SOBHAN BABU excellent speech

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 256

  • @rameshbabupalisetty8756
    @rameshbabupalisetty8756 2 года назад +8

    శోభన్ బాబు గారు ఫాన్స్ తో ఇంతసేపు ఓపికతో మాట్లాడడం చాలా బాగుంది... శోభన్ బాబు గారి ఫాన్స్ కు ఈ వీడియో ఒక అద్భుతం...

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 5 лет назад +34

    చాలా గ్రేట్ ,హర్ట్ పుల్ గా మాట్లడారు.నేను NTR అభిమానిని అయిన ఈ రోజు నుండి శోభన్ బాబుగారిని అభిమానిస్తున్నాను.నేనుకూడ మనస్పూర్తిగా అభిమానిస్తున్నానని గర్వంగా చెపుతున్నాను.నేను చూసిన వారిలో గోప్పవ్యక్తిత్వం ఆ మాట్లాలలో నిజాయితి కనిపించింది.

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +37

    నటభూషణ శోభన్ బాబు గారికి రెండు తెలుగు రాష్ట్రాల దేశ విదేశాలలో ఉన్న వారందరికి ఎనలేని అభిమానం.

    • @shobhan-ph7dd
      @shobhan-ph7dd 5 лет назад +2

      You are right Hemanth garu. I am also a hard core fan of Shobhan babu garu. Though we miss him physically, he is in our hearts foreever.

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад +1

      Yess sir mee abhimananiki na joharlu

  • @krishnamohan6736
    @krishnamohan6736 4 года назад +16

    ఇప్పటి హీరోలు సోగ్గాడు శోభన్ బాబు గారి ని ఆదర్శం గా తీసుకోవాలి

  • @TTT-st7kb
    @TTT-st7kb 2 года назад +8

    ఇన్ని రోజుల తరువాత
    శోభన్ బాబు గారిని చూడడం
    చాలా సంతోషంగా vundi

  • @cskk3548
    @cskk3548 5 лет назад +20

    He is looking so handsome....no need of makeup. He is so humble too, great.

  • @sambasivakumarmallela3202
    @sambasivakumarmallela3202 5 лет назад +23

    అద్భుతం మీ వ్యక్తిత్వం జోహార్లు మీకు....

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 4 года назад +10

    శోభన్ బాబు స్టేజి పైన ఉన్నవారు మరియు సభకు వచ్చినవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ? ఉన్నవాళ్లు ఒకసారి కామెంట్ చేయండి

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 5 лет назад +35

    ఈ వీడియో చూసిన తరువాత మనసుకి హాయిగా అనిపించింది.

  • @josephroymarri111
    @josephroymarri111 5 лет назад +102

    చిన్నప్పుడు శోభన బాబు గారిని అభిమాని గా వున్నాము, ఈ స్పీచ్ విన్న తరువాత ఆయన అభిమానిగా ఉన్నందుకు గర్వంగా వుంది

  • @shobhan-ph7dd
    @shobhan-ph7dd 5 лет назад +20

    Shobhan babu garu was a great hero of telugu film industry. We can never see again a hero equal to Shobhan. He is very handsome and at the same time a kind hearted, polite and soft person. Also he was a great philosopher. Though we miss him physically, he is still alive in the hearts of lakhs of his fans.

  • @dudekulahussainbabu4170
    @dudekulahussainbabu4170 5 лет назад +12

    I have been great fan of Sobhan Babu Sir the day I watched Sobhan's movie by name "Manchi Manushulu" in 1975 as a child(as a Boy aged 10 Years) in Cuddapah town in Laxmi Ranga Theatre. He is alive in the hearts of all Telugu audience across the World. U r great Sir. We will take forward your ideology Sir.

  • @munnavilak1375
    @munnavilak1375 5 лет назад +22

    ఆయన పై ఎందరో రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తుంటారు. కాని ఆయన ఎందరికో ఆర్థిక స్ఫూర్తి విధాత.అందం ఆరోగ్యం క్రమశిక్షణ సమయపాలన ఆయన సొంతం.
    విలక్షణ వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం గురించి నాణేనికి ఒకవైపు అన్నట్లే కొందరికే తెలుసు.
    శోభన్ బాబు గారు ఎందరికో స్ఫూర్తిదాయకం కాగా కుటుంబం పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానాలు మన బోటి సగటు మనిషికి స్ఫూర్తి. నా అభిమాన నటుడికి మస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. గత రెండు సమత్సరాలు జనవరి 14నా ఆయన జయంతి సందర్భంగా రాజమండ్రి లో ఆయన విగ్రహాన్ని చూసి ఆయన అభిమాన సంఘాన్ని కలిసినందుకు చాల సంతోషం కల్గింది. Utb లో ఎక్కువగా ఆయన పాటలకు కామెంట్స్ పెట్టడం యాదృచ్చికం.
    ✍ మున్నా

    • @krishnakrishna2966
      @krishnakrishna2966 5 лет назад +1

      naaku thelisi aayana meedha cheduga cheppindhi avvaru leru kadha? i donno what you are referring to ?

