Chala thanks akka ne videos చూసి స్టిచ్చింగ్ నెర్చుకున్నాను బయట వాళ్ళ బట్టలు కూడా kuduthunanu antha ne trining వల్లే అక్క చాలా thanks నిన్ను లైఫ్లో machhiponu🙏🙏🙏
Hi akka chaala neat ga explain chesaru.. Akka oka help. Half sarees ni long frock ga ela cutting chesi stich cheyalo cheppandi please akka..last time kuda adiga ippudaina cheppandi please akka. .. Chaala vunnai ala cheyadaniki please akka..
🥰 నీ టాలెంట్ అద్భుతం డార్లింగ్🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి
చాలా చాలా బాగా అర్థం అయేట్టు చేప్పినారు దయచేసి నైటీ కుట్టడం చూపించండి తొమ్మిది సంవత్సరాల పాపాకి చాలా సార్లు అడిగాము అలాగే చంక జాయింట్ రెండు వైపులా చేయాలా లేదా ఒక్క వైపు సరిపోతుందా దయచేసి సమాదానం ఇవ్వండి
అక్క .నాకు 30.సైజ్ .కటింగ్ క్రాస్ ' . కటింగ్ కావాలి ..నేను ఇప్పటికి మూడు సార్లు 30 బ్లౌజ్కు కుదరటంలేదు ..ఎందుకంటే నేను 32 ఇంచెస్ సైజు తీసుకొని 30 ఇంచెస్ కి కొడుతున్నానునడుము దగ్గర క్రాస్ పట్టి చాలా చెండాలంగా వస్తుంది .ప్లీజ్ అక్క 30 ఇంచెస్ క్రాస్ కటింగ్ బ్లౌస్పెట్టండి ప్లీజ్
Chala baga chepputhunaru medam
Hi Akka me vale nenu tep MEJARMANT neruchukunna bayata valaki kuda kudhunna miku big fan
Chala baga explain chesaru 👌🏻👌🏻🙏🙏so useful for biggeners
Hii akka chala clear ga explain chesaru supar supar supar
Chala thanks akka ne videos చూసి స్టిచ్చింగ్ నెర్చుకున్నాను బయట వాళ్ళ బట్టలు కూడా kuduthunanu antha ne trining వల్లే అక్క చాలా thanks నిన్ను లైఫ్లో machhiponu🙏🙏🙏
Tq chala baga chupincharu
Chala baga chaperu sister
Very very nice explaintion
Akka chala baga cheparu Naku front part lo chala douts undevi e video chusaka nenu chala neruchukunanu tq akka
Super 👍 thank you so much madam
Tq akka chana baaga Explain chestunnaru
Super ga chepinnaru, thanks 🙏🙏🙏🙏
Very super madam garu
Tnq soooo much akka
Once again tq mam
Hi akka chaala neat ga explain chesaru.. Akka oka help. Half sarees ni long frock ga ela cutting chesi stich cheyalo cheppandi please akka..last time kuda adiga ippudaina cheppandi please akka. .. Chaala vunnai ala cheyadaniki please akka..
