Nellore Famous Malai Khaja | Jai Hind Sweets Stall | 76 Years Old Famous Sweet Shop | Food book

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • తాపేశ్వరం సత్తి రాజు గారి కాజా, బందరు తాతా రావు గారి లడ్డు,ఒంగోలు అల్లురయ్య గారి మైసూర్ పాక్ , కాకినాడ కోటయ్య గారి గొట్టం ఖాజా వలె నెల్లూరు కమల్ సింగ్ గారి మలై ఖాజా అత్యంత ప్రసిద్ధి..
    జై హింద్ మిఠాయి దుకాణం యొక్క పాక శాలలో తయారు అవుతున్న మలై ఖాజా.
    ఇంపైన ఆకృతిలో నల్లటి నిగారింపు తో పంచదార పాకంలో మునిగితేలి.చుక్కల వలె చక్కెరను సింగారించుకుని తేనెలూరూతు,మాధుర్యాన్ని మిళితం చేసుకుని చూడగానే నోరూరిస్తూ తిన్నవారికి మధురానుభూతిని పంచుతూ ప్రసిద్ధి చెందిన తినుబండారంగా కీర్తి పొందింది.
    వైవిధ్యమైన రుచుల పరంగా జాతీయంగా, అంతర్జాతీయంగా నెల్లూరు కి విశిష్ట గుర్తింపు తీసుకురావడంలో చేపల పులుసు తోపాటు జై హింద్ వారి మలై ఖాజా తన వంతు పాత్ర వహించింది.ఈ శుభ తరుణంలో ఏడు దశాబ్దాల మధుర చరిత్ర ను సొంతం చేసుకుంది జై హింద్ మిఠాయి దుకాణం
    76ఏళ్ల క్రితం
    జై హింద్ మిఠాయి దుకాణం ఏర్పాటు చేసిన కమల్ సింగ్ గారి స్వస్థలం బుందేల్ ఖండ్.కొన్ని దశాబ్దాల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు.మిఠాయిలు, కార పదార్థాలు తయారు చేసి విక్రయించడం
    వారి వంశపార వృత్తి.ఈ నేపథ్యంలో కమల్ సింగ్ గారు జీవనోపాధి కై నెల్లూరు నగరంలో ని ట్రంక్ రోడ్ లో ఇప్పడున్న చోటే1945లో స్వాతంత్రం రాక మునుపు జై హింద్ పేరిట మిఠాయి దుకాణం ప్రారంభించారు.
    స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో సమర యోధులను బ్రిటీషర్లు అణిచివేసేందుకు హింసిస్తున్న భయపడని కమల్ సింగ్ గారు.
    నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సాయుధ పోరాటంలో సమర యోధుల్లో ఉద్యమ స్ఫూర్తి రగిల్చిన జై హింద్ నినాదాన్ని తమ దుకాణానికి పేరు గా పెట్టి తమ అపార దేశభక్తిని చాటారు.
    లాభాపేక్ష లేని కమల్ సింగ్ గారు తక్కువ ధరకే నాణ్యత తోకూడిన మిఠాయిలు, కార పదార్థాలు అందిస్తూ ప్రారంభించిన అనతికాలంలోనే నెల్లూరు వాసుల నుండి విశేష ఆదరణ పొందారు.ఆ తరుణంలో నూతన రుచులు అందించాలలన్న తలంపుతో మలై ఖాజాను సింహపురి వాసులకు అందించారు. తిన్న ప్రతివక్కరు మధురానుభూతి వ్యక్తం చేయడంతో ఈ నేపథ్యంలో జై హింద్ మలై ఖాజా ఎంతో ప్రత్యకత ను,ప్రసిద్ధిని సొంతం చేసుకుంది.
    జై హింద్ మలై ఖాజా,సోంపాపిడి అంటే నందమూరి తారకరామారావు గారికి,లడ్డు,మలై ఖాజా అంటే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి అమితమైన ఇష్టం.అప్పట్లో నెల్లూరు నుండి వారి వద్దకు వెళ్ళే వారు ఆ మిఠాయిలను తీసుకువెళ్ళేవారు.వారు తినాలనుకున్న సందర్భంలో ఇక్కడ నుండి తెప్పించుకునే వారు.
    కమల్ సింగ్ గారి తదుపరి వారి కుమారులు దుకాణాన్ని నిర్వహణ చేయగా ఇప్పుడు కమల్ సింగ్ గారి మనవళ్ళు శ్రీను సింగ్,గురు గోవింద్ సింగ్,జయకాంత్ సింగ్, శ్రీకాంత్ సింగ్ గార్లు వారి పెద్దల బాటలు పయనిస్తూ వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన తినుబండారాలు అందిస్తూ జై హింద్ మిఠాయి దుకాణానికి ఉన్న ఘన కీర్తిని కొనసాగిస్తున్నారు.
    ఇక్కడ మలై ఖాజాను తిన్న నేను మధురానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.మీరు ఎప్పుడైనా నెల్లూరు వెళ్తే జై హింద్ మిఠాయి దుకాణంలో లభించు మిఠాయిలు,కార పదార్థాలు రుచి చూడండి. ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన మలై ఖాజా తినడం మరవకండి.
    మలై ఖాజా గూర్చి, జై హింద్ మిఠాయి దుకాణం గురించి పూర్తి వివరాలను నిర్వాహకులలో వకరైన శ్రీకాంత్ సింగ్ గారు మనకు వివరిస్తారు.
    #Nellore
    #Jaihind
    #malaikhaja
    #foodbook
    Music Credit:-
    Wheel Of Karma by Audionautix is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
    Artist: audionautix.com/

