Doshi Nirdoshi Telugu Full Movie | Sobhan Babu | Suman | Lijja | Online Movies | Indian Video Guru

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2019
  • Doshi Nirdoshi Telugu Full Movie ft. Sobhan Babu, Suman and Lijja. For more Telugu Super Hit Movies, subscribe to Indian Video Guru : bit.ly/1OmpKAI. Doshi Nirdoshi Movie is Directed by Y Nageswara Rao and Produced by Suryanarayana Raju U.
    Click here to Watch :
    Officer Telugu Full Movie - bit.ly/2QAnajF
    Bhaagmathie Telugu Full Movie - bit.ly/2PGY90J
    RX100 Telugu Full Movie - bit.ly/2Bruwf1
    Station Master Telugu Full Movie - • Station Master Telugu ...
    Rusthum Telugu Full Movie - • Rusthum Telugu Full Mo...
    Raktha Sindhuram Telugu Full Movie - • Raktha Sindhuram Telug...
    Seetha Mahalakshmi Telugu Full Movie - • Seetha Mahalakshmi Tel...
    Super Hit Telugu Movies - bit.ly/2a2Rz5c
    Best Love Making Telugu Full Movies HD - bit.ly/1V1rAql
    Indian Video Guru No 1 Channel For HD Full Movies - bit.ly/25te3yO
    Visit Us : indianvideoguru.com
    Indian Video Guru is the final destination for all Online Full Movies from various languages like Telugu, Tamil, Hindi, Malayalam and Kannada.
    Watch the best of Indian Cinema uploads right here!
    Follow us on Facebook for more Indian Full Movies - / indianvideoguru
    Follow us on twitter for more updates - / indianvideoguru
    Also subscribe to / indianvideoguru for latest full movies.
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83
  • РазвлеченияРазвлечения

Комментарии • 260

  • @axxxcel1693
    @axxxcel1693 4 года назад +88

    ఒక స్త్రీ గారభం వల్ల ఒక కొడకు రౌడీ అయ్యి చివరకు అన్న ప్రేమించిన అమ్మాయిని పాడు చేసాడు. ఒక తండ్రి ఆ స్త్రీ వల్లే దోషిని నిర్దోషీగా చేయడానికి న్యాయాన్ని తప్పాడు...కానీ దేవుడు ద్రుష్టిలో న్యాయం న్యాయమే కాబట్టి తన భర్తను తీసుకెళ్ళిపోయాడు....లేదు లేదు...తన మొండితనం వల్లే చని పోయాడు...పిల్లలకు గారభం ఎక్కువయితే భవిష్యత్ లో ఎటువంటి పరిస్తితులు ఎదురవుతాయో డైరక్టర్ బాగా చూపించారు...🙏🙏👌

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 4 года назад +58

    Both are తెలుగు సినిమా ఇండస్ట్రీ అందగాళ్ళు

  • @krishnamohan6736
    @krishnamohan6736 4 года назад +64

    అందాల నటుడి అందమైన మూవీ సూపర్ సోగ్గాడు శోభన్ బాబు గారు

  • @vijaychandra6608
    @vijaychandra6608 4 года назад +98

    సినిమా చాలా బాగుంది.శోభన్ బాబు గారు సుమన్ గారి నటన అద్భుతం.
    ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు.

    • @axxxcel1693
      @axxxcel1693 4 года назад +10

      అవును బ్రదర్ ... ఒక స్త్రీ గారభం వల్ల ఒక కొడకు రౌడీ అయ్యి చివరకు అన్న ప్రేమించిన అమ్మాయిని పాడు చేసాడు. ఒక తండ్రి ఆ స్త్రీ వల్లే దోషిని నిర్దోషీగా చేయడానికి న్యాయాన్ని తప్పాడు...కానీ దేవుడు ద్రుష్టిలో న్యాయం న్యాయమే కాబట్టి తన భర్తను తీసుకెళ్ళిపోయాడు....లేదు లేదు...తన మొండితనం వల్లే చని పోయాడు...పిల్లలకు గారభం ఎక్కువయితే భవిష్యత్ లో ఎటువంటి పరిస్తితులు ఎదురవుతాయో డైరక్టర్ బాగా చూపించారు...🙏

