మనిషి తలుచుకుంటే, కష్టపడితే సాధిచలేనిదేదీ లేదని ఆచరించి, నిరూపించి మహోన్నత వ్యక్తులు బాల సుబ్రహ్మణ్యం గారు, శోభన్ బాబు గారు మీకు జోహార్లు, శతకోటి వందనాలు. మా ఊపిరి ఉన్నంత కాలం మిమ్మల్ని మరిచిపోలేము. ఈ భూమిపై సినిమా ఉన్నంతకాలం మీరు ఉంటారు.
మీలాంటి మహనీయులు శోభన్ బాబు గారి కుటుంబ ప్రేమ కథ చిత్రాలు బాలసుబ్రహ్మణ్యం గారి అమృతమైన పాటలు రాబోయే కాలంలో మీలాంటివారు ఇలాంటి చిత్రాలు ఉంటాయా? అన్నది సందేహం మీ ఇరువురికి జోహార్లు🙏
I always like the combination of Sri Shoban Babu & Smt. Vanisri both of them act well and very very disciplined . Sometimes God creates such a persons we can't express in words.
Manavudu danavudu pata two lines vinipinchi shobanbabu garu kallamundu kanipinchetatlu chesaru thank u SP garu. Antha muchataina face lo ganvheeram in that scene
Miss uuu baaaluuu gaaaru meee gaaatraaanni aaa god vinaniki mimmalni tana daggaraku rappinchukuny meee fan's ni adipisthunnaaaru aaa god ki amtha swaaaradam paniki raaadu 😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😥😪😥😪😥😪😥
నిజాయితీ అంటే మీదే బాలు గారు గొప్పతనాన్ని మహా గొప్పగా ఒప్పుకున్నారు . gentleman శోభన్ బాబు అన్నారు u r also gentleman balu sir . మీ ఇరువురి ని ఎప్పటికి మరువలేము
Konnisarlu sir comments vetakaramga unna..he is soo great talented and really great singer..may be we never see such longmarch singer in telugu industry
థాంక్యూ సౌమ్య గారు అయన అంటే నాకు ప్రాణం నా చిన్నప్పుడు మా అమ్మని శోభన్ బాబు రింగు తియ్యమని పేచి పెట్టే వాడిని ఆయన చనిపోయిన రెండు రోజులు భోజనం చెయ్యలేదు
We misd u balu sir milanti manishi ni ee janmaku chudalemu sir. Sahanamaina manasu , oorpu, yevarilo chudabomu sir.janmantu unte nu balu gane puttali sir telugu jaathi sagarvanga cheppukune goppavallalo first meeru okaru sir hatsup sir many manyyyyuuyyyyyyyyuu
శోభన్ బాబు // జీరోగా వచ్చాడు,హీరోగా నిలబడ్డాడు,జోరుగా ఉన్నప్పుడే నిలిపివేశాడు ! నిజమైన హీరో,తుదివరకు నిలకడైన హీరో! అభిమాన సంఘాలు పెట్టి ఆరిపోవద్దు,నచ్చితే సినిమా చూడు,కాని పని ఎగ్గొట్టి పరుగులెందుకు? నిన్ను కాపాడేది నీ పనే సినిమా హీరోలు కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఈ హీరో ! ఆబాల గోపాలాన్ని తన నటనతో అలరించిన రాముడే గాదు కృష్ణుడు కూడా ! అతివల ఆదరాభిమానాలు దండిగా చూరగొన్న మెండైన కధానాయకుడు ! డాంబికం దర్పం అవసరం లేదు,అతి పనులు అసలే వద్దు ! ఓర్పుతో పొదుపు కూర్చుకో సంపదలో ఎంతో మార్పు వస్తుంది అని నేర్పు మాటలు చెప్పిన మార్గదర్శి ! మితాన్ని పాటించి అమితంగా సంపద సృష్టించి నమ్ముకున్నవారికి ఎంతో హితము చేకూర్చిన భాగ్యవంతుడు ! పాత్రత నెరిగి దానం చేసిన వితరణశీలి, సందర్భం ఎరిగి మాట్లాడిన సంయమన శాలి ! దూషణ భూషనాలకు దూరంగ వున్న నట భూషణుడు ! మూడు పుష్కరాలు నటుడిగా వుండి,ఒక పుష్కరం పాటు కెమేరా కు మొహం చూపని నియమ నిష్టుడు ! శత్రువులు లేరు మిత్రులు తక్కువే ఆత్మీయులు మరీ తక్కువ కాని అభిమానులు ఎక్కువే ! జీవితాంతం వివాదాలకు ఆమడ దూరం కాని చివరి క్షణం గురించ అన్నీ అనుమానాలే ! సినిమా భాషణానికే భూషణంగా వెలిగిన ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు అభిమానుల గుండెల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సోగ్గాడు శోభనాద్రియే !!