Комментарии • 274

  • @villageweather7124
    @villageweather7124 3 года назад +59

    జైహింద్ లో పాలకోవా కూడా చాలా బాగుంటుంది నేను నెల్లూరు వాసిని అయినందుకు గర్వపడుతున్నాను

    • @sscschool5908
      @sscschool5908 3 года назад +2

      అరే మాది కూడా నెల్లూరు నే అండి...
      మీరు ఎక్కడ ఉండేది??

    • @shaheedashaik1549
      @shaheedashaik1549 3 года назад +3

      Maadi kuda

    • @mallikaforum7721
      @mallikaforum7721 3 года назад +3

      Madi kuda nellore

    • @srikant766
      @srikant766 3 года назад +1

      Madhi telangana siddipet
      But my wife from Nellore.

    • @surib6102
      @surib6102 3 года назад

      Address yekada jai hind shop

  • @tractorvlogs5milion592
    @tractorvlogs5milion592 3 года назад +50

    మీ తేలుగు తో నా కడుపు నిండి పోయింది ఇక నాకు చాలు 😃😳😡🙌🙌🙏🙏🙏💪💪💪

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 3 года назад +3

    నెల్లూరుకు ఎంతో పేరు తీసుకొచ్చిన జై హింద్ స్వీట్స్ ఇంకెంతో ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నాను.

  • @madhuworld4239
    @madhuworld4239 3 года назад +29

    మీ స్వచ్ఛమైన తెలుగు ఆ మలైకాజా లాగా తీయగా ఉంది బ్రదర్, All the best

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు మధు గారు

  • @sriramdesu4350
    @sriramdesu4350 3 года назад +8

    నెల్లూరు నుండి ఏ ఊరికి వెళ్లినా ఫ్రెండ్స్ గానీ, బంధువులు గాని అడిగేది... మలైకాజా తెచ్చావా అని...statebank లో నేను పనిచేసిన ప్రతి బ్రాంచిలో అందరికీ జైహింద్ వారి మలైకాజా రుచి చూపించాను. Super taste.😊☺️

  • @rajkumarsingh-mh1jc
    @rajkumarsingh-mh1jc 3 года назад +6

    నెల్లూరుకే గుర్తింపుగా రుచికరమైన మలైకాజా, బాదూషా జైహింద్ ప్రత్యేకత... దమరోట్ సమయానికి వెళ్ళకుంటే జిహ్వ చాపల్యంకు మరుసటి రోజుకు వెయిట్ చెయ్యాల్సిందే... సూపర్ టేస్ట్...

