ప్రేమికుల.. గుండెలను కారిగించే ప్రేమ పాట //VADHLI POTHUNAVA NANNU ONTARI CHESHAVA//BANJARA STV//

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 4,7 тыс.

  • @shivamanishiva4506
    @shivamanishiva4506 4 года назад +65

    కన్నీరు తప్ప ఏమీ మిగిలి లేదు మిత్రమా మీకు ధన్యవాదాలు

    • @AjayPatel-xd6hq
      @AjayPatel-xd6hq 4 года назад +6

      Em chepparu broo anthe ingaa bathiki unanthakalam broo😭😭😭😭

  • @arigeshobhan232
    @arigeshobhan232 4 года назад +90

    చాలా ఏడుపు వస్తుంది ఈ సాంగ్ వింటే నకోసమే రాసినట్టు వుంది ఈ పాట థాంక్కు అన్న

  • @chavanmohanmohan6901
    @chavanmohanmohan6901 5 лет назад +57

    హాయ్ అన్న సూపర్ పాట మోహన్ సాంగ్

  • @polevenkatesh9319
    @polevenkatesh9319 4 года назад +57

    ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉన్న ప్రాణాలు కోల్పోయిన భావనకు తెలుస్తోంది

  • @mudavathramesh9091
    @mudavathramesh9091 4 года назад +18

    ఈ పాట చాలా బాగుంది లవ్ చేసిన వారు ఈ పాట వింటే ఆ బాద చేపుకోలేం లైక్

  • @degondakumar538
    @degondakumar538 3 года назад +31

    ❤️ప్రేమ చాల గొప్పది కానీ ప్రేమించే
    వాళ్లే ఫెక్💙❤️💙

  • @jekkarigarinagesh4715
    @jekkarigarinagesh4715 5 лет назад +183

    అన్న ఈ పాట కు ప్రాణం పోశారు ఈ పాట నచ్చిన ఒక లైక్ చేయండి

  • @naveendevershatti4329
    @naveendevershatti4329 4 года назад +124

    ని నీడై ని వెంటే తొడుగుంటనంటివే
    నా సర్వం నివంటూ నన్ను ఏకాకి చేసావే.
    ప్రాణమ ప్రాణమ నన్ను పారేసి పోమకే
    ఈ నరలోకంలో నిన్నీడి బ్రతకాలేకుంటినే....👌👌👌keep it up bro

  • @eedaihsamala7876
    @eedaihsamala7876 5 лет назад +464

    అన్న సూపర్....ప్రేమలో ఉన్న బాధనంత చక్కటి రూపంలో చూపించావ్...నీపాటకు సెల్యూట్

  • @janasena9295
    @janasena9295 5 лет назад +49

    అన్న నీ పాట వింటూ ఉంటే ప్రాణం పోతుంది

  • @ravi17juntu
    @ravi17juntu 4 года назад +17

    Supar annayya naku ఈ పాట అంటే చాలా ఇష్టం నువ్వు కూడా సూపర్ గా paduthunav సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @anandkumar5111
    @anandkumar5111 4 года назад +113

    చాలా బాగా పాడారు అన్నయ్య
    ఇ పాట వినేటప్పుడు నా లవర్ గుర్తుకొస్తుంది 💞

  • @djrajupanugothu941
    @djrajupanugothu941 4 года назад +46

    అన్న సూపర్ సాంగ్ అన్న చాలా అద్భుతంగా పాడారు పాటకు ప్రాణం పోశారు ఇంకా ఇలాంటి ఎన్నో సాంగ్ పాడాలని కోరుతున్నాం మఠంపల్లి

  • @bigboss7telugu714
    @bigboss7telugu714 5 лет назад +267

    వదిలిపోతున్నావా నన్ను ఓంటర్ని చేశావా.. ఎలా వస్తాయి అన్న ఇలాంటి సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ గుండె లో నుంచి వచ్చింది సూపర్ ఈ సాంగ్ నచ్చినా వాళ్ళు లైక్ వేసుకోండి ,😢😢😢👌

  • @sudharshanmudavathsudharsh3923
    @sudharshanmudavathsudharsh3923 4 года назад +138