ఇద్దరు లేరు బాడ్ లక్ బాలుగారు మిస్ యు
Saala badluck lane lotu
మంచి హీరో ,అండ్ మంచి గాయకుడు ఈ ఇద్దరు అమరులైనారు కాని మన మనసులో నిలిచిపోయారు
Death is part of life but some are lives forever After Death.
నాప్రానాణికి ప్రాణం శోభన్ బాబు
👍
ఏమిటో!?,ఈ దేవుడు మన కిష్ఠమైన వాళ్లనే ఆయన కూడా ఇష్ఠపడతాడేమో!?తొందరగా తన వద్దకు తీసుకుపోతాడు.తనుచేసిన బొమ్మలతో ఆటాడుకొంటాడు.
మనిషి తలుచుకుంటే, కష్టపడితే సాధిచలేనిదేదీ లేదని ఆచరించి, నిరూపించి మహోన్నత వ్యక్తులు బాల సుబ్రహ్మణ్యం గారు, శోభన్ బాబు గారు మీకు జోహార్లు, శతకోటి వందనాలు. మా ఊపిరి ఉన్నంత కాలం మిమ్మల్ని మరిచిపోలేము. ఈ భూమిపై సినిమా ఉన్నంతకాలం మీరు ఉంటారు.
Excellent Message.
మహోన్నత వ్యక్తిత్వం.. అందమైన రూపం ..ఆదర్శ వంతమైన జీవితం .వెరసి శోభన్ బాబు
🙏🙏🙏🙏
Asalu balasubrahmaniam garu ♥️♥️♥️kante manchi vallu evaru leru 👌👌ee prapanchamlo and multi-talented
How can a singer be so perfect with out music.His voice is eternal and godly.Miss you spb sir.
Nijam ga....alaanti gaatram malli vinalemu
బాలసుబ్రమణ్యం గారు శోభన్ బాబు గారి గురించి పాట పాడి వినిపించడం జరిగింది అతని గురించి చక్కగా వివరించారు చాలా థాంక్స్.
As
V-
గొప్పవాళ్లు ఇలానే వుంటారు SP Balu Sobanbabu Gari ki🙏🙏🙏
I am proud to be a fan of Shoban Babu.
Great sir , మంచివారికి మంచి స్నేహితులే వుంటారు.
మీలాంటి మహనీయులు శోభన్ బాబు గారి కుటుంబ ప్రేమ కథ చిత్రాలు
బాలసుబ్రహ్మణ్యం గారి అమృతమైన పాటలు
రాబోయే కాలంలో మీలాంటివారు ఇలాంటి చిత్రాలు ఉంటాయా? అన్నది సందేహం
మీ ఇరువురికి జోహార్లు🙏
Ntv సర్ ప్లీజ్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ప్రజల్లోకి తీసుకొని వస్తే ఇలాంటివారిని ఆదర్శంగా తీసుకుంటారు నేటితరాలు ఇది టీమ్వారందరికి విజ్ఞప్తి
No1 real hero in telugu cine field
ఆకాలంలో Stylish star శోభన్ బాబు గారు..
మీరు పొరపాటు అంటున్నారు ఆరోజుల్లో కాదు ఎప్పటికి ఆయనే స్టైలిస్ట్ మాన్ అయన షూటు బూటు వేస్తే వాటికే అందం వస్తుంది
మేము మిమల్ని మరవలేము బాలు గారు.. we miss both
Babu garu we are very unfortunate to miss you sir 😢😔
Lyric, Singing & Action (Rachana, Ganam & Abhinayam) all these three are Marvellous and no comparison (Na Bhoote Na Bhavishyti).
SPB is the LEGEND! Handsome Hero Shobhan Babu !
No LMPlllllllll the ll
మహానుబావులు బాలు సార్ శోభన్ బాబు గారు వారు ఇద్దరి గురించి ఎంత చెప్పిన తక్కువే వాళ్ళు ఇద్దరికీ ధన్యవాదాలు 🙏🙏
I always like the combination of Sri Shoban Babu & Smt. Vanisri both of them act well and very very disciplined . Sometimes God creates such a persons we can't express in words.
