ముందుగా మా నటశేఖర శ్రీ కృష్ణ గారి నిర్మాణ సంస్థ పద్మాలయ వారు య్యటుట్ ఛానెల్ ను ప్రారంబించడం హర్షనీయం పద్మాలయ బ్యానర్ పై నిర్మించిన చిత్రాలను Full HD క్యాలిటిలో అందిస్తారని ఆశిస్తున్నా All The Best Padhmalya Studio's
Super star krishna sir ee movie lo first time 50 min 16 sec lo introduction vuntundi jai super star krishna sir johaar super star krishna sir super star krishna sir amar rahe ❤❤❤i love you sir ❤️ ❤❤❤
Indira Gandhi....మహానాయకురాలు....ఛి.....ఛీ....ఛీ.... ఓడిపోయిన తరువాత....ఎమర్జెన్సీ పెట్టి....హిందువులకు మాత్రం బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి...మూడేళ్ళు అరాచకం సృష్టించిన నీచురాలు.... మెజారిటి ఉన్న NTR ప్రభుత్వాన్ని...రాంలాల్ ని ఉపయోగించి అర్ధాంతరంగా దింపేసి.....ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అహంకారి... ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులను.... మూడు నెలలకొకసారి మార్చి....ఆటలాడుకొన్న తెంపరి.... రాష్ట్రాలను బలహీనపరచి తన పదవిని కాపాడుకున్న రాజకీయ ఆటకత్తె.... ఇలా చెప్పుకొంటూ పోతే... ఎన్నో...ఎన్నెన్నో....
Krishna Birthday Day 31St May Kurukshetram Full HD movie,(or)Agni Preksha movie Krishna Vijayanirmala or Sri Rajeswari Vilas Coffee Club Bapu Movie Krishna, Jayapradha Mee channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏
కాంగ్రెస్ పార్టీ కుట్రలకు కుతంత్రాలకి మారుపేరు. NTR కు వ్యతిరేకంగా కృష్ణ గారిని పావుగా వాడుకుని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఈ సినిమా తీయించి utterflop అయ్యింది
ఎన్టీఆర్ దుర్మార్గుడా నీతిమంతుడు అనేది పక్కన పెడతాం కొద్దిసేపు ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ రమణారెడ్డి ప్రభాకర్ రెడ్డి జమున నెక్స్ట్ గుమ్మడి ఇంచుమించు ఓకే తరం నటీనటులు వీరుల కేవలం ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగాడు మనసులో జెలసి ఉండొచ్చు కాదనట్లేదు. అయితే ఎన్టీ రామారావు వ్యక్తి పరంగా చాలా పిసినారి అని విన్నాను కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన రాజకీయంలో రావడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. బట్ దానికి 1000 రేట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు చచ్చిపోయాడు ఏమైనా తీసుకెళ్లాడ అలాగే ఏఎన్నార్ చనిపోయాడు ఆయన ఏమైనా తీసుకెళ్లాడ కృష్ణ తీసుకెళ్లాడ సార్ లాస్ట్ కి ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయ నాయకుడైన సామాన్యుడైన ఆలోచించాల్సింది ఏమంటే చచ్చాక ఏం తీసుకుని వెళ్ళలేము ఉండే వరకు మంచి చేసి మంచిగా ఉండి వెళ్ళిపోదాం ఎందుకంటే మంచి పని చేస్తే మనిషికి మనసుని సంతృప్తి చెడు చేస్తే మనశ్శాంతి ఉండదు
ఇక్కడి నుంచి ఎవడు ఏమి తీసుకు వెళ్లలేదని నాకు తెలుసు, రాముని కొంతమంది దుర్మార్గులు విమర్శించిన గాని ఇప్పటికీ రాముడు ఉన్న గౌరవం పోలేదు ఇంకా పెరుగుతుంది అలాగే ఎన్టీఆర్ కూడా, ఎన్టీఆర్ పిసినారి కాదు డబ్బు భద్రత తెలిసినవాడు ఆయన సంపాదించింది ఆయన పిల్లలకు పంచి పెట్టాడు ఆయనకు అంటూ ఏమీ లేదు , కొంత ఉంటే లక్ష్మీపార్వతి భద్రపరుచుకుంది, నాకు విసిదికరించే వివరించే వయసు నీది కాదు.