    చాలా అద్భుతంగా ఉంది ఈ పాట..... 🌺🌺🌺🌹🌹🌹💐💐💐

  • @odnalanagaraju4159
    @odnalanagaraju4159 2 года назад +40

    ప్రాణంగా చూసుకున్న ప్రేయసి ప్రాణం తీసి వెళ్ళిపోతే జీవం లేని అక్షరాలకు ప్రాణం పోసి నువ్వు పడిన పాట వింటుంటే ప్రేమించిన ప్రేయసి గుర్తులను గుర్తుచేస్కుంటూ జీవచ్చవం లా వున్న నాకు జీవం పోసినట్టు వుంది అన్నా

  • @aravindmyakaboina6215
    @aravindmyakaboina6215 5 лет назад +25

    Sperb bro sperb ga padav😍👌🥰

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 5 лет назад +581

    బంజారా స్వీట్ సింగర్ బాలకృష్ణ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ 👍👍👍 వేసుకోండి

    • @ramakrishnay.v8262
      @ramakrishnay.v8262 5 лет назад +11

      👋

    • @vappalanaidu5107
      @vappalanaidu5107 5 лет назад +12

      Anna heart ni touch chesav chala bagundi

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад +7

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html okka sri ee song chudandi meeku nachithe shere cheyandi 🙏🙏🙏🙏

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 5 лет назад +6

      ruclips.net/video/J2kRVlT9DHM/видео.html okka sri ee song chudandi meeku nachithe shere cheyandi 🙏🙏🙏🙏

    • @RanthamAshok
      @RanthamAshok 5 лет назад +5

      @@TeluguNewsToday a e

  • @ssentertainment4138
    @ssentertainment4138 5 лет назад +242

    సూపర్ అన్న నువు ఇలాంటి పాటలు ఏనో పడాలని కోరుతున్నా

  • @swapnar2048
    @swapnar2048 3 года назад +37

    ఈ పాట నచ్చినవారు లైక్ చేయండి

  • @jadhavniharu1475
    @jadhavniharu1475 5 лет назад +128

    Na lover గుర్తొస్తుంది పాట వింటే 😭😭😓😥

  • @s.madarsha1kmaddi673
    @s.madarsha1kmaddi673 5 лет назад +1274

    అన్న నీ పాట చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది 😨😨😨😨😨అన్న పాట కి ఒక లైక్ కోటండి

  • @yoginayak1916
    @yoginayak1916 5 лет назад +1414

    ఈ సాంగ్ ఎంత మందికి నచ్చింది
    Anna song super 👌👌😭😭💔💔

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 года назад +87

    2021లో వినే వారు లైక్ వేసుకోండి భయ్య నువ్వు మా కోసం పుట్టన్నావ్ నీకు పాదాభివందనాలు

  • @srinivassabavath5419
    @srinivassabavath5419 5 лет назад +141

    🌷🌷సూపర్ సాంగ్ అన్న🌷🌷 👌👌👌🙏🙏🙏thanq

  • @gankaldarling7358
    @gankaldarling7358 5 лет назад +149

    సూపర్ డర్లింగ్ ఇలాంటి పాటలు ఇంకా చాల పాడాలని కోరుకుంటున్నాను i లవ్ song

  • @gundalabhaskarrao3716
    @gundalabhaskarrao3716 5 лет назад +23

    Wow super xlent brodhar

  • @mgmtxm3100
    @mgmtxm3100 4 года назад +86

    తెలుగోని అదృష్టం ఇటువంటి పాటలు రావడం

  • @Mudavath.Shivakumar
    @Mudavath.Shivakumar 5 лет назад +41

    Bhayya na lover vadilesindi ee song naku set ayyindi 😌😌😌

  • @onapakalasandhya97
    @onapakalasandhya97 5 лет назад +61

    Supper Anna ne voice baground music kuda supper Na memories gurthuku osthunnai

  • @Pillibalu5132
    @Pillibalu5132 5 лет назад +132

    చెప్పలేని బాధ అన్న ఇలాంటి పాటలు వింటే😢😢😢😢

  • @dmaheshbabu1324
    @dmaheshbabu1324 4 года назад +1

    Super singer anna nv.....Love songs padalante evaraina....nitharuvathe...Anna...Mana banjara....Valla talent ni...Chupisthunav......Anna...Nenu..Fav ayya..Anna ni songs tho..... Super songs...And singing...Anna.....

