ధన్యవాదాలు... నేను వీడియోలో చెప్పడం, టెక్ట్స్ లో పెట్టడం ప్రత్యేకంగా రూట్ చూపించడం, డిస్క్రిప్షన్ లో కూడా గూగుల్ మ్యాప్ లింక్ ఇవ్వడం చేస్తున్నాను. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుందో నాకు అర్ధం కావడం లేదు. రూట్ ను క్లియర్ గా చూపించాలి అంటే దానికే సుమారు 20 నిమిషాలకు పైగా వీడియో సమయం పట్టే అవకాశం ఉంది. మీకు ప్రత్యామ్నాయం ఏమైనా తెలిస్తే చెప్పండి. నేను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు
ఇటువంటి దేవాలయాన్ని ప్రచారం చేసినందుకు బహు విధ ధన్య వాదములు. ఈ దేవాల యాన్ని తప్పక దర్సిస్తాము.
ధన్యవాదాలు...🙏🙏
చిత్రీకరణ తో పాటు మీ వ్యాఖ్యానం మరియు మీ విషయ పరిజ్ఞానం మరింత ఉత్సుకతను అందించింది. మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు.
ఇలాంటి మంచి ఆలయాల darshanam మీ ద్వారా చేసుకుని Dhanyulam ayyamu మీకు మా ధన్యవాదాలు ❤❤❤❤
ధన్యవాదాలు...
Lll😊 26:42 😊
@@teluguthoughts
🙏హరే శ్రీ నివాస , ఓం నమో వేంకటేశాయ, పురాతనమైన ఆలయ దర్శనం చాలా చక్కగా చిత్రీకరించారు .🙏🙏👌
ధన్యవాదాలు
ఓం నమో శ్రీ శ్రీదేవి,🙏 శ్రీ భూదేవి🙏 సమేత శ్రీనివాస స్వామి,🙏 ఓం నమః శివాయ 🙏 చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ దేవాలయం👌
ధన్యవాదాలు
ఓం నమో వేంకటేశాయ నమః
ధన్యవాదాలు...🙏🙏
🕉 నమో వేంకటేశాయ నమః
ధనయవాదాలు బాబూ శ్యామల
ఇలాగే భాగ్యనగర్ చుట్టుపక్కల క్షేత్రాలను వెలికితీసి అందిచడానికి కావలసి అన్ని వసతులను, అనుకూలతలను భగవంతుడు నీకు అందించును గాకా .
ధన్యవాదాలు... ఆ దేవదేవుని అనుగ్రహం, మీ అందరి ఆశీర్వాదం, అభిమానం ఉంటే ఈ యజ్ఞం ఇలాగే కొనసాగిస్తానన్న నమ్మకం నాకు ఉంది.
Super 👌
ఓం నమో వేంకటేశాయ నమః
ధన్యవాదాలు...
Hai namasthey anmdi teliyanitemples. Chala chupisthunaru. Meku chala thanks
ధన్యవాదాలు...🙏🙏
అద్భుతం, మహా అద్భుతం. దాన్ని బాగా శుభ్రం చేసి, గొప్పగా పునరుద్దరించాలి 🙏🙏🙏🌹🌹🌹🌹from USA.
ధన్యవాదాలు
ఓం నమో వేంకటేసాయ నమః
ధన్యవాదాలు సోదరా....
Nizam ga, chaala manci, temple , chopincharu, Sham, Om Namo Venkateshaya 🙏🏾🙏🏾
ధన్యవాదాలు
Thank you so much sir 🙏🙏🙏 om shivakesavaya namaha
ధన్యవాదాలు...
Om Namo Venkateshaya 🙏 Good job brother.. Seeing ur videos I visited 3-4 temples...
ధన్యవాదాలు... మీ అభిమానానికి
దేవాలయం గురించి, క్షేత్రం గురించి ముందుగా మీరు వివరాలు సేకరించి, విశదంగా చెప్పే విధానాన్ని మిక్కిలి ప్రశంసిస్తున్నాను.
మనస్పూర్తిగా ధన్యవాదాలు..
Memu Old city lo(Hyderabad) Dabirpura, lo putti periganu akkade School lo chadivanu Yakutpuralo Dharmavanth college lo chadivanu. Sarg
ఓమ్ నమో వేంకటేశాయ
ధన్యవాదాలు...