ntr ni target chestu theesina cinema idi ntr meeda ukrosham kanipistundi kani cinemalo A vishayam ledu ntr meeda eppudu A avineethi aaropanalu levu baabu
నేను 1989జనవరిలో అద్దంకిలో సత్యనారాయణ కళామందిర్ లో చూశాను. దివంగత టాలీవుడ్ అగ్రనటులు నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍 🌹🌹
Addanki ah meedhi
@@jayasimhareddy6270 Burripalem
Apptiki nenu pettane ledu kani eroju chusanu
,,😢😊😊 TV ee❤❤ nai😂 waaZg ji🎉🎉🎉🎉🎉🎉@@RojaRani-sp3xl❤ ji ol ni ni😢 to😅
Bro madhi Addanki e
Super movie, jai ho ANR & jai ho krishna guru❤
ముందుగా మా నటశేఖర శ్రీ కృష్ణ గారి నిర్మాణ సంస్థ పద్మాలయ వారు య్యటుట్ ఛానెల్ ను ప్రారంబించడం హర్షనీయం పద్మాలయ బ్యానర్ పై నిర్మించిన చిత్రాలను Full HD క్యాలిటిలో అందిస్తారని ఆశిస్తున్నా All The Best Padhmalya Studio's
1984 సం|| నుండి కృష్ణ NTR కు 1990 సం " వరకు వ్యతిరేకంగా సినిమాలు తీశాడు
Krishna, జమున,నటించిన గౌరీ మూవీ అప్లోడ్ చెయ్యండి..plz
Rajakiya Chadarangam movie upload chesinanduku thanks sir.
Excellent పిక్చరైజేషన్,స్టోరీ narration..everything
Hero Krishna garu antha manchi Hero marokkaru leru, raru.
Super star krishna sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Excellent movie ❤
I watched this movie when I was a small kid.Thanks for uploading this movie.
Super star krishna sir ee movie lo first time 50 min 16 sec lo introduction vuntundi jai super star krishna sir johaar super star krishna sir super star krishna sir amar rahe ❤❤❤i love you sir ❤️ ❤❤❤
Very good film. Reflected present day politics. Date.22-9-24.
Hats off super star 🌟 Krishna garu 🌟 we miss you sir 🙏
SUPER VERYNICE GOOD THANKS
Super Star Krishna garu and Legendary Star Director P.Chandrasekhar Reddy garu combination lo vacchina another best political movie.
Superstar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sir pls upload Krishna gari movie"""" సూపర్ మొగుడు """
Very lovely move❤
Manavoori Katha, Gowri and Satyaniki Sankellu movies upload cheyyandi sir.
Sri Rajeswari Vilas Coffee Club Krishna Jayapradha Jaggaiah movie mee Channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏
Congratulations all of thanks ❤❤❤❤
Super movie 2024 చూసా
Please upload DEVUDE GELICHADU movei Krishna varu vijayanirmal garu
Rip superstar Krishna
Last shoot చేస్తున్న పక్కన వాళ్ళు కదలేదు చూడండి .. అది మనం అంటే
Krishna,carcarxperass,mukyamatri,gowri,movieupload,cheyyandi
Super star Krishna garu mariyu natasamrat akkineni garu natincnia last movie
Very happy to see anr who is looking very handsome glamorous and dignified lovely actor
Thanks Padmalaya studios but the quality still looks like 720p
Devudu chesina manushulu movie upload cheyyndi..HD qualiti lo ..plz
Excellent movie hat's off to krishna
సినిమా చాలా బాగుంది
Maha natudu and sahasavanthudu.,🙏
ANR garu tho Heroine Sujatha garu combination lo manchi kutumba Katha movies vacchai.
Nuthan prasad great actor no one can replace him
మంచి కథ సమర్థులైన నటులు వున్నారు. కానీ పాటలు లేకపోవడం మైనస్.
Devadasu Full HD Krishna, Vijayanirmala Movie RUclips Lo Mee Channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏
Please sir Mee channel lo* Kurukshetram "Full HD Movie Krishna, Vijayanirmala,SobhanBabu Mee Channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏
This was filmed a three decades ago which should be filmed in 2030.
Once again watched this movie today 25.05.2024.
Indira Gandhi....మహానాయకురాలు....ఛి.....ఛీ....ఛీ....
ఓడిపోయిన తరువాత....ఎమర్జెన్సీ పెట్టి....హిందువులకు మాత్రం బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి...మూడేళ్ళు అరాచకం సృష్టించిన నీచురాలు....
మెజారిటి ఉన్న NTR ప్రభుత్వాన్ని...రాంలాల్ ని ఉపయోగించి అర్ధాంతరంగా దింపేసి.....ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అహంకారి...
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులను.... మూడు నెలలకొకసారి మార్చి....ఆటలాడుకొన్న తెంపరి....
రాష్ట్రాలను బలహీనపరచి తన పదవిని కాపాడుకున్న రాజకీయ ఆటకత్తె....
ఇలా చెప్పుకొంటూ పోతే... ఎన్నో...ఎన్నెన్నో....
Krishna Birthday Day 31St May Kurukshetram Full HD movie,(or)Agni Preksha movie Krishna Vijayanirmala or Sri Rajeswari Vilas Coffee Club Bapu Movie Krishna, Jayapradha Mee channel lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏
Super movie
ఈ సినిమా నేటి రాజకీయ ముఖంచిత్రం
Goodmoviemotavotinefamilenice❤villagecomdie❤jaihho❤krishnaguruectingoldgold
MB కి కృష్ణ పోలిక వచ్చాయి కానీ Running అలా రాలే.. 👍👍
Nadaka vachindi kadaa
కాంగ్రెస్ పార్టీ కుట్రలకు కుతంత్రాలకి మారుపేరు.
