పొట్టేళ్లను పెంచితే ఎంత లాభమో తెలుసా..?| సాఫ్ట్వేర్ కంటే రెండింతల ఆదాయం|
HTML-код
- Опубликовано: 8 сен 2024
- వ్యవసాయంలో 30 ఏండ్ల అనుభం. మూస పద్దతిలో పంటలు పండించడం కంటె విభిన్నంగా ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఆయనే కరీంనగర్ జిల్లా కు చెందిన మోహన్ గారు. ఆయన మొదట డెయిరీ ఫామ్ ప్రారంభించి అందులో తీవ్రంగా నష్టపోయారు. అనంతరం నాటుకోళ్ళ పెంపకం ప్రారంభించారు. అందులో మార్కెట్ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రస్తుతం గొర్లు, మేకల పెంపకాన్ని చేపట్టారు. అయితే మొదటి బ్యాచ్లో 70 గొర్రెలు తీసుకరాగా అందులో 30 వరకు గొర్రె పిల్లలు చనిపోయాయి. అయినా వెనుక డుగు వేయకుండా మరో బ్యాచ్ లో 70 మేకల పెంపకాన్ని ప్రారంభించారు. ఈసారి విజయం సాధించనని ఆయన వివరించారు.
గమనిక : ఇది రైతు స్వీయ అనుభవం మాత్రమే.
ఎడ్ల మోహన్
షానగర్ , కరీంనగర్ జిల్లా
#Copy rights Mana vyavasayam
#presenter Pokala Madhu
#camera sravan
#sheep,
#goats
#farming
#edlamohan
#karimnagar
#shangar
#
ఎన్నో సార్లు నష్టాలు కష్టాలు వచ్చినా మిరు succes కోసం మి పరుగులు
మీకూ మి కసి పట్టుదలకు శతకోటి వందనాలు
❤❤❤🎉
ఆయన చాలా క్లారిటీ గా చెబుతున్నారు ......గుడ్ ఇన్ఫర్మేషన్
అవును
ప్రశ్నలు అడిగే వారికి మంచి అవగాహన ఉంది.సూపర్ సమాచారాన్ని అందివ్వగలిగారు మీకు మరియు రైతుకు ధన్యవాదాలు
Thank you brother
👍
@@mulajithendher1103 ll
Marketing anni seasons lo ela chesaro adagalsindi bro....
@@Deccan926664
సూపర్ ఇంటర్వూ నీ మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. మీ ఇద్దరికి నా ధన్యవాదములు.
థాంక్యూ అన్న గారు
సూపర్ గా మాట్లాడుతున్నారు కొత్తగా పెట్టుకునే వారికి కూడా అర్థమయ్యేటట్లు చెబుతున్నారు మేము కూడా మునర్ కాపు పటేల్ నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల తిరుమలాపూర్ గ్రామం మాది తెలంగాణ
Tq brother
🌹మంచి విషయాలు చక్కగా తెలియచేసారు మీ ఇద్దరికీ ధన్యవాదములు మిత్రులారా. 🙏
Thank you Anna
@@Deccan926 1qq12#
Contact number please
మంచి ప్రశ్నలు అడిగి విలువైన సమాచారాన్ని సేకరించారు 👍👌
Tq Anna garu
@@Deccan926 hibrother👌👌👌👌
@@Deccan926 చెప్పండి బ్రదర్
Hai brother
Thank you brother
super nee dayryani ki kotthaga start chese variki manchi vishayalu thiliyachesaru danyavadalu patelsab
మీ ఇద్దరికీ వందనాలు... 🙏🙏🙏🌹🌹🌹
Tq brother
Super brother...
Chala chakkani prashanalatho avagahana theppinchaaru
Super information patel sab
Way of questioning is super
Thankyou brother మీ ప్రోత్సాహకాన్ని కొనసాగిచండి.