నాకు కూడా చాలా ఇష్టమైన జంట శోభన్ బాబు గారు వాణిశ్రీ గారు
మనసున్న మారాజు శోభన్ బాబు గారు
మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేని అనంత లోకాలకు వెళ్లిపోయారు మీరు
శత కోటి వందనాలు
🙏🙏🙏🙏🙏
❤❤❤
Super words. Balu garu
My favourete evergreen hero shoban babu
What he said sp balusir about Sobhanbabugaru is 100% correct. Hatsof to both legendary personalities. 🙏🙏🙏🙏🙏🙏
శోభన్ బాబు గారు చాలా గొప్పవారు
Sobhan ..is great.in all aspects
Manavudu danavudu pata two lines vinipinchi shobanbabu garu kallamundu kanipinchetatlu chesaru thank u SP garu. Antha muchataina face lo ganvheeram in that scene
Amarudu andhala babu Shobhan Babu.♥️♥️♥️♥️♥️💝🙏🙏🙏🙏🙏
This is great and top song for both SPB and Shobhan babu
Balu garu mi pata mi ganam amrutham a hero ku padina andhulo hero kanabaduthadu ni gonthu lo nundi vachina pata avariki radhu I miss you 😭😭😭😭😭😭😭
ఆంధ్ర అందగాడు శోభన్ బాబు గారు
అందాల నటుడు శోభన్ బాబు.
Shobanbabu is a greatst hero in india
గ్రేట్ సింగర్
నాకు ఈనాటి చాలా ఇష్టం
We miss you both of you beautiful soul🙏🙏🙏we miss you sir 🙏🙏🙏
Siper fine sobhan
Sobhan was legend and great hero
Sobanbabu-garu-great-pertion-miss.you-sir-meru-ante-maku-chalaestam-meru-ekadauna-meku-athmashanthi-kalagalane-korukuntunanu-missyo
I am from this generation , but I like him .HE is most handsome in tollywood and his voice is amazing
shobhan babugarante naku chala istam.shobhan babugaru chala handsom,nice person.
he is very simply superb
That is shobhan babu. Lejend acter.
మహారాజు సోగ్గాడు శోభన్
Great acter... My fav.... Ntg words to say... Mis u lot..
నిజంగా అందాల మంచి మనసు ఉన్న నటుడు
గొప్పవారు ఎప్పుడు ప్రజల గుండెల్లోనే ఉంటారు.
I am huge fan of shoban babu sir,but bad luck I didn't see him directly
Great personalities 🎉🎉🎉
శోభన్ కి బాలు గారు పాడిన ఇదే పాట ప్రతీ చోట అనే పాట అద్భుతం.
Goppa pata balu gari gathramlo a patina super Miss you balu sir
Super good
naa abhimana natudu శ్రీ నటభూషణ శోభన్ బాబు గారికి ఈ పాట గానం అలపించిన sp భాల సుబ్రహ్మణ్యం గారికి నా ధాన్యవాదాలు
Jai Jai soggadu SHOBHANBABU
Super
ఇటు వంటి అందగాడు మళ్ళీ పుట్టడు
Great..shoban.babu..great. man
Miss uuu baaaluuu gaaaru meee gaaatraaanni aaa god vinaniki mimmalni tana daggaraku rappinchukuny meee fan's ni adipisthunnaaaru aaa god ki amtha swaaaradam paniki raaadu 😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😪😥😥😪😥😪😥😪😥
నిజాయితీ అంటే మీదే బాలు గారు గొప్పతనాన్ని మహా గొప్పగా ఒప్పుకున్నారు . gentleman శోభన్ బాబు అన్నారు u r also gentleman balu sir . మీ ఇరువురి ని ఎప్పటికి మరువలేము
Really Great Singer Balu Balu Pata Amrutham Amogham Soooooo Sweet Voice Enkivariki vundadu Shoban Babu Ki Baaga Suitable Ayyedi Very Sweet Combination
M
🙏immortal beings,these people!!!
సూపర్ sir
శోభన్ బాబు గారి గురించి ఎవరూ ఒక నెగటివ్ కామెంట్ అనడం కానీ వినడం కానీ నా జీవితంలో కనలేదు వినలేదు.
Konnisarlu sir comments vetakaramga unna..he is soo great talented and really great singer..may be we never see such longmarch singer in telugu industry
ధన్యవాదములు 🙏
What a nice person Shobhanbabugaru
ఒక వైవిధ్యుం కల్గిన హీరో శోభన్ బాబు
మా. ఏపి. వాళ్ల అందరికి. వ౦దనలు
Super sir
Superb
Manchi snehithulu Johar sobanbabu jayaho SPB
Miridharu malli puttali memu chudali mi snehanni
Sobhan sir your movies are youth inspirational
అల్ ఇండియా లో సోలో అందగాడు.. శోభన్ బాబు గారు
థాంక్యూ సౌమ్య గారు అయన అంటే నాకు ప్రాణం నా చిన్నప్పుడు మా అమ్మని శోభన్ బాబు రింగు తియ్యమని పేచి పెట్టే వాడిని ఆయన చనిపోయిన రెండు రోజులు భోజనం చెయ్యలేదు
@@sivakumarchanti1088 y
Danya Vaadalu Andi coll
HATS OFF TO BOTH OF YOUUU...!!!