  • @mallinathudutondapi2972
    @mallinathudutondapi2972 3 года назад +23

    nellore the most important city in INDIA as well as abroud
    sweets hots vigetables and also politics. i am nelloreien . i am proud to be a nelloreien.

    • @chandunovember1561
      @chandunovember1561 3 года назад +2

      When u hav money .. doesn't matter which town ..Evey place automatically will become important n beautyful.it just money matter's.

  • @annapurnawudali7781
    @annapurnawudali7781 3 года назад +7

    🙏🏻❤️🙏🏻 జై హింద్ మలై కాజా 😋🤤 నోరు ఊరుతుంది

  • @amr5535
    @amr5535 2 года назад

    నెల్లూరు మలై కాజా గురించి తెలియని చరిత్ర ప్రపంచానికి తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు నెల్లూరు సాంప్రదాయాలకు రుచికరమైన వంటలకు చాలా చాలా ప్రసిద్ధి నెల్లూరులో పుట్టినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 года назад

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @anandpai2418
    @anandpai2418 3 года назад +9

    I love my Nellore and Chepala pulusu and 😋 malaikaja. 😚😚😚

    • @sscschool5908
      @sscschool5908 3 года назад

      అరే మాది కూడా నెల్లూరే...
      మీరు ఎక్కడ అండి ఉండేది??

  • @surajkanthsingh6575
    @surajkanthsingh6575 3 года назад +13

    NLR malai khaja... Can't express the feeling about this tasty items... Including DHAMROT halwa... Fabulous taste ever... Throughout A.P. never taste this type of item... Simple awesome... From my childhood am visiting this shop with my dad... Sahoo Jai hind sweets 💐🙏💝

  • @raghavendramudivarthi1833
    @raghavendramudivarthi1833 3 года назад +17

    రుచికరమైన భోజనం, తినుబండారాలకు మా నెల్లూరు కు సాటి లేదు.

  • @hareeshchochupatla1880
    @hareeshchochupatla1880 2 года назад

    Mee vishleshana chala bagundandi.,.... Jai hind mitai suparb malai kaja in nellore...

  • @AbhiramGurijala
    @AbhiramGurijala 3 года назад +3

    Very happy to see the Nellore famous Malai Khaja preparation on youtube. Almost all sweet shops in Nellore sell Malai Khaja, but very few know that it has been started at Jai Hind sweet stall.
    I also like Soan Papdi and savouries (hot items) at Jai Hind.
    Although Muralikrishna sweets is the most popular and the best sweet shop in Nellore, Jai Hind still retains its old charm and has its own set of admirers.

  • @rajayagnamurthy1066
    @rajayagnamurthy1066 3 года назад +15

    NELLORE is a good place for sweets

  • @thanujasingh7523
    @thanujasingh7523 3 года назад +21

    Actually tis is my uncle shop iam so happy to see this

    • @cherrylover2998
      @cherrylover2998 3 года назад

      Emaina concession ippistara meeru
      ?😜

    • @navi1425
      @navi1425 3 года назад

      @@cherrylover2998 cost is already less.. No need for concession

    • @cherrylover2998
      @cherrylover2998 3 года назад

      @@navi1425 thanks

    • @Harika934
      @Harika934 3 года назад

      Shop address ekada andi

    • @navi1425
      @navi1425 3 года назад

      @@Harika934 Gandhi bomma centre, opp to nirmala agency

  • @AjayKumar-ih7ng
    @AjayKumar-ih7ng 3 года назад +3

    మీరు మాట్లాడిన తెలుసు చాలా చక్కగా వుందీ బెల్లం పాకమ్ లాగా

  • @mallikaforum7721
    @mallikaforum7721 3 года назад +7

    I'm also nellore.... naaku chala istam malaikaja...nenu chala miss avuthunnanu...almost one year ayindi malaikaaja thini 😭

