rasheed thammudu congratulations

  • @sisleswapna5681
    @sisleswapna5681 3 года назад

    Great both of you super talented couples

  • @vanamrajkumar836
    @vanamrajkumar836 3 года назад

    Super talent God bless you both of you