Good information manchi
agriculture bossiness
Tq
Good and straight farmer
good and detail information brother
Tq brother
Good information👍 thank you so much sir
Tq
Super 👌
Super information... Honest information... 👌👌👌👌🙏🙏🙏
Thank you Anna garu
@@Deccan926 Tq Bhayyaa.. Keep informing. Anchor has excellent knowledge.!! 🙏🙏
@@kondalrao.cheeti1361 thank you so much
సూపర్ పటేల్
చాలామంచి వీడియో తీశారు బ్రదర్ థాంక్యూ నేను కూడా ఎలాంటి పాంము పేటలి అనుకుంటు నను
Thank you and all the Best 🌹🌹
Thank you
Good content. Excellent
Good information
Valid and real information
Superb Interview 👍
Thank you
Very good vedio bro👍👌
Super. Video
Super.bro
Super interview❤
Super anna..inspiration for youth 👍👌 Munnuru kapu patel 🙏🙏👍....I'm feeling very happy ..💐
thank you
మంచిగా వివరించారు చాలా మంచి information ఇచ్చారు రైతు. btothor రైతు నెంబర్ & location పెట్టండి ప్రతి వీడియో లో
Tq Anna
Super information brother
Thank you brother
17:03 నిజం, 18:45వాస్తవం
Superb mohan thata grate all the best
Tq
Evadi thatha young man brothwr
Super bro keep it up
Tq anna
Super anna
Tq brother
Oka doubt anna, Okko pottelu for example 25 kgs vasthadi anukundam, 25*400=11200/- avuthundi. Live lo ammali ante 11k ki ammithe raithu ki em labham vasthadi anna. 25 kgs weight ravali ante urike radu kada, three mnths ina time paduthundi
3 నెలలలో 25 కేజీ లా అంత పెరగదు కనీసం 5-6 నెలలు పడుతుంది.
25కేజీ ల పిల్ల 11 వేలకు అమ్మితే లాభమే కానీ నష్టం ఏం ఉండదు
Super advice brother
Good interview
Tq brother
@@Deccan926 😊
Super
Thank you
👌👌👌👌
Mi voice same etala rajender voice laga undi
Thank you so much Anna
👌
Thank you
నమస్కారం సార్ మీరు పొట్టేలు అమ్ముతుంటారు???.
Good
Thank you
Good video anna
Thank you brother
Anna super video I am also interested in this field plz can u hlp me to start this
Thank you brother call me 9110 344 560
@@Deccan926 anna farmer number kavali
8639703124 mohan farmer
Good nice job 👍👍👍🙏🙏🙏🙏
Tq anna
Avnu andi e madhya e business chala antey chala profits unnai anukunta. E business cheskuney vallu 40lakhs petti 1Acer land kontunnaru city lo kattinatlu double bedroom houses 20 to 25lakhs petti kadtha unnaru. Above 50sheeps farm vallaku inka government schmes avasaram ledu annamata. Ela above 50sheeps farm unna vallaku government schmes cut chesthey govt. Ki year ki 4000crores save avuthadi.
Sir ma dhaggara pottellu unnay...... Weight base midha ammadaniki evaraina party number unte ivvagalara please.......
Feeding timings adagalsinadhi bro
Anna chap cutter ekkada konnaru enthaku konnaru
Excellent ga cheparu mohan brother .
thank you
Great super
Thank you
Avnu andi e madhya e business chala antey chala profits unnai anukunta. E business cheskuney vallu 40lakhs petti 1Acer land kontunnaru city lo kattinatlu double bedroom houses 20 to 25lakhs petti kadtha unnaru. Above 50sheeps farm vallaku inka government schmes avasaram ledu annamata. Ela above 50sheeps farm unna vallaku government schmes cut chesthey govt. Ki year ki 4000crores save avuthadi.
Super explanation bro
Thank you brother
Bro ethani. Location. Pamputhava
@@nakkaravi7240 ramadgu mandal shanagar
@@Deccan926 phone number
Yes that's petel
Anduke mana dhora nirudyogulaku udyogaalu vaddu Gorrelu,Barrelu,Chepalu,Pandulu penchinkomani salaha isthunnaru. Anduke Nirudyoga brithi kuda isthaledu.
ఇప్పుడు వచ్చిన వారు ఏది లేదు😅😅😅😅😅😅😅😅😅
Supr
Thank you
Super bor👌🌹
Thankyou brother
Nice information 👍
ఆంధ్రాలో ని ఇంజినీర్లందరూ ఆలోచించాల్సిందే.
Avnu andi e madhya e business chala antey chala profits unnai anukunta. E business cheskuney vallu 40lakhs petti 1Acer land kontunnaru city lo kattinatlu double bedroom houses 20 to 25lakhs petti kadtha unnaru. Above 50sheeps farm vallaku inka government schmes avasaram ledu annamata. Ela above 50sheeps farm unna vallaku government schmes cut chesthey govt. Ki year ki 4000crores save avuthadi.