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 5 лет назад +1

      Hi...munna jii superb ga cheparuu....me cmnts inka superr...ma abhimani andala natudu shoban garii songs ki cmnts petaruu...inka petanii supr songs chala unyii... pedtharanii asisthunamuu..me cmnts ki kudaa abhimanulamandii..💐💐💐💐💐👏👏👏👏

    • @munnavilak1375
      @munnavilak1375 5 лет назад

      @@geethikasrinivas2215 thankQ 👍 srinivas garu

  • @ruthprasanna1203
    @ruthprasanna1203 5 лет назад +47

    thanks for video నటభూషణ సోభన్ బాబుగారు మీకు ఇప్పటికీ అభిమానులు వున్నారు sir

    • @padmajamurali7622
      @padmajamurali7622 3 года назад

      Shobanbabu gaare goppatanam gurenchi aayana mataalo telusundi.anduky neinu veirabimanani shobanbabuki.

  • @premalathabanala9308
    @premalathabanala9308 2 года назад +16

    శోభన్ బాబు గారు విజయవాడలో చాలా చక్కగా మాట్లాడారు వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం

  • @varmaraj2917
    @varmaraj2917 5 лет назад +26

    The person who uploaded this video ... Really appreciate him thank you

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 2 года назад +5

    అంత గొప్ప శోభన్‌బాబు గారు మాట్లాడుతుంటే పక్కా క్రమశిక్షణ లేదు భయంకరమైనది

  • @kankanalaprasannakumar6654
    @kankanalaprasannakumar6654 5 лет назад +42

    Really I am very proud being a Sobhan fan after seeing this speech

  • @MuhammadAbdullah-ub3wm
    @MuhammadAbdullah-ub3wm 5 лет назад +13

    Tollywood film industry...... Always proud of shobham babu

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 лет назад +8

    My favourite hero.... Mis u lot ji.... U r inspiration to all cinema acters...

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +58

    నటభూషణ శోభన్ బాబు గారి సలహాలను విన్నవారు ఎవ్వరు చెడిపోలేదు.

    • @poornak59
      @poornak59 Год назад +1

      Correct information TQ

    • @hemanth7119
      @hemanth7119 Год назад

      @@poornak59 గారు ధన్యవాదాలు.

  • @manicherry135
    @manicherry135 5 лет назад +14

    One more legend.. very grateful speeching 🙏

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 4 года назад +21

    శోభన్ బాబు చాలా చక్కగా మాట్లాడారు🙏👏

  • @iKshvakuTV
    @iKshvakuTV 5 лет назад +16

    Great Hero.Real Hero.Excellent speach.

  • @yadavyadav8395
    @yadavyadav8395 5 лет назад +12

    Really your are great sir .
    Me Manchi Manasuku me Manchi aalochanalaku joharllu sir.

  • @venkataramireddypodaralla1840
    @venkataramireddypodaralla1840 5 лет назад +33

    Style icon soggadu sobhanbabu zindabad Jai sobhan babu

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 лет назад +40

    ఒరిజినల్ గా కూడా బావున్నారు శోభన్ మేకప్ అవసరం లేదు

  • @ramchander9823
    @ramchander9823 5 лет назад +13

    Thanks for uploading video

  • @gbr9615
    @gbr9615 14 дней назад +1

    Vedio పెట్టిన వారికి అభినందనలు. 🙏సుందరమైన రూపం, గంభీరమైన, మంధ్రమైన వాయిస్, చక్కని క్రమశిక్షణ, ఆంధ్రుల అందమైన అభిమాన హీరో, కోట్లాది మహిళలు మురిసిపోయే నవలా నాయకుడు ఎప్పటికీ మనం మరచిపోలేని సోగ్గాడు శోభన్ బాబు. 👌👌👍👍😄❤️🌷🙏

  • @bhasanniyan
    @bhasanniyan 5 лет назад +11

    it is a wonderful and excellent speech. it inspired me a lot

  • @murthi9825
    @murthi9825 5 лет назад +10

    Sobhanbabu and krishna both are good friends though they are heros in the same era.