    • @mallikaforum7721
      @mallikaforum7721 3 года назад +1

      @@hitonextbusiness2212 nllr nundi chennai ki zomato lo vasthunda

  • @WazeedHussain1
    @WazeedHussain1 3 года назад +2

    Thanks for making video in Jai Hind Sweet Stall Jai hind Malai khaja is my all time favourite in this shop Iam eating Malai khaja from my Childhood onwards now Iam 27 Years old it's Yummy Malai khaja in World

  • @shabbeershaik6870
    @shabbeershaik6870 3 года назад +4

    I'm from Nellore ....Miru Vivarinchina vidhanam chaala baagundi...

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 3 года назад

    Really జై హింద్ లో మలై కాజా చాలా బాగుంటుంది ❤️❤️❤️

  • @Ananth.Pillai
    @Ananth.Pillai Год назад

    Amazing! Excellent video.

  • @Maverick_Jude
    @Maverick_Jude 3 года назад +3

    Bro - thanks for sharing. I love this sweet. Our home town is Nayudupeta, my all time favorite sweet is Malai Khaja in my childhood days. Sadly I don’t find this at place where I live currently.
    Anyways I am gonna have this in my next trip to Nayudupeta & Nellore.

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 года назад +4

    వ్యాఖ్యానం బావుంది.👌

  • @vc7094
    @vc7094 3 года назад +3

    The way you talk, Telugu diction and your simplicity makes me soo happy... Good luck loknath garu.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @sillylovers7304
    @sillylovers7304 3 года назад +1

    Unbeatable price & taste. My favorite childhood memories. My father brought me malai kaaja very often. I still crave for those. Thank you Jaihind sweet shop ❤
    And thank you for introducing more details and great people to us. Jaihind!

  • @kvc3976
    @kvc3976 2 года назад

    ఫస్ట్ టైం నాకు మీ వీడియో సజెషన్ చేసింది యూటూబ్ ,ఓసారి చూద్దాం అనుకున్న మీ వాయీస్ అంత కూల్ గా చెప్పటం సూపర్బ్ . కొంతమంది చాలా ఫాస్ట్ చెప్తారు కానీ మీరు సపరేట్.
    మాది నెల్లూరే ఈ షాప్ లో స్వీట్స్ రుచి చూసినవాడినే. 💐💐

    • @kvc3976
      @kvc3976 2 года назад

      సుస్పష్టమైన తెలుగు 👏👏💐💐🙏🙏

  • @venkatchokkara671
    @venkatchokkara671 3 года назад

    మీ తెలుగు పదం వింటుంటే చంటి బిడ్డ తల్లి పాలు తాగి అమ్మ ఒడిలో హాయిగా పడుకుంటాడు ఎంత హాయిగా ఉంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      హృదయ పూర్వక ధన్యవాదాలు వెంకట్ గారు

  • @d.somesh1380
    @d.somesh1380 3 года назад

    Good anchoring.....
    🎉 Telugu vuchcharana padaala vaaduka chaala bagundi.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు సోమేష్ గారు

  • @karthik_eya435
    @karthik_eya435 3 года назад +14

    Ma Nellore ❤️

  • @nirmalapothani2589
    @nirmalapothani2589 3 года назад +2

    I remember the taste of jai hind malaikaja with sugar sprinkled on
    My all time favorite sweet

  • @krishnamohan2753
    @krishnamohan2753 3 года назад +3

    Awesome sweet stall in nellore JAI HIND.

