I watched dis movie when i was 10 class(2005) for the first time......i got motivated by dis movie to become doctor.....today i am ophthalmologist....thank u anr for dis kind of movie.....
46:45 అమ్మ ఆకలివేస్తుంది అన్నం పెట్టవ అన్నప్పుడు నా కళ్ళల్లో😭 నీళ్ళు వాటంతట అవే వచ్చాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఊరు కడప జిల్లా రైల్వే కోడూరు సిద్దేశ్వర థియేటర్లో చూసా మళ్లీ ఇప్పుడు చూస్తున్న సూపర్ మూవీ 💕అపట్లో..... ఇప్పటికీ కూడా అనుకోండి నాగేశ్వరరావు గారికి నటనకు 🙏
Aaaa okka scene ni more than 10 times chusaa naku kudaaa same chusinaaa prathi saari kalla lo neellu vasthay ANR gaaru Nijamga jeevinchaaru eee movie lo
ఈ సినిమాకు 'ప్రాణదాత' ANR గారే... ఎమోషనల్ సీన్స్ చాలానే ఉన్నా...బాపయ్య గారు 200 ఎకరాలు, డబ్బు, బంగారం ఇస్తానన్న, వద్దని సున్నితంగా తిరస్కరించి, 'అన్నపూర్ణమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టమని' అడిగినప్పుడు... 😭 లక్ష్మి గారి హావభావాలు,కోట - బాపయ్య గారి సీన్స్, జెన్నీ గారి కామెడీ, గిరీష్ కర్ణాడ్ గారి క్లెయిమాక్స్ సీన్స్ సూపర్... 👏👌👍🙏💐
నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో ANR గారు నటించిన సినిమాలు ప్రాణదాత కాలేజీ బుల్లోడు సీతా రామయ్య గారి మనువరాలు చూసాను ఈ సినిమా లు నాకు చాలా చాలా ఇష్టమైన సినిమాలు ఈ సినిమా లు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ సినిమాలు హ్యాట్సాఫ్ టూ నాగేశ్వరరావు గారు "" ANR మీరు ఎల్లప్పుడు మా మనసన లో సజీవంగా నే వుంటార సార్ ""
ఈ.సినిమాకి దర్శకుడు. ఎ.మోహనగాంధి.మంచిమనసులు. పీపుల్స్ ఎన్కౌంటర్. జడ్జి మెంట్. పూజకి పనికిరాని పువ్వు. వారసుడోచాడు. చినబాబు. కర్తవ్యం. పోలీసు బ్రదర్స్. వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు...
amazing brother, same as it is nenu kuda meelage clips chusi eeroje full movie chusa with family. enjoyed a lot ANR sir great acing. salute to all good doctors
Excellent... Super.. Super Movie... I Saw this film in my Child Wood with my Father At Chanukya Thaeatre (Now C & C Theatre) Kakinada.... I a m proud to tell I met ANR Garu Annapurna Studios, I am working one movie As a Assist Director in 2008 Year ...its a Great Sweet memories with ANR Garu...
I am watching in 2022... amma Akalesthudhi ani annappudu goosebumps tho patu chinna pati kanniru kuda vacchindhi... sarrainodu movie lo kuda rakul preet singh akalesthundhi ane dialogue ki kannillu thirigay... doctors avdham ani anukune varandhariki e movie oka motivation... already doctors ga vunna vallu emergency lo vunna vallaku minimum fee tho treat chesthe vallaku kuda oka satisfaction vuntundhi...
Suneel Kumar ...me too interested 2 c dis movie without knowing its name by watching Kota garu n ANR garu first meeting scene. Anyways Watched a great movie.
1990's lo thisina movies evergreen... actors andaru adhuthanga natincharu... Direct garu chala bhaga thisinaru.... Great... Eppudu cinema lu theater ku velli chudatame manesanu...
I love this movie!! I have been searching for this movie. and we requested teluguone many times and finally teluguone listened to our voice.thank u so much.