  • @baskarsannajajula6525
    @baskarsannajajula6525 5 лет назад +14

    అన్న సూపర్ వాయిస్ అన్న
    నిజంగా ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను all the best

  • @reddypraveen9869
    @reddypraveen9869 5 лет назад +6

    Tears vastunnai brother..... Superb..........

  • @chantigoudeeramalla
    @chantigoudeeramalla 5 лет назад +60

    అన్న మీ పాట చాలా బాగుంది

  • @prashanthkompelli5149
    @prashanthkompelli5149 4 года назад +20

    My favorite song I appreciate your team members all the best

  • @devanshu5123
    @devanshu5123 5 лет назад +436

    చూడు బ్రో మనకు గుర్తు వచ్చినంత వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోరు 👊👊✊✊

  • @badugupavankalyan2912
    @badugupavankalyan2912 4 года назад +28

    అన్న ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది నా లవ్ కూడా ఫెల్యుర్ నా లవర్ గుర్తొస్తుంది

  • @srinivassabavath5419
    @srinivassabavath5419 5 лет назад +160

    యస్ టీవీ బంజారా సింగర్స్,మ్యూజిక్, చిత్రీకరణ ఇదే విధంగా మీరూ పాటలు పాడుతూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను from శ్రీనివాస్ చోహన్

  • @balakrishnaramavath7387
    @balakrishnaramavath7387 3 года назад

    SUPER TAMMUDU👌👌👌

  • @momlover3062
    @momlover3062 4 года назад +121

    Wow song and nii voice kirrak e song entha mandi ki istam and pranam oka like esukondi to all💞💞💞

  • @neeluangel9
    @neeluangel9 5 лет назад +59

    Lyrics.. 👌 💔😍mee voice chala bagundhi 👌👌nyc song👌👌💔

  • @anjaneyulusama3343
    @anjaneyulusama3343 5 лет назад +101

    ❤️❤️👌premikula gundelni kadhilinche song one side love story👌❤️❤️

  • @cnrajulogics1514
    @cnrajulogics1514 3 года назад +18

    తెలంగాణా పాట సినిమా ని మించి పోయింది but ఇలాంటి సాంగ్స్ కి గవర్నమెంట్ నుండి గుర్తింపు ఉంటె చాల బావుంటుంది

  • @kameshgugulothu1390
    @kameshgugulothu1390 4 года назад +21

    Music chala bagundiii...👏👏👏

  • @ఇదిమాత్రంనిజం

    So super song anna very good super singing your voice super heart touching your voice and song Anna

  • @nenavathnarendar6328
    @nenavathnarendar6328 5 лет назад +21

    Super Anna all the best Anna

  • @yadagirikommu9190
    @yadagirikommu9190 4 года назад +151

    అన్నా నీ పాటతో పాటు నీవాయిస్ కూడా చాలా సూపర👌👌👌👌❤️❤️❤️😭😭😭

  • @bhukyasandhya6847
    @bhukyasandhya6847 5 лет назад +25

    Super bro 👌👌

  • @mallimallesh146
    @mallimallesh146 5 лет назад +6

    He banjara nannu edipinchavu ee okka paata chalu nee premaa.etha maduramhoooooooo💖🙏

  • @megavathravinayak837
    @megavathravinayak837 5 лет назад +51

    Wooww super song bro what a song ....
    Very emotional lyrics song...💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @tharunmi7028
    @tharunmi7028 5 лет назад +7

    Abba aba aba em song 👌👌👌👌👌👌👌👌matal lev inka 😘😘😘😘😘😘😘😘

  • @siddharthakothinti2119
    @siddharthakothinti2119 5 лет назад +15

    అన్న నీకు వందనాలు ఇలాంటి పాట పడినందుకు
    ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటున్న