I am starting sir
अंऋऋऋऋऋऋऋऋऋऋ
Well said bro
Anna subscribed you're channel
Thank you brother
Cc camera wifi tho pettara Leda sim card cameras ah polam dagara cc camera kastam kada
Cc camera s
మంచి వివరణ workers పై ఆధారపడకూడదు
Hi
10 పొట్టేలు పెచితే అవి పెద్దవి అయిన తరువాత ఒక్కదాని మీదకి ఒక్కటి ఎక్కడం ,పొడుచుకోవడం జరుగుతుంది కదా అని పొట్టేలు వున్నప్పుడు ఏమి చేయాలి ప్లీజ్ తెలియాయగలరు
8639703124 call cheyandi
Keep them seperately
vatki Ledo Gorenju pitu.Leda.ni.guda.Adam pitu😮❤
వాట్ట కొట్టియాలి😂
మొదటి మాట అనుభవం నిజంగా ఆ నుభవం ఉందా మీకు......??
ఉంటే ఆ ఆహారం అలా మట్టిలో వేస్తారా....??
అన్న గారు మోహన్ అన్న ఊరు ఎక్కడ చెప్పండి ప్లెజ్ లోకెసెషన్ పేటండి
Hai
Hi
Mohan good job
Thank u
👌👌👌
Avnu andi e madhya e business chala antey chala profits unnai anukunta. E business cheskuney vallu 40lakhs petti 1Acer land kontunnaru city lo kattinatlu double bedroom houses 20 to 25lakhs petti kadtha unnaru. Above 50sheeps farm vallaku inka government schmes avasaram ledu annamata. Ela above 50sheeps farm unna vallaku government schmes cut chesthey govt. Ki year ki 4000crores save avuthadi.
Super bro ..
Tq
Naku 30 pottelu 20kg lunne kavali enthaku estaru mi pH no pampichandi matladadam
Nice massage Anna call u later
Thank you sister
Location pettandi bro
Shed sige?
Village name
సాబాస్,నలగే
Which village sir
ShaNagar, karimnagar
She'd lengths
నమస్కారం సార్ మాకు మీ పొట్టేలు కావాలి అమ్ముతారా అన్ని కావాలి????
బ్రదర్ మీ నెంబర్ చెప్పండి బ్రదర్ ఛానల్ వాళ్ళది
9110 344 560 call cheyandi my name madhu
Liove vet
రైతు నంబర్ ఇవ్వండి అన్నా ప్లీజ్
3 మంత్స్ పైన అంటే 6000 pettala
Farmer number cheppara brother
8639703124 mohan
Watch full video More experience
నేను మేకల్ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఏమీ తెలియదు నాకు రెండు ఎకరాల భూమి ఉంది ఎలా చేయాలి ఏ బ్రీడ్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయగలరు గురువుగారు గురువుగారు
Ok Good
Gorre pottelu better anukunta mekala kante
Same broo mee number పెడతారా call chestaa
Super.munurukapu.patel.
Anna mi address telupagalarani korukuntunna
Anna namastay me number vuntay paytandi anna
షెడ్ కొలతలు ఎంత
Please contact 8639703124 mohan
ఎక్కడ వుది ఫ్యా మ్ my in manchiral
Karimnagar district ramadugu
Antha zung
Iam ready to give 360/live kg .. are you ready to take ??? Don't bluff to new entrepreneurs.. wrong guidance may spoil their life's
Sir me number ivvandi sir konchem infromation kavali
Brother farmer mobile no evandi
Video lo undhi brother
Ph number kavali sir
Mohan +918639703124
please watch full video
ఈ రైతుకు ఇంకా అనుభవం తక్కువ
Namber please sir
Farmer number
8639703124 mohan
బ్రో ఆ రైతు ఫోన్ నంబర్ కామెంట్ లో పెట్టండి
M.no kavali Anna garu...
అన్నా ఆ రైతు ఫోన్ నెంబర్ ఇవ్వరా plz
Video లో ఉంది బ్రదర్..
రావటం లేదు బ్రో
@@sudhakarraj3123 8639703124
Tq బ్రో
మీ నెంబర్ పంపియండి అన్న
Annamakukudaunay
మీ నంబర్ చేపండి
4:34 seconds daggara chudu phone number undhi