    • @laxmichakkani5354
      @laxmichakkani5354 Год назад

      ​@@axxxcel1693u

    • @rohinirao8150
      @rohinirao8150 11 месяцев назад

      ​@@axxxcel1693ppp p

    • @SkNanesa-ic8bb
      @SkNanesa-ic8bb 10 месяцев назад

      @@axxxcel1693 😴😴😴😴😴

    • @SkNanesa-ic8bb
      @SkNanesa-ic8bb 10 месяцев назад

      @@axxxcel1693 ....
      P

  • @gowrishankarpgowrishankarp7552
    @gowrishankarpgowrishankarp7552 Год назад +8

    2023 లో చూసిన వాళ్లు ఎంతమంది.
    ఈ మూవీలో తెలుసుకోవాలని వున్నది ఏంటది.
    హిందూ సంప్రదాయం అన్నది సంస్కారం నేర్పుతున్న తప్ప మనకి న్యాయం దొరకదు.
    మనకి ఎం న్యాయం రాసిన హక్కు రాసిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వారు హిందూ సంప్రదాయం నమ్మిన నమ్మినట్టు ప్రారంభిస్తే మనకు న్యాయం దొరకదు.
    అందువలన దేవుడు గొప్ప. న్యాయం గొప్ప అని చెప్తే.
    దేవుడు మనకి కర్మ పల ఇస్తాడు.
    న్యాయం మన జీవితాన్ని బ్రతికేస్తూ వస్తుంది....
    ఇవే ఈ మూవీలో తెలుసుకోవాలని ఒక నీతి.. gowrishankar P.. కర్ణాటక...✍️

  • @vankayalashekarbabu5307
    @vankayalashekarbabu5307 2 года назад +19

    Old is gold ఇలాంటి చిత్రాలు ఇప్పుడు రావడం లేదు

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 Год назад +5

    ఇప్పుడు ఉన్న చట్టాలు ధర్మాలు అన్నీ కల్పితాలే ఈ సినిమాలో చూపించినట్టు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి నేరం చేసిన ప్రతి ఒక్కడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు ఇలాంటి చిత్రాలు ముందు భవిష్యత్తు తరాలకు కూడా అర్థం కావాలి 🙏🙏🙏🙏

  • @GanesH_Gan
    @GanesH_Gan 2 года назад +19

    లెజెండ్ హీరోస్,,,శోభన్ బాబు గారు&సుమన్ గారు..

  • @DEVARASIVAKUMAR108
    @DEVARASIVAKUMAR108 Год назад +22

    మళ్ళి ఇట్లాంటి సినిమాల ఇంకా ఎవరూ తీయలేరు
    Old is gold legend hero ❤️

  • @krishnakrishna-vf4mm
    @krishnakrishna-vf4mm 2 года назад +8

    I'm seeing 2022 it's very nice movie
    I'm from Karnataka the best acting by shoban Babu and suman

  • @Sree5265
    @Sree5265 4 года назад +88

    చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి అందులో ఇది ఒకటి, నిజంగా😥🙏🙏🙏

    • @tejareddy656
      @tejareddy656 2 года назад +3

      It's True.. Mam 👍

    • @gsgani5970
      @gsgani5970 2 года назад +1

      Ssss bro s

    • @ramakrishnathoka6672
      @ramakrishnathoka6672 2 года назад +1

      Especially the song, judge oath taking words and marriage ceremony oath taking words, he mixed them perfectly for a Situation.

    • @mvrreddy3290
      @mvrreddy3290 Год назад

      @@ramakrishnathoka6672 q

    • @subbayammam
      @subbayammam Год назад

      List

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 3 года назад +25

    Excellent movie.Sobhan babu and Suman action are fine and unforgettable.

  • @gousemohamed254
    @gousemohamed254 4 года назад +15

    Shoban babu suman character very super

  • @vijaybanda8792
    @vijaybanda8792 3 года назад +14

    My Favourite Hero Suman Garu

  • @its_my_life143
    @its_my_life143 Год назад +8

    శోభన్ బాబు voice super

  • @sanyasiraokomara7850
    @sanyasiraokomara7850 Год назад +12

    సుమన్ గారి నటన అద్భుతము

  • @nareshreddy.m9377
    @nareshreddy.m9377 2 года назад +32

    Old is gold ( అప్పటి సినిమాలే వేరు అప్పటి కథలే వేరే )

