Sridevi Drama Company | 18th July 2021 | Full Episode | Sudigaali Sudheer,Hyper Aadi,Immanuel | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 6 тыс.

  • @aditya_madhav9931
    @aditya_madhav9931 3 года назад +651

    సుధీర్ అన్న దగ్గర చాల సహనం ఉంది.ఫ్యూచర్ Star....👍👍

    • @vinaydr1708
      @vinaydr1708 3 года назад +14

      Future star kadha ippude star ayyadu ma Anna jai Sudheer Anna

    • @lakkapamusuresh4921
      @lakkapamusuresh4921 3 года назад +13

      Sudheer superb

    • @lakkapamusuresh4921
      @lakkapamusuresh4921 3 года назад +13

      Sudheer Anna keka

    • @satyasaiprakash1318
      @satyasaiprakash1318 3 года назад +12

      Really anna aadhi gadu matram Baga akkuva chesthunnadu anna vadiki oka sari Baga padipovali

    • @abhinaysama7769
      @abhinaysama7769 3 года назад +6

      Ippudu tv industry king may be future lo successful hero avvalani korkuntunna😍😍

  • @vasudevaroyal2968
    @vasudevaroyal2968 3 года назад +165

    నాకు తెలిసి on screen లో సుధీర్ అన్నని నాన్న , మా అబ్బాయి ఇలా గౌరవంగా పిలిచేది ఇంద్రజ గారు ఒక్కరే.
    Thankyou so much indra ja garu.

  • @icestone-ck3yh
    @icestone-ck3yh 3 года назад +154

    మేము సుధీర్ అన్న కోసం చూస్తున్నాం ❤️❤️❤️.jai sudigalisudheer anna fan

    • @pavankavya7465
      @pavankavya7465 3 года назад +1

      Memu kooda sudeeranna kosame chusedi

  • @rojasurendra1225
    @rojasurendra1225 3 года назад +73

    Sudheer annani indraja Garu nanna anadam is heart touching 👍👍👍 superb mam ur Lucky bro

  • @lokeshk5082
    @lokeshk5082 3 года назад +335

    Sudheer Anna super anchor he is 100% perfect for that ...

  • @ramakanthrk8059
    @ramakanthrk8059 3 года назад +546

    ఏ షోకు అయినా సుధీరన్న ఒక ముందడుగు గా ఉంటాడు జై సుధీరన్న

  • @ShivaRaj-zn1ot
    @ShivaRaj-zn1ot 3 года назад +194

    Jai Sudheer Anna ❣️🔥💥

  • @lakshmannarayana71
    @lakshmannarayana71 3 года назад +67

    Hyper aadi anna , Pradeep Anna , Sudheer anna , auto Ramprasad Anna , always king's 🤙

  • @gurukawshikmanogna582
    @gurukawshikmanogna582 3 года назад +1778

    ఇంద్రజ గారు ఇలానే ఉండాలి సుదీర్ ని చాలా గౌరవంగా నాన్న నాన్న అని పిలవటం చాలా నచ్చింది మీకు నచ్చితె ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 😃😀😀జై సుదీర్ అన్న

    • @akkenapallysathaiah23
      @akkenapallysathaiah23 3 года назад +7

      ఎప్పుడు మీ జబర్దస్త్ కామ్రేడ్ తప్ప ఇతరుల్ని తీసుకొచ్చే లేదు రైతులున్నారు జవాన్ లు ఉన్నారు ఎప్పుడు చూసినా జబర్దస్త్ డబ్బుల కోసం చేస్తున్నవారు...

