How much you can afford,if 2k is okay buy the product with group of families,when needed you can share the machine among yourselves.because,the extracted oil can be used for a minimum of 1 week,so no need to use the machine daily ,unlike fans,mixer,washing machines,fridge.
Manam adhina chit or kochem money saving chesi konte andharu konukogalamandi megatha karchulu thaginchi sarees avi extra unte avi thaginchi konavachu no prolem
హాయ్ విజయ గారు ఆయిల్ మిషన్ చాలా బాగుంది ఆయిల్ మిషన్ తెప్పించాలని idea ఎలా వచ్చింది మీ వీడియోస్ మీరు మాట్లాడే విధానం అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నైస్ వీడియో అండి కాస్ట్ ఎంత పడింది అండి ఈ మధ్య కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం లేదు మీరు చాలా ఓపికగా ఉంటారు
Hi Vijaya Garu meeru ante Naku entho estam me hard work nachuthadi edit okkati chala usefull mechine Andi meeru currectga cheppandi bags use avuthundante menu konali anukuntunna
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా యూస్ అవుతుందండి. కాబట్టి నేను ఈ వీడియో మీతో షేర్ చేశాను కచ్చితంగా కొనుక్కోండి మనం ఏమి కాకపోయినా కనీసం వేరుశనగ సన్ఫ్లవర్ ఆయిల్ నువ్వుల నూనె పట్టుకున్న చాలండి హ్యాపీగా ఆడుతా పాడుతా పట్టుకోవచ్చు హ్యాపీగా కొనేయండి
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారండి అలాగే నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అండివాళ్ళ కాబట్టి ఈ మిషన్ కొనాల్సి వచ్చింది అందులో ఇది చాలా యూస్ ఫుల్ వీడియో అని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటిఅయితే తే నాకు రిపేరు ఏం లేదండి అందులో రిపేరు వచ్చేది కూడా ఏం లేదన్నమాట మనం జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది కానీ నా సజెషన్ ఏంటంటే కొబ్బరి వేయకూడదండి వేస్తే కొంచెం స్ట్రక్ అవుతుంది అంతేనండి
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? చాలా తక్కువ టైం పట్టిందండి చాలా ఫాస్ట్ గా అవుతుంది అన్నమాట ఒక కొబ్బరి కి మాత్రమే టైం పట్టింది అన్నింటికీ 5 10 నిమిషాల కన్నా కూడా ఎక్కువగా పెట్టలేదండి
Aunty proddu tirugudu puvvu oil ni Ela endulo vaadutaru benefits enti maku cheppandi proddutirugudu ginjelu ante avisa ginjala ? Miru chala happy unnaru oil prepare chesi ... Naku istam ilane Anni intlo prepare chesukodam but nenu unna area lo manchi aunty uncle e oils Anni pattistaru nenu akkade tisukunta mana munde pattistaru ..miru cheppindi point dhara entha vastundi so ma area lo correct e Anna Mata rate ekkuva untadi kg 250 ala kobbari nune ...nenu vanta ki ade vadutha😊
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? పొద్దుతిరుగుడు విత్తనాలను సన్ఫ్లవర్ విత్తనాలు అంటారండి మనం మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం కదా అన్నిట్లల్లో వేసుకోవచ్చు అండి
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్టేనండి కానీ పూర్తిగా మిషన్ అయితే వేడి కాదండి మనము అంటే కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత ఆగి మళ్ళీ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? చాలా బాగా పనిచేస్తుందండి నేను నెలకు ఒకసారి అలాగా పట్టుకుంటూ ఉంటాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తానండి. థాంక్యూ సో మచ్ అండి 👍🙏
Manamu use chesthunna seeds nuts pure untaya everything what we are using is polluted with pesticides and fertilizers this is bitter truth soil air water everything is poluted idi manamu accept cheyalsina nijam,,🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఐడియా అనండి ఆవులకు కూడా పెడితే చాలా మంచిది ఈసారి తప్పకుండా నేను కూడా అలాగే చేస్తాను థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
అవునండి కరెక్ట్ గా చెప్పారు నాకు కూడా అదే ఆలోచన వచ్చింది అండి ఎందుకంటే ఒక్కొక్క చీరకు 15000 పెడుతున్నారు కాబట్టి ఇలాంటి మిషన్ మనం ఒకటి తెప్పించుకున్నాం అనుకో మనకు లైఫ్ లాంగ్ ఉంటది అండి థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