  • @bkucheiludu6671
    @bkucheiludu6671 4 года назад +13

    Cinema Chala bhagundi excellent keka

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Год назад +5

    Shoban Babu and suman both are handsome heros ever green movie is good long back I have seen complete story I don't remember

  • @srinivasr3146
    @srinivasr3146 2 года назад +6

    Iddaru soggallu kalisi act chesina movie super

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 4 года назад +11

    Appudo stories...yanta strong subject undho chudandi... this movie really super.....both heroes super acting ♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ramasastry528
    @ramasastry528 Год назад +2

    బ్యూటిఫుల్ సినిమా వెరీ గుడ్ పిక్చర్

  • @pedda1600
    @pedda1600 2 года назад +6

    Super Suman and sobanbabu real heros

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 года назад +59

    శోభన్ బాబు గారు ఒక లెజండ్,ఆయనలో కనీసం ఒక రెండు గుణాలు తీసుకుంటే ఇప్పటి హీరోలు నిజమైన హీరోలు అవ్వరేమో కానీ విలన్స్ అవ్వకుండా ఉంటారు..

    • @deard401
      @deard401 Год назад +5

      ఆ రెండు గుణాలు ఎంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మహాప్రభో 🙏🙏

    • @tatajiappari5468
      @tatajiappari5468 Год назад +1

      Hhhh

    • @Thecomper
      @Thecomper Год назад +4

      ​@@deard401 వయసుకు తగ్గ పాత్రలు చేయటం, జనానికి మొహం మోత్తక మునుపే సినిమాలు అపేయటం, సంపాదించిన సొమ్మును భద్రంగా దాచుకోవడం

    • @kaviindra764
      @kaviindra764 Год назад +1

      ​@@Thecomper yes it's true

    • @yasodharadevichillara3822
      @yasodharadevichillara3822 Год назад

      P😊

  • @ammajiyedurada9698
    @ammajiyedurada9698 3 года назад +5

    Very intelligent story
    Story chala baagundhi

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 4 года назад +20

    ఈ.సూపర్ హిట్ సినిమాకి. దర్శకుడు. వై.నాగేశ్వరరావు. రాము.దృవ.నక్షత్రం. మెండి.మెగుడు.పెంకి.పెళ్ళం. పేకాట పాపారావు. అత్త సొమ్ము అల్లుడి దానం.వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు.......

  • @sunnysensationalstar9001
    @sunnysensationalstar9001 Год назад +1

    Jai jai సుమన్ 🎉🎉🎉 nice movie shobhan babugaru superb🎉🎉🎉

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 4 года назад +6

    Eddaru andagalle....🇮🇳🇮🇳🇮🇳♥️♥️

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 3 года назад +11

    Suman kuu nenu pedda fan

    • @sureshroyyuri3397
      @sureshroyyuri3397 Год назад

      ఏ మేము కాదా??, బావబావమరిది సినిమా ఎవర్ గ్రీన్ సినిమా

  • @ashar2543
    @ashar2543 Год назад +3

    A heart touching movie. Shobhan babu acting par excellent.

  • @narasimhuluk2895
    @narasimhuluk2895 Год назад +1

    Sir e cinema chalagoppa movie sobhanbabu suman garu legendary actors

  • @billachandu118
    @billachandu118 4 года назад +6

    Shobanbabuu&,Sumann very rare combination nnn

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +7

    దోషి .నిర్దోషి.షో బంబబు.మరియు
    సుమన్ .నటించిన .చిత్రం.

  • @seepanabalaraju483
    @seepanabalaraju483 Год назад +1

    Woww . Wonderful movie . .

  • @vaniponnekanti7473
    @vaniponnekanti7473 Год назад +1

    చాలా బావుంది సినిమా, పాత సినిమాలే బావుంటాయి.