ఏఎన్నార్ గారి యాక్షన్ extraordinary సూపర్ యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టరైజేషన్ కంటే వేస్ట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే హ్యాపీ ఎండింగ్ లేదుగా అందువలన ప్లాప్ టాక్ వచ్చి ఉండవచ్చు టోటల్గా సూపర్ మూవీ
Excellent.Great actors.Tribute to legends on their excellency to all the team who have contributed their efforts to this excellent story and my special thanks to the producer for selecting this good story
Excellent movie Telugu great acter.Trbute to legends on their excellent to all the team who have contributed their efforts to this excellent story and my special thanks to the producer for selecting this good story ❤😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢
I watched dis movie when i was 10 class(2005) for the first time......i got motivated by dis movie to become doctor.....today i am ophthalmologist....thank u anr for dis kind of movie.....
I hope to living humanity sir,salute u sir
Great...salute you doctor.
Please treat poor people for free sir 🙏🙏
Please help at least some people....
@ramu rathod. Good to hear! Hope you are serving people with min fee and not looting money like other corporate doctors!
46:50 అన్నపూర్ణమ్మ ఆకలిగా ఉంది కాస్త అన్నం పెడతావా అని అన్నప్పుడు నా కంటి వెంట నీరు అలా వచ్చేసింది. 😢 ANR గారి నటనకు నా వందనములు 🙏
సేమ్ నాకు అలానే వచ్చాయి సర్ 17:02:2024 నాడుకుడా చూసినప్పుడు కనీసం రెండు మూడు నెలల కొకసారి చూస్తా
@@srinivasjakkula8970 🙏🙏🙏
46:45 అమ్మ ఆకలివేస్తుంది అన్నం పెట్టవ అన్నప్పుడు నా కళ్ళల్లో😭 నీళ్ళు వాటంతట అవే వచ్చాయి.
ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఊరు కడప జిల్లా రైల్వే కోడూరు సిద్దేశ్వర థియేటర్లో చూసా మళ్లీ ఇప్పుడు చూస్తున్న సూపర్ మూవీ 💕అపట్లో..... ఇప్పటికీ కూడా అనుకోండి నాగేశ్వరరావు గారికి నటనకు 🙏
నువు గ్రేట్ బయ్య ❤️👍
Thank u brother 💞
Aaaa okka scene ni more than 10 times chusaa naku kudaaa same chusinaaa prathi saari kalla lo neellu vasthay ANR gaaru Nijamga jeevinchaaru eee movie lo
Same naaku kuda, what a actor ANR
Nenu Vizag lo sangam Sharath threator vizag lo ma mavayya tho chuesa chinnapudu
2024 lo choosthunna vallu yevaraina vunnara
Me😂
S it's me
AGRAHARAM NARESH SUPER GOOD MOVIE
May 31 st 2024
Yes
సినిమా క్లైమాక్స్లో నా కళ్ళమ్మటి కన్నీళ్లు వచ్చాయి చాలా మంచి సినిమా జోహార్ ఏఎన్ఆర్ మీరు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారు
పాత రోజుల్లో సినిమాలు ప్రతి కుటుంభం లో మంచిని చూసేవారు హ్యడ్స్ ప్
ANR is always LEGENDARY actor.....
