Hi all... ఈ వీడియోలో మెత్తగా పొంగుతూ చూపించిన పుల్కాలతో పాటు నోరూరించే గ్రేవీ కర్రీ కూడా చూపించాను! అయితే ఆ రెసిపీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను 👍🏻 ఈలోగా ఆ కర్రీ ఏమై ఉండొచ్చో సరదాగా ఊహించి మీ కామెంట్ ఇక్కడ తెలియజేయండి 😄 Thank u all for ur love & support 🙏🏻
Hi అక్క బాగున్నారా!! మీరు ఏది చేసినా పక్కా perfect ga చేస్తారు. మీ వంట,మీ మాట,మీ వీడియో చాలా సూపర్ క్లియర్ గా, పక్కవారు చేసే విధంగా ఉంటాయి. Thank u అక్క.
Hi andi.. ఆ కర్రీ వీడియో ఈరోజు పోస్ట్ చేశాను.. చూడండి 👍🏻 అలాగే ఆ పిండి కలిపిన మెషీన్ లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఇచ్చాను.. చెక్ చేయండి! Thank u 😊
👏✔ఎంతో బాగా చేసారు..."నాకు రాదు","నా వల్ల కాదు" అనుకునే గృహిణులకు కూడా అవసరమైన వీడియో...ఈ తయారీ విధానం చూసిన తర్వాత తప్పక "నాకు వచ్చు","నేను చెయ్యగలను" అని ధైర్యంగా చెపుతారు...పొగడ్తలు అందుకుంటారు..👏
Hi mam..phool makhana or mealmaker anukuntunna....pulka nenu acham alane chesthunnanu kani konthamandi ala direct ga flame mida kaliste cancer vasthundi antunnaru indulo entharaku nijam anedi teliacheyagalaru..endukante miru iche information baguntundi....
Hi andi.. ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊 అలాగే డైరెక్ట్ flame మీద ఎక్కువసేపు కుక్ చేయకూడదు.. కానీ మనం జస్ట్ అలా పొంగగానే తేసేస్తాము కాబట్టి no issues 👍🏻! Thank u 😊
ఒక కప్పు పిండికి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి అండి! మీరు చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి.. పిండిని బట్టి కొద్దిగా తక్కువ ఎక్కువ పట్టొచ్చు..
So yummy and soft 😝😝😝my favorite chapathi.... max nenu anni curries tho tinagalanu. Meeru cheppe kolathalu chala easy ga ardam ayyele unnayi akka. Asalu mee antha opika yevvariki undademo. Andaru asalu yedo cheppali annatlu cheptharu, meela yevaru chepparu. I just love your explanation Ye channel ayina unsubscribe chesthanemo gani me channel matram yeppudu unsubscribe cheyanu. And one last question meeru vadutunna agaro products gurinchi simple video cheyandi akka please 🙏 🙏
నా వంటలు మరియు నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం మై డియర్ సిస్టర్ 🥰 Thank u sooo much for ur unconditional love & support 🙏🏻 వీలు చూసుకొని మీరు అడిగిన Agaro products గురించి వీడియో చేస్తాను 👍🏻
Direct ga gass stove lo veyyadhu plzz plzzz gass సిలిండర్ lo unde comical cancer karakam avthundi 🙏🙏plzz mother take care mi chethulone unttadi family future and health plz 🙏take care 😢
