ఎమ్మెల్యే కు ఎదురుతిరిగిన కార్యకర్తలు! | Off The Record | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • ఎమ్మెల్యే కు ఎదురుతిరిగిన కార్యకర్తలు! | Off The Record | hmtv
    #offtherecord #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Комментарии • 46

  • @vijaygundagani
    @vijaygundagani Месяц назад +8

    అలా జరగాల్సిందే నిన్న మొన్న పార్టీలో కి వచ్చి నేను మొగుడిని అని చెప్పుకొని తిరుగుతున్నారు ఒక్కడు పార్టీ అధికారం లేనప్పుడు గ్రామ వాట్సప్ గ్రూప్ లో ఒక్క పోస్ట్ కూడా అధికార పార్టీ కి వేతిరేకంగ పోస్ట్ పెట్టాను ప్రతి ఒక్కడు లీడర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు

  • @myvillagevlogs2912
    @myvillagevlogs2912 Месяц назад +11

    వర్గ పోరు కాదు 15 సంవత్సరాలనుండి నియోజకవర్గంలో పార్టీ అధికారం లో లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చిన నీలదొక్కుకొని mla ని గెలిపిస్తే. గెలిచిన తరువాత గెలిపించిన కార్యకర్తలను పక్కన పెట్టి తన ఓటమి కోసం ప్రయత్నించినా వారిని క్యాడర్ కి తెలవకుండా పార్టీ లో చేర్పించుకొని పక్కన తిప్పుకుంటే ఎం చెయ్యాలి కార్యకర్తలు.కార్యకర్తలపై కేసులు పెట్టిన వాళ్లే mla తిప్పుకుంటుంటే ఎం చేస్తారు.. ఇలానే తిరగభాడుతారు

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Месяц назад +12

    జై దామన్న తుంగతుర్తి గడ్డ దామన్న అడ్డ

  • @lkrishna1730
    @lkrishna1730 Месяц назад +18

    తుంగతుర్తి గడ్డ దామన్న అడ్డ....
    తుంగతుర్తి లో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది.10 సవత్సరాలు అధికారం అనుభవించి స్వయంగా ఎమ్మెల్యే మందుల సమ్యేల్ ఓటమికి పనిచేసిన నాయకులు అదే ఎమ్మెల్యే తో కలిసి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు గా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు....

  • @madhukarkhammampati7332
    @madhukarkhammampati7332 Месяц назад +7

    తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బ్రతకడానికి కారణం రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి 50,000 పైచిలుకు మెజారిటీ రావడానికి కారణం టైగర్ దామన్న తయారు చేసిన నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వలనే సాధ్యమైనది.

  • @vardhellibharhi8962
    @vardhellibharhi8962 Месяц назад +4

    జై దామన్న ✊✊✊🐅🐅🐅

  • @venkat3869congress
    @venkat3869congress Месяц назад +5

    అయినా కాంగ్రెస్ మ్మెల్యే కాదు brs mla

  • @ganeshsamarat
    @ganeshsamarat Месяц назад +13

    రెడ్లల బానిసలు ఇరు వర్గాలు
    దామోదర్ రెడ్డి ఎవరు తుంగతుర్తి నియోజకవర్గం లో ఏం పని దామోదర్ రెడ్డి కి

    • @Reddygu
      @Reddygu Месяц назад

      Kulam kadhu we need a good leader samel gadu brs nundi vachadu. Alresdy sand mafia start chesadu samel gadu

    • @Kpraveenreddy-ue9su
      @Kpraveenreddy-ue9su Месяц назад +1

      Nuavaru

    • @hanumannajames4201
      @hanumannajames4201 Месяц назад

      ​@@Kpraveenreddy-ue9suSC consistancy lo am pani.

  • @annadhaanaprabhu
    @annadhaanaprabhu Месяц назад +1

    RDR ❤

  • @muthennapasula6652
    @muthennapasula6652 Месяц назад

    తెలంగాణ అంత 2గ్రూప్ లుగా మారిపోయింది 😂😂

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 Месяц назад +1

    గత 30 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలాంటి పట్టణ అభివృద్ధి అనేది జరగలేదు అనేది జగమెరిగిన సత్యం. ఆస్తమానం ఈ పార్టీ గొడవలు ఆధిపత్య పోర్లు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడు లేకుండా పోయాడు. ఇకనైనా తుంగతుర్తి అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుడి కోసం & తుంగతుర్తి ప్రజలు వాళ్ళ శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. దామోదర్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశాడు?? ఎవరికీ తెలియదు నిజానికి. మందుల సామేలు ఎమ్మెల్యేగా పట్టం కట్టిన 6 నెలల లోపే వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి అనేది అంతకుముందు ఎందుకు జరగలేదు అనేది ప్రశ్న!