అంత ఓపిక ఎవరికీ ఉంది అండి ఈ రోజుల్లో... ప్రీతి దానిలో కల్తీ ఉంది లేనిది దేనిలో..... మీరు అన్నీ ఇయర్స్ బయట నుండే తెచ్చుకొని use చేసారు గా అంటీ గారు. కరెంటు బిల్ వస్తుంది బాగానే and 16,17 వేలు పోసి కొనాలి మళ్ళీ పప్పు దినుసులు కొనాలి అంతా ఓపిక గా చేయాలి బాబోయ్ 😯😲
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఓపికగా చేసుకోవాల్సిందేనండి మనం హాస్పిటల్ లో వేలకు వేలు ఖర్చు పెడుతున్నాము అలాగే ఎంతో ఖరీదైనటువంటి సారీస్ కూడా కొంటున్నాం కాబట్టి ఒక్కసారి ఇలాంటి మిషన్ తెచ్చుకున్నామనుకో లైఫ్ లాంగ్ ఉంటుందండి
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటండీ అలా అంటారు గొప్పగా చూపించడం అంటే అదేంటండీ అందరికీ యూస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చూపించాము శక్తి ఉన్నవాళ్లు కొనుక్కుంటారు లేదంటే మని సేవింగ్ చేసుకొని కొనుక్కుంటారు లేదు అంటే గాను గాయలు పట్టించుకుంటారు అంతేనండి
చాలా బాగుంది, అందరికి ఉపయోగపడే వీడియో
Meeru baga vunnavallu kabatti mition thechukunnru oiltheesaru mari nalanti middle class vallu shop lone kontaru oil kalthi avuthundani thelusu kani em cheyalem
😢 yes
How much you can afford,if 2k is okay buy the product with group of families,when needed you can share the machine among yourselves.because,the extracted oil can be used for a minimum of 1 week,so no need to use the machine daily ,unlike fans,mixer,washing machines,fridge.
Manam adhina chit or kochem money saving chesi konte andharu konukogalamandi megatha karchulu thaginchi sarees avi extra unte avi thaginchi konavachu no prolem
Machine konakunda cold press oil konandi
Chala bagundhi andi oil mission.
Use chese vidhanam Chala baga
Chepparu.
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
Very good mission.very useful mession.
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Baga chepparu mam meeru cheptu untay alaa vinalani undi😊
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యు థాంక్యు సో మచ్ అం యు ప్లీజ్ లైక్ వీడియో
Very nice vijaya garu👌👌👌👌👌I like sesame oil for cooking vijaya garu Iam using for cooking only
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నేను కూడా అలాగనే యూస్ చేస్తానండి. థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో 👍🙏
Nenu kuda nuvvula noone vantaku vadatanu andi.
Nilava undataniki oil mill lo 10 kgs nuneku 1 kg bellamu vestaru. Veyyaku pothe kanaru vastudi Nuvvula noone
Year motham nuvula Nune use chestara mam
Very useful information. Thank you
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో
హాయ్ విజయ గారు ఆయిల్ మిషన్ చాలా బాగుంది ఆయిల్ మిషన్ తెప్పించాలని idea ఎలా వచ్చింది మీ వీడియోస్ మీరు మాట్లాడే విధానం అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నైస్ వీడియో అండి కాస్ట్ ఎంత పడింది అండి ఈ మధ్య కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం లేదు మీరు చాలా ఓపికగా ఉంటారు
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మిషన్ వచ్చేసి 15990 రూపాయలు పడింది కొంచెం బిజీగా ఉండటం వల్ల కామెంట్స్ కి రిప్లై ఇవ్వట్లేదు అండి ఏమీ అనుకోవద్దు
Hi Vijaya Garu meeru ante Naku entho estam me hard work nachuthadi edit okkati chala usefull mechine Andi meeru currectga cheppandi bags use avuthundante menu konali anukuntunna
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా యూస్ అవుతుందండి. కాబట్టి నేను ఈ వీడియో మీతో షేర్ చేశాను కచ్చితంగా కొనుక్కోండి మనం ఏమి కాకపోయినా కనీసం వేరుశనగ సన్ఫ్లవర్ ఆయిల్ నువ్వుల నూనె పట్టుకున్న చాలండి హ్యాపీగా ఆడుతా పాడుతా పట్టుకోవచ్చు హ్యాపీగా కొనేయండి
Yes very use fully machine
Thankyou my dear girl,am 60 yrs lady
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
meku oil mechine thevalani alochana ela vachindhi...good
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారండి అలాగే నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అండివాళ్ళ కాబట్టి ఈ మిషన్ కొనాల్సి వచ్చింది అందులో ఇది చాలా యూస్ ఫుల్ వీడియో అని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను
Repairs vaste Ela andi???? After warranty???