Super sister
super GA chepparu akka
Nicr explain akka
very Nice explain
Hi mam mi video chusthu stitching nerchukunna vere valavi kuda kuduthuna.mam old age vala blouse cutting and stitching video cheyandi plz mam
Your videos are so useful susmagaru 🤝
Hiii akka chala baga chepparu jaripoye blouse cutting stitching cheppandi akka
Super akka
బాగా చెప్పారు అక్క
Hii Akka chala Baga chestunnaru Akka punjab models pettandi Akka Plz reply evvu Akka
Hii su...garu🙏🙏🙏meru ala unaru.vediyo baga explan chesaru.👌👌👌beak UKs blause chepadi plez mem.🙂🙂🙂
thankyou mam super 👌👌👏👏
Hi sister first veiw
Super thank you
Panjabi models kuda pettandi mam
Chala baga chepparu akka blouse ki 4dots kuttada oka video cheyandi akka
than you so much mam🥰🥰
Hai sis
Princess cut normal and linning blouse stitching and cutting video cheyyande sis
Mam 38 chupinchandi plz video cheyyandi
Back front open house blouse video petandi
Super
Akka feeding mother front part ki jip 2sides kakunda madhylo one jip vesela video cutting and stitching chepadi akka please
అక్క నాకు ఫ్రంట్ పార్ట్ కుదరటం లేదు ఇంకా కొంచం క్లియర్ గా చెప్పు అక్క
36 size blouse cutting and stitching chapandi sis
Akka neck disgin cut cheyakunda cutting video pettandi akka
thank you akka
Cutting video link pettu akka please
Komdi hands chepandi sister please
👌
45inches nadumu,48 inches chest,18inches length, elbow hands blouse cutting & stitching vedio cheyandi , please
akka blouse frount part kanna back part konchem podavu vastundhi pls cheppu akka
Hii akka nadumu loos 32 chest loos 38 shoulder armdown and arm round daggara entha pettali akka please reply akka
Neck-2.5inc
Shoulder-3inc
Arm down-5.75inc
Thank so much akka
Arm round daggara okatinnara pettala akka and tanaki shoulder chinnaga kavali annaru akka please reply
32 size princess cut blouse cutting and stitching pettagalaru
Tq
36, size price cut blouse
Madam Machine sounds rakunda ఎలా వీడియో పెడుతున్నారు చెప్పండి ప్లీజ్
🥰 నీ టాలెంట్ అద్భుతం డార్లింగ్🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి
❤
చాలా చాలా బాగా అర్థం అయేట్టు చేప్పినారు దయచేసి నైటీ కుట్టడం చూపించండి తొమ్మిది సంవత్సరాల పాపాకి చాలా సార్లు అడిగాము అలాగే చంక జాయింట్ రెండు వైపులా చేయాలా లేదా ఒక్క వైపు సరిపోతుందా దయచేసి సమాదానం ఇవ్వండి
Akka alage Naku 3yr papa undi pattu langa jakettu kudadamanu kunttuna kani sizes yentha pettalo telidu meru pattu langa jakettu video pettara
Saree chalaa bagundi akka cost pll
Saree chupinchaledu kada sis
Hii sis boluses laniga chakkadhagira pegulluthundhi vesukunapu endhuku
Chala Baga cheptaru akka meeru.. akka nenu stich chesina blouses front tight ga nokkestundhi akka endhukantaru ala .. solution cheppandi please .
Front length kastha penchandi
Ok akka thank you
Back part ki dots stitch chesaka kuda back belt stitch cheyyavacchu kada sis cheppande
Ha cheyyochu sis
Pls mam easy ga chepa andi
Hi
Akka blouse kuttaka anthaa perfect ga untundhi.. customer vesukoni antha bane unnadhi antunnaru kaani gudalapaina yettukunattu untundhi antunnaru koncham yekkada falt unnadho chappara akka
👌👌tq
డ్రెస్ కి జిప్పు వేయడం ఎలా గా చెప్పారు మేడం
Akka muru akda untu me degar neruchukuntanu chepara
East godavari sis
Ok nenu hay akka
Super akka chala baga cheptharu miru thank you🙏🙏
Hi akka how are you
Akka meeru cheappadam chala bagundi akka sttiching radu
Akka meeru paper pattern cutting kaavali pls akka ok by
అక్క నాకు భుజాలు జారుతున్నాయి నడుము లూస్ 10 అక్క నెక్ విత్ మరియు షాల్డర్ల్స్ ఎంత పెట్టాలి చెప్పు అక్క
అక్క .నాకు 30.సైజ్ .కటింగ్ క్రాస్ ' . కటింగ్ కావాలి ..నేను ఇప్పటికి మూడు సార్లు 30 బ్లౌజ్కు కుదరటంలేదు ..ఎందుకంటే నేను 32 ఇంచెస్ సైజు తీసుకొని 30 ఇంచెస్ కి కొడుతున్నానునడుము దగ్గర క్రాస్ పట్టి చాలా చెండాలంగా వస్తుంది .ప్లీజ్ అక్క 30 ఇంచెస్ క్రాస్ కటింగ్ బ్లౌస్పెట్టండి ప్లీజ్
Please akka
Akka miru 3dots matrame pedtharu 4dots endhuku kuttaru
Super akka
Super
Thankyou akka