Singer S.Balu Emotional Interview | Heart Touching Interview | SumanTV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 560

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 2 года назад +175

    మట్టిలోని మాణిక్యాన్ని వెలికి తీసిన మీకు అభినందనలు మేడం గారు.. మీ కృషి వృధా కాకుండా బాలు గారికి మంచి అవకాశం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐

  • @Rukkmini_2001
    @Rukkmini_2001 2 года назад +73

    సూపర్ టాలెంట్ బ్రదర్ మంచి మంచి పాటలు గొప్పవాడివి ఆ భగవంతుని ప్రార్థిస్తున్న

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 года назад +41

    Suman TV వారికి ,మంచి గాయకుడిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

  • @johnwilson7146
    @johnwilson7146 2 года назад +32

    మేడం మీరు సూపర్ అండి. మీమనసు వెన్న. మీఆశీస్సులతో ఈ బాలు ఆబాలు అంతటివాడు కావాలని కోరుకుంటున్నాను.

  • @VijayVijay-eg5jp
    @VijayVijay-eg5jp 2 года назад +72

    Good అన్నా . చాలా బాగా పాడారు. మీకు మంచి జరుగాలని కోరుకుంటాను

  • @psrao000
    @psrao000 2 года назад +44

    అసలైన RAW టాలెంట్ ఇది ..బాలు గారి వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది ..తప్పకుండ ఈయన మంచి స్థాయిలో ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @ramakrishnaprasadkurmapu1028
    @ramakrishnaprasadkurmapu1028 2 года назад +54

    నీకు మంచి అవకాశం దొరకాలి అని ఆ భగవంతుడికి మనస్పుర్తీ గా కోరుతున్నాను

  • @anandkintada2763
    @anandkintada2763 2 года назад +73

    సూపర్ సింగర్ " మట్టిలో మాణిక్యం " . నీ ఆశ నెరవేరాలని ఆ దేవునికి ప్రార్థన.

  • @krivison
    @krivison 2 года назад +31

    బాలూ గారూ..! మీకు శుభాలు జరగాలని..ఆ భగవంతుని వేడుకుంటున్నా. మీకు నా శుభాశీస్సులు . .... " క్రి వ్"

  • @drbnrajuraju1952
    @drbnrajuraju1952 2 года назад +37

    అన్నా నీ పాట అద్బుతం తల్లి కొడుకు పేగు భందం కనులకు కట్టినట్టుగా ఉంది🙏🙏🙏🙏🙏

  • @arika.mallesh7997
    @arika.mallesh7997 2 года назад +18

    చాలా బాగా పాడుతున్నారు అన్నయ్య.. మీకంటూ ఒకరోజు వస్తుంది.

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 года назад +33

    బాలూ గారూ ,ప్రముఖ గాయకులు గా పేరు గాంచాలని హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు ,5 నిముషాలలో మీ రు నా అభిమాన పాత్రులైనారు భగవదను గ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరు కుంటున్నాము

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu 2 года назад +139

    వాయిస్ బాగుంది అన్న..... తప్పకుండా నీకు త్వరలో సినిమా అవకాశం రావాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నా...... టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు..... 🙏🙏

  • @vijayarao5823
    @vijayarao5823 2 года назад +97

    ఆలస్యంగానైనా మంచి వాళ్లకు ఆ దైవం తప్పకుండా మంచి చేస్తుందని నేను నమ్ముతాను. ఇటువంటి వారిని ఇంటర్వ్యూ చేయడం మీ సుమన్ టీవీ గొప్పతనం. మీ M.D. గారి సేవా కార్యక్రమాలకు నా అభినందనలు. మీ ఇంటర్వ్యూలు కృత్రిమంగా కాక సహజంగా ఉంటాయి.

  • @chinnachannel8634
    @chinnachannel8634 2 года назад +23

    ఇంత చిన్న విషయానికి ఎంత రెస్పాండ్ అయ్యారు మేడం బయట జరిగే విషయాలను చూస్తే భారతదేశం ఎంత వెనుకబడి ఉందో అంత కష్టం అయిందో తెలియదు మీకు ఇంకా మనకి ఎన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చిన కానీ కుల వ్యవస్థ అనేది ఇంకా పోలేదు అలాగే ఉంది భారతదేశం అభివృద్ధి దేశ ఉన్నారు గాని అభివృద్ధి ఎక్కడ లేదు

  • @కన్నీటిమనవి
    @కన్నీటిమనవి 2 года назад +19

    ధన్యవాదాలు సుమన్ TV యాజమాన్యం
    మరియు team, god bless you

  • @ankammarao6936
    @ankammarao6936 2 года назад +24

    Excellent Balu Sir, hope you will get so many chances.All the best for your future

  • @bhaskaragkss3708
    @bhaskaragkss3708 2 года назад +3

    నీవు రచయిత గా గాయకుడు గా ఆకాశం ఎత్తు ఎదగాలని ఆశిస్తున్నాము.God bless you.

