ఓ రెండు ప్రేమ సాంగ్ లిరిక్స్... ❤️ ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా.. ❤️
Vijay Devergonda, and Anand Devergonda are beautiful actor's simultaneously god has given beautiful voice for them, this is blessings of their parents and god, keep it up brother's.
Anand D acting is vere level..... His expressions, innocence, love, emotions, pain what not... All rounder. Multistar herooooo.. Anand is a gem of a person and an actor!!!!
Vijai Bulganin Anna...❤❤❤❤ Anni songs vinnaa kaani last lo chanti pillalaa song lo Veena track aithey vere level... Ofcourse prathi okka paatalo oka adbhuthamaina tune undhi... ❤❤❤ Love you Anna...
ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే ఆమె: మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు ఆమె: అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: నను ఎపుడూ మరువనని పరిచావులే చేతుల్లో చేతిని నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనని ఆమె: నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే ఆమె: మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
The feeling of joy, pain and grief as portrayed by the director and to conceptualize it to the lyricist and music director was well captured. The singers too did not let the tempo down. This album has everything in it to captivate the moods of all ages. Kudos to the team to live up to it.
Anands role is good he knows what he is looking for, vaishnavi shows one sign of resilience when she says things would be different had we met five years ago but alas she succumbs to peer pressure
After a Long time made an attempt to see the telugu Movie Named “Baby” .. sparks the conversations and challenges reflects on their own relationships. One Should have dare to control their feelings and emotions infront of the Screens after seeing the movie. I don’t think so people will take a chance to maintain or rush into a serious relationships... Mother sentiment will make ur feelings Strong and Solid... All over the story was very realistic. I loved the talent and excellent direction and superb job by entire team”...Additional Strength to the movie were Songs and Back ground music With a melodic soundtrack, unforgettable dialogues, and breathtaking cinematography.. Moral of the Story:Don’t make yourself fool for unnecessary things..Choosing hundred wrong persons may not effect your life But missing one right person will leave you as a Broken Heart throught out your life.. Watch the movie Dam sure..you will enjoy the realistic feelings of life…
Big thanks to writer, singer and music composer for giving this beautiful song. Every day atleast 5 to 10 times I am listening this song. All age people can enjoy this song
All the songs took me to a trance... But,, the last song!! It just hit my heart soo deep.. Heart anta oka lanti badha thodi fill Ipoindi... Congratulations to the entire team... Though this is going to be a small film.. But it's huge...
ఏ పాపం ఎరుగని ఒక అమాయకుడు జీవితం నాశనం చేసింది... ఎవరైన ప్రేమ కోసం కొన్ని సంవత్సరాలు త్యాగం చేస్తారు... కానీ ఈ స్టోరీ లో జన్మనే అంకితం చేసాడు... తన బ్రతుకు కి అర్ధం లేకుండా చేసింది... మొదటి నుండీ చివరి వరకు మిగిలింది ఆటో నే...
A movie chusina Naku inthati feeling raledu , first time heart touching love movie, malli malli songs vintune unna this is the best feeling of my life 😢❤
Situational songs are exceptionally enjoyable, featuring delightful music. The inclusion of a children's chorus and humming adds a special touch, while the fusion of classical elements in 'Devaa Raja' takes it to a whole new level. I extend my gratitude to Music Director - Vijay Bulganin garu for treating us to this splendid music album.
What movie it just reminded me my first love and the cheating done by here. My story is almost same as Anand character. But I got all success after she ditched me . After 11 years I can proudly say I am very successful without her.
