నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెల పెంపకం#|sheep farming|

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2023
  • యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు తుమ్మల రవీంద్రారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెల పెంపకం చేపడుతున్నారు 70 గొర్రెలతో ప్రారంభించి 300 గొర్రెల వరకు మందను పెంపు చేశారు వారు ఈ గొర్రెల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు మెలకువలు పాటించి లాభాలను పొందుతున్నారు వాటికి ఎటువంటి దాన ఇస్తున్నారు గొర్రెలను ఎక్కడ విక్రయిస్తున్నారు వాటికోసం పెద్ద మొత్తంలో షెడ్ నిర్మించారు గొర్రెల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నారు మన చానల్ ని subscribe చేసుకోండి,లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : మన రైతుబడి ఛానల్ లో ప్రసారమయ్యే వీడియోలలో రైతులు అధికారులు శాస్త్రవేత్తలు వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో మీ స్వీయ అనుభవాలతో ధ్రువీకరించుకున్న తర్వాతే వాటిని ఆచరణలో పెట్టాలి. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    మీ దగ్గరలోని రైతులు నూతన ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం,పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్,పండ్ల తోటలు,చేపల పెంపకం ఏదైనా చేస్తున్నట్లయితే మాకు తెలియజేయండి మన రైతుబంధు టీం +919160105205

Комментарии • 17

  • @kanakasiva3044
    @kanakasiva3044 Год назад +6

    గొర్రెలు చాల బలహీనంగా ఉన్నాయి. మేత సరిపోలేదు, లేకపోతే వాతావరణం సెట్ అవ్వలేదు

  • @srinupasula3807
    @srinupasula3807 Год назад +2

    👍👌

  • @thandussaidulu5882
    @thandussaidulu5882 Год назад

    👍👍

  • @matlalingam2074
    @matlalingam2074 Год назад

    👍

  • @geesaboinadevender5204
    @geesaboinadevender5204 5 месяцев назад

    No peattu

  • @apparaoyamavarapu8226
    @apparaoyamavarapu8226 Год назад +2

    మా దగ్గర పొట్టేళ్లు ఉన్నాయి. కేజీల లెక్క కొనేవారి నంబర్ పెట్టండి

    • @anjireddy5930
      @anjireddy5930 Год назад

      naadhi Andra rayalaseema mi dhggara etuvanti jathi pottelu Unnai

  • @chethan4514
    @chethan4514 Год назад +3

    Great channel sir 👍🙏👌.we want awareness on organic farming sir and latest technologies in organic farming @raithumutchata

  • @user-qs9ex8bm2m
    @user-qs9ex8bm2m 9 месяцев назад

    Ravinder reddy ph number petadi sir naku pottelu kavali

  • @rajashekar3389
    @rajashekar3389 4 дня назад

    వీళ‌్ళకు పొలం ఎక్కువగా యుంది కాబట్టి బయట తిప‌్పుతారు

    • @Manarythubaditelugu
      @Manarythubaditelugu  4 дня назад +1

      @@rajashekar3389 వారి సక్సెస్ అది కూడా ఒక కారణం కొన్నిసార్లు కష్టపడ్డ ఫలితం ఉండదు.

  • @nagbus5580
    @nagbus5580 27 дней назад

    Farmer contact no plz

  • @apparaoyamavarapu8226
    @apparaoyamavarapu8226 Год назад +1

    కేజి 350 కొనేవారి నంబర్ పెట్టండి

    • @ajayvedhuruvada6644
      @ajayvedhuruvada6644 2 месяца назад

      Brother memu kontam a vuru cheppagalra😊

    • @apparaoyamavarapu8226
      @apparaoyamavarapu8226 2 месяца назад

      @@ajayvedhuruvada6644 ఇప్పుడు మా దగ్గర నాలుగు నెలలు పిల్లలు ఉన్నాయి. అండి

  • @nageshyadavparshaveni442
    @nageshyadavparshaveni442 Год назад

    Super sir ravindarreddy gari cell no pampandi sir