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 года назад +13

    వావ్! సూపర్ సింగర్...👏👏👏👌.బెస్ట్ ఆఫ్ లక్...👍.థాంక్స్ సుమన్ టీవీ...🤝.

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 2 года назад +17

    Very good songs Bro. మిమ్ములను గుర్తించి, life ఇవ్వవలసినదిగా కోరుచున్నాను bro.👏👏👏👏👏👏👏👏👏

  • @Myhomebirds2024
    @Myhomebirds2024 2 года назад +35

    మంచి టాలెంట్ బ్రో నీది నీకు ఎప్పటికైనా మంచి జరుగుద్ది

  • @isaacpaultathapudi7653
    @isaacpaultathapudi7653 2 года назад +16

    Suman TV anchor ! Thank you for encouraging talented people!

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 2 года назад +11

    First of all Congratulations to Balu Garu...Great effort by SUMAN TV...searching & Introducing new Singers...I like very much...👍👍👍🙏🙏🙏STV

  • @babumacha4186
    @babumacha4186 2 года назад +26

    మెడమ్ మల్లి ఒక సారి ఇంటర్వ్యూ చేసి బాలు గారితో చాలా పాటలు పాడించండి.
    వారి కళ మొత్తం బయటకు వస్తుంది.

  • @kothapalliajaykumar2865
    @kothapalliajaykumar2865 2 года назад +7

    Madam First of all you are great Madam. I am following your interviews mam the way you interview the people and your encouragement great mam may god bless you and your family.

  • @yvaramlakshmi88
    @yvaramlakshmi88 2 года назад +18

    Your voice is fantastic sir. Your a great singer. All the best sir.

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 2 года назад +37

    సుమన్ TV యాజమాన్యానికి మేనేజ్ మెంట్ వారికి tv చానల్ లో పనిచేసే వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @nareshmodelmca51
    @nareshmodelmca51 2 года назад +116

    టాలెంట్ ఉన్న వారికి ఎవడు అవకాశం ఇవ్వరు ఎందుకంటే గరీబ్ ఓడు కదా అందుకే జర ఇంటర్వ్యూ ఎవరైనా సెలబ్రిటీలు చూస్తే మాత్రం బాలు బ్రదర్ కి అవకాశాలు ఇవ్వండి చాలా మంచి గా ఉంది వాయిస్

  • @parshurammekala5879
    @parshurammekala5879 2 года назад +15

    Brother Balu, your voice is just like late Balu.
    Good luck and all the best.

  • @venkatasubbaiahbandi-y6s
    @venkatasubbaiahbandi-y6s 2 месяца назад +1

    పేదవారికి ఇలాంటి అవకాశాలు కలిపించాలని కోరుకుంటున్నాను.

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 2 года назад +4

    చాలా బాగా పాడుచున్నారు. అభినందనలు. మరింతగా ఎదగాలని కోరుచున్నాను...

  • @eshikatjchannel974
    @eshikatjchannel974 2 года назад +15

    Super voice anna elanti vallaki manchi అవకాశం evvali

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 2 года назад +16

    చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్ యు. 🙏🏽

  • @mukkalavenkataramana7718
    @mukkalavenkataramana7718 2 года назад

    చాలా బాగా పడుతున్నారు భవిష్యత్తు లో మంచి జరుగాలని కోరుకుంటున్నాను బాలు గారు సుమన్ టీవీ వారి 🙏🙏

  • @golaganisivakumari5693
    @golaganisivakumari5693 2 года назад +5

    Nice sir మీకు మంచి అవకాశాలు రావాలి మీ లైఫ్ బావుండలి 🙏

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 2 года назад +7

    Super Balu, good voice ,you will have bright future.