The background score of all the songs apart from singers and lyrics makes us all hear them upteen times. Thank you team for giving us such a good album
Wish Tfi would encourage this kind of talented music directors and singers giving melodious music instead of people who give routine and copies of other people albums
E songs nachhani varu avaru untaru sadists laku matrame love value teliyadu gundelni pindestunnai marachipoina prema ni malli gurtuku tesrunnai really my heart is very very pain full
Yemaaye Idhi Prayamaa Arey Ee Lokame Mayamaa Vere Ye Dhyasa Lede Aa Gundello Verayye Oose Radhe Thulle Aasallo Idharidhi Oke Prayanam Ga Idharidhi Oke Prapancham Ga Aa Iddhari Oopiri Okataindhe Mellaga Mellaga O Rendu Prema Megha Lila Dhookayi Vana Laga Aa Vana Vaalu Ye Vaipuko Thelchedi Kaalamega O Rendu Prema Meghaalila Dhookayi Vana Laga Aa Vana Vaalu Ye Vaipuko Thelchedi Kaalamega Thochhindhe Ee Janta Kalaalke Nijamoola Aa Saagindhe Darantha Chelimike Rujuvula Kantireppa Kanupapa Laga Untaremo Kadadhaka Chanda Mama Siri Vennela Laga Vandhellaina Vidipoka O Rendu Prema Megha Lila Dhookayi Vana Laga Aa Vana Vaalu Ye Vaipuko Thelchedi Kaalamega O Rendu Prema Megha Lila Dhookayi Vana Laga Aa Vana Vaalu Ye Vaipuko Thelchedi Kaalamega Yemaaye Idhi Prayamaa Arey Ee Lokame Mayamaa Vere Ye Dhyasa Lede Aa Gundello Verayye Oose Radhe Thulle Aasallo Idharidhi Oke Prayanam Ga Idharidhi Oke Prapancham Ga Aa Iddhari Oopiri Okataindhe Mellaga Mellaga
O rendu prema meghalu and Chanti pillala are just awesome. The lyrics of Chanti pillala are too simple, to the point, and too good. I really enjoyed the Movie and the songs
ఓ రెండు ప్రేమ సాంగ్ లిరిక్స్... ❤️
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ
సాగిందే దారంతా
చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ
కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా.. ❤️
❤❤ dndnjfkot6hnccbcn me 😮 fjfhfjffnndfnf f bfu🎉
ప్రేమకి వయస్సు తో పని లేదు
అన్ని వయస్సుల వారి హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయి పాటలు.
❤ శ్రీ రామ్ గారికి 🙏
True
@@ramadevibadugu975❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤l❤
True i agree
It's true I agree that's
P@@ramadevibadugu975
Anand you are such a innocent expressions…awesome acting all three of you…After 7/G I feel the same again…super emotional movie loved it
Vijay Devergonda, and Anand Devergonda are beautiful actor's simultaneously god has given beautiful voice for them, this is blessings of their parents and god, keep it up brother's.
Chanti pilla 🎹🎤
Kalakame 🎼🎶🎸🎺
Going to huge with theatrical visualisation 🎶🎶🎶🎶🎶🎼🎼🎼🎼🎼🎼
Veena portions from chanti pillala song… what a mesmerizing tune…
😅😊😊
😅😊😊😊
😊
Premisthunna song excellent excellent excellent. Movie emotion antha ee patalone undemo anipisthondi. Rohith and bulganin 👌👌
Anni songs bavunnai
పాత ప్రేమ... కొత్త జీవితం.... రెండూ కళ్ళలో కన్నీళ్ళలా జారిపోతున్నాయి ఈ సినిమా చూస్తుంటే, పాటలు వింటుంటే.
సాంగ్స్ అయితే సూపర్ అన్ని సాంగ్స్ ప్రేమిస్తున్న సాంగ్ అయితే చాలా మీనింగ్ వుంది 🙏🙏సూపర్.........
Anand D acting is vere level..... His expressions, innocence, love, emotions, pain what not... All rounder. Multistar herooooo.. Anand is a gem of a person and an actor!!!!
Vijai Bulganin Anna...❤❤❤❤
Anni songs vinnaa kaani last lo chanti pillalaa song lo Veena track aithey vere level... Ofcourse prathi okka paatalo oka adbhuthamaina tune undhi... ❤❤❤ Love you Anna...
Anand devarukonda I dont know how many movies he did but tiss is box office hit 😢😢
Premaisthuna... Song.. . Mind blowing... Hearttouch song.... 😢
ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ
ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
మనసున దాచుకుంటనే
ఆమె: మన కథలాంటి మరో కథా
చరితలో ఉండదంటనే
ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ
ఆమె: నువ్వు ఎదురే నిలబడితే
వెలిగెనులే నా కంటి పాపలు
ఒక నిమిషం వదిలెలితే
కురిసేనులే కన్నీటి ధారలు
ఆమె: అపుడెపుడో అల్లుకున్న బంధమిది
చెదరదుగా చెరగదుగా
మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది
కరగదుగా తరగదుగా
మరణము లేనిదొక్కటే
అది మన ప్రేమ పుట్టుకే
ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ
ఆమె: నను ఎపుడూ మరువనని
పరిచావులే చేతుల్లో చేతిని
నను వదిలి బ్రతకవనీ
తెలిసిందిలే నీ శ్వాస నేనని
ఆమె: నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం
మనసుకదే వరము కదా
అణువణువు నీలో నన్నే నింపుకోడం
పగటికలే అనవు కదా
మలినము లేని ప్రేమకి
నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి
ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
ప్రేమిస్తున్నా ఆ ఆఆ
నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
జీవిస్తున్నా, ఆ ఆ ఆ
ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
మనసున దాచుకుంటనే
ఆమె: మన కథలాంటి మరో కథా
చరితలో ఉండదంటనే
ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
Super bro
Sir one more sang lyrics post cheyyandi please
చాలా బాగా రాశారు, ధన్యవాదములు
xxxxxxxxxxxxxxxx
Chanti pillala song lyrics are true lines 💯 and kalakalam ❤️💯
N😊😊. Bb
పాత ప్రేమ కొత్త జీవితం అన్నీ కలిసి కన్నీళ్ళ రూపంలో బయటకొస్తున్నాయి వింటుంటే❤
Exactly ❤
Baby patalu manasanu dochesthunnavi.
