పడమర రోడ్డు ఇంటి వాస్తు, West facing road house vastu in Telugu.

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 53

  • @brahmaiahsomisetty4889
    @brahmaiahsomisetty4889 10 месяцев назад +8

    చాలా మంచి ఇంటి ప్లాను బాగుంది🎉

  • @rameshsagiri3557
    @rameshsagiri3557 Год назад +1

    Manchiga chepparu sir tq very much

  • @mogaparthikoteswararao5695
    @mogaparthikoteswararao5695 Год назад +2

    జామ .. కొబ్బరి చెట్లు పెంచుకోన నునట ము కూడ చాలా బాగా ఉన్నది. వాస్తు తో పాటు పర్యవరణ ము కూడ పరిరక్షిణ గా తె లియ జేశారు. ...

  • @venkataraoganti
    @venkataraoganti Год назад +2

    రమేష్ గారు నమస్కారము.
    కాంపాస్ గూర్చి ఒక వీడియో చేయండి సార్
    అలాగే పేపర్ మిాద యింటి ప్లానింగ్ డ్రా చేసేటప్పుడు గొడల మందంకు ఎన్ని అంగుళాలు తీసుకొవాలండి ప్లాన్ యెుక్క టెక్నిక్ తెలియజేయండి సార్.

    • @vasthuramesh999
      @vasthuramesh999  Год назад +1

      అలాగే వెంకటరావు గారు

  • @bandaseshagirirao4903
    @bandaseshagirirao4903 8 месяцев назад +2

    Thank you so much

  • @siluverinarsingrao1334
    @siluverinarsingrao1334 2 месяца назад

    Ramesh gariki namaskaram. Padamara nairutilo metlu vesinappudu clock wise undalantaru, kani nenu anni gruhalaku anti clock wise veyadam chusanu, ee rendintilo edi correct antaru telupagalaru.

  • @jaipalreddy2767
    @jaipalreddy2767 Месяц назад

    Sir west planning fine

  • @naraseereddyperson310
    @naraseereddyperson310 5 месяцев назад +4

    బాత్రూములు ఎక్కడ ఉంచాలి అనే మాట చెప్పలేదు అలాగే కొలతలు చెప్పలేదు

  • @angd2925
    @angd2925 5 месяцев назад

    Guruvu garu duplex west facing 4 bedroom plan chepandi

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 9 месяцев назад

    Sir plan same pedutunnaru but lift place cheppandi please vaayuvyam lo simha dwaram pakkana pattavachha walls ki touch kaakunda pettachha sir thank you

  • @NagalakshmiCh-st2fm
    @NagalakshmiCh-st2fm 7 месяцев назад

    Uttama flooring down unndavacha

  • @shyamkondaparthi3532
    @shyamkondaparthi3532 6 месяцев назад

    🙏🙏🙏👏👏👌

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 9 месяцев назад

    4 stairs building ki lift yekkada pettali west faceing house sir ,,thank you

  • @AliSk-re9dz
    @AliSk-re9dz 9 месяцев назад +3

    Sir man hol samp eduruga getu petavcha

    • @vasthuramesh999
      @vasthuramesh999  8 месяцев назад

      Pettakudadu.

    • @AliSk-re9dz
      @AliSk-re9dz 8 месяцев назад

      @@vasthuramesh999 sir namaste padamara peda getu eduruga sampu man hole unte paravaleda sir

    • @vasthuramesh999
      @vasthuramesh999  8 месяцев назад

      Esanyam lo sump vundavachu.