Super collection
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో 👍🙏
Hi vijaya garu chala use full aenadi chupincharu erojulo andari entilo yundalsina vastuyu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో
Thankyou so much?
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Bavundi vijaya gaaru intilone oil tayaruchesukunte yentha bavuntundo kadu.
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అవునండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది
Akka plz white hair ki face paina nalla machala gurinchi oka tipu cheypandi akka plz🙏🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా చేస్తానండి థాంక్యూ సో మచ్ అండీ
Hi akka my name is madhavi E mission ripper lantivi aam rava akka ekkuva rojulu vastundha
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటిఅయితే తే నాకు రిపేరు ఏం లేదండి అందులో రిపేరు వచ్చేది కూడా ఏం లేదన్నమాట మనం జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది కానీ నా సజెషన్ ఏంటంటే కొబ్బరి వేయకూడదండి వేస్తే కొంచెం స్ట్రక్ అవుతుంది అంతేనండి
Hi Vijaya. Nice video,yedi kalthino ,yedi swachamo teleyat ledu, oil bagane vastundi, 😊🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
Chala bagundi akka oil
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
Akka bayata kg oil 230 ki vastadi kada mari kg pallilaki entha oil vastadi cheppandi akka
హాయ్ విజయ్ గారు ఎలా ఉన్నారండి ఆయిల్ తీయడానికి కేజీ కి ఎంత టైం పట్టింది అండి
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? చాలా తక్కువ టైం పట్టిందండి చాలా ఫాస్ట్ గా అవుతుంది అన్నమాట ఒక కొబ్బరి కి మాత్రమే టైం పట్టింది అన్నింటికీ 5 10 నిమిషాల కన్నా కూడా ఎక్కువగా పెట్టలేదండి
Hi sister super super super
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
ఎలా ఉన్నారు విజయ గారు ఈ మిషన్ చాలా బాగుందండి చాలా మంచి ఆలోచన మీకు సూపర్ అండి 👌
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా వీడియోని లైక్ చేయండి,
Hii madam how are you Nice information chala baga chepparu. Chala mandi ki use avutunnadi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో
Aunty proddu tirugudu puvvu oil ni Ela endulo vaadutaru benefits enti maku cheppandi proddutirugudu ginjelu ante avisa ginjala ? Miru chala happy unnaru oil prepare chesi ... Naku istam ilane Anni intlo prepare chesukodam but nenu unna area lo manchi aunty uncle e oils Anni pattistaru nenu akkade tisukunta mana munde pattistaru ..miru cheppindi point dhara entha vastundi so ma area lo correct e Anna Mata rate ekkuva untadi kg 250 ala kobbari nune ...nenu vanta ki ade vadutha😊
Sunflower seeds
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? పొద్దుతిరుగుడు విత్తనాలను సన్ఫ్లవర్ విత్తనాలు అంటారండి మనం మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం కదా అన్నిట్లల్లో వేసుకోవచ్చు అండి
Superb 👍👍
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Vijaya garu cost cheppandi chala bagundi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? దీని రేటు వచ్చేసి 15990 రూపాయలు అండి థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో
Cost plz mam
15990
How much cost this mechine. Pls send the reply.
