దేవుడే మానవుడై జన్మించెనుగా

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • #DevudaiManavudaiJanminchenuga
    #NewLatestChristmassong2023
    #FrJosephThambiOMI
    దేవుడే మానవుడై జన్మించెనుగా #NewLatestChristmassong2023| Fr.Joseph Thambi OMI #RCMNewChristmasSongs #SingerJayaramSongsIndian Idol
    రచన & స్వర కల్పన: Fr. Joseph Thambi OMI
    గానం:జయరామ్
    సంగీతం:నల్లా Praneel
    నిర్మాత:St. Eugene Province - India
    క్రిస్మస్ స్వాగత గీతం :
    స్వాగతం (స్వాగతం) సుస్వాగతం (సుస్వాగతం)
    స్వాగతం (స్వాగతం) ఘన స్వాగతం (ఘన స్వాగతం)
    దేవాది దేవుడు మానవుడై జన్మించెనుగా
    క్రీస్తు నాథుడు బాలుడై భూవికొచ్చెనుగా
    వేంచేసి రారండి బాల యేసుని దర్శింప
    వేంచేసి రారండి క్రీస్తు జననము కొనియాడా
    "స్వాగతం"
    1stanza:
    పావనాత్ముడు పాపులకై పరము నుండి ఇలకేతెంచే
    ప్రేమనాధుడు ప్రియ సుతుని పవిత్ర బలిగా రూపించే 2
    ప్రేమ జ్యోతిని వెలిగించే ప్రకాశింపగా ప్రతి హృదిలో 2
    పూజకు... దివ్య బలి పూజకు
    వడివడిగా రారండి ప్రభూ జనన వేడుకకు
    " స్వాగతం"
    2Stanza:
    లోకాలనెలే రారాజు కడుదినునిగా జన్మించే 2
    మానవాళి రక్షణ కొరకై మనుష్య కుమారునీ ఆగమనం 2
    నిండు పూజలో పాల్గొనగా సంతసంబుతో వెంచెయ్యండ్ 2
    పూజకు... దివ్య బలి పూజకు
    వడివడిగా రారండి ప్రభూ జనన వేడుకకు2
    " స్వాగతం"
    Christmas songs 2023,Christmas songs telugu ,Latest christmas songs #TELUGUCHRISTMASSONG2023,#TELUGUCHRISTMASSONG2024,#LatestChristmasSong2023,#LatestChristmasSong2024,Latest New Telugu Christmas Song 2023,Latest Christmas Song 2023 - 2024,Latest Telugu Christmas Song 2023,NEW LATEST TELUGU CHRISTMAS SONG 2023,#2023Christmassong,#LatestTeluguChristmassong2023,2023 NEW LATEST CHRISTMAS SONG,Latest telugu christmas song 2023,Latest Christmas Song 2023,Latest New Telugu Christmas Song 2023, 2023Christmassong,2023teluguchristmassongs,
    Latest telugu christmas song 2023,Latest Christmas Song 2023,2023 new christmas song,christmas songs,,telugu christian songs,latest christmas song 2023,latest telugu christmas song LatestChristmasSong2024, LatestTeluguChristmasSongs2023,Christmas songs 2023 in telugu,christmas choreography songs 2023,Jesus Christmas Songs 2023, New2023TeluguChristmasSongs,LatestNewTeluguChristmasFolkSongs,Joshua Gariki new christmas song 2023,NEW LATEST TELUGU CHRISTMAS SONG 2023,Telugu Christmas song 2023-2024,new christmas song 2023-2024,2023 Christmas song in telugu,Telugu New Christmas Songs 2023,Christmas songs

Комментарии • 100