    • @adityasai979
      @adityasai979 3 года назад +4

      @@akkenapallysathaiah23 etv 2 lo vastaru vallu.. Aa channel chudandi bro

    • @gurukawshikmanogna582
      @gurukawshikmanogna582 3 года назад +7

      @@akkenapallysathaiah23 ఇక్కడ కామ్రేడ్స్ అని ఎందుకు అంటున్నారు మీరు ఇక్కడ ఉండేది కామెడీ షో అంతే కానీ రాజకీయం కాదు 🙏

    • @lgovindarajugovindaraju4380
      @lgovindarajugovindaraju4380 3 года назад +7

      I hate soo much of Hyper Aadhi

    • @janakiballa8857
      @janakiballa8857 3 года назад +1

      ⁶⅞

  • @baddularavi9214
    @baddularavi9214 3 года назад +299

    ఇంద్రజా గారికి మంచిమనసు ఉన్నది సెల్యూట్ మేడం👌👌👌👌👌

    • @pramodbv9839
      @pramodbv9839 3 года назад

      👍👍👍

    • @gloryamala
      @gloryamala 3 года назад +2

      Avakaashala kosam chala ekkuva chestundhi indraja

    • @baddularavi9214
      @baddularavi9214 3 года назад

      @@gloryamala ఏమో ఎవరి మనసులో ఏముందో

  • @raghavendramodalavalasa889
    @raghavendramodalavalasa889 3 года назад +92

    Sudheer Sudheer Sudheer Anna oka dance performance kosam waiting Anna😘😘❤️😍😍😍 love you Anna😘😘

  • @sandhyagottapu625
    @sandhyagottapu625 3 года назад +138

    90% of comments Sudheer kosame unnay love you darling ❤️❤️❤️

  • @anilg1862
    @anilg1862 3 года назад +100

    Jai sudheer anna.
    సుధీర్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్. 🔥🔥💪💪

  • @n.ganeshrathoddarling3965
    @n.ganeshrathoddarling3965 3 года назад +436

    సుధీర్ అన్న ఎక్కడ ఉన్న హీరోనే తన స్టైల్ తన డైలాగ్ మరియు తన మీద వేసే పంచులు అన్నిటిని స్ఫూర్తిగా తీసుకొని అందరికి కామెడీ క్రియేట్ చేస్తాడు సుధీర్ అన్న లవ్ you ❤❤❤❤❤❤

    • @DHARMA_ASSURA_YT
      @DHARMA_ASSURA_YT 3 года назад +10

      Anna haa aadhi godi baga akkuva chesthunnaru anna ramprasad kuda maryada evvatledhu anna chala kopam vasthundhi

    • @shirajbasha2322
      @shirajbasha2322 3 года назад +5

      ఆది అండ్ రాంప్రసాద్ మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు మీ స్కిట్స్ బాగుంటాయి చూసి బాగా ఎంజాయ్ చేస్తాం బట్ సుధీర్ సార్ ని డామినేట్ చేయాలని చూస్తే______

    • @avinavshyam3353
      @avinavshyam3353 3 года назад

      @@shirajbasha2322 అవును బ్రదర్

  • @rajvlogsmcr6267
    @rajvlogsmcr6267 3 года назад +523

    Etv లొ...ఎం పొగ్రాం వచ్చినా సుదిర్ అన్నా ఉంటెనె...హైలైట్...👌👌👌👌👌

  • @patansharukkhan528
    @patansharukkhan528 3 года назад +41

    Best anchor Sudheer anna 💥💥💥💥💥

  • @Sp19163
    @Sp19163 3 года назад +809

    ప్రతి షో కి ఇంద్రజ రావాలి అనుకునే వాలు లైక్

  • @sridharsiddu5968
    @sridharsiddu5968 3 года назад +1095

    ಸುದೀರ್ ಅಣ್ಣ ಫ್ಯಾನ್ಸ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ 💞💞💞💞 ಜೈ ಸುದೀರ್ ಅಣ್ಣ 💪💪💪💪 ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ 🙏🙏🙏🙏

  • @anjalis3644
    @anjalis3644 3 года назад +443

    సూపర్ శ్రీదేవి డ్రామా కంపెనీ👌👌👌👌👍 సుధీర్ అన్న ఉంటే ఆ కిక్కే వేరప్పా😎🥰🥰🥰😎

  • @sudheerfanceclub4889
    @sudheerfanceclub4889 3 года назад +18

    6.2k subscribe in Sri Devi drama company.. only Sudheer Anna ❤️🙏..