  • @jyothibalguri9869
    @jyothibalguri9869 5 лет назад +21

    Superb nice voice
    Good music
    Simply awesome👏✊👍

  • @prasaduchakri9686
    @prasaduchakri9686 3 года назад +1

    Song chalabagundi bro nadekuda love failuvar💔💔

  • @vankudothusaraiah9298
    @vankudothusaraiah9298 5 лет назад +146

    🌷💘🌹సూపర్ సాంగ్ అన్నా నీకు నేను పెద్ద ఫ్యాన్🌹💘🌷

  • @mamahadeva4701
    @mamahadeva4701 5 лет назад +7

    అన సుపర్ నా లవ్ ను కరిగిచిన ఈ పాట నికు వందనలు 👌👌💗💘💓💖

  • @ganeshbadavath2914
    @ganeshbadavath2914 5 лет назад +31

    Awesome Lyrics Superb Balakrishnan... Super Voice...✊✊

  • @yadagiri4489
    @yadagiri4489 Год назад +1

    👌👌bro

  • @chinnareddyjakka6068
    @chinnareddyjakka6068 5 лет назад +14

    Super ❤❤❤❤

  • @srikanthsampeta1213
    @srikanthsampeta1213 5 лет назад +28

    Love you Bro NYC singing

  • @lovelymahi4585
    @lovelymahi4585 5 лет назад +34

    Super brother ma bava ki elanti swich vestion ra vodhu ani korukuntuna I miss u bava 😭😭😭😭😭😂😂😂😂

  • @bandiswapna4
    @bandiswapna4 2 года назад +1

    Super song bro chaala bagha padaru

  • @Lovely_anil_
    @Lovely_anil_ 5 лет назад +11

    Emotional song...👌🏻👌🏻👌🏻👌🏻

    • @jyothip8196
      @jyothip8196 2 года назад

      Anya sure. Super 💖💖💝💕 i love

  • @palledharuvu6366
    @palledharuvu6366 5 лет назад +10

    Super Song..
    Venki Wonderfull music...

  • @haribanoth3288
    @haribanoth3288 5 лет назад +15

    Bro ne voice amazing

  • @hemavalli655
    @hemavalli655 Год назад +1

    Anna Mee voice super anna 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @kovvribrahmendreddy5915
    @kovvribrahmendreddy5915 5 лет назад +20

    అన్న సూపర్ గా పడావ్ అన్న. ఇపుడు ఉన్న అమ్మాయిలకు ప్రేమ అంటే అర్థం ఆయేలాగా

  • @shivapandu3219
    @shivapandu3219 5 лет назад +300

    అన్న పాట తో పాటు నీ వాయిస్ చాలా సూపర్ అన్న👌👌👌👌💔💔💔😭😭😭

  • @tulasip8171
    @tulasip8171 5 лет назад +8

    😭😭😭😭😭So good.... 👌

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 года назад +5

    నా లవ్ అలాగే పోయింది నాకు ఇ పాట వింటే నా లవ్ గుర్తు కు వస్తుంది బైయ్య ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @gugulothganesh1343
    @gugulothganesh1343 5 лет назад +9

    Simply super Anna simple ga padavu

  • @thunikisridharraju8939
    @thunikisridharraju8939 5 лет назад +5

    Tq so much bro and superb song love this song rojuku 100 times vintunna

  • @govindumaster6721
    @govindumaster6721 5 лет назад +12

    Super ga undi Anna nachinavallu oka like

  • @munisekhar44
    @munisekhar44 4 года назад +6

    సూపర్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ అన్న..
    ని వాయిస్ చాలా సూపర్ అన్న ..

  • @shivanithu1989
    @shivanithu1989 5 лет назад +7

    Super bro very meaningful Love

  • @ganeshyadavganeshyadav5340
    @ganeshyadavganeshyadav5340 3 года назад +11

    This song lessan love failures they compalsaree crying, bacause of the song is next leave song , please continue love failure songs singing 👍👍👍

  • @kashirammudiraj6854
    @kashirammudiraj6854 5 лет назад +107

    Anna song vinte Na lover gurtostundi super Anna elantivi enka padalali korukuntunna
    annaku OKa like vesukondi👌👌👌👍👍👍👍👍

  • @alekhyanakka4017
    @alekhyanakka4017 2 года назад +1

    👌👌👌👌👌 super

  • @lakavathprashanth.1411
    @lakavathprashanth.1411 5 лет назад +10

    SUPER GA UNDHI SONG🎶🎤🎶🎶🎶

  • @harnalaharnala
    @harnalaharnala 5 лет назад +25

    మ్యూజిక్ సూపర్ డియర్

  • @MaskuKumar4980
    @MaskuKumar4980 5 лет назад +10

    Song bagundi excellent bro ...