  • @manojm5747
    @manojm5747 3 года назад

    క్వాలితో రుచిగా చేయగల దుకాణాలు మరియు వ్యక్తులు ఉన్నారు

  • @vijaykumarpodili4172
    @vijaykumarpodili4172 3 года назад +3

    Power of NELLORE tasty fooddddddd

  • @Dineshkrishna1
    @Dineshkrishna1 3 года назад +1

    Mee Telugu.. Salute Jai Hind

  • @sunusunu4683
    @sunusunu4683 2 года назад

    జైహింద్ సూపర్

  • @amr5535
    @amr5535 2 года назад

    మీరు కమల్ సింగ్ గారు స్థాపించిన జై హింద్ స్వీట్ షాప్ అడ్రస్ కూడా మెన్షన్ చేసి ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే నెల్లూరు లో ఉన్న వాళ్లకి కూడా మీ షాప్ అడ్రస్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అందుకని వీలైతే అడ్రస్ మెన్షన్ చేయండి థాంక్యూ

  • @mallemvijayaramamekala4404
    @mallemvijayaramamekala4404 3 года назад +3

    Every day upto date fresh sweets in NELLORE

  • @yoursvk6472
    @yoursvk6472 3 года назад +2

    I'm shocked akkade tine vallaki sweet adigithe kastha hot Kuda istharu ikkada so tasty malaikaja .....

  • @SivaKumar-gu6bj
    @SivaKumar-gu6bj 3 года назад +2

    jai hind lo sweets Baguntayi, Jai hind pakkana inko kotha sweet shop pettaru, akkkada kuda try cheyandi "Malai kaja" , inka chala baguntadi ❤️

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 3 года назад +1

    fruit juices also will be very good.
    Thanks to nellore hospitality.
    Ppl are very friendly.

  • @anandkiran5905
    @anandkiran5905 3 года назад +1

    Koni matalo chepaleymu....malai kaja ante istapadani valu evaru vundaru andi.....entha ruchiga Jai Hindi sweets vala mundhu evaru sati raru🙏🙏🙏
    Good luck 👍....Nellore valu lucky

  • @supraneethasingamsetty1429
    @supraneethasingamsetty1429 3 года назад +1

    Anchor is super , meru telugu lo antha chakkaga matladutunnaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 3 года назад +5

    మా నెల్లూరు ❤️

  • @vamsikrishnagorthi1115
    @vamsikrishnagorthi1115 3 года назад +6

    Your voice is very attractive. Keep it up 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు వంశీ గారు

  • @vamsiboss6404
    @vamsiboss6404 3 года назад +14

    This modern days no one speak telugu like u

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +2

      ధన్యవాదాలు

  • @nirmalazad7122
    @nirmalazad7122 3 года назад +1

    Super untundi bhayya... Malai kaja....

  • @DEVOTIONAL_ENTERTAINMENT_ETC.
    @DEVOTIONAL_ENTERTAINMENT_ETC. 3 года назад +2

    Lovely comentary. Voice over is perfect 🙏

  • @sujithkumarseela6018
    @sujithkumarseela6018 3 года назад

    Me explain chese vidhanam bagundi
    Anduku nenu subscribe chesthunna

  • @Suryacube
    @Suryacube 3 года назад +1

    Your voice and telugu is next level, viewer from karnataka

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు

  • @satishsingh-wl2vu
    @satishsingh-wl2vu 3 года назад

    Never ate such tasty malai kaja, wonderful taste. Superb..

  • @subramanianayalurparameswa5582
    @subramanianayalurparameswa5582 3 года назад +6

    Great Nellore ,

  • @sydsatish
    @sydsatish 3 года назад +3

    Loknath Garu, got to applaud you for the content you broadcast, honestly look forward to your vlog every week, Listening to your literature makes my day in Sydney 🙏hoping to speak to you soon Andi !! God bless you 👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు సతీష్ గారు

  • @hemachinthalapudi8954
    @hemachinthalapudi8954 2 года назад

    Superb very 😋

  • @udaykumarnaidu2331
    @udaykumarnaidu2331 3 года назад

    I born in 1945 .. this shop i hope it is trunk road near nehure park ..but it is warld war two ..that shop i use to purches sweet when i was young boy ..shop always smile with pure ghee...i always love mixcher ...