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 4 года назад +3

    Very super and excellent movie........really very interesting picture🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳♥️♥️♥️♥️♥️💋💋💋

  • @mumamahesh45
    @mumamahesh45 Год назад

    Excellent e movie gurichi antha cheppina thakkuvey

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 года назад +8

    Very rare and good combination super hit movie. I love suman

  • @thotarani.3099
    @thotarani.3099 3 года назад +8

    Excellent movie. 🙏🙏🙏🙏🙏

  • @manibhaigamingyt1526
    @manibhaigamingyt1526 4 года назад +5

    Supur,hit shoban babu sum an🙏🙏

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 Год назад +1

    E movie epude chusaanu 👌👌👌👌👌👌👌sumandi shobhanbabudi🥰🥰

  • @ramadeviadapa7950
    @ramadeviadapa7950 4 года назад +3

    My favoriet hiro sobhanam babu

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 года назад +8

    నీతికోసం నిలబడ్డ నువ్వే తలకొరివి పెట్టు లాస్ట్ డైలాగ్ చాలా బాగుంది

  • @pathanrahimkhan7185
    @pathanrahimkhan7185 Год назад

    what a actor , the legend shobahan baabu gaaru

  • @jawaharv692
    @jawaharv692 4 года назад +6

    My favorite hero sobhan forever

  • @NaveenKumar-fb3pv
    @NaveenKumar-fb3pv 2 года назад +3

    Good story good climax simply movie super good film.

  • @bhanu5389
    @bhanu5389 4 года назад +16

    Suman sir evergreen star my childhood star and also my favourite star still I'm big fan of suman sir

    • @hifriends3607
      @hifriends3607 2 года назад +1

      Nice feelings expressed
      Fida
      Happy new year🎉

    • @ramv6921
      @ramv6921 2 года назад

      Suman and Lizy were one superb combination like Suman with Bhanupriya

    • @mithundonepudi9936
      @mithundonepudi9936 Год назад

      @@hifriends3607pm
      Om c
      ,Njnpl

    • @mithundonepudi9936
      @mithundonepudi9936 Год назад

      @@hifriends3607p

  • @srilekhamunigela7067
    @srilekhamunigela7067 2 года назад +3

    ,అబ్బ ఎంత బాగుంది ఈ సినిమా తీసిన వారికీ పాదాబ్బ వదనం

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 2 года назад

    మంచి సినిమా సూపర్ ధన్యవాదములు 1/7/2022

  • @satyavedumeena1379
    @satyavedumeena1379 2 года назад +2

    My favourite hero is sobhan Babu Gaaru very hand some and good looking man

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +11

    Shoban babu garu ever green hero 👍 👍 👍 👍

  • @malliteju3574
    @malliteju3574 4 года назад +4

    Excellent movie

  • @raghavaraouppalapati9037
    @raghavaraouppalapati9037 2 года назад +13

    Beauty means sobhanbabu, suman means beauty, Both are grate forever.

  • @pothulaarunyadav2691
    @pothulaarunyadav2691 4 года назад +6

    Supper hit movie

  • @NaveenGoud6388
    @NaveenGoud6388 4 года назад +7

    Suman =Shoban Babu la super movie

  • @kiranksv5516
    @kiranksv5516 4 года назад +1

    Really awesome film

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 10 месяцев назад

    I love Shobhanbabu garu ❤😢😢

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 3 года назад +2

    Super super movie🍿🍿🍿🍿🎥🎥🎥🎥🎥🎥🎥🎥

  • @tippanasambamurtyreddy9207
    @tippanasambamurtyreddy9207 4 года назад +5

    Excellent 👍

  • @srikanth7730
    @srikanth7730 2 года назад +3

    Telugu industry Handsome Heros

  • @p.divyasree4626
    @p.divyasree4626 4 года назад +4

    Chalabavundi

    • @hifriends3607
      @hifriends3607 2 года назад

      Yes.
      Happy new year🎉
      Cute princess👸

  • @satyamsatya7241
    @satyamsatya7241 2 года назад +2

    Super good movie 👏👏

  • @laharinagaraju7812
    @laharinagaraju7812 4 года назад +3

    Good movie

  • @user-le8fx2ur7r
    @user-le8fx2ur7r 20 дней назад +1

    ❤❤❤ super good movee❤

  • @rameshrayani4941
    @rameshrayani4941 4 года назад +3

    Supermovie

  • @hifriends3607
    @hifriends3607 2 года назад

    ప్రేమ❤️ చిత్రం
    Love feelings awesome
    Love life is beautiful✨
    Enjoy everyone.