  • @gorentlarajamouli9370
    @gorentlarajamouli9370 3 года назад +202

    శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త వాళ్ళ ని పర్చయం చేస్తుంది గుడ్ తింకింగ్ హ్యాట్సాఫ్ ఇంక చాలా మంది టాలెంట్ పర్శనస్ తీసుకురావాలి అని కోరుకుంటున్న

    • @DHARMA_ASSURA_YT
      @DHARMA_ASSURA_YT 3 года назад +3

      Enthamandhi vachina maa Sudheer anna tharavathe enni talents 7nna sare

  • @nareshmacha8340
    @nareshmacha8340 3 года назад +228

    సూపర్ ఇంద్రజ గారు మీ సంస్కారానికి నమస్కారం సుధీర్ అన్న ను మీరు నాన పిలవడం బాగుంది మేడం మేడమ్

  • @solosobetter5276
    @solosobetter5276 3 года назад +328

    మా సుధీర్ అన్నా కోసమే చూస్తున్నా❤️❤️❤️

  • @rockybhai1399
    @rockybhai1399 3 года назад +37

    Jay Sudheer Anna ❤️👍

  • @gallyboy4200
    @gallyboy4200 3 года назад +184

    The mom and son bond between indraja Garu and Sudheer Anna is so good

  • @basheerahammad4417
    @basheerahammad4417 3 года назад +149

    సుధీర్ అన్నా నువ్వు చాలా గ్రేట్ అన్నా.ఎంత మంది నీ మీద పంచ్ డైలాగ్స్ ఈసేన నువ్వు చాలా లైట్ గ తీసుకుంటూ ఉన్నావు .... నీకు always fans... Sudheer dia heart fans ❤️

  • @rajenderguguloth8356
    @rajenderguguloth8356 3 года назад +73

    SRIDEVI DRAMA COMPANY REALLY GOOD SHOW
    THAT IS CALLED ONE AND ONLY
    SUDHEER 💪💪💪💪

  • @sabihabanu6362
    @sabihabanu6362 3 года назад +12

    Dhee jabardast n extra jabardast n ippudu sri devi show Anni nenu RUclips lone chusta Anni manchi shows n entertainment 💯 untundi

  • @vankudothprasad7517
    @vankudothprasad7517 3 года назад +871

    ఇంద్రజ madam ప్రేమ ఆప్యాయత పడిపోయే వాళ్ళు ఎంత మంది 🙏🙏🙏

  • @moshinmoshin6373
    @moshinmoshin6373 3 года назад +894

    హాయ్ ఫ్రెండ్స్ మన రియల్ సోను సూద్ సార్ కి ఒక లైక్ కొట్టండి

  • @Abdulsalam-md
    @Abdulsalam-md 3 года назад +685

    ఇంద్రజ మేడం గారు మీరు ఇన్నిరోజులు ఎందుకు రాలేదు మళ్ళీ సుధీర్ ను కొడుకులాగా మా అబ్బాయి అంటావు నిజంగా మేడం మీరు మంచి మనుసున్న మహారాణివి మీకు కోపం అసలే లేదు రోజా కన్నా మంచివారు దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి 🙏🙏🙏

    • @babumodukuru
      @babumodukuru 3 года назад +6

      Software Sudheer movie lo Indraja garu played Sudheer mother character

    • @gloryamala
      @gloryamala 3 года назад +1

      Roja kana evaru great kaadu

    • @ramunomula7136
      @ramunomula7136 3 года назад

      Row

  • @devarajnayakdeva4209
    @devarajnayakdeva4209 2 года назад +3

    Sudheer anna kosame srideve drama company chustunnamu jai sudheer anna ❤❤❤

  • @ramgopal2247
    @ramgopal2247 3 года назад +107

    తెలుగు కళామ్మ తల్లి ఒడి లో బరితేగించిన వారితో పాటు స్త్రీ మూర్తి ఉంది అని నిరూపించావు మేడం ఇంద్రజ మేం.