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад +2

    My favorite hero sobhan babu super 👌 speech great hero

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +34

    నటభూషణ శోభన్ బాబు గారు క్రమశిక్షణకు మారుపేరు.

  • @shailajashailaja7854
    @shailajashailaja7854 4 года назад +7

    Really proud of you sir very good speech

  • @KaunKizka
    @KaunKizka 5 лет назад +7

    My favorite hero. I loved Krishna too. But when I was young, i liked only Shoban, Amitabh, Mithun. But later years, I liked Krishna too. No more that hatred in heart. Felt very sad when Shoban left this world. Where he is, May his soul Rest In Peace !

  • @dubaamayanth7407
    @dubaamayanth7407 5 лет назад +9

    Proud to b a fan of sobhanbabu

  • @ravindrareddy3314
    @ravindrareddy3314 5 лет назад +8

    శోభన్ బాబు.చిరంజీవి.గ్రేట్.యాక్టర్ స్

  • @bhavanising6943
    @bhavanising6943 5 лет назад +14

    Indian film industrey main telugu industrey legendarey behaviour beautiful face all time great hero only soggadu

  • @nallamurihanumant2816
    @nallamurihanumant2816 5 лет назад +18

    ధన్యవాదాలు సర్...

  • @santhosham3834
    @santhosham3834 5 лет назад +16

    Oka hero fans ni gurinchi Ela kuda matladatara. Idi inspiration ga ippudunna heros actor andaru teesukovali.
    SRI SHOBANBABU GARU THE REAL LEGEND.

  • @annamdevulaannavaram3768
    @annamdevulaannavaram3768 4 года назад +7

    Nijamaina maharaj sobhan

  • @gnrao8640
    @gnrao8640 5 лет назад +19

    such a humble personality, perhaps we may never get in future.

    • @byadagiri4942
      @byadagiri4942 5 лет назад +2

      Decsipline Ku maaru Peru maa soggaadu

  • @naren.k2382
    @naren.k2382 5 лет назад +15

    శోభన్ బాబు గారు మంచి నటుడే కాదు మంచి మనిషి కూడా. అభిమానుల అభిమానాన్ని వోట్లు రూపం లో కొల్లగొడుతున్న నేటి సినిమా హీరోలు ఈ వీడియో చూస్తే సిగ్గు పడతారు.ఫాన్స్ వోట్లు మరో పార్టీ కి అమ్ముకునే ఎదవలు కూడా ఇప్పుడు ఉన్నారు.

  • @Ksujatha52921
    @Ksujatha52921 5 лет назад +21

    మీలాంటి వాళ్ళ ఇంకా పుట్టారు సార్🙏🙏🙏

  • @deevenakumari6153
    @deevenakumari6153 3 года назад +2

    Wonderful voice , wonderful manishi , great person , beautiful vyakti , 6ft andagadu manchi manishi ,yilanti yinka puttaru ,mee gurinchi yentha matladina thakkuvane sir 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @pamarthiveeraragavaiah2442
    @pamarthiveeraragavaiah2442 4 года назад +7

    My favourite hero shobanbabu

  • @yohanvelijala8721
    @yohanvelijala8721 3 года назад +9

    అదేనయ్య మీ గొప్పవ్యక్తుత్వం

  • @sushmakaluvakolanu5506
    @sushmakaluvakolanu5506 5 лет назад +8

    I am so proud to be andhra andhagadu Shobhan babu’s die hard fan

  • @lakshmiraajamsunke2111
    @lakshmiraajamsunke2111 5 лет назад +9

    Excellent concern about fans

  • @tummamadhusudhan2048
    @tummamadhusudhan2048 2 года назад

    R.I.P.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 SHOBHANBAABU GAARU SUCH A GREAT AND KIND AND SIMPLE, TRADITIONAL, DEVOTIONAL THOUGHTS, VVV BEAUTIFUL, SWEET WORDS. SUCH A GREAT PERSONALITY ? UNBELIEVABLE, MINDBLOWING SPEECH. I WILL SHARE THIS TO MY B&B WA GROUP.

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 5 лет назад +47

    నిండు మనిషి ,మంచిమనిషి శోభన్ బాబు.