Thank u so much for ur feedback 🙏🏻 ఏదైనా డైరెక్ట్ flame మీద ఎక్కువసేపు కుక్ చేయకూడదు.. కానీ మనం పుల్కా జస్ట్ అలా పొంగగానే ఇలా తేసేస్తాము కాబట్టి no issues 👍🏻! Thank u 😊
It's ok andi 👍🏻! మెత్తని రాగి రోటీలు వీడియో ఆల్రెడీ మన ఛానెల్లో షేర్ చేశాను.. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను! చూడండి 😊 ruclips.net/video/8JE1NTNfLjU/видео.html Thank u 🙏🏻
అవునండీ.. phool makhana 👍🏻! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను 😊 పిండి ఎక్కువ quantity కదండీ.. అందుకే మెషీన్ వాడాను! మెషీన్ లేకపోతే పిండి తక్కువ క్వాంటిటీ లో చేసుకొంటే చేత్తోనే కలుపుకోవచ్చు 😊
మీరు చేసిన పరోటాలు పొరలు పొరలుగా వస్తాయి. మీరు చేసిన పుల్కాలు పొంగుతూ వస్తాయి మీరు చేసిన చపాతీలు రెండు వేళ్ళ తో తుంచే అంత మెత్తగా ఉంటాయి. బట్ నేను చేస్తే అన్ని ఒకే విధంగా ఉంటాయి అప్పడాలు లాగా. పూరి ఒక్కటే బాగా వస్తుంది😔
అప్పడాలు పూరీలు సంగతి ఏమో గానీ.. మీ కామెంట్ లో ప్రాసలు చదువుతున్నంత సేపూ బాగా నవ్వుకున్నాను 😂! As a creator మేము ఎక్కువసేపు కిచెన్ లోనే ఉంటాము👩🏻🍳.. As a working woman మీరు కిచెన్ లో తక్కువ టైం ఉంటారు👩💼.. సో ఖచ్చితంగా వంటలు చేయడంలో కాస్త తేడా ఉంటుంది 😊! ఈసారి పుల్కాలు వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి.. ఖచ్చితంగా మంచిగా వస్తాయి 👍🏻! Thanks for the compliment 🙏🏻
Hi andi.. మీకు నా recipes నచ్చినందుకు మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు అండి 🤗 మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 💕 పుల్కా అయినా పచ్చడి కోసం కాల్చే వంకాయ లాంటివి అయినా కట్టెల పొయ్యిలో గానీ, బొగ్గుల కుంపటిలో గానీ కాల్చుకోవడమే బెటర్ అండి! ఎన్నో సంవత్సరాలుగా మన పెద్దవాళ్ళు అలాగే కాల్చేవారు అయితే అలాంటి సదుపాయం ఉంటే మాత్రం అదే ఫాలో అవడం మంచిది, కానీ సిటీస్ లో కట్టెల పొయ్యి లాంటివి ఉండవు కాబట్టి తప్పక ఈ పద్ధతి ఫాలో అవ్వాల్సి వస్తుంది.. నిజానికి ఇలా స్టౌ మీద కాల్చడం అంత సేఫ్ కాదు కానీ కేన్సర్ వస్తుంది అని ఎలాంటి సైంటిఫిక్ నిర్ధారణ లేదు! దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఒక ఫేమస్ అంకాలజిస్ట్ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు ఏంటంటే ఏదైనా కానీ మాడేంత వరకు కాల్చి లేదా వేయించినవి తినడం, ఇరుకైన వంటగదిలో అస్సలు లోపల గాలి బయటికి పోకుండా వంట చేయడం, ఎక్సాస్ట్ ఫ్యాన్స్ వాడకపోవడం, డీప్ ఫ్రై చేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడడం(బయట దొరికే ఫుడ్స్ ఇలా చేసేవే) స్మోకింగ్ , గుట్కా ,డ్రింకింగ్ ఇంకా లేడీస్ కొందరు పిల్లలు పుట్టాక పిల్లలకి పాలు ఇవ్వకపోవడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ రావడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి, మనం వీలైనంత వరకు బయట ఫుడ్స్ తినకుండా ఉంటూ, శరీరానికి తగినంత శ్రమ ఇస్తూ, ఇంట్లో చేసుకొనే ఇలాంటి వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం..