Cinema చరిత్ర ఉన్నంత కాలం మన మధ్య ANR గారు బ్రతికే ఉంటారు.👍👍👍
ఈ సినిమాకు 'ప్రాణదాత' ANR గారే... ఎమోషనల్ సీన్స్ చాలానే ఉన్నా...బాపయ్య గారు 200 ఎకరాలు, డబ్బు, బంగారం ఇస్తానన్న, వద్దని సున్నితంగా తిరస్కరించి, 'అన్నపూర్ణమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టమని' అడిగినప్పుడు... 😭
లక్ష్మి గారి హావభావాలు,కోట - బాపయ్య గారి సీన్స్, జెన్నీ గారి కామెడీ, గిరీష్ కర్ణాడ్ గారి క్లెయిమాక్స్ సీన్స్ సూపర్... 👏👌👍🙏💐
ఈ సినిమా కి ప్రాణం పోసింది ఏ ఎన్ ఆర్ ఐ మిస్ యు సార్
Legend
🙏🙏🙏 sir 🙏🙏🙏👍
నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో ANR గారు నటించిన సినిమాలు
ప్రాణదాత
కాలేజీ బుల్లోడు
సీతా రామయ్య గారి మనువరాలు
చూసాను ఈ సినిమా లు నాకు చాలా చాలా ఇష్టమైన సినిమాలు
ఈ సినిమా లు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ సినిమాలు
హ్యాట్సాఫ్ టూ నాగేశ్వరరావు గారు
"" ANR మీరు ఎల్లప్పుడు మా మనసన లో సజీవంగా నే వుంటార సార్ ""
సూపర్ మూవీ ❤️❤️😭 మూవీ చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలలో వాటంతట అవే కన్నీళ్లు తెప్పించిన మూవీ ❤️❤️❤️❤️❤️
😐🙁😔🤝😓 sorry
ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మూవీ. అయినా గుర్తుంది. It's a great movie for ever.
ఈ.సినిమాకి దర్శకుడు. ఎ.మోహనగాంధి.మంచిమనసులు. పీపుల్స్ ఎన్కౌంటర్. జడ్జి మెంట్. పూజకి పనికిరాని పువ్వు. వారసుడోచాడు. చినబాబు. కర్తవ్యం. పోలీసు బ్రదర్స్. వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు...
మాఊరిలో(గుడ్లవల్లేరు) తీసిన సినిమా . మధురస్మృతి.
ఏ జిల్లా అన్న
@@user-mx5wu6nm7u Krishna
Krishna jella
Gudlavalleru engineering college is very famous my brother studied their only i love that village
ప్రేమికులం శాంతి కామికులం అనే పాట సూపర్.
ఇంత మంచి సినిమా ను అప్పట్లో ప్రేక్షకులు ఫ్లాప్ చేశారు.
Mari sad ending Kamala ( lakshmi) gaaru..andhukee.telugu prekshakulu film lo kuda sad ending oppukoleru
ప్లాప్ కాదే, నేను ఇప్పటికీ వో 1000 టైమ్స్ చూసుంట, ఆరోజుల్లో 30 సార్లు దియేటర్లో, చూసా
ss
ఒక్క anr సీన్స్ తప్పా సినిమా మొత్తం బోర్
Nijamga ippati chetha cinemalu chusi youth life nashanam chestunnaru...ilanti cinemalu ippudu vaste entha bagundedo ...ANR acting chusi kallalo neellu vachayi. chala bagundi mv ..👍👍👏👏
😐🙁
shorts పుణ్యమా అని …ఇలాంటి మంచి మూవీస్ చూసే ఛాన్స్ వస్తుంది
Nice movie. Chinna chinna clips chusi interest vachi movie chusa. Excellent action by ANR sir
amazing brother, same as it is nenu kuda meelage clips chusi eeroje full movie chusa with family. enjoyed a lot ANR sir great acing. salute to all good doctors
I am watching in 2021 .... ANR acting is excellent..these type of story based heart ❤️ touching movies are not available now
ᴜᴜ
నాగేశ్వరరావు గారు గిరీష్ కర్నాడ్ గారు చాలా అధ్బుతంగా చేసారు సినిమా చాలా బావుంది
Nejam cheptunna nen ennu rojulu... Andharu anr dances and joke GA comedy anukune vadini... But e film tho telisindhi ayna ento ani....
Hatsoffff
another great one for his acting is seetharamayya gari manavaralu. overaction undadu
two legends ANR and GIRISH on one screen,that last scenes, oh my God. clash of titans. my respect to both the legends.