  • @anilm7200
    @anilm7200 3 года назад +240

    ఇంద్రజ గారు చాలా గొప్పవారు కాబట్టి సుధీర్ ని అలా గౌరవిస్తారు,🙏🙏🙏

  • @Back_bencher_47
    @Back_bencher_47 3 года назад +50

    King of tv industry Sudheer bhai. Luv from Khammam

  • @v_lightfury
    @v_lightfury 3 года назад +31

    51:00 - 01:03:10 Swraag Keerthan magical performance. Amazing songs selection.

  • @sainadhbugata416
    @sainadhbugata416 3 года назад +167

    When indraja Mam calling to Sudheer anna ‘nanna’ that time feeling is so cute and happy 🥰

  • @raghusrs3142
    @raghusrs3142 3 года назад +109

    Indraja and sudheer gaari fans 😍🥰

    • @keerthysuresh9222
      @keerthysuresh9222 3 года назад

      Sudheer Anna DIE HEART fans

    • @raghusrs3142
      @raghusrs3142 3 года назад

      @@keerthysuresh9222 every sudheer fan is die hard fans😍

  • @maheshduggi917
    @maheshduggi917 3 года назад +271

    సుధీర్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది
    ఇంద్రజ మేడమ్ సుధీర్ అన్నను నాన్న అని అంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది..
    జై సుధీర్ అన్న...

  • @adityachandra9499
    @adityachandra9499 3 года назад +5

    Sudheer anna thopu
    Sudheer leka thopa show ledhu 🔥😎🥰

  • @mrsrinu9944
    @mrsrinu9944 3 года назад +237

    అన్నా ఏమి టాలెంట్ బయటకు తీస్తున్నారు నిజంగా సూపర్ సూపర్ సూపర్ జై శ్రీ దేవి డ్రామా కంపెనీ జై మల్లెమాల జై ఈ టీవీ. 🙏🙏🙏

  • @bandarikumar910
    @bandarikumar910 3 года назад +314

    నాన అనే పదం ఒక అమ్మ నోటి తో నే వస్తుంది....... Sudheer Anna your lucky
    *జై సుధీర్ అన్న*

  • @srikanthmunipalli1455
    @srikanthmunipalli1455 3 года назад +37

    Sudheer anna ni anchoring vere level....Only watching for u
    JAI SUDHEER ANNA

  • @Freaky_Somu
    @Freaky_Somu 3 года назад +38

    Sudheer anna vallane ee show chustunnam 😎🤩😎😎

  • @mrpraveen1533
    @mrpraveen1533 3 года назад +166

    This show watching only for 👍👍💯💯💯 Sudheer Anna 🎉🙏

  • @chittibabuchallagali0517
    @chittibabuchallagali0517 3 года назад +1037

    ఇంద్రజ గారు మాత్రమే సుధీర్ అన్న ను గౌరవం గా చూస్తున్నారు 😍😍

  • @satyakanakasai2564
    @satyakanakasai2564 3 года назад +198

    Jai Sudheer Anna ❤️❤️❤️

  • @ntradmirers.7423
    @ntradmirers.7423 3 года назад +21

    Iam watching from oman country because of sudheer annna performance ,after that indraja garu, meelo enta mandi ekkada nundi chustunaro sudheer anna kosam comment cheyandi.

  • @lokeshbslteju9123
    @lokeshbslteju9123 3 года назад +561

    This show Watching Only for Sudheer Anna

    • @keerthysuresh9222
      @keerthysuresh9222 3 года назад +8

      Sudheer Anna DIE HEART fans

    • @sundarsundar4318
      @sundarsundar4318 3 года назад +5

      Yes This is Correct

    • @modelboychotu0846
      @modelboychotu0846 3 года назад +4

      Yes

    • @sasisasi9707
      @sasisasi9707 3 года назад +4

      Yedhuku అల rong అక్కడ ఉన్న అందరూ బాగా చేస్తున్నారు మనకి సుధీర్ అంటే ఇష్టం కాబట్టి అల anthunam కానీ నిజంగా సుధీర్ ఫ్యాన్స్ అయితే అందరినీ ఎంకరేజ్ చేస్తాం అల అని వాళ్ళని తకువ చేయుదు

    • @divyasri6127
      @divyasri6127 3 года назад +1

      For Indraja mam also

  • @nsuresh4085
    @nsuresh4085 3 года назад +120

    ఇంద్రజ గారు మీరు సూపర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కి మీరే ..... ఆశ జ్యోతి ప్రజ్వలన...మరియు సుదీర్ వల్ల చూస్తాను.