😊మెత్తని పుల్కాలు పొంగుతూ కనిపించాలంటే వరుసగా చెయ్యవలసిన పనులు ఎన్నో ఉన్నాయి! తొందరపడకుండా మెల్లగా నీళ్ళు కలుపుతూ నానిన తర్వాత గట్టిగా చేతితో కలపాలి.కొంచెం నూనె వేసి కలపాలి.. పిండి ముద్దని మళ్ళీ కలపాలి...ఆ మెత్తని పిండి ముద్దని 2 గంటలపాటు ఇంకో బౌల్ లో ఉంచాలి...ఉండలు చేసి గుండ్రని ఆకారంలో రొట్టెలు చెయ్యాలి "బబుల్స్" వచ్చేదాకా కాల్చాలి ..ఎన్నో విషయాలు ఉన్నాయి..అందుకే వీడియో స్కిప్ చెయ్యకుండా చూసి ఆ "కళ"ను సొంతం చేసుకోవాలి..."పొంగాలి" "పొంగాలి" అంటూ మంత్రాలు చదివితే పోంగవు కదా! మంచి చిట్కాలు తప్పక తెలుసుకోవాలి...😊😊
మీరన్నట్టు ఏ వంట చేసినా పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఒకట్రెండు సార్లు ప్రయత్నించాలి.. లేదా వీడియో కొలతలతో సహా జాగ్రత్తగా చూడాలి 👍🏻! నేను వీడియోలో చూపించిన విధానాన్ని మీరెంతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి.. అంతే ఓపిగ్గా కామెంట్ రూపంలో క్లుప్తంగా వివరించారు ☺️! Thanks for ur intrest & patience 🙏🏻
Hi all... ఈ వీడియోలో మెత్తగా పొంగుతూ చూపించిన పుల్కాలతో పాటు నోరూరించే గ్రేవీ కర్రీ కూడా చూపించాను! అయితే ఆ రెసిపీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను 👍🏻
ఈలోగా ఆ కర్రీ ఏమై ఉండొచ్చో సరదాగా ఊహించి మీ కామెంట్ ఇక్కడ తెలియజేయండి 😄
Thank u all for ur love & support 🙏🏻
మీల్ మేకర్ కర్రీ
............. అందరూ ఇష్టపడే "చోలే మసాలా" కర్రీ కావచ్చు....
potato masala chrr
Makana
మీల్ మేకర్
Abba super chapati excellent 🌷🌷💐💐💐🌼🌼🌸🌹❤️👌👍
Thank you so much andi 🤗💕🙏
Roteelu chala baga chesaru chala metthaga kuda vacchai phool makhana or milmekar curry anukuntunna
Thank u sooo much andi ☺️! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి 👍🏻
Tqs for sharing your tips man❤❤
My pleasure andi 😊
Superbbbb vunnayi yummy gaa chustha vunte tinali anipinche pulkalu chapathis my favourite
Thank u so much andi for liking these recipes & for compliments 😊
Masha Allah nicee🧕
Thank u sooo much for liking this recipe ☺️
Hai akka.thank u akka.chala Baga chepparu
Hi dear.. It's my pleasure! Thank u ☺️
Wow👌👌👌👏
Thank you ☺️
👌nice recipe..
Thanks a lot 😊
Hi అక్క బాగున్నారా!!
మీరు ఏది చేసినా పక్కా perfect ga చేస్తారు. మీ వంట,మీ మాట,మీ వీడియో చాలా సూపర్ క్లియర్ గా, పక్కవారు చేసే విధంగా ఉంటాయి. Thank u అక్క.
yes Correct
Hi dear.. బాగున్నాను! Thank u 😊
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం 🥰
I like very much your recipes
Thank you soo much 🤗
Super super ma'am.....