  • @sandeeprao9865
    @sandeeprao9865 Месяц назад

    Ee plan lo doors 7 vaathunnai kada sir

  • @YOHANUPALLE-c1q
    @YOHANUPALLE-c1q 5 месяцев назад +1

    బాత్రూం ఎక్కడ కట్టాలో చెప్పలేదండి

  • @VijayaDurga-qj6cy
    @VijayaDurga-qj6cy 8 месяцев назад

    మా ఇంటి కి పడమర రోడ్ ఉంది మీరు అగ్నేయం కాంపౌండ్ లో సర్వంటే కీ బాత్రూమ్ సెపరేట్ గా ఉంది పరవాలేదండి

  • @chowhantubechannel2149
    @chowhantubechannel2149 10 месяцев назад +1

    13*27 House plan wast facing

  • @YOHANUPALLE-c1q
    @YOHANUPALLE-c1q 5 месяцев назад +3

    మేము ఇల్లు కట్టామండి నువ్వు చెప్పినట్టే కట్టాం కానీ మెట్ల కింద బాత్రూం పెట్టాం తప్ప

  • @dhanunjayaenterprises2475
    @dhanunjayaenterprises2475 9 месяцев назад +1

    Tiolets plan ekkada sir

  • @satyanarayanabandaru439
    @satyanarayanabandaru439 4 месяца назад

    Both rooms gurinchi cheppaledu sir

  • @MalobannaOggula
    @MalobannaOggula 3 месяца назад

    Steps gurinchi cheppaledu.

  • @lakshmikoka6342
    @lakshmikoka6342 4 месяца назад

    మాకు వేప చెట్టు ఉందండి గురువుగారు

  • @Hyd6186
    @Hyd6186 8 месяцев назад +3

    బాత్రూమ్ లు ఎక్కడ ఉంచాలి చెప్పలేదు

    • @thandashekar1042
      @thandashekar1042 6 месяцев назад

      20*60 west facing house plan and drainage plan please.

  • @pedapatinagababu217
    @pedapatinagababu217 5 месяцев назад

    Bathroom Etu side undali , cheppaledhu.

  • @srinivasareddygali7316
    @srinivasareddygali7316 2 месяца назад

    హనుమాన్ షాపులు పెట్టాలంటే ఎలా

  • @subbaiahsubbaiah9000
    @subbaiahsubbaiah9000 2 месяца назад

    ఉత్తరము దిక్కు రోడ్డు ఉన్నపుడు యాల నిర్మాణం చేయాలి తెలుపాలి

  • @chintapallichinna1102
    @chintapallichinna1102 3 месяца назад

    Sir, Bathroom ekkada pettali

  • @palaganiramugoud6951
    @palaganiramugoud6951 6 месяцев назад

    30 గజాల స్థలం పడమర రోడ్డు మెట్లు ఎటు వేయాలి చెప్పండి స్థలం చిన్నగా ఉంది

  • @gangareddy3928
    @gangareddy3928 4 месяца назад

    మెట్ల కింద బాత్రూం ఉండకూడదా

  • @rameshbudda1271
    @rameshbudda1271 6 месяцев назад

    Wash area Location

  • @saradadevig180
    @saradadevig180 7 месяцев назад

    మా ఇంటికి పడమర రోడ్ ఉంది. మీరు చూపించిన ప్లాన్ లో సింహ dwaram ,మెట్లు, వాయువ్య గది, నెరుతి గది, place lo shop కట్టి, వెనకాల ఈశాన్య గది, dyning room, kitchen room, place లో house కట్టుకో వచునా? Shop, house, ఒకే స్లాబ్ కింద కట్ట వచునా?

  • @reddaiahyarra9694
    @reddaiahyarra9694 4 месяца назад

    తూర్పు పక్కన స్థలం లేకుంటే ఏమి చేయాలి. చూపండి

  • @AshokVar
    @AshokVar 5 месяцев назад

    1Stfloorplan

  • @Gffjnb543
    @Gffjnb543 3 месяца назад

    Toilets ?

  • @AshokVar
    @AshokVar 5 месяцев назад

    1StfloorDeigin

  • @lovarajulovaraju8354
    @lovarajulovaraju8354 4 месяца назад

    Puja cupboard

  • @subtreasureyofficer5737
    @subtreasureyofficer5737 4 месяца назад +4

    బాత్రూములు ఎక్కడ ఉంచాలి అనే మాట చెప్పలేదు అలాగే కొలతలు చెప్పలేదు

  • @rajashekarnukala6138
    @rajashekarnukala6138 5 месяцев назад +1

    Sir steps thoorpu,agneyam lo pettocha