🌹🌹🌹🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ నమః
ధన్యవాదాలు
Secunderbad nunchi bus rout a number bus ekkali cheppagalara
Ohm Namo Venkateshaya. Nice presentation
ధన్యవాదాలు...🙏🙏
మీ videos చూసి మన హైదరాబాద్ లో ఉన్న గుళ్ళు చాలా చూసాను. ధన్యవాదములు
ఓం నమో వేంకటేశాయ ,చాలా బాగుంది ❤you సార్🎉🎉🎉
ధన్యవాదాలు
Great work brother .
ధన్యవాదాలు
Beautiful
Thank you sir
Tq for showing such old temples...
ధన్యవాదాలు
Anna nuvvu super Naku nijanga Naku chala nachindi nee presentation
ఓ0 నమో వేంకటేశాయ నమః
ధన్యవాదాలు
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🌺🙏
ధన్యవాదాలు...
Hats off Shyam Anumala
హృదయపూర్వక ధన్యవాదాలు
Thank you Sir for the showing the great temple.
ధన్యవాదాలు
Om Namo Venkateshaiah
ధన్యవాదాలు...
Om namo venkatesa Om namah shivaya Om Om Shanti Om ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ thanks sir very good information my horly congratulations 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉🎉🎉🎉
Meeku maa dhanyawadamulu
Thank you so much for sharing. Truly blessed.
ధన్యవాదాలు...
Chalabaga unnidi Temple thanks 🙏🙏🙏
ధన్యవాదాలు...
❤ ఓం శ్రీ విష్ణు రూపాయ ఓం నమః శివాయ ❤
Om namah sivaya🙏
ధన్యవాదాలు.
నమో venkatesha య నమో namha
ధన్యవాదాలు...
Good execution. Keep it up.Om namo Venkatesaya
ధన్యవాదాలు...
Om namaste venkateshaya
ధన్యవాదాలు...
మీకు ధన్యవాదాలు
ధన్యవాదాలు...
Qom namo venkateshayanamaha
Om namo Venkateshaya
ధన్యవాదాలు...
Great video
Sri Mathre Namaha, Sri Vishnu Rupaya Namaha Shivaye 🙏🙏🙏
ధన్యవాదాలు
Om namho Venkateshaya 🙏🙏
ధన్యవాదాలు...
Salarjang musium, Estete talkies. Madeena, Charminar puranapool, puranavelli, chandulalbaradary, pattargatty charminar laldarvaja Namarrieg Habeebgulshanhall near Dabeerpurastation side jarigindi kani ikkada inni Venkateshwar Swamy, mariyu Shakaruni gullu gopuralu inni vunnattu teleedandi v. Nice baagachepparu chupincharu.. Thanks Andi..
Om Namo Venkatesaya 🙏
ధన్యవాదాలు...🙏🙏
Om Sri Namo Venkateshaya namaha 🙏
ధన్యవాదాలు...
near t my home just 4 km only bro. But teleedu really surprised.. Anthele city ga.
Ur root showing s nice.
Om namo venkateshaayanamahw
Yakhathpura old cityla kuda purathamyna temple vunnayi video cheyandi om venkateshaya
ధన్యవాదాలు... తప్పకుండా ప్రయత్నిస్తా
ఓం నమో వేంకటేశాయ నమ :🙏 🙏 🙏 🙏 🙏
ధన్యవాదాలు...
Thank you for your support and guidance...
ధన్యవాదాలు...
I'm waiting for your videos Sir , Already we went 3 temples. Only for U 🙏
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు... ఆ దేవదేవుని కృప మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నా
Om Namo venkatesaya brother new videos peddamberpet name of my family to Karthika masam lo Swaminarayan Darshan
ధన్యవాదాలు...
Om Namo Sri Venkatesh..
ధన్యవాదాలు...
Om namo venkatesa om nama shivaya
ధన్యవాదాలు...