Thank you very much andi ☺️
Thankyou superb ❤
You're so welcome ☺️
Super receipe
Yes monisha chala baguntadhi ee recipe
Thank u so much 😊
Hi meeru chesina pulkalu superb ga chesaru chustunte ventane tineyali anipistondi ala chesaru curry ayite chustunte yammy yammy ga undi a curry kabuli chana curry ankuntunna alane pindi kalipe mission ekkada konnaru link pedatara please please please please
Hi andi.. ఆ కర్రీ వీడియో ఈరోజు పోస్ట్ చేశాను.. చూడండి 👍🏻
అలాగే ఆ పిండి కలిపిన మెషీన్ లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఇచ్చాను.. చెక్ చేయండి! Thank u 😊
👌🏻👌🏻👌🏻👌🏻🤝🏻
Thank u 😊
Nice tips Andi definitely will try 👍👍😊
Thank you so much 😊
Super sister
Thank you so much andi ☺️
Pulklu chala Baga chestaru sister
Thank u sooo much andi for liking this recipe 😊
Excellent tips
Thank u so much 😊
Nv super akka❤
Thanks my dear ☺️
👏✔ఎంతో బాగా చేసారు..."నాకు రాదు","నా వల్ల కాదు" అనుకునే గృహిణులకు కూడా అవసరమైన వీడియో...ఈ తయారీ విధానం చూసిన తర్వాత తప్పక "నాకు వచ్చు","నేను చెయ్యగలను" అని ధైర్యంగా చెపుతారు...పొగడ్తలు అందుకుంటారు..👏
ఈ రెసిపీ పై మరియు తయారీ విధానం పై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏🏻
Phool makhana Curry sister
Yes 👍🏻! ఈరోజు వీడియోలో ఆ కర్రీ పోస్ట్ చేశాను.. చూడండి 😊
Mealmaker or phool makan,big of fan of you mam❤
ఈ రోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 😊
Winter season lo ekkuva ga pulka rotis istam tintaru kada andukosam meru baga chupincharu tnq sis 😊 chole masala curry kada
You're welcome andi ☺️! Thanks for the compliment 🙏🏻
ఈరోజు వీడియోలో ఆ కర్రీ షేర్ చేశాను.. చూడండి 👍🏻
❤❤❤❤❤👌🏻👍🏻🤩
Thank u sooo much ☺️
Please share the papaya curry and pulusu for new mom's
Sure 👍🏻! I'll try share it soon 😊
Hai akka gud after noon. Butter non moghalai koftha curry chupinchara. Butter non maida tho kaakunda godhuma pindi tho chupinchara.
Hi dear.. Good afternoon! మీరు అడిగిన బటర్ నాన్ & కోఫ్త recipes వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను! Thank u 😊
Inka soft ga ravali madam
Ok andi 👍🏻! Thanks for ur feedback 😊
Wow very beautiful recipe excellent 👌 well done foody ❤your voice is so beautiful 😍
Thank you so much 😊
Jonna rotey chupinchiandi maam in a very easiet way without mixing the wheat flour at all
అలాగే అండి..
Please pindi rubbina mechanic gurchii oka demo video chyandi
already Video chesi chupincharu
ఆల్రెడీ ఒక రెసిపీ లో ఆ మెషీన్ గురించి చూపించాను.. ఆ వీడియో లింక్ క్రింద ఇస్తున్నాను! చూడండి
ruclips.net/video/sDWfSW4NAkc/видео.html
Thank u 😊
Pindi rubbina mechain video link pettindi
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఆ మెషిన్ లింక్ ఇచ్చాను.. చెక్ చేయండి 😊
Puffy roti
Hmm.. Thank u 😊
Chana,pool makhana,curry sister simply Super chala bagundhi daily night chesamu ❤❤❤❤😂
ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 😊
Hi mam..phool makhana or mealmaker anukuntunna....pulka nenu acham alane chesthunnanu kani konthamandi ala direct ga flame mida kaliste cancer vasthundi antunnaru indulo entharaku nijam anedi teliacheyagalaru..endukante miru iche information baguntundi....
Hi andi.. ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊
అలాగే డైరెక్ట్ flame మీద ఎక్కువసేపు కుక్ చేయకూడదు.. కానీ మనం జస్ట్ అలా పొంగగానే తేసేస్తాము కాబట్టి no issues 👍🏻! Thank u 😊
Makhana curry
Yes 👍🏻! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 😊
I cup measurements Pindi ki chupinchandii water
ఒక కప్పు పిండికి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి అండి! మీరు చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి.. పిండిని బట్టి కొద్దిగా తక్కువ ఎక్కువ పట్టొచ్చు..
So yummy and soft 😝😝😝my favorite chapathi.... max nenu anni curries tho tinagalanu.