  • @samuelprasad7802
    @samuelprasad7802 2 года назад +7

    Nirupama garu I appreciate your encouragement towards the unknown talented people. Our government should give Doctorate

  • @premagaddam4921
    @premagaddam4921 2 года назад

    Madam your so nice every where you go and console the people who are suffering. God bless you madam.

  • @vanajarani7
    @vanajarani7 2 года назад +33

    కిన్నెర మోగులయ్య గరిని ఆదరించిన లాగా ఇలాంటి ప్రతీ ఒక్కరినీ టాలెంట్ ఉన్న వారిని గుర్తించి.. సినిమా అవకాశాలు ఇవ్వాలి

  • @sivaiahmarella4720
    @sivaiahmarella4720 5 месяцев назад

    దయచేసి ఈ పాట లెరిక్స్ ఉంటే పడతారు అని కోరుకుంటున్నాను సార్ దయవుంచి పెట్టండి

  • @rajaraja-ro4ew
    @rajaraja-ro4ew 2 года назад

    Tq మేడం మీలాంటి మంచిమనుసు గలవారు ఉంటే ఎందరో bagupadutharu

  • @jayalaxmig9786
    @jayalaxmig9786 2 года назад +3

    యే field లో అయిన ఆసలు అయిన talent గుర్తించటం లేదు, మన వ్యవస్త లోని దరిద్రమే ఇది, recomendation, లంచం. ,,,

  • @adilaxmiideasandvlogs8464
    @adilaxmiideasandvlogs8464 2 года назад

    మట్టిలో మాణిక్యం అంటే మీరే అన్న మీ కష్టం మీ శ్రమ మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి బాలు గారి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాం

  • @ravana915
    @ravana915 2 года назад +6

    ఒక వ్యక్తి టాలాంటిని గురించి అతని స్వరాని నలుగురికి పరిచయం చేసే మీ గొప్ప మనసుకు మా ధన్యవాదములు మేడమ్

  • @adinarayanakodi1809
    @adinarayanakodi1809 2 года назад +13

    బాలు గారు మీ వాయిస్ భాగుంధి.
    తను రాసి పాడిన కొడుకు పాట గుండెల్ని పిండెసింది.👌👌👌👌👌

  • @balulakmala4859
    @balulakmala4859 2 года назад +4

    మీ వాయిస్ చాలా బాగుంది అన్న

  • @yvenkateswarao8782
    @yvenkateswarao8782 2 года назад

    Thanks Suman TV team

  • @hshhdjejh5769
    @hshhdjejh5769 2 года назад +2

    మేడం ఈ తని పాటను మీరు కోటిగారి దగ్గరకు తీసుకు పోవాలి..ఎంత బాగా పడుతున్నాడో .ఈలాంటి వారికి కొంచెం వెలుగు చూపించండి

  • @sarasu999
    @sarasu999 2 года назад +1

    Madam meeku nenu pedda fan 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @devasatyanarayana8808
    @devasatyanarayana8808 2 года назад +10

    God bless u dear, good luck.It is your Life turning point .

  • @bramchendar5111
    @bramchendar5111 2 года назад

    Anna mi voice super balu gari noti nundi vintunnattuga undhi miku machi avakashalu ravalani manaspoorthiga koruku tunna

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 2 года назад +2

    Excellent interview, very grateful to Suman channel

  • @amaravathikvdontkammentbro3294
    @amaravathikvdontkammentbro3294 2 года назад +25

    Nice voice brother 👍🏿

    • @prasannababycherukuri2398
      @prasannababycherukuri2398 2 года назад +1

      Chala manchiga padaru goppavarini gurtichadamu kanna neru pedalanu suman tv gurtinchinanduku chala danyavadalu balu garu mee tone chala bagundi nibbaramu kalgi vundandi meeku manchi rojulu vastai

  • @Rexprashanth
    @Rexprashanth 2 года назад +3

    Madam starting lo meeru ante naku ishtam ledhu...kani mee interviews chuse koddhi chala chala respect perigindhi ..GOD bless u mam......