Chala chala janmadhanyam nana
ధన్యవాదాలు... అంతా ఆ స్వామి అనుగ్రహం, మీలాంటి పెద్దల ఆశీర్వాదం
II ఓం నమో వేంకటేశాయ నమః II
Thank u so much
Ee temple maku daggare vellamu kani gurthu ledu bagundi gurthu chesaru🙏🙏🙏🙏
ధన్యవాదాలు
OM నమో venkateshya
ధన్యవాదాలు...
Om Namo Venkateshwara 👏👏
ధన్యవాదాలు
Om namo venkatesa ya
Memu vellamu chala bagundi last year
ధన్యవాదాలు
Om Anantaya vasudevaya Govindaya Namaha😮
Thank you for the video! We played cricket in that temple ground and you reminded us the memories.
ధన్యవాదాలు...
Excellent explanation 🎉
Om namoh Venkatesaya!!!
ధన్యవాదాలు...
నమోనారాయణాయ ఓంనమశ్శివాయ
ధన్యవాదాలు
Om. Namo. Venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
Parameswaraaya namaha, Sri Venkateswaraaya namaha 🙏🙏🙏
ధన్యవాదాలు
Om namo venkatesaya🙏🙏
ధన్యవాదాలు...
Om Namashivaaya
ధన్యవాదాలు...
Jai sriman Narayana
ధన్యవాదాలు...
Anna Hyderabad lo langar house lo unna ram temple chupinchandi
Jai Sreemannarayana
Om namo venkata 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు...🙏🙏
Om name venkatesaya
ధన్యవాదాలు
Jai amma nanna🙇♂️🙏
ధన్యవాదాలు...
Namo Venkatesaya Nabutho Nabavisyathi
ధన్యవాదాలు...
1.1k. Ammo maa devalayam idi venakane memundedi. Videyo baavundandi. Baaga chupincherandi
ధన్యవాదాలు...
OHM HARI HARAYA NAMHH
Sri venkateshvara swamy Govinda
ధన్యవాదాలు
sir plz post address of the temples so public can eadily access
ధన్యవాదాలు... నేను వీడియోలో చెప్పడం, టెక్ట్స్ లో పెట్టడం ప్రత్యేకంగా రూట్ చూపించడం, డిస్క్రిప్షన్ లో కూడా గూగుల్ మ్యాప్ లింక్ ఇవ్వడం చేస్తున్నాను. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుందో నాకు అర్ధం కావడం లేదు. రూట్ ను క్లియర్ గా చూపించాలి అంటే దానికే సుమారు 20 నిమిషాలకు పైగా వీడియో సమయం పట్టే అవకాశం ఉంది. మీకు ప్రత్యామ్నాయం ఏమైనా తెలిస్తే చెప్పండి. నేను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు
జై హింద్
ధన్యవాదాలు...🙏🙏
Om. Namo venktasaiah
ధన్యవాదాలు
🎉govinda govinda govinda
ధన్యవాదాలు...🙏🙏
Today only visited, a small kid fell in the po nd and luckily saved by devotee,becareful with children.
ధన్యవాదాలు... దయచేసి జాగ్రత్తగా ఉండండి. క్షేమమే ముఖ్యం.
ఓం నమో వేకటేశాయ
ధన్యవాదాలు...
Annaya vattepally lo kuda oka temple undhi.. Ah temple kuda ila mee channel lo pettandi.. Andariki telisela cheyandi.. Plzz
ధన్యవాదాలు... తప్పకుండా ప్రయత్నిస్తాను. వీలైతే వివరాలు పెట్టండి.
Hyd vachinappudu temple darsanam chesukovali🙏🙏
ధన్యవాదాలు...
Om namahsivaya
Om namo venkatesaya
ధన్యవాదాలు...
మేము అక్కడ వానభోజనం చేసుకోవచ్చా అల్లఓ chestara
ధన్యవాదాలు. వనభోజనాలు చేసుకోవచ్చు. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి.
Om nama venkates
aya
ధన్యవాదాలు
Om Ganesh mamo
Eee area kiravalante. Bus number chepthara
Good 👍
ధన్యవాదాలు
Galla Anuradha bus facility unte bhagundedi🙏
ధన్యవాదాలు...🙏🙏 మీరు కోఠి ఉమెన్స్ కాలేజ్ నుంచి బడంగ్ పెట్ బస్సులు ఉంటాయి.
OM Namo Shivaya
ధన్యవాదాలు