Meeru cheppe kolathalu chala easy ga ardam ayyele unnayi akka. Asalu mee antha opika yevvariki undademo. Andaru asalu yedo cheppali annatlu cheptharu, meela yevaru chepparu. I just love your explanation
Ye channel ayina unsubscribe chesthanemo gani me channel matram yeppudu unsubscribe cheyanu.
And one last question meeru vadutunna agaro products gurinchi simple video cheyandi akka please 🙏 🙏
నా వంటలు మరియు నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం మై డియర్ సిస్టర్ 🥰
Thank u sooo much for ur unconditional love & support 🙏🏻
వీలు చూసుకొని మీరు అడిగిన Agaro products గురించి వీడియో చేస్తాను 👍🏻
😱🤗
Thank u 😊
1 glass godhamapindi ki anni water veyyali sister.... please ❤
ఒక గ్లాసు పిండికి ఫస్ట్ అరగ్లాసు వేసి కలపండి, అది కలిపాక అవసరమైతే చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలపండి..
Direct ga gass stove lo veyyadhu plzz plzzz gass సిలిండర్ lo unde comical cancer karakam avthundi 🙏🙏plzz mother take care mi chethulone unttadi family future and health plz 🙏take care 😢
Thank u so much for ur feedback 🙏🏻
ఏదైనా డైరెక్ట్ flame మీద ఎక్కువసేపు కుక్ చేయకూడదు.. కానీ మనం పుల్కా జస్ట్ అలా పొంగగానే ఇలా తేసేస్తాము కాబట్టి no issues 👍🏻! Thank u 😊
Items. Vessel lo vandutaamu. Kaani. Pulka direct ga kaalustaamu so chemical Direct ga antukuntundi pulka ki
Sorry andi link ippude chusa alane chapati jonna rotte lu ragi rottelu pongutu manchi soft ela ravalo roti maker meda chesi chupistara please please please please
It's ok andi 👍🏻! మెత్తని రాగి రోటీలు వీడియో ఆల్రెడీ మన ఛానెల్లో షేర్ చేశాను.. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను! చూడండి 😊
ruclips.net/video/8JE1NTNfLjU/видео.html
Thank u 🙏🏻
Pullmakani carry na andi
అవునండీ! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి 😊
Andari illalo machines vundav kada madam
చేత్తో అయినా కలుపుకోవచ్చు అండి..
Curry: phool makhna .
Meeru machinery vadadam 1st time chusthuna but process explained so cleary thanq.okavela kneading machine lekapotae ala
అవునండీ.. phool makhana 👍🏻! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను 😊
పిండి ఎక్కువ quantity కదండీ.. అందుకే మెషీన్ వాడాను! మెషీన్ లేకపోతే పిండి తక్కువ క్వాంటిటీ లో చేసుకొంటే చేత్తోనే కలుపుకోవచ్చు 😊
Hi sister. Nenu ekkado chadivanu senagalu tho chapathi chestharani. Kani you tube entha search chesina Naku dhorakaledhu. Meeku telisthe recipe cheppandi please.
Hi andi..
శనగలు ఉడికించి స్టఫింగ్ చేసి పరాటా చేస్తారు, కానీ చపాతీ చేయరు..
మీరు అడిగేది అలాంటిదేనా?
Anthe sister
OK అండి! వీలు చూసుకొని షేర్ చేస్తాను..