ఇది, ,,,,,
డబ్బు కానీ,,,
జీవితం ,,
,,కోసం ఈ,, సినిమా 🙏
ఇది మూవీ కాదు అంతకు మించి
Excellent... Super.. Super Movie... I Saw this film in my Child Wood with my Father At Chanukya Thaeatre (Now C & C Theatre) Kakinada.... I a m proud to tell I met ANR Garu Annapurna Studios, I am working one movie As a Assist Director in 2008 Year ...its a Great Sweet memories with ANR Garu...
ఆస్కార్ అవార్డు ఇవలసింది గొప్ప legendary actor
Really really mesmerizing performance by ANR sir....
I MISS YOU 🙏🌷 పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు
This movie music and bgm programmed and arranged by AR RAHMAN♥️
Incredible childhood Memory for 80' kids.
80's కాదు 90's ఇది
1992
@@kaladar5377 Movie 1992 lo release ayindhi kabatti 90s kids ki memory 80s kids ki memory 🤦🏼♂️
At 11:28 recording and re-recorded at Dileep studio now he is become ‘AR RAHMAN’ ♥️♥️♥️
మంచి సినిమా
వీలు చూసుకుని చూడండి
anr garu miku padabivandanam
44:50 Aaa Kallu vachina babu ANR gaari paadala daggara gulabi puvvu pettina drusyam heart touching sceane
ANR oka great actor. dedicated all his life to movies.
1:13:31 ఆ ఒక్క పాట తో లేచి రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా వెళ్ళిపోయాను.. అలా ఎక్కడికెళ్తున్నానో నాకే తెలీదు... 🤣🤣🤣🤣🤣
Bro nv..😀😀
One of legendary movies...BGM at pinnacle! Hats off ANR gaaru...
Aani mutyam....
What a movie....! my childhood memory. Great music given by Raj-Koti
superb movie....old classics.....ANR LIVES ON..........
What a movie nageshwar rao garu we miss u lot but miru enka ma kannullo bratike unnaru
Both Mr. ANR n Mr. Girish Karnard lived up to their characters.
Edi ANR gari acting ki nedarsanam. Aayana thappa vere enkokoru jevam poyaleni movie edi. Heart touch acting
Nageswaro gari acting amazing
Legendary actor
Heart touching movie to me. Anr tatagarini chusinapudalla automatic ga kanneru vasthundi naku e movie lo
Ee cinema enduku flop chesaru ippudu vache movies kanna chala better ganae undi
old classic thanks for upload
సూపర్ సినిమా లెజెండ్ అక్కినేని గారు మిస్ యూ sir
A big salute to ANR. The one and only
One of the great film 🙏🙏🙏 Hat's of you ANR.Miss you
I am watching in 2022... amma Akalesthudhi ani annappudu goosebumps tho patu chinna pati kanniru kuda vacchindhi... sarrainodu movie lo kuda rakul preet singh akalesthundhi ane dialogue ki kannillu thirigay... doctors avdham ani anukune varandhariki e movie oka motivation... already doctors ga vunna vallu emergency lo vunna vallaku minimum fee tho treat chesthe vallaku kuda oka satisfaction vuntundhi...
Asalu em movies andi old movies oka emotion😢 love careing ala chusthu undipovali anipisthundi epudu unai ani waste old is always gold
thanks for the upload, have been searching for this movie without even knowing the name. its an excellent story with great acting.
Suneel Kumar ...me too interested 2 c dis movie without knowing its name by watching Kota garu n ANR garu first meeting scene. Anyways Watched a great movie.
Suneel Kumar
Suneel Kumar bayya nenu kuda Anta 5yrs numchi search chastunna
Suneel Kumar hi
I also
I just remembered the little boy get the leg byANR
Super duper super duper picture excellent 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
ANR movie first time chudadam super movie
ANR ang Girish Karnadi....two legend actors
Inspirational movie. These kind of movies are highly required in the current society.🙏🙏
Gss Lakshmi true madam, a movie with lot of ethics and values.
Legend ANR..
Who is Watching in 2023
Great Legendary Actors ANR&Girlish Kara nd👌👌
I watched this movie just now super 👌 12/9/2022..