  • @mahaboobbashapula6464
    @mahaboobbashapula6464 3 года назад +305

    ఇంద్రజ మేడమ్ సర్ మేడమ్ అంతే
    ఇంద్రజ అమ్మ గారిని కంటిన్యూ చేయండి మల్లెమాల టీం plz

    • @MyManuWorld
      @MyManuWorld 3 года назад

      And

    • @palepumohanraomohan1545
      @palepumohanraomohan1545 3 года назад +1

      సుదిర్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఒకే ఒక్కసారి మీమలని కలిసే అవకాశం ఇవ్వండి

  • @BaBu-7676
    @BaBu-7676 3 года назад +10

    Please continue indraja madam for this Sree Devi company and all ETV entertainment programs because she is very supportive and nice jedgiment ❤️❤️❤️❤️

  • @pragadapavankumar8961
    @pragadapavankumar8961 3 года назад +129

    Prasad Anna Vera level ... Sudheer Anna fans ayeee

  • @srinunewtrendstechnology1224
    @srinunewtrendstechnology1224 3 года назад +122

    ఇంద్రజ గారు ఈ షోలో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ మీ అభిమాని 😍😍🙏🙏🙏🙏 & రాము గారు Wish you all the best 💛👍👍👍

    • @Ramesh.vuyyala
      @Ramesh.vuyyala 3 года назад

      ఇంద్రజా గారూ బాగా సెట్ అయ్యారు...రోజా ఓవర్ ఏక్షన్ చూడలేకున్నాము...అక్కడ కూడా ఇంద్రజా ని పెట్టండి

  • @rojal9376
    @rojal9376 3 года назад +103

    Sudheer entha mandiki istam

  • @ravichandra4689
    @ravichandra4689 2 года назад +7

    The singer Swaraj, his performance is fantastic. The song he sung from 96 is absolutely great.

  • @naragoniupendhargoud1015
    @naragoniupendhargoud1015 3 года назад +125

    ఇంద్రజ మేడం గారు మీ పర్ఫామెన్స్ సూపర్ అండి nd emitate raju గారు మీది మైండ్ బ్లోయింగ్ అండి❤️❤️❤️❤️

  • @telugutvchanel2917
    @telugutvchanel2917 3 года назад +218

    బుల్లి తెర హీరో లూ చాలా మంది ఉన్న సుధీర్ కి ఉన్న అంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేదు బెస్ట్ ఆఫ్ లక్ సుధీర్ నాన్న

  • @palikelaramesh2650
    @palikelaramesh2650 3 года назад +328

    Show becomes successful only because of Sudheer anna.😍🤩

    • @krishnavamshi3713
      @krishnavamshi3713 3 года назад +4

      @@naga628 Antti bro Aa matalu Sudheer anna fans ekkada

    • @naga628
      @naga628 3 года назад +1

      @@krishnavamshi3713 aithay yemi ra vadamina devuda

    • @naga628
      @naga628 3 года назад +1

      @@krishnavamshi3713 vadu kuda valla ammani valla nana debdithayna puttadu vadami pinanunchi rala meelanti lanjakodukulu unna dhanikay vaadi hala thayaroyad