  • @uppulamadhuyadav534
    @uppulamadhuyadav534 Месяц назад +1

    జై దామన్న

  • @bolkaraju8100
    @bolkaraju8100 Месяц назад +6

    ఓడిపోయిన ఇంకా మార్పు రాలె దామోదర్ లో లైఫ్ లో గెలువడూ దామోదర్..

  • @mahiminnu8274
    @mahiminnu8274 Месяц назад +3

    Jai damanna

  • @VadapallySatyam
    @VadapallySatyam Месяц назад

    వలస కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ మధ్యపంచాయతీ ఇది

  • @venumanumandla2373
    @venumanumandla2373 Месяц назад

    Revanth Reddy asalu nuvvu em chaduvukunnavu

  • @devanshyoutube1748
    @devanshyoutube1748 Месяц назад +1

    Jai dammama jai congress 💪 💪💪

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip Месяц назад +4

    జై సామెల్ జై కెసిఆర్ 💪💪💪💪💪

  • @ganeshbanda8964
    @ganeshbanda8964 Месяц назад +2

    Jai damanna 🎉

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 Месяц назад +1

    మీ కేం పనిలేదా రెడ్లు మా కంటెన్సీ లో మీకేం పని

    • @hanumannajames4201
      @hanumannajames4201 Месяц назад

      Super reddys vallu gelavaru SC constituency lo am pani

  • @RajYadav-op8qr
    @RajYadav-op8qr Месяц назад +1

    Zero development thungathurthi😮

  • @burramahesh8748
    @burramahesh8748 Месяц назад

    Jai CONGRESS Jai DAMANNA

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana Месяц назад

    రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీపీఎం జాతీయ అవార్డు గాలి చిన్న బ్రహ్మయ్య

  • @SrinivasDaida-nn2qp
    @SrinivasDaida-nn2qp Месяц назад

    BJP MLA ల మధ్య ఉన్న వ్యతిరేకం ఇప్పటివరకు LP మీటీంగ్‌ లేదు దాని గురించి చానల్‌ కు కనబడదా

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana Месяц назад

    కాంగ్రెసు పీసీసీ అధ్యక్షుడు జానా ఉత్తమ్ అమర్ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు బొత్స కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కాసు కృష్ణారెడ్డి చిత్రకళా పరిషత్ ఉన్నత పాఠశాల...1958...2007...1958...2007🪔🪔🪔🪔🪔🌄🌄🌄🌄🙏🙏🙏🏧🏧

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Месяц назад

    ఎన్ని"అంట"లో😅😅😅

  • @eshwarmudhiraj9215
    @eshwarmudhiraj9215 Месяц назад +4

    Jai Mandula sameul

  • @pothumadhu7120
    @pothumadhu7120 Месяц назад

    Jai brs

  • @eshwarmudhiraj9215
    @eshwarmudhiraj9215 Месяц назад +3

    Jayahoo mandula sameul

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 Месяц назад +1

    Randa congress government

  • @madhugoud4361
    @madhugoud4361 Месяц назад

    Dammanna tty m chysadu ha Market ni thisukeli thirumalagiri pettadu

  • @90tvtelugu
    @90tvtelugu Месяц назад

    Jai 90tvtelugu

  • @jerupothulasomaiah262
    @jerupothulasomaiah262 Месяц назад

    Jai congesh..

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx Месяц назад

    Dlramireddy. Damoders reddy. Meeru. Brslokirandiargentga. Ravali argent. Maarali. Jaanareddyn. Keerurandnext. ArgentJaanareddy. Meerukuda. Ml. Alatho. Ravali. B. E. S. Lokirandu.

  • @PanduYadav-vf8ey
    @PanduYadav-vf8ey Месяц назад

    😂😅😅😢