  • @ranjithkalapala202
    @ranjithkalapala202 5 лет назад +10

    నేను ప్రభాస్ ఫ్యాన్
    అప్పట్లో శోభన్ బాబు గారి డ్రెస్సింగ్ స్టైల్ ఓ ట్రెండ్ సెట్టర్,ఇన్ షర్ట్ చేస్తే ఆయనే చేయాలి అదొక బ్రాండ్
    ఆంధ్రుల అందగాడు

  • @raghuveersriramula6920
    @raghuveersriramula6920 4 года назад +5

    Golden words told Shobhan babu Garu really the great Legend Shobhan babu Garu

  • @saisiddhanth5804
    @saisiddhanth5804 5 лет назад +16

    Great man and evergreen hero

  • @ikon829
    @ikon829 5 лет назад +8

    Very good actor Shobhan babu garu. Jhohar sir

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +28

    నాకు ఉహా తెలిసినప్పటి నుండి నేను నటభూషణ శోభన్ బాబు గారి అభిమానిని.

    • @kishorsonwane1770
      @kishorsonwane1770 4 года назад +1

      Nijama uncle nenu kuda
      Iam Vijaylaxmi
      RUclips comments lo kalisamu vere no lo

    • @kishorsonwane1770
      @kishorsonwane1770 4 года назад +2

      Nenu bigg fan ni

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +1

      @@kishorsonwane1770 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +1

      @@kishorsonwane1770 గారు ధన్యవాదాలు.

    • @kishorsonwane1770
      @kishorsonwane1770 4 года назад +1

      Very good uncle

  • @poornak59
    @poornak59 Год назад +3

    That's is still man Sohnababu Garu so sweet voice TQ miss you

    • @hemanth7119
      @hemanth7119 Год назад +1

      పూర్ణ కె 59 గారు మనందరి అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారిని ఎప్పటికి మరచిపోలేము మరపురారు కూడ.

    • @hemanth7119
      @hemanth7119 Год назад +1

      పూర్ణ కె 59 గారు చిత్రం జీవితం 1973 తో నా పాటల జీవితం ప్రారంభం అయింది

  • @yerramsettikamesh2156
    @yerramsettikamesh2156 5 лет назад +9

    Vinamrta ante adi fansni kottadam kadu 👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍

  • @gunjibhikshamaiah3746
    @gunjibhikshamaiah3746 5 лет назад +10

    Real hero great person

  • @aravasuryaprakash2629
    @aravasuryaprakash2629 29 дней назад

    Sobhanbabugaru.. super star Krishna garu veeriddaru Black booster hits annee super hits..iddaru annadammula vudeevaru...screen meeda kanipistee goppa anubooti❤❤❤❤❤❤

  • @rohithshashanka
    @rohithshashanka 3 года назад +5

    Fans will have their Heros as role model.
    But Heros will have Shoban Babu as role model.
    ❤️

  • @p.venkateswararao2587
    @p.venkateswararao2587 2 года назад +2

    Sobanbabu sir maku chala Estam.Jai Sri Ram.

  • @radhakrishna333
    @radhakrishna333 5 лет назад +24

    Really a great philosopher n gentleman

  • @thotarani.3099
    @thotarani.3099 4 года назад +7

    HE IS ONE AND ONLY REAL HANDSOME HERO IN ENTIRE INDIAN FILM INDUSTRY. 👌👌👌🙏🙏🙏

    • @krishnaduggirala7824
      @krishnaduggirala7824  4 года назад

      Yes👌👍Madam.Absolutely, U are right. Thanks for ur complement

  • @bravindra9219
    @bravindra9219 5 лет назад +9

    My favourite hero. We miss you sir.

  • @usk2111
    @usk2111 5 лет назад +16

    Shobhababu gari varasuduga vari manavadu ravavali abimani korika thirchali

  • @arajeshrpt2810
    @arajeshrpt2810 5 лет назад +8

    I love sirrrrrrr so much

  • @arunmudirajarun721
    @arunmudirajarun721 5 лет назад +10

    Real hero sobhan babu gaaru

  • @vijaykumargobburu2422
    @vijaykumargobburu2422 5 лет назад +5

    Thanks for upload this great human speech... ....