    • @naga628
      @naga628 3 года назад +1

      @@krishnavamshi3713 yemi ea meter off ha pedha Sudhir fans annaru

    • @palikelaramesh2650
      @palikelaramesh2650 3 года назад +2

      @@naga628 bro plz mind your words

  • @neilmarcus476
    @neilmarcus476 3 года назад +8

    First to last full ga navvanu ,, Sudheer anna the great entertainer 🔥🔥🔥🔥👍👍

  • @teluguworld4697
    @teluguworld4697 3 года назад +687

    ఇంద్రజా గారి క్యూట్ క్యూట్ మాటలు మరియూ ఆవిడా నాన్న అని పిలుస్తుంటే ఇనాలని ఎంత మంది కోరుకుంటున్నారు

  • @ejunction5084
    @ejunction5084 3 года назад +594

    ఇంద్రజ గారిని శ్రీదేవి డ్రామా కంపనీ లో పర్మినెంట్ గా ఉంచండి. ప్లీజ్ మల్లెమల ఇది మా రిక్వెస్ట్ ప్లీజ్

  • @currentraju
    @currentraju 3 года назад +102

    సూపర్ గా డైలాగులు చెప్పావు అన్న ఆల్ ద బెస్ట్ ఇంకా ఇంకా నువ్వు పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా 🙏👍👍

  • @anandkumarpalakuru984
    @anandkumarpalakuru984 2 года назад +2

    SUDHEER anna and INDRAJA garu AWESOME 🤗🤗🤗😍😍😍

  • @dhanushreddy5114
    @dhanushreddy5114 3 года назад +162

    The only reason we r watching this show... Its none other than sudheer anna

    • @pbk4666
      @pbk4666 3 года назад

      Yes I watch this only for sudheer

  • @ajaygowda4465
    @ajaygowda4465 3 года назад +265

    Only for sudheer anna seeing this show

  • @umesh8953
    @umesh8953 3 года назад +195

    Jai sudheer anna❤

  • @harijanaraju5748
    @harijanaraju5748 3 года назад +2

    Jai,Sudheer🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @arunaramu8906
    @arunaramu8906 3 года назад +60

    One and only Star sudheer ❤️ garu ❤️.. forever u r evergreen ❤️

  • @dreampark4591
    @dreampark4591 3 года назад +153

    Only watching for sudheer anna😍😍

  • @ammananna1418
    @ammananna1418 3 года назад +220

    ❤️Sudheer❤️ anna fans 👍🏻 👍🏻 👍🏻 👍🏻

  • @ranjithmushnam3711
    @ranjithmushnam3711 3 года назад +40

    ఇలాంటి షో ఎప్పటికీ జరగాలని ఇంద్రజ గారిని సుధీర్ అన్నాను అలాగే ఉండి నడిపి వాళ్ళని ఈ షో డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని కోరుకుంటున్నాము మాకు ఇష్టం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ❤️❤️

  • @manikantamattaparthi_dhfpr9481
    @manikantamattaparthi_dhfpr9481 3 года назад +160

    💪అమలాపురం🔥 సుధీర్ 👬ఫ్యాన్స్👬 ఇక్కడ✊️

  • @kotresha7437
    @kotresha7437 3 года назад +92

    Sudigali sudheer Anna anchor super

  • @Arokiaandrews
    @Arokiaandrews 3 года назад +139

    Mr Sudheer respect friendship and given opportunity to speak. In jabardash teasing it’s a skit. Here he a hosting the show. We have to respect and try to help. If you are not able to help please don’t disturb.

    • @Arokiaandrews
      @Arokiaandrews 3 года назад +1

      @Chandramouli genralluka chepthanu bro

  • @pastelito_6722
    @pastelito_6722 3 года назад +36

    Sudheer Anchor.....❤️i started watching this show aftr sudheer anna entry....❤️

  • @bhavanisai5354
    @bhavanisai5354 3 года назад +4

    LOVE U SUDEER 😘😘😘😘anna nv a program lo unna nonstop navvu 😀😀😀😀😀

  • @GN-kk5xs
    @GN-kk5xs 3 года назад +35

    indraja mam really a very kind person the way she respect ( love towards) her son Sudheer sir really 😍🙏🙇
    All performance too good, one of best episode after 2-3 bad episodes.
    Sudheer sir big fan from Karnataka love you sir. 😍❤