Super movie old is gold
1990's lo thisina movies evergreen... actors andaru adhuthanga natincharu... Direct garu chala bhaga thisinaru.... Great... Eppudu cinema lu theater ku velli chudatame manesanu...
ఇంత మంచి సినిమా మళ్ళీ రాకపోవచ్చు...
An inspirational classic
Last lo doctor పాత్ర చాలా బాగుంది
Today july 1st 2024 doctors day. E movie super ga vundi ❤
Harish and ANR ki relationship anti...
Chala movies act chesaru
ఎస్ నేనూ కూడా అదే అనుకుంటున్నా
Pure human values and emotions. No vulgarity. No double meaning dialogues.
25 Apr 2021 👌👌
Anr acting excellent
Legendary movies will be very few... ANR JI we will never forget you & u are always with us in the form of movies in our heart ❤
M movie ra Babu ... hats off to all ...
Oscar awards vetiko vetiko vastay ..alanti deserved movies chala unnay ..
Thanks uploading
A Mohanaghandhi gari direction lo vachina 'Pranadhatha' movie ..chala manchi cinima boothu cinimala madyalo apatlo aadaledu kani ippudu remake cheste Rajandraprasad-Ramyakrishna combo tho teeste manchi appreciation vastundi
I'm guessing 2023 lo movie watching are you like
నగస్వారావు గారికి అభినందనలు... జూలై 2022
I saw in my childhood, Iam hunted by mouthorgan music
Rajkoti magical music
A great movie
I love this movie!! I have been searching for this movie. and we requested teluguone many times and finally teluguone listened to our voice.thank u so much.
Super movie
2024 lo custunavallu okka like vesukondi
👌👌👌👌👌👌👌👌👌👌👌👌 good movie
thanks for uploading this movie; i vaguely remember it as a deeply moving movie in my childhood and searched for this so desperately.
Etvaadadeahaam2016aught
Qiyoqp11qiqqqe
Pwqieypqpiripeyqioriqptuqpriypiqyoqpiyewpeqeoyioqtwtwqoryoiuworipqutqqipryqietqypqtoqqpirqqorwpitiptyipeqpirtrqyp
సూపర్ సినిమా 💯 👌
I watched today great acting by anr and great movie chala rojulu tarvata oka movie chusi kanneellu pettukunna
Awesome movie and ANR lives for ever.
Super Movie..👌👌
One of the Greatest Movies...!
Vaidhyo narayanaho hari🙏🙏🙏 ANR superb acting
Really well movie 🎦 as a doctor is God.super story.
ఏఎన్నార్ గారి యాక్షన్ extraordinary సూపర్ యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టరైజేషన్ కంటే వేస్ట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే హ్యాపీ ఎండింగ్ లేదుగా అందువలన ప్లాప్ టాక్ వచ్చి ఉండవచ్చు టోటల్గా సూపర్ మూవీ
Really heart touching ❤️
Nenu 2022 lo movie chusanu ante ardam chesukovachhu old movies ki entha craze undoo 💥... This is why OLD is GOLD 🍿
Harish enduku paiki ralekapoyadu he's dance and acting super
Good movie
Nageshwar rao acting super
సూపర్ మూవీ
Na life lo intha manchi movie eppudu chuda ledu hats off superb movie
😐🙁🤝 sorry 😐
Excellent.Great actors.Tribute to legends on their excellency to all the team who have contributed their efforts to this excellent story and my special thanks to the producer for selecting this good story
Excellent movie Telugu great acter.Trbute to legends on their excellent to all the team who have contributed their efforts to this excellent story and my special thanks to the producer for selecting this good story ❤😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢
🙏🙏🙏 great movie
ANR AND GIRISH GARU ప్రాణం పోసి తీశారు...
Elanti cenimalu malli raavu anr gaaru legend acting
such a nice movie....
Nageswara Rao Garu legendary actor anataniki ee okka movie Chalu.. jeevinchesaru asalu
Hats off ANR gaaru we miss u sir RIP