  • @padmajaravinder4617
    @padmajaravinder4617 3 года назад +2

    మా నెల్లూరు ఊరే పెద్ద మిఠాయి లాంటి ఊరు... మా ఊరి వంటలే కాదు మనుషులు కూడా అంతే....

  • @ramspectacularfacts2685
    @ramspectacularfacts2685 3 года назад +2

    My favourite sweet shop

  • @ahalyaskyallapu
    @ahalyaskyallapu 3 года назад +1

    My favourite sweet always. Nellore❤️

  • @borusu.sriram
    @borusu.sriram 3 года назад

    Chala baga mataladaru telugu bathike vundi telugu bashane bathikinchandi jai telugu basha jai hind

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 3 года назад

    We also taste it so many times really mouth watering 😋😋😋😋

  • @judnbbbbbbbbbbbbbbb
    @judnbbbbbbbbbbbbbbb 3 года назад

    Sir nijam cheputanu e roju lo mi la evvaru Telugu evvaru matlada leru prathi di akkada wrong lekunna meru chala correct ga matladutunaru super sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు కోటేశ్వరరావు గారు

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 3 года назад +2

    అన్న గారు మీరు స్వీకరించిన మలైకాజా మీకు మధురంగా అనిపించినా.మాకు మాత్రం మీరు మాట్లాడిన స్పష్టమైన తెలుగు మాకు మధురంగా తీయగా అనిపించింది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @spcreations2917
    @spcreations2917 3 года назад +4

    chala famous nellore lo 👌

  • @sunithakumari1029
    @sunithakumari1029 3 года назад +3

    Jai Hind Sweets very 😋tasty.

  • @karthik_eya435
    @karthik_eya435 3 года назад +8

    Nellore ❤️

  • @sadalavanya4552
    @sadalavanya4552 3 года назад +1

    I love dumroate halva .🥰

  • @nagavaraguntu7099
    @nagavaraguntu7099 3 года назад

    మీ వీడియోలు అద్భుతమైనవి మరియు వాయిస్ చాలా స్పష్టంగా ఉంది లోక్ నాద్ గారు👌🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు

  • @crazyrams4082
    @crazyrams4082 3 года назад +1

    Bro nijam ga super nenu akkada Chala sarlu malai kaja tinnanu nice

    • @santhanmalladi749
      @santhanmalladi749 3 года назад

      Meku e sweet shop nbr undha i want to taste im from banglore

  • @rsvideos3226
    @rsvideos3226 3 года назад +1

    Jai hind kanna Murali Krishna lo chala bagunthundi

  • @amarchess
    @amarchess 3 года назад +1

    అద్భుతః

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe8487 3 года назад +1

    Jaihind malaikhaja jai NTR jayaho Patala devudu sp balu garu

  • @girishchowdaryR
    @girishchowdaryR 3 года назад

    Lokanath garu mee telugu yasa prasa kosame subscribe chesa...dhanyavadalu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు గిరీష్ గారు

  • @chandratvr8735
    @chandratvr8735 3 года назад +1

    Nalla kaha super

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 3 года назад +1

    Mashallah. Mashallah

  • @Karunsworld
    @Karunsworld 3 года назад

    Emi telugu sir....mekantu oka prathyekatha undhi sir...danini eppudu kolporu anukuntunna thank u

  • @chaithanyadeepak
    @chaithanyadeepak 3 года назад

    Nenu nellore lo 30 yrs nunchi unnanu..I don't know about this sweet shop . First time vintuna .