మీరు చేసిన పరోటాలు పొరలు పొరలుగా వస్తాయి. మీరు చేసిన పుల్కాలు పొంగుతూ వస్తాయి మీరు చేసిన చపాతీలు రెండు వేళ్ళ తో తుంచే అంత మెత్తగా ఉంటాయి. బట్ నేను చేస్తే అన్ని ఒకే విధంగా ఉంటాయి అప్పడాలు లాగా. పూరి ఒక్కటే బాగా వస్తుంది😔
madam chupinchinatu okati ki 2 saaalru chusi prepare chesukondi Correct gaa vasthayi methaga mruduvu gaa yummy gaa vuntundhi
First chapati pindi chala sepu vothali andi, enta ekkuva vathithe anta soft ga vastai chapatis. May be miru chapati lu gattiga vathutunaru emo. Gentle ga roll cheyyandi. Alage stove manchi vedi mida unnapudu chapati veyyandi,ventane oil raasi inko vaipu tippi oil rayandi.maree ekkuva ga kalchakandi. Penka vediga leka pothe kuda chapatis gattiga vastai andi
😅
అప్పడాలు పూరీలు సంగతి ఏమో గానీ.. మీ కామెంట్ లో ప్రాసలు చదువుతున్నంత సేపూ బాగా నవ్వుకున్నాను 😂! As a creator మేము ఎక్కువసేపు కిచెన్ లోనే ఉంటాము👩🏻🍳.. As a working woman మీరు కిచెన్ లో తక్కువ టైం ఉంటారు👩💼.. సో ఖచ్చితంగా వంటలు చేయడంలో కాస్త తేడా ఉంటుంది 😊! ఈసారి పుల్కాలు వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి.. ఖచ్చితంగా మంచిగా వస్తాయి 👍🏻! Thanks for the compliment 🙏🏻
Same na paristhithi kuda anthe sister 😂😂😂
Akkaa meeru ma intlo unte entha bagundedhioo ❤❤❤❤
Tamara ginjala kuura sister?❤😅
అవునండీ👍🏻! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి 😊
Try oil instead of fluour for dusting to keep it clean. It only needs 1-2 drops of oil
Ok 👍🏻! Thanks for sharing ur suggestion/feedback 😊
Chole masala carry
ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 😊
Hai ammalu,nuv chese pratee recipe nenu try chestuntanu,chala baga vastunnai ,nuv ichina tips follow avutunnam,but recently nenu oka health chanel lo direct pulka gas stove meeda kalcha koodadu ...cancer vache samasya undi ...ani cheppatam vinnanu ,bhayamesindi...so ninnu kanukkundam ani msg chestunna.baita pulka katte pullala meeda kabatti parledu ,intlo gas stove meeda matram danger ani cheptunnaru ,deeni meeda nuv emantavo chepte ,maku clarity vastundi.. please cheppava
Hi andi..
మీకు నా recipes నచ్చినందుకు మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు అండి 🤗
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 💕
పుల్కా అయినా పచ్చడి కోసం కాల్చే వంకాయ లాంటివి అయినా కట్టెల పొయ్యిలో గానీ, బొగ్గుల కుంపటిలో గానీ కాల్చుకోవడమే బెటర్ అండి!
ఎన్నో సంవత్సరాలుగా మన పెద్దవాళ్ళు అలాగే కాల్చేవారు
అయితే అలాంటి సదుపాయం ఉంటే మాత్రం అదే ఫాలో అవడం మంచిది, కానీ సిటీస్ లో కట్టెల పొయ్యి లాంటివి ఉండవు కాబట్టి తప్పక ఈ పద్ధతి ఫాలో అవ్వాల్సి వస్తుంది..
నిజానికి ఇలా స్టౌ మీద కాల్చడం అంత సేఫ్ కాదు కానీ కేన్సర్ వస్తుంది అని ఎలాంటి సైంటిఫిక్ నిర్ధారణ లేదు! దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు
ఒక ఫేమస్ అంకాలజిస్ట్ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు ఏంటంటే ఏదైనా కానీ మాడేంత వరకు కాల్చి లేదా వేయించినవి తినడం, ఇరుకైన వంటగదిలో అస్సలు లోపల గాలి బయటికి పోకుండా వంట చేయడం, ఎక్సాస్ట్ ఫ్యాన్స్ వాడకపోవడం, డీప్ ఫ్రై చేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడడం(బయట దొరికే ఫుడ్స్ ఇలా చేసేవే) స్మోకింగ్ , గుట్కా ,డ్రింకింగ్ ఇంకా లేడీస్ కొందరు పిల్లలు పుట్టాక పిల్లలకి పాలు ఇవ్వకపోవడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ రావడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి, మనం వీలైనంత వరకు బయట ఫుడ్స్ తినకుండా ఉంటూ, శరీరానికి తగినంత శ్రమ ఇస్తూ, ఇంట్లో చేసుకొనే ఇలాంటి వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం..