    • @murthyk3069
      @murthyk3069 2 года назад

      Jai suman tv mattilo manikyalunnayani theliya chestunnaru

  • @n.sujathasujatha3329
    @n.sujathasujatha3329 2 года назад +5

    S balu anna your voice excellent super anna God 🙌 bless you anna

  • @kadalisrinu7171
    @kadalisrinu7171 2 года назад +3

    మేడమ్ గారు మీరు ధన్యవాదములు
    అన్న చాలా బాగా పాడారు

  • @navilasathish2952
    @navilasathish2952 2 года назад +3

    Suman t v ki 🙏🙏🙏 Meeru elanti వాళ్ళను industry ki పరిచయం చేయాలని కోరుకుంటూ మీ ఛానల్ కు ధన్యవాదాలు

  • @malleswarareddy310
    @malleswarareddy310 2 года назад +13

    Good singer, God will bless him.

  • @mypassion9557
    @mypassion9557 2 года назад +1

    సూపర్ టాలెంట్ తమ్ముడు చాలాబాగా రాసవు 👌👌💐💐❤️

  • @chundurikameswari8891
    @chundurikameswari8891 2 года назад

    Composing bagundi...voice super .god bless you balu

  • @నాంపెల్లిరవి

    థాంక్ యు సర్ మీరు బాలు సార్ వీరాభిమాని అయినందుకు 🙏🙏🙏🙏🙏👌

  • @varamarts369
    @varamarts369 2 года назад

    సెలబ్రిటీలనే గాక ఇటువంటి మట్టిలో మాణిక్యాలని వెలికితీస్తూ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు సుమన్ టీవీ కి ధన్యవాదములు 🙏💐బాలు స్వరం బంగారం 🙏💐

  • @prasadbunnyofficials7278
    @prasadbunnyofficials7278 2 года назад +1

    మధ్య తరగతి అంటే అలానే ఉంటుంది అన్నా...ఎందుకు అంటే నేను ఒక మధ్య తరగతి వాడినే టాలెంట్ ఉంటుంది.... కానీ డబ్బులు ఉండవు... ఈ సమాజం డబ్బుకు వేల్యూ ఇస్తుంది.. టాలెంట్ కి కాదు.... మీరు ఇంకా మంచి అవకాశలు అందుకోవాలని కోరుకుంటున్న.... All d best

  • @miriyalanageswararao1075
    @miriyalanageswararao1075 2 года назад +3

    SINGER S BALU GARU MEERU CHALA BAGA PAADUTHUNNARU. ALL THE BEST. GOD BLESS YOU. MEEKU MANCHI MANCHI AVAKAASALU RAVALANI KORUTHUNNA.

  • @pandabava2141
    @pandabava2141 2 года назад

    Super..... brother
    Niku future lo manchi avakasam vastumdi...brother

  • @chintalavinoda7465
    @chintalavinoda7465 2 года назад +8

    సరస్వతి పుత్రుడు, మట్టి లో మాణిక్యం ను పరిచయం చేసిన సుమన్ Tv కి ధన్యవాదాలు 💐

  • @MyChannel-h5e
    @MyChannel-h5e 2 года назад +3

    Super...Voice....వెరీ టాలెంటెడ్

  • @subbaratnalu2723
    @subbaratnalu2723 2 года назад +4

    Balu garu sweet voice continue it.God bless you Balu.

  • @ninginelacreations
    @ninginelacreations 2 года назад +5

    మంచి టాలెంట్ ఉన్నదన్న మీకు 😊🙏

  • @koyyeanitha293
    @koyyeanitha293 2 года назад +2

    Excellent voice nanna meku super voice

  • @chanbasha8827
    @chanbasha8827 2 года назад +5

    Hat's off to Anchor Madan for her kindness 💐🙏

  • @lingalanaveen2616
    @lingalanaveen2616 2 года назад +1

    Chala thanks medam

  • @shivajiyes1134
    @shivajiyes1134 2 года назад +1

    👍👍👍nirupama garu Mee interview with songs bagunnae

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 года назад +5

    వాయిస్ బాగుంది.భాగా పాడుతున్నాడు

  • @makuganesh1671
    @makuganesh1671 2 года назад

    Balu garu miru chala baga padutunnaru Suman tvvallu Balu Gariki manchi avakasham ippincha galaru

  • @annapurnavadlamani6735
    @annapurnavadlamani6735 2 года назад +2

    Excellent Balu garu. May God bless you. 🙌

  • @jannesangeetha6429
    @jannesangeetha6429 2 года назад

    Anna Mee pata vintunte kallalo neellu vasthunay super Anna medam Mee interviews chala. Estam

  • @madhasrilatha7035
    @madhasrilatha7035 2 года назад

    E interview tharuvatha Aina manchi avakashalu vachhi Mee kashtalu povalani korukuntunna brother 🙏

  • @gopiarat5016
    @gopiarat5016 2 года назад +12

    Superb song

  • @vagdevicontrol15
    @vagdevicontrol15 2 года назад

    MAdam i am one of the electrical panel builder i all so supporting to that person. I obscured your interview he is very poor person i will all so give the help to him my level best. thank you madam.