  • @bhargavipemmasani9487
    @bhargavipemmasani9487 4 года назад +5

    Soggaduu😍😍😍

  • @varmaraj2917
    @varmaraj2917 5 лет назад +6

    Super speech

  • @prasadneeluster
    @prasadneeluster 5 лет назад +8

    Beautiful speech

  • @maruthi003
    @maruthi003 5 лет назад +1

    Chala manchi manasu shoban babu garidi ayana mana madhya lekapovatam chala badakaram

  • @anilturaga588
    @anilturaga588 5 лет назад +7

    Really spoke from his inner hearts.

  • @jawaharv692
    @jawaharv692 4 года назад +2

    I am hardcore fan of Sobhan

  • @anilgadi3472
    @anilgadi3472 Год назад +1

    Rajuvayua maharajuvayya 🙏🙏🙏

  • @venupuppala4072
    @venupuppala4072 5 лет назад +7

    My hero shobhan babu

  • @jawaharv692
    @jawaharv692 5 лет назад +12

    You are ever great sir

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar7802 5 лет назад +9

    Sir ni nenu kalisanu I'm happy

  • @phanindrasingh
    @phanindrasingh 5 лет назад +8

    Very class person

  • @SpRani-cf2yh
    @SpRani-cf2yh Месяц назад

    👌👌👌speech very handsome sobhanbabu garu varu goppa natudu varike na sathakot 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Mahesh-fk8ni
    @Mahesh-fk8ni 5 лет назад +12

    i love you sir

  • @ajayvijayakumar2582
    @ajayvijayakumar2582 5 лет назад +8

    Real hero

  • @AnilReddy328
    @AnilReddy328 5 лет назад +4

    Superb speech..thank you for uploading..

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824  5 лет назад +18

    Yennennenni janmala anubhandhamo manam antha aa mahanubhavuni(andagandi) Abhimanuluga unnamu, Inka yennatiki konasagutune untam.Dhanyosmi.👌👍🙏🙏👌

    • @simplesimplebasicmehandide4775
      @simplesimplebasicmehandide4775 5 лет назад +1

      👍

    • @choudaryrvbr
      @choudaryrvbr 5 лет назад +2

      We too Sir, thank you so much for uploading Sobhan babu Sir video,Krishna Duggirala gariki kruthajnathalu

    • @television1308
      @television1308 5 лет назад +3

      Plz mee nundi inka shobhan videos interview untey pettandi

    • @ourhyderabad8499
      @ourhyderabad8499 5 лет назад +2

      Sir..inkaa sobhan babu videos unte pettandi

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад

      Tq u hat's up to you sir
      Sir no pls sir

  • @madhupendli6207
    @madhupendli6207 5 лет назад +4

    You are the god gift sir

  • @vadlashekar725
    @vadlashekar725 2 года назад

    Ur my fan sir🙏

  • @RIBKAMAJETI
    @RIBKAMAJETI 9 месяцев назад +1

    Great actor heart full parsan,

  • @mbaburamesh1086
    @mbaburamesh1086 5 лет назад +12

    Jai sobana babu

  • @moralwaterpurifiers4830
    @moralwaterpurifiers4830 5 лет назад +4

    Sir you are innovative sir

  • @vishnuvardhan39
    @vishnuvardhan39 5 лет назад +6

    Very disciplined

  • @arajeshrpt2810
    @arajeshrpt2810 5 лет назад +8

    The great legend

  • @pamarthiveeraragavaiah2442
    @pamarthiveeraragavaiah2442 3 года назад +1

    Shobanbabu is a greatst hero india

  • @praveenkumarvelidi8523
    @praveenkumarvelidi8523 4 года назад +5

    Great actor 🙏🙏🙏🙏

  • @surendernaththorat9789
    @surendernaththorat9789 2 года назад +1

    If punarjama is true then, may almighty God give Punarjanma to both the Hero & Heroine they are Sri Natabhushan Shoban Babu garu & Kalabhinetri Smt Vanisri with same faces. ❤️❤️❤️❤️❤️❤️🙏

  • @madhubabu4198
    @madhubabu4198 5 лет назад +23

    Eppati herolu e speech chusi siggu thecchukondi

  • @govulagovindarajulu1303
    @govulagovindarajulu1303 3 года назад +1

    Excellent message handsome hero shobanbabu Garu

  • @arajeshrpt2810
    @arajeshrpt2810 5 лет назад +5

    Great sir Patha tharam hero lo maaku meere best actor

  • @bhanusaichandragiri3469
    @bhanusaichandragiri3469 5 лет назад +3

    Shoban anna Gharu me manasu vanna

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 2 года назад +1

    Andaaniki asalaina nirvachanam shobanbabu gare mummatiki. 🙏🙏