Patala lo unna vishadham, dukham manasaulo nindipothundi. Vijay Bulganin gariki vandnam. Abhinandanam.❤
Really so many times listening music 🎵🎵🎵 love it 😍❤️
The feeling of joy, pain and grief as portrayed by the director and to conceptualize it to the lyricist and music director was well captured. The singers too did not let the tempo down. This album has everything in it to captivate the moods of all ages. Kudos to the team to live up to it.
"O rendu prema.." sang by sreeram mindblowing
27:51
Chanti Pillala Ooge ee manasu
Tappu oppu ki thedaa em thelusu
Chanti Pillala Ooge ee manasu
Tappu oppu ki theda em thelusu
Taana maate vinalenni verridi
Mana maatem vinpinchukuntadi
Atu Itu ga parugulni theestadi
Chodyam chuddam minaha
Ivvalem kadha aa salaha
Chanti Pillala Ooge ee manasu
Tappu oppu ki thedaa em thelusu
Ee nimisham idi chayalantu
Ee nimisham idi chayodhu antu
Allochinche thelivey aree re untey
Daanevaraina manase antey vinde
Rangu rangu thaaralu reputuntey asalu
Chusukodu chikkulu
Chaaputundi rekkalu
Chanti Pillala Ooge ee manasu
Tappu oppu ki thedaa em thelusu
Anandamalo munchestundo
Aavedanalo unchestundo
Prashnedaina gaani
Badhuley naadey
Theeram ekkada undoo
Dhaarey ledey
Nee manassu garadi, antu patta lenidi
Pakka vaadi vedhane, daaniki ardam avvade..oooo
Chanti Pillala Ooge ee manasu
Tappu oppu ki thedaa em thelusu
Chanti Pillala Ooge ee manasu
Tappu oppu ki theda em thelusu
Taana maate vinalenni verridi
Mana maatem vinpinchukuntadi
Atu Itu ga parugulni theestadi
Chodyam chuddam minaha
Ivvalem kadha aa salahaa
Ee movie chusakha nen Anand fan ayipoyanu .jivitham motham ala mondhuku vachi veli poyinto anipichindhi😢...
Deva Raja Song is Owsm and mind-blowing
Good :D
పాట చాలా బాగుంది, కాని అరడజను సార్లు విన్నా కాని, దేవరాజ తరువాత ఏమిటో వినపడటం లేదు. "దేవరాజ శేవ్య మూర్తనే కీర్ణ లోచనే". ఇదేనా
O rendu Prema song oka etu aythe ...
10:31 e song Inko ethuu!!❣️ Magical music...
ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అనీమనసుపూర్తిగా కోరుకుంటున్నాము 💐🔥
FROM 🇵 🇸 🇵 🇰 ఫ్యాన్స్... ✊️❤
Anands role is good he knows what he is looking for, vaishnavi shows one sign of resilience when she says things would be different had we met five years ago but alas she succumbs to peer pressure
After seetaramam i loved this album especially Devaraja...they are overwhelming 🥰
ప్రేమకి వయస్సు తో పని లేదు
అన్ని వయస్సుల వారి హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయి పాటలు.