15990
Super Vijaya akka❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా 🙏👍
Vijaya gaaru this is steel machine n v lose vitamins n minerals as heat is generated in this process. Wood pressed oils r best. Thus is my humble idea
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్టేనండి కానీ పూర్తిగా మిషన్ అయితే వేడి కాదండి మనము అంటే కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత ఆగి మళ్ళీ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది
అవును అక్క మీరు పూజచెచేటపుడు మీరె నా అక్క పాటలు పాడుతున్నరు
ledandi..anuradha garu padtharu..nen description lo paata link pedtunnanu oksari check cheyyandi
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
🙏👍
@@SakhiDiaries 🙏
Super 😍
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍
Hi, can you introduce your attavari family?
hi andi, mundu videos lo chupichanu 😍 please check them
Health ki invest cheyali. Ee rojullo chala kalthi ekkivayindi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి 100% కరెక్ట్ గా చెప్పారు థాంక్యూ సో మచ్ అండీ
హాయ్ అక్క super
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా ప్లీజ్ లైక్ ద వీడియో
Heat ki nutritions anni pothayi, Bull driven oil is best.You can help farmers.🤔
Vijaya garu Dani cost cheptara
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? దీని రేటు వచ్చేసి పది రూపాయలు తక్కువ పదహారువేలు పడిందండి
Super
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో
Super akka❤❤
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
hospitals lo velaku vellu posthalera
సూపర్ అండి కరెక్ట్ గా చెప్పారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Rava thayaru chese machines kuda explain cheyagalara andi please
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ ఒక వీడియో చేశానండి మా ఇంట్లో జున్ను ఉంది తప్పకుండా చెక్ చేయండి చాలా వివరంగా చూపించాను
@@SakhiDiaries aunty junnu kaadu rice rava tayaru chese machines meru epudina vadara one kitchen dry masala spice grinder machine
How much price akka
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? రేటు వచ్చేసి 15990
Podduturu ginjalni emannaru anti ma side vittanalu antam vepukuni tintam madi giddaluru anti
Nuvvula noone poojaku use chestaruga anti
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునండి పూజకు యూస్ చేసుకోవచ్చు మనము
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అవునండి మేము కూడా విత్తనాలను అలాగనే పెన్నం మీద వేయించుకొని ఉప్పు వేసుకుని తినేవాళ్లను
Hai vijayagaru suppr👌
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Meeru entaku mundu pindi, rava grinder kuda teesukunnaru kada.. Adi inka vadutunnara... Baga pani chestunda one yr avutundi anukunta teesukoni
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? చాలా బాగా పనిచేస్తుందండి నేను నెలకు ఒకసారి అలాగా పట్టుకుంటూ ఉంటాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తానండి. థాంక్యూ సో మచ్ అండి 👍🙏
@@SakhiDiaries memu andaram bagunnamu. Me receipes anni chestanu. Chala baguntai andi
హాలో విజయ గారు పల్లీల పాడర్ నువు ల పౌడర్ కరీలలో వెనుకుంటే దాని 0i | రిగుతుంది కద
హాయ్ అండి పౌడర్ వేసుకుంటే కొంచెం ఆయన అయితే తగ్గించి వేసుకుంటానండి వాటిలో కూడా ఆయిల్ ఉంటుంది కదా
Pippi emi chesaru? Compost ah
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఎక్కువ శాతం మొత్తం చెట్లకు వేశానండి
Super vijaya gaaru congrats
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో
Manamu use chesthunna seeds nuts pure untaya everything what we are using is polluted with pesticides and fertilizers this is bitter truth soil air water everything is poluted idi manamu accept cheyalsina nijam,,🙏
Cost antho cheppaledu
15990
Nice
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Machine ela clean cheyali mari
adi kuda last lo chupichanandi please check full video
Super akka
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
Bagunnamu akka miru andharu bagunnara
Price plz
15990
Nice information vijayagaru ❤❤
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో
One kg ground net ki entha oil vachindi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? నాకు 50% వచ్చిందండి
Cost cheppandi
15990
కాస్ట్ ఎంత అక్క
15990
Cost?
