శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июн 2024
  • శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రం , ఈ వీడియో లో మీకు" శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రం " లోని మంత్రాలూ ,లక్ష్మి దేవి నామాలు చదవటం జరిగింది ,నాకు తెలిసినంత వరకు నేను మంత్రాలూ స్పష్టంగానే చదివాను ,చిన్న చిన్న తప్పులు ఉంటె ఏమనుకోకండి .నేను ఈ మంత్రాలూ వీడియో కోసం కాకుండా నేను నా పూజగదిలో ఉన్నప్పుడు చదివినవి ,ఈ మంత్రాలూ నేను ఎంతో నిష్ఠగా చదివాను ,ముఖంగ్య ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ మంత్రాలూ చదివేటప్పుడు ,మీరు కచ్చితంగా తలా స్నానం చేసి ఈ లక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదవాలి ,పూజ చేసేముందు మనసు ను మంత్రం మరియు లక్ష్మి దేవి మీద మాత్రమే ఉంచాలి .దంపతులు ఎంతో నిష్ఠగా ఉండాలి .లక్ష్మి దేవి కటాక్షకం నాకు మీకు అందరికి ఉండాలని కోరుకుంటూ ఇంకొక వీడియో తో మల్లి మీముందుకు వస్తాను .
    lakshmi
    lakshmi ashtottara shatanamavali
    lakshmi ashtothram
    sri lakshmi ashtothram
    sri maha lakshmi ashtothra shatanamavali
    lakshmi ashtottara shata namavali
    lakshmi astothara satha namavali,
    akshmi ashtothram with lyrics,lakshmi stotram
    lakshmi ashtottara satha nama stotram lyrics
    lakshmi ashtothara satha namavali
    lakshmi devi
    sri lakshmi sahasranama
    sri lakshmi sahasranamam
    sri maha lakshmi ashtottara shatanamavali
    sri lakshmi devi ashtothram

Комментарии • 2