SUPER SONGS
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
After a Long time made an attempt to see the telugu Movie Named “Baby” .. sparks the conversations and challenges reflects on their own relationships. One Should have dare to control their feelings and emotions infront of the Screens after seeing the movie. I don’t think so people will take a chance to maintain or rush into a serious relationships... Mother sentiment will make ur feelings Strong and Solid... All over the story was very realistic. I loved the talent and excellent direction and superb job by entire team”...Additional Strength to the movie were Songs and Back ground music With a melodic soundtrack, unforgettable dialogues, and breathtaking cinematography.. Moral of the Story:Don’t make yourself fool for unnecessary things..Choosing hundred wrong persons may not effect your life But missing one right person will leave you as a Broken Heart throught out your life.. Watch the movie Dam sure..you will enjoy the realistic feelings of life…
Content and tegga music is important....set an example for newcomers ❤
Deva Raaja Song, Extraordinary Lyrics with awesome music, with best singing voice 😍
Yes I love it
Who is singer
But scenes are waste
@@kanchulakshmivasanthi9628 Arya Dayal
18:19 mind blowing music...just feel it..
ఓ రెండు ప్రేమ మేఘాలు అనే మాటలు వచ్చిన ఆ రైటర్ కి మాటల్లో చెప్పలేని నా ఫీల్ 💞💞💞💞👌👌👌👌
O rendu Prema Meghalila .....what a fresh song. Thanks to Music director Vijai
Not Anand FaN but the music just bowled me. After so many days, listened to nice music
34:47 aa feeling 😢😢😢😢😢 unbelievable aa voice abba 😪🙏🙏 piche kisthondi Gnapakalu
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టనీ సాంగ్స్ సూపర్ అల్
Big thanks to writer, singer and music composer for giving this beautiful song. Every day atleast 5 to 10 times I am listening this song. All age people can enjoy this song
Loving all song lirics
Enjoying the music
Trailers intresting
Present varaku amazing
Repu movie kuda success avvali aani korukuntunna❤
😊❤❤❤❤❤❤❤❤
Music director Vijay buligann will be rock in TFI
All the songs took me to a trance... But,, the last song!! It just hit my heart soo deep.. Heart anta oka lanti badha thodi fill Ipoindi... Congratulations to the entire team... Though this is going to be a small film.. But it's huge...
Superb music..superb lyrics and superb singers...love it.
I come here from Baby movie, I'm so in love with this song hahaha I listening to this song everyday (: Love from Malaysia ❤❤
ఏ పాపం ఎరుగని ఒక అమాయకుడు జీవితం నాశనం చేసింది... ఎవరైన ప్రేమ కోసం కొన్ని సంవత్సరాలు త్యాగం చేస్తారు... కానీ ఈ స్టోరీ లో జన్మనే అంకితం చేసాడు... తన బ్రతుకు కి అర్ధం లేకుండా చేసింది...
మొదటి నుండీ చివరి వరకు మిగిలింది ఆటో నే...
that is cinema 😆😆
Music is some ilayaraja smell ,this music director will get brite future,God bless you
Ya reminded geetanjali ..vijay bulganin is hardcore fan of ilayaraja..he told in interview
A movie chusina Naku inthati feeling raledu , first time heart touching love movie, malli malli songs vintune unna this is the best feeling of my life 😢❤
❤❤ after so many days listening good music..add a One my favorite😍💕 album... B@by... 🎉❤❤
The lyrics and the singers have uttered the words clearly which makes it soothing to the ears
Idhe album oka star hero padinte O RANGE lo hit famous ayyedhi, (Orange,Surya son of Krishnan,parugu,bommarillu, Arya,etc......)
All songs very amazing 💞 I love it so much 😍💕💕💕😍 I am feel about the songs .....
Situational songs are exceptionally enjoyable, featuring delightful music. The inclusion of a children's chorus and humming adds a special touch, while the fusion of classical elements in 'Devaa Raja' takes it to a whole new level. I extend my gratitude to Music Director - Vijay Bulganin garu for treating us to this splendid music album.
Premisthunna singer .. what a voice you have .. loved it ❤
Nice song, heard more than 3 times, still not boring getting more interest to listen
I am from Dubai dxb what a music mind-blowing, my favorite is o rendu & deva raaja all is good but my chart this two top
Nice song nice music.....beautifull singing kids voice amazing...thought is nice and beautifull....
Sriramchandra voice is wonderfull❤❤❤❤❤❤
All songs my fav... Full songs goosebomps...😍😍😍😍😍😍😍
I listened dis type of music after long time...
అన్ని పాటలు బాగున్నాయి...
Sriram gonthulo pata superb ga vundi 🎉
Chanti pilla songs and lyrics ❤❤
Beautifully conceived , subtle background has enhanced the composition. Credit to the music director .