Very great 👍👏👌😀🙌
🙏 S P గారికి శోభన్బాబు గారికి 🙏
All time manasunna andhagaadu SHOBHAN BABU
Great acter
Superb sir.
సోగ్గాడు శోభన్, అభిమానులు హృదయాలలో జీవించే వున్నారు
One of the best songs of spb.
what an amazing song
Super 💕
balu garu 💐🙏
Excellent song...
Very good balu Sir
The great Hero
ఎస్
We misd u balu sir milanti manishi ni ee janmaku chudalemu sir. Sahanamaina manasu , oorpu, yevarilo chudabomu sir.janmantu unte nu balu gane puttali sir telugu jaathi sagarvanga cheppukune goppavallalo first meeru okaru sir hatsup sir many manyyyyuuyyyyyyyyuu
శోభన్ బాబు //
జీరోగా వచ్చాడు,హీరోగా నిలబడ్డాడు,జోరుగా ఉన్నప్పుడే
నిలిపివేశాడు ! నిజమైన హీరో,తుదివరకు నిలకడైన హీరో!
అభిమాన సంఘాలు పెట్టి ఆరిపోవద్దు,నచ్చితే సినిమా
చూడు,కాని పని ఎగ్గొట్టి పరుగులెందుకు? నిన్ను కాపాడేది
నీ పనే సినిమా హీరోలు కాదు అని చెప్పిన ఏకైక మగాడు
ఈ హీరో ! ఆబాల గోపాలాన్ని తన నటనతో అలరించిన
రాముడే గాదు కృష్ణుడు కూడా ! అతివల ఆదరాభిమానాలు
దండిగా చూరగొన్న మెండైన కధానాయకుడు ! డాంబికం
దర్పం అవసరం లేదు,అతి పనులు అసలే వద్దు ! ఓర్పుతో
పొదుపు కూర్చుకో సంపదలో ఎంతో మార్పు వస్తుంది అని
నేర్పు మాటలు చెప్పిన మార్గదర్శి ! మితాన్ని పాటించి
అమితంగా సంపద సృష్టించి నమ్ముకున్నవారికి ఎంతో
హితము చేకూర్చిన భాగ్యవంతుడు ! పాత్రత నెరిగి దానం
చేసిన వితరణశీలి, సందర్భం ఎరిగి మాట్లాడిన సంయమన
శాలి ! దూషణ భూషనాలకు దూరంగ వున్న నట భూషణుడు !
మూడు పుష్కరాలు నటుడిగా వుండి,ఒక పుష్కరం పాటు
కెమేరా కు మొహం చూపని నియమ నిష్టుడు ! శత్రువులు
లేరు మిత్రులు తక్కువే ఆత్మీయులు మరీ తక్కువ కాని
అభిమానులు ఎక్కువే ! జీవితాంతం వివాదాలకు ఆమడ
దూరం కాని చివరి క్షణం గురించ అన్నీ అనుమానాలే !
సినిమా భాషణానికే భూషణంగా వెలిగిన ఆంధ్రుల అందాల
నటుడు నటభూషణ శోభన్ బాబు అభిమానుల గుండెల్లో
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సోగ్గాడు శోభనాద్రియే !!
Masukuhathukunekavithvam menu shobanbabu abhimanini
Good words
🙏🙏🙏
(Chaala goppagaa Cheppaaru Sat
Shobanbaabu gaaru gurichi)
Chaalaa manchiga &bhaagaa CHEPPARU. Super
Great actor sir shoban babu garu
Ade mee goppatanam balu garu🙏🙏🙏🙏🙏🙏🙏
Tollywood లో శోభన్ బాబు గారు లాంటి అందగాడు ఇంకా పుట్టలేదు
S Really
అవును
You are right.
ఇక ముందు కూడా శోభన్ బాబు గారి లాంటి గొప్పవ్యక్తి రారు రాలేరు కూడా బ్రదర్
@@bsvkchowdary2416 Yes
Meeru kuda epptaki brathike untaru sir ...I like you so soomuch....miss u sir...
Handsome Hero ❤
Great actor, wonderful and beautiful evergreen hero my favourite hero
Very good s p balu garu god bless you sir
Maa Soggadu naadu nedu enadayina MAHARAJU maa gundello vuntadu spb gaaru
Rarest pursenality shoban babu garu
Enta corekt ga chepparu sir mee iddarini miss ayaam 😢
One of my favorite song
Good & beautiful actor forever.
Really great
Manamu vellipotamu gani mana manchi gurinchi evarina cheptea enni chapptlu mogutayo chudandi very good sir
Johar... Sobhanbabu
Sp balu,hatsofff
Sp garu meeru nijangaa legend andi