    • @dineshvictory5692
      @dineshvictory5692 3 года назад

      Haha bro na age 25 nakay 15 years back nundi telsu ....meeku super bro ekkada bro Mee address 🙏🙏

  • @khajashaik336
    @khajashaik336 3 года назад

    Super

  • @marianrajini9044
    @marianrajini9044 3 года назад +1

    Thanks for doing video on jaihind since our childhood we use to have one more sweet is sapota orange color one now a days we cant see next time if u visit ask them for our seniors farewell we use to bring

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు

  • @sowjanyasnaturalmultivideo0555
    @sowjanyasnaturalmultivideo0555 3 года назад

    Aa malikaja .valla tatagaru ki yela telusu .antey valla ,amma .,ammama. Nanama eela yevaru chesi ruchi chupincharooo ...nijam ga great

  • @manacreativity7101
    @manacreativity7101 3 года назад +1

    Mhaa favorite sweet❤️🎂🎂

  • @karunamannam6825
    @karunamannam6825 3 года назад

    Excellent dictation

  • @Vikramvijetha007
    @Vikramvijetha007 3 года назад +1

    Best anchor

  • @surendranathc5974
    @surendranathc5974 3 года назад

    for how many days malai kaja can kept ( I mean shelf life pl )

  • @ellinenisireesha5715
    @ellinenisireesha5715 3 года назад

    Ilikesomuchjayhindsweats

  • @sridevikarnati8896
    @sridevikarnati8896 3 года назад

    Na chinnappati nundi jai hind sweets ki eppudu vellina 1st jilebi next malai kaja...marachipolemu aa taste ni...

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 года назад +2

    ఉదయం పూట పరిమితంగా బ్రెడ్ హల్వా చేస్తారు,అదైతే చాలా రుచిగా ఉంటుంది.

  • @pillarishettysatyasagar6593
    @pillarishettysatyasagar6593 3 года назад

    Mee Commentary kuda Malai Kaja la Bagundi

  • @kothamadhavi279
    @kothamadhavi279 3 года назад

    Wow so yummy

  • @sushamamsumadhuram9831
    @sushamamsumadhuram9831 3 года назад

    మీ కుటుంబము నకు ఇంకా జైహింద్ స్వీట్ షాప్ కు దేవుని ఆశీర్వాదాలు ప్రసాదించగలడు.

  • @thotasatishchandra
    @thotasatishchandra 3 года назад

    I like ur telugu patronizing..
    Keep up brother.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад +1

      ధన్యవాదాలు అండి

  • @josephineingilela5574
    @josephineingilela5574 3 года назад +11

    నెల్లూరా మజాకా

  • @tharunkumar5378
    @tharunkumar5378 3 года назад

    Very nice

  • @tractorvlogs5milion592
    @tractorvlogs5milion592 3 года назад +2

    మీరు మన ఉరవకోండ కు రండి సార్ నేను చుపిసాతను హోటల్ తిండి పదారతలు బాగునాయు

  • @ramapotnuru623
    @ramapotnuru623 3 года назад

    Me channel Peru kuda telugu lo vunte baguntundi

  • @gamingwithleelakarthik5459
    @gamingwithleelakarthik5459 3 года назад +3

    Love from nellore😋😋

  • @rakmabai9647
    @rakmabai9647 3 года назад

    Mi atcha tenugu chala bagundhi

  • @siddarthabutti3134
    @siddarthabutti3134 3 года назад

    Maa Nellore😍😍

  • @aparnagangisetty3753
    @aparnagangisetty3753 3 года назад +6

    Nellore ❤️❤️❤️❤️

  • @praneethravuru3386
    @praneethravuru3386 3 года назад

    Thank you my Dear srikanth sing bava

  • @babjignr9314
    @babjignr9314 3 года назад

    Free videos no use Sir & shops phone numbers & addresses & mobile numbers screen meeda or disruption lo mention cheyadam nerchukondi public ki use avuthundhi OK . very good video s

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 года назад

      ధన్యవాదాలు.డిస్క్రిప్షన్ లో వివరాలు ఇచ్చాను కూడా