Awesome Music, Entire album is extraordinary and great efforts from team. Music and BGM is biggest support to movie. ❤
Supr annay
What movie it just reminded me my first love and the cheating done by here.
My story is almost same as Anand character.
But I got all success after she ditched me .
After 11 years I can proudly say I am very successful without her.
Anand acting was superb and very innocent.Nice
Devaraja sevyamurthi song lyrics woow what a song ❤❤
Songs with complete telugu words,excellent.
Excellent Album especially children song. Thanks to the entire team of the movie.
No doubt outstanding music by
Vijay Bulganin , but some where there is a touch of Christian telugu devotional songs .
Chanti pillala song reminds me of early songs of Devi Sri Prasad.
The singers the lyrists and the music are all well placed it has been long time coming
Superb lyrics, music and singing 🎉❤
This album deserves #Million views ❤🥳🥳💯
Great music......😊
how many of u r favorite song is DEVARAYA
My favourite song
My favourite song
Vaishnavi acting supb ❤
The background score of all the songs apart from singers and lyrics makes us all hear them upteen times. Thank you team for giving us such a good album
Wish Tfi would encourage this kind of talented music directors and singers giving melodious music instead of people who give routine and copies of other people albums
Very true
E songs nachhani varu avaru untaru sadists laku matrame love value teliyadu gundelni pindestunnai marachipoina prema ni malli gurtuku tesrunnai really my heart is very very pain full
All songs my favourite in baby movie ❤❤❤❤❤
Bulganin.....chinchi padesav tammudu...
Premesthuna song akado kotindi 💔
Beautiful album recent ❤️😍
Entire Album, Mind Blowing, will be live long forever ❤
Full Love story feel God pedda hit avvalani korukunntunnam
Yemaaye Idhi Prayamaa
Arey Ee Lokame Mayamaa
Vere Ye Dhyasa Lede
Aa Gundello
Verayye Oose Radhe
Thulle Aasallo
Idharidhi Oke Prayanam Ga
Idharidhi Oke Prapancham Ga
Aa Iddhari Oopiri Okataindhe
Mellaga Mellaga
O Rendu Prema Megha Lila
Dhookayi Vana Laga
Aa Vana Vaalu Ye Vaipuko
Thelchedi Kaalamega
O Rendu Prema Meghaalila
Dhookayi Vana Laga
Aa Vana Vaalu Ye Vaipuko
Thelchedi Kaalamega
Thochhindhe Ee Janta
Kalaalke Nijamoola Aa
Saagindhe Darantha
Chelimike Rujuvula
Kantireppa Kanupapa Laga
Untaremo Kadadhaka
Chanda Mama Siri Vennela Laga
Vandhellaina Vidipoka
O Rendu Prema Megha Lila
Dhookayi Vana Laga
Aa Vana Vaalu Ye Vaipuko
Thelchedi Kaalamega
O Rendu Prema Megha Lila
Dhookayi Vana Laga
Aa Vana Vaalu Ye Vaipuko
Thelchedi Kaalamega
Yemaaye Idhi Prayamaa
Arey Ee Lokame Mayamaa
Vere Ye Dhyasa Lede
Aa Gundello
Verayye Oose Radhe
Thulle Aasallo
Idharidhi Oke Prayanam Ga
Idharidhi Oke Prapancham Ga
Aa Iddhari Oopiri Okataindhe
Mellaga Mellaga
Just Watched Movie Blockbuster 🎉🎉🎉
Baby movie lo all songs 1000 time's kante vinevallu unnara.....
Yes
Beautiful album in recent times ❤
♥️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌
C AA
O rendu prema meghalu and Chanti pillala are just awesome. The lyrics of Chanti pillala are too simple, to the point, and too good. I really enjoyed the Movie and the songs
Please release మన కథ లాంటి మరొ కథ song sad (female) version🙏🙏🙏
Songs must have paved the path to the hype that film has created in last few days.
Excellent songs music director ki manchi future vundalani devuni korukuntunamu
Deva raaja song superb
AMAZING ALBUM THANKS TO ALL BABY TEAM
O rendu prema megalila song lyrics suparb❤❤❤
I really loved all songs 👌👌👌
Who listened this beautiful album more than 100 times❤❤❤❤
❤amazing songs 🎵 thanks to all baby team
❤❤❤ ashame
Execellent Beautiful album in recent times
Strings supported the song to the listeners into the clouds.
Good movie, good song's 🥰
Beautiful movie and songs I love this movie❤❤❤❤❤❤❤❤❤