@@SpiceFoodKitchen thanqu so much🙌🙌🙌🙌🙌🙌
Milmaker
aloo anukutaaa
ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 😊
😊మెత్తని పుల్కాలు పొంగుతూ కనిపించాలంటే వరుసగా చెయ్యవలసిన పనులు ఎన్నో ఉన్నాయి! తొందరపడకుండా మెల్లగా నీళ్ళు కలుపుతూ నానిన తర్వాత గట్టిగా చేతితో కలపాలి.కొంచెం నూనె వేసి కలపాలి.. పిండి ముద్దని మళ్ళీ కలపాలి...ఆ మెత్తని పిండి ముద్దని 2 గంటలపాటు ఇంకో బౌల్ లో ఉంచాలి...ఉండలు చేసి గుండ్రని ఆకారంలో రొట్టెలు చెయ్యాలి "బబుల్స్" వచ్చేదాకా కాల్చాలి ..ఎన్నో విషయాలు ఉన్నాయి..అందుకే వీడియో స్కిప్ చెయ్యకుండా చూసి ఆ "కళ"ను సొంతం చేసుకోవాలి..."పొంగాలి" "పొంగాలి" అంటూ మంత్రాలు చదివితే పోంగవు కదా! మంచి చిట్కాలు తప్పక తెలుసుకోవాలి...😊😊
మీరన్నట్టు ఏ వంట చేసినా పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఒకట్రెండు సార్లు ప్రయత్నించాలి.. లేదా వీడియో కొలతలతో సహా జాగ్రత్తగా చూడాలి 👍🏻! నేను వీడియోలో చూపించిన విధానాన్ని మీరెంతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి.. అంతే ఓపిగ్గా కామెంట్ రూపంలో క్లుప్తంగా వివరించారు ☺️! Thanks for ur intrest & patience 🙏🏻
మీరు చేసిన కర్రీ కాబూలీ శెనగలు లేకపోతే పూల్ మఖాన అయ్యి ఉండవచ్చు చూడడానికి మాత్రం చోలే బటూర లాగా ఉంది
అవునండీ! Phool makhana 👍🏻! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 😊
మిలిమేకర్ or మష్రూమ్ కర్రీ అనుకుంటా గా 🤔🤔🤔
ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 😊
అక్క పుల్కా లు,చపాతీ లు పొంగుతున్నాయి kani లోపల పచ్చి గానే ఉంటుంది .చాలా విధాలుగా chesa అయిన అలానే వస్తున్నయి🙆🙆🙆
మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా చేయండి డియర్! అప్పుడు ఈజీగా కుక్ అవుతాయి..
🤍💛🩷🧡❤️💕
Thank u sooo much ☺️
Fool makani curry
Yes👍🏻! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి 😊
హల్లో మేడం. మొలకెత్తిన గోధుమలతో చపాతీ చేయవచ్చా. మేము ట్రై చేసాను, రావడం లేదు. ఏమైనా టిప్స్ ఉంటే చెపుతారా? Please.
హలో అండి! మొలకెత్తిన తర్వాత వాటిని బాగా కడిగి ఎండబెట్టి అప్పుడు పిండి పట్టిస్తే బాగానే వస్తాయి అండి.. నేనైతే ట్రై చేయలేదు, కానీ పద్ధతి అయితే అదే..
@@SpiceFoodKitchen thanks mam. మేము కడగలేదు కానీ బాగా ఎండ పెటాను. But చపాతీ రావడం లేదు. Thanks for your reply.
Sangalu r poolmakani😂
Phool makhana curry 👍🏻☺️
Makhana curry
makhana ante anti mounika??? 🤔🤔🤔
Yes👍🏻! ఈరోజు ఆ కర్రీ వీడియో పోస్ట్ చేశాను.. చూడండి 😊