  • @Sanaparaj729
    @Sanaparaj729 Год назад +1

    Super singing Bro

  • @dattatrikottakunta5989
    @dattatrikottakunta5989 4 года назад +8

    ప్రేమకథలన్నీ విషాదాంతాలే...
    మనసుకు నచ్చిన మనిషిని వదిలి మనసు చంపుకొని బ్రతికే వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు...
    నువ్వే జీవితం అని వస్తారు, తన ప్రేమలో ముంచేస్తారు... ప్రపంచాన్ని మరిపించేంత ప్రేమ పంచుతారు, కోలుకోలేని దెబ్బ కొట్టి విడిచి వెళ్ళిపోతారు...
    కుమిలి కుమిలి ఏడ్చినా తిరిగిరారు... ఆ తిరిగి రాని మనిషి కోసం తాను రాదు అని తెలిసినా సరే వేయి కన్నులతో ఎదురు చూస్తారు...
    ఎదురుచూపుల్లోనే ఆనందాన్ని చూస్తారు... తాను ప్రేమించిన మనిషి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే పవిత్రమైన ప్రేమ... అదొక తపస్సు... అదొక అనంతమైన శక్తి కూడా...

  • @mudavathhanmanthu6157
    @mudavathhanmanthu6157 5 лет назад +9

    Super 👌👌👌👌👍

  • @amuulupream1652
    @amuulupream1652 5 лет назад +4

    Super Anna👌👌👌👌👌

  • @padmapaddhu908
    @padmapaddhu908 3 года назад

    Supper song vintunte yeduposthundhi chala badhaga vuntundhi andharaki ea pata ankitham anukunta😭😭

  • @gugulothramesh720
    @gugulothramesh720 5 лет назад +9

    Balakirshana👍👍👌 your voice suberb you a banjara rocks👌👌👌

  • @saidasapavath2834
    @saidasapavath2834 5 лет назад +15

    Supar Annaya
    Supar Songs keka chinchesavu

  • @srinugm4730
    @srinugm4730 5 лет назад +14

    Super brother naa love gurthukosthundhi

  • @keerthilodangi7946
    @keerthilodangi7946 3 года назад +7

    Your voice is fantastic excellent i listened this song more than 100 times andi

  • @nareshrajana4433
    @nareshrajana4433 5 лет назад +9

    Superb team work. All the best 👍💯 brothers

  • @karajanaganesh4966
    @karajanaganesh4966 5 лет назад +9

    Super Bro Best of luck

  • @cnagendram9771
    @cnagendram9771 4 года назад +10

    Ni voice super bro.. Ni expressions.. Also super

  • @baddammadhukar9317
    @baddammadhukar9317 Год назад +1

    Super song brother 😢😢😢😢😢❤

  • @kavithaAA-wk2qi
    @kavithaAA-wk2qi 5 лет назад +7

    Super ga padaru brother me voice Chala bagundi

  • @avulamadhuyadav4067
    @avulamadhuyadav4067 5 лет назад +10

    Super song bro,❤💘👌👌

  • @jogularakeshrakesh6880
    @jogularakeshrakesh6880 5 лет назад +33

    Ma bavanu nenu appatiki maruvanu❤❤❤❤

  • @nemalikondaparameshwari7871
    @nemalikondaparameshwari7871 4 года назад +26

    Ssss na lover gurthostunnadu .I miss u ra..😥😥😥😥tq bro song keka👌👌👌👌

  • @bapudanaboina9453
    @bapudanaboina9453 5 лет назад +53


    అన్న పాట బాగా వుంది