ఇలా చేస్తే ఎన్ని సంవత్సరాలు అయినా సరుకులు పురుగు పట్టవు | Cool Drink Bottle Reuse | Kitchen tip
HTML-код
- Опубликовано: 4 окт 2024
- ఇలా చేస్తే ఎన్ని సంవత్సరాలు అయినా సరుకులు పురుగు పట్టవు | Cool Drink Bottle Reuse | Kitchen tip
#cooldrinkbottlereuse
#kitchentips
#kitchen
#kitchenhacks
Name Rama Boorgula Tip Maa Amma Cheppindi
అవును మీరు చెప్పింది నిజమే నండి. మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రతి పప్పులు పిండులు అన్ని డ్రింక్ బాటిల్స్ లో స్టోర్ చేసుకుంది. అస్సలు ఎన్నాళ్ళు అయినా పురుగు పట్టడం లేదు అంటున్నారు. ఈ టిప్ నిజంగా అందరు ఉపయోగించు కోవాలి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది.❤😊
Nice tip 👍
Nijangane andi memu suffer avtunnam ...nenu tappakunda try chestanu ... thank you andi cheppinanduku
🎉
Good information
Ma pinni peddamma vallu villagelo elane chestaaru
Video Last lo ravadamledu Andi 🤔
Ho chusukoledu andi😌
Ala posina taruvatha fridge lo store chesukovacha sis
Same నేను బైట ఉంచుతాను
బాటిల్ కవర్ తీసి పెట్టండి ఒక బాటిల్ కట్ చేసి సరుకు పోసుకోవచ్చు ఈసీ గా ఉంటుంది