NTR కు వ్యతిరేకంగా కృష్ణ గారిని పావుగా వాడుకుని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఈ సినిమా తీయించి utterflop అయ్యింది
Didn't TDP lose power in 1989?
Super
Every miniute suspence thriller movie
Tempo well maintained
Dialogues are super
Mamu
Ankusam and this movie came around same time with similar story line. Ankusam became Super hit and this became disaster
ANR rajakeeyalloki rakkunda nijajeevithamlo AP CM kakapoina ee Cinemalo matram CM patra adbhuthanga poshinchadu..
Mahesh kanna danger la vunnadu
Hero Krishna garu NTR garu yentha ga favour chestharo tharuvatha ANR garu ni kuda anthaga favour chestharu.
Rajakeeyalakosamsamsarallannitagalabadithemigilediendi
కృష్ణ మంచిమనిషి అందరు అంటారు నిజమే మన తెలుగు సినిమా కి చాలా చేశారు. కాని ఎన్టీఆర్ మీద సినిమా తీసి bad అయ్యాడు కానీ no.1
Padmalaya banner vacchina movie ante yentho kontha quality movie lo untundi.
Rajakiya Chadarangam movie Malayalam remake movie.
Anr machi natudu
NTR నీ దుర్మార్గుడుగా చూపించే పనికిమాలిన సినిమా ఇది కాంగ్రెస్ చేసిన కుట్ర .
ఎన్టీఆర్ దుర్మార్గుడా నీతిమంతుడు అనేది పక్కన పెడతాం కొద్దిసేపు ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ రమణారెడ్డి ప్రభాకర్ రెడ్డి జమున నెక్స్ట్ గుమ్మడి ఇంచుమించు ఓకే తరం నటీనటులు వీరుల కేవలం ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగాడు మనసులో జెలసి ఉండొచ్చు కాదనట్లేదు.
అయితే ఎన్టీ రామారావు వ్యక్తి పరంగా చాలా పిసినారి అని విన్నాను
కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన రాజకీయంలో రావడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు.
బట్ దానికి 1000 రేట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు
చచ్చిపోయాడు ఏమైనా తీసుకెళ్లాడ అలాగే ఏఎన్నార్ చనిపోయాడు ఆయన ఏమైనా తీసుకెళ్లాడ కృష్ణ తీసుకెళ్లాడ
సార్ లాస్ట్ కి ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయ నాయకుడైన సామాన్యుడైన ఆలోచించాల్సింది ఏమంటే చచ్చాక ఏం తీసుకుని వెళ్ళలేము ఉండే వరకు మంచి చేసి మంచిగా ఉండి వెళ్ళిపోదాం
ఎందుకంటే మంచి పని చేస్తే మనిషికి మనసుని సంతృప్తి
చెడు చేస్తే మనశ్శాంతి ఉండదు
ఇక్కడి నుంచి ఎవడు ఏమి తీసుకు వెళ్లలేదని నాకు తెలుసు, రాముని కొంతమంది దుర్మార్గులు విమర్శించిన గాని ఇప్పటికీ రాముడు ఉన్న గౌరవం పోలేదు ఇంకా పెరుగుతుంది అలాగే ఎన్టీఆర్ కూడా, ఎన్టీఆర్ పిసినారి కాదు డబ్బు భద్రత తెలిసినవాడు ఆయన సంపాదించింది ఆయన పిల్లలకు పంచి పెట్టాడు ఆయనకు అంటూ ఏమీ లేదు , కొంత ఉంటే లక్ష్మీపార్వతి భద్రపరుచుకుంది, నాకు విసిదికరించే వివరించే వయసు నీది కాదు.
Krishna gurinchi matladite chopputo kodata
25'05'2024
You can see young Bramhanandam at 25:00
బ్రహ్మీ బుర్ర తింటున్నాడు సినిమా ఫ్లాప్
MSRINU
Krishna e movie lo kuda NTR nu vadili petta ledhu auntha ద్వేషం
time wst
Bharat ane nenu part 1
ntr ni target chestu theesina cinema idi ntr meeda ukrosham kanipistundi kani cinemalo A vishayam ledu ntr meeda eppudu A avineethi aaropanalu levu baabu
remake of malayalam movie AUGUST 1
Poker move
Time waste
Utter flop movie
NTR మూవి 'వేములవాడ భీమకవి _ రామకృష్ణ మూవీ 'నేను నాదేశం _ మోహన్ బాబు మూవీస్ 'ప్రళయ గర్జన'అగ్నిజ్వాలా మూవీస్.ap.lod చేయ్యండి. pleese
Excellent
Good movie
Very nice movie
Good movie