  • @tulasi8552
    @tulasi8552 4 года назад +2

    👌

  • @ngkn222
    @ngkn222 5 лет назад +4

    👌👌👌👌👌👌

  • @krishnaprasadkadali3586
    @krishnaprasadkadali3586 2 года назад +1

    Exlent movie great direter

  • @inuparallasheshadri6492
    @inuparallasheshadri6492 Год назад

    Super super excellent movie 👍👏👏🙏🌹💅🤚🙏💅💐🙏🌹💅💅👌🙏🌹💅💅

  • @srinivaspeddapalli8556
    @srinivaspeddapalli8556 4 года назад +3

    Super

  • @sreenuharika2172
    @sreenuharika2172 2 года назад +2

    Nice movie 🍿

  • @Chinna.nag23
    @Chinna.nag23 Год назад

    Elanti cinema malli radhu 🙏

  • @ChandraChandra-wu7bz
    @ChandraChandra-wu7bz 4 года назад +2

    Super movie

  • @ramanagondesi3339
    @ramanagondesi3339 4 года назад +9

    Telugu cine industry handsome hero's

  • @pamarthiveeraragavaiah2442
    @pamarthiveeraragavaiah2442 3 года назад +2

    Shobanbabu is a greatst hero india

  • @nareshnenavath4848
    @nareshnenavath4848 2 года назад +1

    exlent movie

  • @saioraganti1235
    @saioraganti1235 2 года назад

    Excellent movie 👏👏

  • @MKumar-sb9ol
    @MKumar-sb9ol 4 года назад +1

    Super 🎥

  • @ajenderraorao442
    @ajenderraorao442 4 года назад +1

    Good movie.

  • @bhagathyadav3198
    @bhagathyadav3198 Год назад

    Super movie sobhanbabu and suman super acting old is gold

  • @matta.srinivasarao1814
    @matta.srinivasarao1814 4 года назад +5

    excellent movie 2019nov

  • @rajui9081
    @rajui9081 3 года назад +1

    Movie super

  • @haripriyam9577
    @haripriyam9577 3 года назад +4

    RUclips lo chusina gud movies lo edi okati.tanq.

    • @hifriends3607
      @hifriends3607 2 года назад

      Hi.
      Priya
      Happy new year🎉
      How are you

  • @Ravijaya583
    @Ravijaya583 4 года назад +1

    Nice movie

  • @chennaiahgajula-ow5bo
    @chennaiahgajula-ow5bo Год назад +1

    Old is gold ❤️❤️❤️

  • @d.kranthikumar5867
    @d.kranthikumar5867 4 года назад +6

    Super movie climax super

  • @sripathirajaratnam1723
    @sripathirajaratnam1723 Год назад +1

    May your soul rest and peace SobhanBabu garu

  • @gangaswamy1602
    @gangaswamy1602 2 года назад +1

    Good story movie

  • @nagarajukancham8442
    @nagarajukancham8442 2 года назад

    సూపర్ move

  • @raghavaraouppalapati9037
    @raghavaraouppalapati9037 2 года назад +9

    Devotional hero and family hero both are special

  • @jafaralijafarali-bt9yv
    @jafaralijafarali-bt9yv 10 месяцев назад

    Super hero super acting Jai soggadu

  • @anand4948
    @anand4948 Год назад

    Good hero his never forget he is handsome 🙏🙏🙏🙏he is every good actor❤❤❤👍👍

  • @purushothamudayagiri7858
    @purushothamudayagiri7858 3 года назад +1

    Super 👍🙏🙏

  • @bp-bn2pc
    @bp-bn2pc Год назад

    Soban Babu gari movies chala baguntai andaru chudandi frnds

  • @adamseve3198
    @adamseve3198 2 года назад

    Suman sir.... super

  • @hifriends3607
    @hifriends3607 2 года назад +8

    నాటి సినిమాలు🎦
    అర్థవంతంగా ఉండేవి.
    తెలుగు సినిమా లు
    నటీ.. నటుల ప్రవర్తన
    వారి మాటలు
    అందరికి నచ్చేలా ఉండేవి.
    చక్కని సందేశాత్మక చిత్రం
    అందరూ చూడండి.

  • @sureshkonkey1128
    @sureshkonkey1128 2 года назад +1

    👏👏👏👏👌

  • @kondameedigiribabu5631
    @kondameedigiribabu5631 Год назад

    సూపర్ స్టార్స్ మూవీ

  • @kmaheshkumar0321
    @kmaheshkumar0321 2 года назад

    Super exlente movie