  • @prudhvirajterracegarden1540
    @prudhvirajterracegarden1540 2 года назад +1

    హాయ్ కుమార బాలు నీవు పాడిన పాట నా కొడుకు మీద పడినట్టు గా ఉంది నాన్న నా హృదయాన్ని కదిలించి నా యొక్క కొడుకు పృథ్వీరాజ్ జ్ఞాపకాలని గుర్తు చేశావు నీవు నిండు నూరేళ్లు దీర్ఘాయుష్షుతో బాలు అంతా సింగర్ కావాలని కోరుకుంటూ రేణుక లక్ష్మయ్య సూర్యాపేట

  • @lakshmiratnakumari1933
    @lakshmiratnakumari1933 2 года назад +1

    Super dear. Well done.Meeru anchoring baaga chestaru. Verey channel valla la kaakunda Meeru manchi interviews chestunnaru. Talent unnavallani pattukuntunnaru. Nenu regular ga chustunna Mee programmes.

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 2 года назад +1

    అన్న నీ గొంతు అధ్బుతంగా ఉంది. నీకు సేమ్ బాలుగారి గొంతు వచ్చింది పో...అతని పేరు లో నీ పేరు కూడా ఉంది కనుక ఆయనలా కావాలని కోరులుంటున్న

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 2 года назад +6

    No word's 🙏🙏🙏🙏

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 2 года назад

    Oka manchi singer ni parichayam
    Chesinanduku meeku Dhanyavaadaalu madam.

  • @ganeshbale8145
    @ganeshbale8145 2 года назад +1

    All this best Anna meru chala baga paduthunnaru,,👍

  • @nasreensimple3163
    @nasreensimple3163 2 года назад +2

    Well done madam, dabbu sahayam ivanni waste,adi kevlm kontha kaalame,but meeru avakasam ippistan ani maata ichhar, excellent..Very happy for you, thank you very much

  • @bhaskarkanaparthi684
    @bhaskarkanaparthi684 2 года назад

    Super balu garu bhagapadunnaru Suman TV variki thank you so much 🙏🙏🙏

  • @venkat-gj6cj
    @venkat-gj6cj 2 года назад

    Chethiki Appile watch two days nundi annam thinaledu huuummm Suman tv great

  • @gprcreationss
    @gprcreationss 2 года назад

    Thank you madam
    ఇలాంటి మట్టిలొని మాణిక్యం ను వెలికి తీసినందుకు

  • @sudhakardasari3810
    @sudhakardasari3810 2 года назад

    వాయిస్ సూపర్ తమ్ముడు తప్ప కుండా పైకి వస్తావు కష్టపడు 👍

  • @ananddkmm1436
    @ananddkmm1436 2 года назад +1

    EXCELLENT PROGRAMME MADAM..... ...........

  • @praisegod4261
    @praisegod4261 2 года назад

    Good luck, God bless you Balu. Mana Balu gaari pere meeku blessing.

  • @krishnac76
    @krishnac76 2 года назад

    Great Suman tv, anchor, encourage the talent, all the best S Balu

  • @m.parinithareddy2415
    @m.parinithareddy2415 2 года назад +9

    Super voice anna 👏👏👏👏

  • @prabhakaryadav979
    @prabhakaryadav979 2 года назад +1

    Mee interviews challa baguntai madam

  • @rekhapt8502
    @rekhapt8502 2 года назад +1

    BALU gariki manchi avakashalu evvandi musuc directors 🙏

  • @mdshukra6513
    @mdshukra6513 2 года назад

    Super Balu 🎉🎉❤️❤️ Suman tv ki 🙏🙏

  • @bodasatyanarayana2212
    @bodasatyanarayana2212 2 года назад

    balu chala bagapaduthunnaru meeru unnashikaralaku cheralani aashishthunnamu thankyou

  • @navilasathish2952
    @navilasathish2952 2 года назад

    Anna nee వాయిస్ సూపర్ గా ఉవుంది