  • @manikumarnakkala8790
    @manikumarnakkala8790 3 года назад +38

    Indraja Garu matrame Sudheer annanu Gouravistunnaru.........
    Indraja Garu miku thanks a lot medam......💚💚💚💚

  • @justjohn.8813
    @justjohn.8813 3 года назад +147

    Only one of the best anchor sudheer anna only

  • @venkatnani9449
    @venkatnani9449 3 года назад +6

    Jai sudeer anna i Love Indrja medam

  • @ramcharankonidela4050
    @ramcharankonidela4050 3 года назад +57

    King 👑 of Sudheer Anna

  • @నిర్మల్రైతుబిడ్డ

    ముత్యానికి బురద పూసినంత మాత్రాన ముత్యం రంగు పోతుందా కడిగితే అలాగే ఉంటుంది ముత్యం లాంటి వాడు మన సుధీర్ అన్న 👍👍

  • @alluanil5531
    @alluanil5531 3 года назад +63

    Sudeer anna fan off Maharashtra i love sudheer anna

  • @tadapakapraveenkumar4408
    @tadapakapraveenkumar4408 3 года назад +28

    What a singing man 🙏👏👏🙏

  • @parasuramb8358
    @parasuramb8358 3 года назад +68

    శ్రీదేవి డ్రామా కంపెనీ అందరూ సూపర్ గా ఉంటుంది.అందులో సుదీర్ ,ఇంద్రజ గారు మా ఫేవరెట్ రోహిణి గారు చాలా బాగా చేస్తున్నారు.......💐💐💐💐💐

  • @saisrinidhi6992
    @saisrinidhi6992 3 года назад +522

    Sudheer anna is the the best anchor

  • @anjireddyedara644
    @anjireddyedara644 3 года назад +664

    ఇంద్రజ గారిని కంటిన్యూ చెయ్యండి ఇంద్రజ డాన్స్ బాగుంది సుధీర్ గారిని కోడుకు లా పిలవటం గ్రేట్ అండి

  • @Paisadhiyethokuchbhi
    @Paisadhiyethokuchbhi 3 года назад +11

    Sudheer Anna ❤️😍

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 3 года назад +450

    ఇమిటేషన్ రాజు పర్ఫామెన్స్ కి like hear
    👇👇

  • @lovelynaveen7801
    @lovelynaveen7801 3 года назад +47

    First view jai sudheer anna

  • @pumshosurtelugua7159
    @pumshosurtelugua7159 3 года назад +32

    Sudheer is an all rounder. Talented guy 👌👍 Great Person.

  • @vikaspendli3446
    @vikaspendli3446 3 года назад +9

    Sudigali sudher 🙏🙏

  • @itsmekp985
    @itsmekp985 3 года назад +122

    Sudheer Anna kosam chusavalu like kotadii.. 👍👍

  • @krishnavamshi3713
    @krishnavamshi3713 3 года назад +36

    Aasulu E show chusedhe Sudheer anna kosam

  • @AshokAshok-wp5wf
    @AshokAshok-wp5wf 3 года назад +92

    ✊✊జై సుధీర్ అన్న✊✊. బుల్లి తెర పై ఇంక ఎంత వచ్చిన సుదీర్ అన్న ని బీట్ చెయ్యలేరు.అది ఏ కంటెంట్ లో అయిన ✊✊జై సుదీర్ అన్న ✊✊

  • @maheshg9711
    @maheshg9711 3 года назад +67

    Etv management okasarayna sudheer anna meeda oka punch lekunda show cheyandii

  • @anandav1505
    @anandav1505 3 года назад +412

    సుధీర్ అన్న ను ఇంద్రజ మేడమ్ నాన్న అని పిలవడం చాలా బాగున్నది సుధీర్ అన్న ఫ్యాన్స్

  • @NO-od7ex
    @NO-od7ex 3 года назад +111

    ప్రసాద్ గారి comedy చాలా natural గా ఉంటుంది

  • @manojgamingzone9717
    @manojgamingzone9717 3 года назад +49

    Jai Sudheer anna fan's ekkada