15990
Last time e video chasaru kada
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు లేదండి నేను మొన్ననే కొనుక్కొచుకున్నాను నేను ఇది ఫస్ట్ టైం అండి
Cost enta Lakshmi garu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? రేటు వచ్చేసి 15990
Money entha
15990
Hai akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
Vijaya garu cost entha
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రేటు వచ్చేసి 15990 రూపాయలు పడిందండి
Hi akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు
Hi vijaya
హాయ్ కరుణశ్రీ ఎలా ఉన్నారు
How much cost
15990
Memukoni8 months iendhandikoni chala baga kochem high capacity konamu domestic purpose kani pallilu memuhydlo125 ki kontunamu600 grs vasthundhi 1kg ki waste nenu styasai nigamagamam cowski isthanu f vati foodki plants15 dayskivesthanu avulaki petavachuandi memu white till vadathamu vantalaki kuda
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఐడియా అనండి ఆవులకు కూడా పెడితే చాలా మంచిది ఈసారి తప్పకుండా నేను కూడా అలాగే చేస్తాను థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
😮
money waste kadhu.okka chera 15000 vellu petti kontalera
అవునండి కరెక్ట్ గా చెప్పారు నాకు కూడా అదే ఆలోచన వచ్చింది అండి ఎందుకంటే ఒక్కొక్క చీరకు 15000 పెడుతున్నారు కాబట్టి ఇలాంటి మిషన్ మనం ఒకటి తెప్పించుకున్నాం అనుకో మనకు లైఫ్ లాంగ్ ఉంటది అండి థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
అంత ఓపిక ఎవరికీ ఉంది అండి ఈ రోజుల్లో... ప్రీతి దానిలో కల్తీ ఉంది లేనిది దేనిలో..... మీరు అన్నీ ఇయర్స్ బయట నుండే తెచ్చుకొని use చేసారు గా అంటీ గారు. కరెంటు బిల్ వస్తుంది బాగానే and 16,17 వేలు పోసి కొనాలి మళ్ళీ పప్పు దినుసులు కొనాలి అంతా ఓపిక గా చేయాలి బాబోయ్ 😯😲
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఓపికగా చేసుకోవాల్సిందేనండి మనం హాస్పిటల్ లో వేలకు వేలు ఖర్చు పెడుతున్నాము అలాగే ఎంతో ఖరీదైనటువంటి సారీస్ కూడా కొంటున్నాం కాబట్టి ఒక్కసారి ఇలాంటి మిషన్ తెచ్చుకున్నామనుకో లైఫ్ లాంగ్ ఉంటుందండి
Hi aunty
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు
@@SakhiDiaries baagunnam aunty
Madhi kuda owk
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా? థాంక్యూ సో మచ్ మా
☘️☘️👌☘️☘️
🙏👍👍👍
Super akka
Thankyou so much andi ♥️
ఆవాలు ఇలాచి కు పట్టవచ్చు
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అన్ని రకాలు పట్టుకోవచ్చు అండి 👍🙏
Oil vadutaru vegetables emi chestaru andi migata vatilo Anni kalti kada andi okka oil matram vadiye saripodu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఇంక మనము కూరగాయలు కూడా స్వయంగా పండించుకోవాల్సిందేనండి మీరు చెప్పినట్టుగా
Kaju pakadi show Nice blog
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు తప్పకుండా చూపిస్తానండి
మీకు తెలీదని చెబుతున్నాను.. పల్లీలు oil కి వేరే ఉంటాయ్.. చిన్నగా సన్నగా ఉంటాయి
👍
Miru dabbu unna vallu kabatti emaina kontaru
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అలా అనుకోవద్దండి అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో తప్పకుండా అందరూ తీసుకుంటే మంచిగా ఉంటాదనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశాను
మీ కంటే ఫీజుల వసాయు
మీకుఫీగా వసాయి
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు డబ్బులు పెడితే కానీ రావండి ఇది నా స్వయంగా నేను కొనుక్కున్నానని వీడియోలో కూడా చెప్పానండి
aboo Mee ku kooti namaskaramulu yentha oopika yentha thelive meeku hates up amma meeku
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ మీకు ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి
హలోవిజయనీకుయిదరుకూతురులుడూటిచేసుతునారుమీవారుచేసుతునారుమీమరిదిస0పాదిసుతునారునీకుయేటుచూసినాడబులెమాలా0టివాలకునీవీడియోనచలేదుతలీపేదవాలకునచెవిద0గావు0డాలిబాదపడకువిజయ
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను ఏమీ అనుకోను లేండి
Meeku vere pandemic Leda? Anni goppaga choopinchukovadam tappa
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటండీ అలా అంటారు గొప్పగా చూపించడం అంటే అదేంటండీ అందరికీ యూస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చూపించాము శక్తి ఉన్నవాళ్లు కొనుక్కుంటారు లేదంటే మని సేవింగ్ చేసుకొని కొనుక్కుంటారు లేదు అంటే గాను గాయలు పట్టించుకుంటారు అంతేనండి
You are really wasting money I hope