150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. | Ranapala Plant :

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • ప్రకృతి మనకు ఎన్నో ఔషధగుణాలున్న మొక్కలు, చెట్లను అందించింది. వాటిలో రణపాల ఒకటి. ఇది ఎన్నో వ్యాధులను తగ్గించే దివ్య ఔషధంగా ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతారు. రణపాల ఆకు దళసరిగా ఉంటుంది. దీని రుచి వగరు, పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల నుండే వేర్లు వస్తాయి. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #RanapalaPlant #health #tv9d
    Credit: #Rajeswari /Producer || #TV9D

Комментарии • 9

  • @Radhakannayya108
    @Radhakannayya108 Месяц назад +6

    మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి.ఊర్లలో పెద్ద వాళ్ళందరికి తెలుసు ఈ విషయం. కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు తినాలి

  • @namireddyrajitha
    @namireddyrajitha Месяц назад +13

    రణపాల వల్ల ఇన్ని ఉపయోగాలు అని చెప్పి లాస్ట్ కు డాక్టర్ సంప్రదించమని చెప్తావా తెలియంది ఎందుకు చేసినావ్ వీడియో

  • @ravisambaturu717
    @ravisambaturu717 Месяц назад +1

    Good information thanks madam 👍👌🤘

  • @rajjaaa3815
    @rajjaaa3815 Месяц назад +3

    Stones ki usefull

  • @singerobulesu
    @singerobulesu Месяц назад +3

    నిజమే నేను ఇ అకు తింటున్న కిడ్నీ కి సూపర్

    • @Momdad-m5i
      @Momdad-m5i 12 дней назад

      Anni rojulu vadithe stones padatayi bro

  • @mrao4364
    @mrao4364 Месяц назад +1

    Is it scientifically proved

  • @SharathKumar-pg7my
    @SharathKumar-pg7my Месяц назад +4

    Nijamga nijam ma tata garu cheppevaru

  • @nareshgnaresh1739
    @nareshgnaresh1739 Месяц назад +4

    Edi fake